అదే ఎందుకు ఎవరినైనా ప్రేమించవ 2
చిత్రలహరి పార్ట్ 7 నాన్న నాకు ఒక favour కావాలి అందులో 2 points ఉన్నాయి 1 . నువ్వు ఇవ్వాళ్ళ ఆఫీస్ కి వెళ్లకూడదు 2. ఈ రెండు రోజులకు నేను సత్య construction కంపెనీ కి C . E . O గా నాకు ఆర్డర్ ఇవ్వలి ఎందుకు ఏమిటీ అని క్వశ్చన్ చేయద్దు ఇవ్వాలి and ఇంకా నేను పాస్ చేసిన orders ఫాలో కావాలి ఇప్పటినుండి సరే ఒక్క రెండు రోజులలో నువ్వు ఎం చేయగలవు లే గాని ఇస్తాను కానీ ఆర్డర్ ఇవ్వదానికి కొంచెం టైం పడుతుంది ఆర్డర్ రెడి చేయాలి కదా అక్కర్లేదు అభి రాత్రి మనం టైప్ చేసిన ఆర్డర్ తీసుకు రా ఓహ్ రెడి గానే ఉన్నారా sign చేస్తూ జాగర్త కొంచెం ఆ board members తో ఒక్కొకడితో అవలిస్తే పేగులు లెక్కపెడతారు సరే నాన్న bye ఒరేయ్ tiffen తినేసి వెళ్ళండి సరే అని తినేసి బయలుదేరాడు సత్య అండ్ అభి ఆఫీస్ కి అభి ఏంటి అంత happy గా ఉన్నావ్ వర్మ సర్ చాలా సీరియస్ అని అనుకుంటారు అందరూ నువ్వు ఎలా వుంటావో అనుకున్నాం అందరం కానీ చాలా స్వీట్ మీ పేరెంట్స్ అందుకే నెమో నువ్వు ఇంత matured అని అనుకుంటున్న అభి నీకు తెలియని విషయం ఏమిటంటే నేను చాలా short tempered కానీ నువ్వు పక్కన ఉన్నంత సేపు నాకు కోపం రావట్లేదు ఎందుకో నాకు అర్థం కావట్లేదు స్టాప్ జొకింగ్ సత్య నీకు కోపం మా నేను నమ్మను సరే ఇప్పుడు చూస్తావు గా సరే చూస్తా అలా నవ్వుకుంటా వస్తున్న అభి వైపు చూస్తూ అందరూ ఆశ్చర్యం తో చూస్తున్నారు ఇక ఒక అమ్మాయి వచ్చి ఎం సీరియస్ నెస్ లేకుండా అలా నువ్వుతున్నావ్ ఇంతే అంత పెద్ద ఎలిగేషన్ నీ మీద ఉంటే దానికి అభి చూడు ఒక 2 హార్స్ ఆతర్వాత ఎం జరుగుతుందో ఏంటో దీని భ్రమ అని అనుకుంటూ వెళ్ళింది అప్పుడు మదం మిమ్మల్ని మీటింగ్ కి పిలుస్తున్నారు అని అనగానే అభి నవ్వుకుంటూ మీటింగ్ కి వెళ్ళింది మీటింగ్ హాల్ లో board members inka project manager and contactor ఉన్నారు వాళ్ళని మీకు ఉంది రా అన్నట్టు చూసింది అప్పుడే ఒక పెద్ద బంద్ల్స్ ఒక 4 తీసుకొని వచ్చాడు అటెండర్ ceo టేబుల్ దగ్గర పెట్టాడు అవి ఎంటో చూద్దాం అనుకుంటుండగా సత్య వచ్చాడు అప్పుడు అందరూ బాబు నాన్నగారు రాలేదా లేదు నేనె ఈ రోజు మీటింగ్ కాల్ ఫర్ చేసింది అండ్ i will decide what to do అని అనగానే పిల్ల కాకి నువ్వేం చేయగలవు నిన్ను ఆదుకుంటాం చూడు అన్నట్టు చూసారు అభి ఏమో మిమ్మల్ని మేము ఆదుకుంటాం అన్నట్టు మనసులు అనుకున్నారు mr.