అయిపోయింది ఆంటీ – Part 17
” శాంతా ” ” వాట్ మమ్మీ ” ” ఫ్రెండొకావిడని కలవడానికి వెళ్తున్నాను ఎనిమిదింటికొస్తాను ఇంట్లోనే వుంటావుగా ?” ” యస్ మమ్మీ ” సుజాత వెనుదిరిగింది ” మమ్మీ ” ” ఆనక ఒకసారి మా మేడం దగ్గరికెళ్ళాలి కొన్నో డౌట్స్ క్లియర్ చేసుకోవాలి వెంటనే వచ్చేస్తాను ” ” సరే వెళ్లి వెంటనే వచ్చెయ్ ” ” యస్ మమ్మీ ” బయటికొచ్చింది సుజాత టాక్సీ ఎక్కి కిరణ్ చెప్పిన లాడ్జి ముందు దిగింది డ్రైవరుకు డబ్బిచ్చి చీర కొంగు భుజాల చుట్టూ కప్పుకుని వేగంగా మేడ మెట్లు ఎక్కింది ఎవరైనా తెలిసిన వారు కనిపిస్తే ? ” కాళ్ళు భయంతో వణుకుతున్నా ఆ ఎడ్వెంచర్ ఆనందంగానూ వుంది ఓ పక్క పదిహేడో నంబర్ గది తలుపు మీద చిన్నగా చప్పుడు చేసింది వేళ్ళతో ” కమిన్ ” కిరణ్ కంఠం వినిపించింది తలుపు నెట్టుకుని లోపలికి వెళ్లి తలుపు మూసి గడియ పెట్టి ” అమ్మయ్య ” అనుకుంది కిరణ్ మంచం దిగి మెరిసే కళ్ళతో ఆమె దగ్గరికొచ్చేడు ” సుజా చాలా రోజుల తర్వాత నిన్ను చూసేను చాలా ఆనందంగా వుంది ” అన్నాడు ” నాక్కూడా ” అందామె ఆమె నుదుటి మీద ముద్దెట్టుకుని నడుం మీద చేతులు వేసి కిందగా నొక్కేడు ” నిజంగా ? ” ” నిజంగా ! ” అతడు ఆమె కళ్ళల్లోకి ఓసారి చూసి ఆమె నడుంని తన నడుంతో నొక్కుతూ వళ్ళంతా పిచ్చి ఆవేశంతో ముద్దులు పెట్టుకున్నాడు అతడి మీద చుట్టూ చేతులు వేసి బిగించిందామె స్లీవ్ లెస్ లోనుంచి అతని చూపు అటు జరిగింది పాయ మీద ముద్దెట్టుకుని పెదాలతో తడుపుతూ ” మునుపటికన్నా లావయ్యాయి ” అన్నాడు ” మరి అవవా ?” ” మీ ఆయన బాగా కసరత్తు చేస్తాడా వీటి మీద ? ” ” చెయ్యక ” పకపకా నవ్వింది అతడి చేతులు ఆమె రొమ్ముల మీదకు జరిగేయి అతడ్ని వెనక్కి నెట్టి వెళ్లి మంచం మీద కూర్చుంది చెప్పులు మంచం కిందకు నెట్టి దిండు లాక్కుని పడుకుంది గది నో సారి పరిశీలించింది నీట్ గా వుంది కానీ పాత తరహాలో వుంది పక్క గది కీ ఈ గది కీ మధ్య చెక్క పార్టిషన్ వుంది పైన ఇనుప నెట్ వుంది ” ఏమిటి బాబూ ఈ గది ” అంది ముఖం చిట్లించి ” ఏం ” ” ఇక్కడే చిన్న చప్పుడైనా పక్క గదిలోకి నిక్షేపం గా వినిపిస్తుంది తెలుసా ? ” ” బెడ్ తీసి కిందేసుకుందాం ” ” అప్పుడే ” అంది పకపకా నవ్వి ” ఆకలి ” అని నవ్వుతూ మంచం పక్కగా వచ్చి నిల్చున్నాడు అతడు ముందుకొంగి ఆమె మెడ మీద ముద్దు పెట్టుకుని పక్కనే కూర్చున్నాడు తన రెండుచేతులతో ఆమె చెంపలు అదుముతూ పెదాలు అందుకున్నాడు అతడి చేయి తన తొడల మీదకు జరిగి ఆచ్ఛాదనాల్ని పైకి లాగి తడుముతుంటే ఆమె నరాలు విజృంభించేయి మెల్లిగా అతడామె మీదకు ఒరిగేడు ” నా చీర నలిగిపోతుంది ” అంది సుజాత అతడామె మీంచి లేచి మంచం మీద కూర్చున్నాడు ఆవిడ మంచం దిగి వివస్త్ర అవుతుంటే అతనూ సాయం చేసేడు గదిలో ఇద్దరూ దిసమొలలతో అప్పుడే పుట్టిన పిల్లల్లా వున్నారు అతని దగ్గరగా నడిచి అతని తలను