అనుకోకుండా
హాయ్..! నా పేరు చెప్పను. కసి ఎక్కువగా ఉన్న ఆంటీలను, అమ్మాయిలను నాకు మెయిల్ చేయమని చెప్పను.. చదవండి. ఎంజాయ్ చెయ్యండి. ఇంక కథలోకి వస్తే ఇది రీసెంట్ గా దసరా పండుగ సమయం లో జరిగింది.. తెలంగాణ లో బస్సులు సమ్మె వలన ముందుగా బుక్ చేసుకున్న టికెట్స్ కూడా కాన్సిల్ అయ్యాయి. మేము హైదరాబాద్ వెళ్ళాలి. నాకు కార్ ఉంది.. ఆఫీస్ లో ప్రాజెక్ట్ వర్క్ ఎక్కువగా ఉండటం వలన పండుగ రోజు సాయంత్రం స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది.. మా ఊరి లో ఉండే ఒక అమ్మాయి నేను కూడా వస్తా అన్నయ్య బస్ కూడా కాన్సిల్ అయింది. వేరే బస్ లు కూడా లేవు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది.. సరే అని తనని కూడా నాతో రమ్మని చెప్పాను. జర్నీ స్టార్ట్ అయింది. 6 గంటల ప్రయాణం.. వచ్చి ముందు సీట్ లో న పక్కన కూర్చుంది.. అల క్యాజువల్ గా మాట్లాడుకుంటూ మా ప్రయాణం మొదలైంది. తను బ్లూ జీన్స్, పింక్ టీ షర్ట్ వేసుకుని ఉంది.. అలా మాట్లాడుకుంటూ ఉండగా సడన్ గా తను నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అన్నయ్యా అని అడిగింది.. కాలేజ్ లో ఉన్నపుడు కొంచెం కలిసి మూవీస్ కి వెళ్ళడం నైట్ రైడ్స్ కి వెళ్ళడం అల తిరిగెవాళ్ళం కానీ సీరియస్ రిలేషన్ ఇప్పటివరకు ఎవరితో లేదు అని చెప్పాను. తనని అడిగాను. నీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా అని.. తను మన ఫ్యామిలీస్ లో అలాంటివి పెట్టుకుంటే ఒప్పుకోరు కదా అందుకే నేను పని చేసే కంపెనీ లో ఒకతను ప్రపోజ్ చేసినా నేను ఒప్పుకోలేదు అని చెప్పింది.. అల కొంత దూరం వెళ్ళాక వర్షం స్టార్ట్ అయింది.. నేను కార్ విండోస్ క్లోజ్ చేసి ఏసీ ఆన్ చేసాను. కొంచెం సేపు ఆగి తను నిద్ర పోయింది. ఒకప్పుడు తన మొహం అంతా ఎక్కువ గా పింపుల్స్ ఉండేవి. రీసెంట్ గా ఏదో ట్రీట్మెంట్ తీసుకుంది అంట. చాలా క్యూట్ గా తయారయ్యింది. అందులో హైట్ కొంచెం తక్కువ గా ఉంటది. అలా వెళ్తూ ఉండగా ఎదురుగా వచ్చిన వెహికిల్ లైట్ తన పైన పడింది.. షర్ట్ కొంచెం లూజ్ గా ఉండటం వలన కొంచెం లోపల షేప్ కనిపించింది. అప్పుడు అనిపించింది. ఇది ఇంత బాగుందేంటి అని.. నా లో వేడి మొదలైంది. మధ్యలో ఆగి భోజనం చేసాము. దాదాపు హైదరాబాద్ దగ్గరికి వచ్చేసరికి వర్షం చాలా ఎక్కువ అయింది. ఈ వంక తో తనని ఎలాగైనా రూం కి తీసుకెళ్లాలని ప్లాన్ వేసి తనకి ఇంత వర్షం లో మీ పీజీ కి వెళ్ళడం అవసరమా.. ఎలాగూ నా రూం లో ఫ్రెండ్స్ ఎవరు ఇంకా రాలేదు నాతో పాటు వచ్చెయ్యి. నైట్ ఉండి మార్నింగ్ వెళ్లిపోవచ్చు అని చెప్పాను.. తను కూడా ఒకే చెప్పింది. ఇదే ఛాన్స్ అని చాలా ఫాస్ట్ గా డ్రైవ్ చేసుకుంటూ రూం కి వెళ్ళాను. కానీ నాకు అక్కడ ఊహించని షాక్ తగిలింది.. మన ఫ్రెండ్స్ లో కొంతమంది ఉంటారు. వాళ్ళ వల్ల ఒక్కోసారి మన ప్లాన్స్ అన్ని డిస్ట్రబ్ అవుతాయి. ఈరోజు కూడా నేను వెళ్లేసరికి వాడు ఉన్నాడు.