అత నితో 2
ఇంట్లో నేను, మా అత్త, విశాలాక్షి అత్తయ్య, మామయ్య మాత్రమే ఉన్నాము. పార్వతి రెండు రోజుల క్రితమే వెళ్ళిపోయింది. అత్తకు మార్కెట్ కు వెళ్ళి కూ ర గాయలు, వస్తువులు తెచ్చే ఓపిక లేదు. అందుకని నన్ను పంపుతూ విశాలాక్షి అత్తను కూడా నాతో పంపింది. ఆ రోజు శనివారం కాబట్టి జనం బాగా ఉన్నారు. నేను, అత్తా కలిసి కూరగాయలు కొన్నాము. విశాలాక్షి అత్త చూపులు ఎవరినో వెతుకుతున్నాయి. నేను మొదట్లో సరిగ్గా గ మనించలేదు అత్త చూపులను. ఎండాకాలం కాబట్టి నల్ల మట్టి కుండ కొందా మని వెనక్కు తిరిగి చూచాను. అత్త కొంచెం దూరంలోనే నిలబడి వుంది. ఆమె అటువైపు నిలబడి వుంది గాబట్టి నన్ను గ మనించలేదు. అక్కడ పుస్తకాల బంకు వెనుక ఎవరో నిలబడి వున్నారు. మాట్లాడుతున్నట్టుంది ఆమె. అప్పటివరకూ అనుమానం రాలేదు. కానీ ఆమె నవ్వుతూ ఏమో అంది. తిరిగి సిగ్గు పడుతున్నట్లు గా ఛీ పో అన్నట్లుగా అతని పొట్టలో చేతితో పొడిచింది. నాకు అనుమానం వచ్చింది. కాని ఆ సమయంలో ఎలా అర్ధం చేసుకోవాలో అర్ధం కాలేదు. ఇంతలో జనం తాకిడికి ఎవరో నన్ను తాకినట్లయి, అటువైపు తిరిగి కుండ కోసం అని అక్కడికి వెళ్ళిపోయాను. ఆ సంఘటన తరువాత నాలో కుతూహలం పెరిగింది. (అంటే ఆ విషయం లో కాదు.) ఆమె ఏమి మాట్లాడుతోంది అతనితో అని మెల్లిగా గ మనించ సాగాను. వి షయం ఆమె మెల్లిగా గ మనించినట్లుంది. కానీ ఏమీ అనలేదు నాతో. ఇద్దరం ఆటో లో కూర్చున్నాము. అంతలో ఒకతను ఆటో దగ్గరగా వచ్చి నిలబడ్డాడు. అత్తను ఉద్దేశించి ” ఎప్పుడు రమ్మంటావు ? ” అన్నాడు. ” నేను చెప్పి పంపుతాలే ” అంది అత్త. “తొందరగా చెప్పి పంపు. చాలా రోజులయింది ” అన్నాడు. నాకు అనుమానం వచ్చో లేక నోరు ఆపుకోలేకో దేనికి? ” అన్నాను. అత్త దిగ్ భ్రాంతిగా నా వైపు చూచింది. అతను నవ్వుతూ ” మీ అత్తనే అడగండి ” అన్నాడు. అలా అంటున్నప్పుడు అతని చూపులు నా ఎడమ వైపు చీరకూ జాకెట్టుకూ మధ్య ఉన్న నడుము మీద, అక్కడినుండి నా కుడి రొమ్ముపై ప్రాకినట్లని పించింది. నాకు అప్రయత్నంగానే సర్దుకోవాలనిపించి సర్దుకున్నాను. అంతలో ఆటో ముందుకు కదిలింది. ఆటోలో ఏమీ మాట్లాడుకోలేదు. సాయంత్రం బావి దగ్గర బట్టలు ఉతుకుతున్నప్పుడు విశాలాక్షి అత్త వచ్చింది. అతనిని ఎప్పుడైనా చూచావా ? ” అంది. ఎవరిని ? ” అన్నాను. ఆ మాట అన్నాకా గుర్తుకు వచ్చింది, ఆమె ఎవరి గురించి అడిగిందో. ” అదే ఆటో లో ఉండగా మాట్లాడిన అతను ” అంది. ” లేదే ” అన్నాను. ఈసారి నేనే అడిగాను ” అతను దేని గురించి అన్నాడు ? అని. ” ఏది ? ” అంది. ” అదే, చాలా రోజులయ్యింది అన్నాడు కదా అది అని అడిగాను. నీకు తెలియదా ? ” అంది (ముసి ముసిగా నవ్వుతూ) ” లేదే ” అన్నాను కనుబొమలు సీరియస్ గా పెట్టి. (నిజంగానే ఆ (టో) సమయంలో అర్ధం కాలేదు ) మీ ఆయన నిన్ను కలిసి ఎన్ని రోజులయ్యింది ” అంది. నాకు సిగ్గు అనిపించింది.
(తల దించుకున్నాను) ” చెప్పు ” అంది. కలిసి అంటే ” అన్నాను. నీ మీద ఎక్కి” అంది అత్త. ( ఛీ అని పించింది ) ” ఎందుకు? ” అన్నాను. ” ఇదీ అదే ” అంది అత్త. ” ” అంటే ? ” అన్నాను ఆశ్చర్యంగా. ” అంటే ” అతనితో నువ్వూ…. అన్నాను ” అను మానంగా. ఈసారి కొంచెం సిగ్గుతో ” అవును ” అన్నట్లు తల ఊపింది. ఒక నిముషం మా మధ్య మాటలు లేవు. నాకు అసహ్యం అని పించింది. అసలు పరాయి మగాడితో ఎలా ఒప్పుకుంటారో? అన్నాను కొంచెంసేపటి తర్వాత ” నాకు మొగుడు లేడు కదా అంది.” లేకపోతే అలా వేరే వారితో ఒప్పుకుంటారా ? ” అన్నాను. ” ఆ విషయంలో నాకు వేరే వాళ్ళు, స్వంత వాళ్ళు ఎవరు ఉన్నారు ” అంది. అదీ నిజ మేన ని పించింది. ” ఎవరూ లేకపోతే మడి కట్టుకు కూచోవాలి ” అన్నాను. ” ” నీకే మమ్మా, నీకు మొగుడు ఉన్నాడు ” అంది. మొగుడు లేకపోతే వేరే వాళ్ళతో పడుకుంటావా ? ” అన్నాను కొంచెం కటువుగానే. ” నీకేమమ్మా, నీకు నీ మొగుడు రోజూ చేస్తున్నాడు. నా మొగుడు పోయి రెండు సంవత్సరాలు అవుతోంది ” అంది. ఆ మాటకొస్తే నా మొగుడు నన్ను చేసి కూడా నాలుగు నెలలు అవుతోంది ” అన్నాను. (నిజానికి ఆరు నెలల పైనే అవుతుంది. కానీ అలా చెపితే నా మొగుడికి ఎక్కడ నేనంటే ఇష్టం లేదు అనుకుంటారో అని) నీకేమి. నీకు ఈ రోజు కాకపోతే రేపయినా నీ పని చూస్తాడు నీ మొగుడు. నాకు ఎవరు దిక్కు? ” అంది. అలాగని….. బాగుందిలే నీ సంబడం ” అన్నాను. “ఏదో లేమ్మా, అల వాటు ప్రాణం. కాదనలే క పోతున్నాను ” అంది. “అబ్బో, ఏముందో కాదనలేక పోవటానికి ” అన్నాను. నీకేం తెలుసులే ఆ (తని ) రుచి ? ” అంది అత్త. అసలు నువ్వు ఎలా ఒప్పుకున్నావు ఆ పనికి? ” అన్నాను. ( ఈ ప్రశ్నే నా 32 ఏళ్ళ శీలం పోవడానికి కారణం అనుకోలేదు ఆ సమయం లో ) (ఇక్కడనుంచి విశాలాక్షి అత్త మాటలు ) మా ఆయన చనిపోయిన తరువాత నేను, నా పది ఏళ్ళ కూతురు రాజేశ్వరి, మా అత్తా మామలు తప్ప వేరే ఎవరూ లేరు మాకు. అత ను మా ఆయనకు అల్లుడు వరుస అవుతాడు. మాకు ఉన్న ఐదు ఎకరాలు పొలం తప్ప వేరే ఆస్తులు కూడా లేవు. రాజేశ్వరిని స్కూల్ కి వెళ్ళేది. నేను ఇంటి పనులు చేసుకుంటుంటే మా అతా, మామలు పొలం పనికి పోయేవారు. ఇంట్లో ఒక్కదాన్నే ఉండేదాన్ని. అప్పుడప్పుడు ఆయన చిలిపి పనులు గుర్తుకు వచ్చేవి. ఇంట్లోకి అప్పుడప్పుడు చాకలిది (రంగమ్మ) వచ్చి పోయేది. ఆమె ద్వారా ఊరి విషయాలు తెలిసేవి. ఎవరికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నదీ చక్కగా చెప్పేది రంగమ్మ. మొగుడు పోయిన రోజులు. ఆ మాటలు నా మనస్సుకి బాగా నచ్చి బాగా అనుభ వించేదాన్ని ఆ మాటలలోని నిగూఢమైన మజాని. అప్పుడప్పుడు పొలము నుంచి వచ్చి అత్తా మా మల కు భోజనం తీసుకుని పోవడానికి అతను వచ్చే వాడు. అప్పట్లో నా మీద అనుమానం లేదు మా వాళ్ళకు, ఊర్లో వాళ్ళకు. నేనూ నీలాగే నిష్ఠతో ఉండేదాన్ని. ఇంకా ఉంది Like 224 Dislike 28 129640 69 0 cookie-check అత నితో 2 no