అత్తా అల్లుడు దెంగులాట
ఉదయం తొమ్మిది గంటలయింది. సుజాతమ్మ వంటింట్లో గిన్నెలు సర్ది హాల్లోకొచ్చింది. పది నిమిషాల క్రితమే అల్లుడు మోహన్ ఆఫీసుకెళ్లాడు. రెండు రోజుల క్రితమే ఆమె కూతురు ట్రైనింగ్ అంటూ బొంబాయెళ్లింది. మరో మూడు నెలలకు కానీ తిరిగి రాదు. ఇప్పుడు ఇంట్లో రెండేళ్ల మనవరాలు సుజిత తో కలిసి సుజాతమ్మ ఒక్కటే ఉంది. సుజాతమ్మకి ఇద్దరు పిల్లలు. ఇద్దరూ అమ్మాయిలే. పెద్దది మంజుల, రెండవది మైధిలి. ఆమె మొగుడు కాలం చేసి పద్నాలుగేళ్లయింది. అప్పటికి సుజాతమ్మకి ముప్పై ఎనిమిదేళ్లే. పిల్లలిద్దరూ చిన్నవాళ్లే ఇంకా. అయినా మొగుడు బాగానే సంపాదించి పెట్టటంతో కష్టపడకుండా ఒక్కతే ఇద్దరికీ చదువులు చెప్పించింది. మంజుల పెళ్లయి ఎనిమిదేళ్లయింది. తన అన్న కొడుకునే ఇచ్చి చేసింది. వాళ్లకి ఇద్దరు పిల్లలు. మైధిలి పెళ్లికి మాత్రం పెద్ద గొడవే జరిగింది. మైధిలిని తన తమ్ముడి కొడిక్కివ్వాలని సుజాతమ్మ ఆశ. అయితే ఆ పిల్లేమో తనతో చదువుకున్న మోహన్ తో ప్రేమలో పడటమే కాక ఏకంగా నెల తప్పింది. అతనిది తమ కులం కూడా కాదు. అయినా పరువు కోసం అయిష్టంగానే మైధిలిని మోహన్ కిచ్చి పెళ్లి చేయవలసొచ్చింది. వాళ్ల పెళ్లయ్యాక ఏడో నెల్లోనే పుట్టిన బిడ్డని నెల తక్కువ పిల్లగా చెబుతుంది సుజాతమ్మ. నమ్మిన వాళ్లు నమ్మారు, లేని వాళ్లు లేదు. ఇష్టం లేని పెళ్లి చేసుకుందన్న కోపంతో సుజాతమ్మ చాలా రోజులపాటు కూతురి ముఖం చూడలేదు. మనవరాలు పుట్టాక కాస్త మనసు మారి కూతురి ఇంటికి వెళ్లటం మొదలెట్టింది. అప్పటికీ ఆమె కోపం పూర్తిగా పోలేదు. అల్లుడింట్లోనే ఉంటున్నా, మోహన్ తో అంటీ ముట్టనట్లుగానే మాట్లాడేది. సుజాతమ్మని చల్లబరచటానికి మైధిలి తన కూతురి పేరు అమ్మ పేరు కలిసొచ్చేలా ‘సుజిత’ అని పెట్టుకున్నా ఆమె కోపం తగ్గలేదు. మైధిలి పెళ్లప్పుడు ఆవేశంలో అప్పటికప్పుడు లాయర్ని పిలిపించి ఆస్తంతా తన తర్వాత పెద్ద కూతురు పిల్లలకి చెందేటట్లు, చిల్లి గవ్వ కూడా మైధిలికి కానీ, ఆమెకి పుట్టబోయేవాళ్లకి కానీ రాకుండా ఉండేటట్లు వీలునామా రాయించేసింది. ఆయినా మైధిలి ఆ సంగతి పట్టించుకోలేదు. ‘ఆస్తిదేముంది. అమ్మ నాతో బాగుంటే చాలు’ అనేదా అమ్మాయి. పది రోజుల క్రితం మైధిలి తల్లికి ఫోన్ చేసింది. ఆ అమ్మాయికి ఏదో ఉద్యోగమొచ్చిందట. మొదటి మూడు నెలలూ ముంబాయిలో ట్రైనింగ్ కోసం వెళ్లాల్సొచ్చింది. రెండేళ్ల కూతుర్ని తనతో తీసుకెళ్లటం కుదరదు. పైగా మోహన్ కి కూడా వంటలు చేసుకోవటం రాదు. ఎవరన్నా ఆడమనిషి ఇంట్లో లేకపోతే కష్టం. పని మనిషులేమో అంత తేలికగా దొరకరు, దొరికినా రెండేళ్ల కూతుర్ని వాళ్ల చేతిలో పెట్టి వెళ్లే ధైర్యం మైధిలికి లేదు. దాంతో ఇక తప్పక మొహమాటపడుతూనే తల్లినడిగింది, ఈ మూడు నెలలూ తన ఇంట్లో ఉండి కూతుర్ని, మోహన్ ని చూసుకోమని.