అష్టా చెమ్మా 1
ఆమె కథ ఆమె రాతల్లో…. నా పేరు మున్నీ.వయసు 28.పెళ్ళి అయ్యి మొగుడుతో విబేధాలు వచ్చి దూరంగా ఉన్నాను.మంచిగా మారితే వస్తాను అన్నాను.అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాను.ఇంట్లో ఉండలేక చిన్న జాబ్ చూసుకున్న. అందరం ఒకే ఊరులో ఉండేది.నేను జాబ్ చేసి దగ్గర అందరూ మంచిగా ఉన్నారు.వాళ్ళతో కలిసిపోయాను.అక్కడే సువర్ణ అని ఒక ఆంటీ ఉంది.నా పక్కనే తన వర్క్ చేస్తుంది.ఒకరోజు మధ్యాహ్నం కాల్ వచ్చింది.చిన్నగా సిగ్గు పడుతూ మాట్లాడింది.తర్వాత ఫోన్ పెట్టేసి. నా దగ్గరికి వచ్చి సాయంత్రం త్వరగా వెళ్ళాలి.కొంచెం నా వర్క్ కి హెల్ప్ చేస్తావా ఫాస్ట్ గా అయిపోతుంది. ఎప్పుడైనా నేను కూడా నీకు హెల్ప్ చేస్తా అన్నది.సరే ఆంటీ అని ఫినిష్ చేసాను.వెళ్ళేటప్పుడు ఇద్దరం కలిసి వెళ్దాం నీకు ట్రీట్ ఇస్తా ఈరోజు అన్నది.ఎందుకు అన్న.ఈరోజు నా లవర్ బర్త్ డే అన్నది.నేను షాక్ అయ్యాను. ఆంటీ అంటే మీ హస్బెండ్ ఆ అన్నాను.చిన్నగా నవ్వి వెళ్ళేటప్పుడు చెప్తాలే అన్నది.సరే అన్నాను.ఇక వెళ్ళేటప్పుడు చెప్తుంది. మా ఆయన నాతో సరిగా ఉండడు.అందుకే ఒక అబ్బాయి వెంట పడుతుంటే ఒకే చేసాను.5 సంవత్సరాలుగా మేము ఎవరికీ తెలియకుండా కలుకుంటాం అన్నది.అంటే అతనికి పెళ్ళి అయిందా అన్నాను. వాడొక ప్లే బాయ్ లే.అందమైన ఆడవాళ్ళు కనపడితే చాలు పైకి ఎక్కేద్దామని చూస్తాడు. ఆ విషయం వాడి భార్యకు తెలిసిందో ఏమో వదిలేసి వెళ్ళిపోయింది. అంతే కాదు.అది అందంగా లేదని,దానికి సైజులు సరిగా లేవని,అది సెక్స్ కి అసలు పనికిరాదని నాతో చాలా సార్లు అన్నాడు.పైగా వీడికి జాబ్ లేదు.పెళ్ళి కోసం జాబ్ తెచ్చుకుని వదిలేసాడు. ఇలా ఆడవాళ్ళతో సెక్స్ చేసి డబ్బులు తీసుకుని ఏదో బ్రతికేస్తున్నాడు.అన్నది.అలాంటి వాడితో మీరు ఎందుకు ఇలా ఉంటున్నారు అన్నాను. ఏం చేయను. అలవాటైన ప్రాణం వదిలేద్దాం అన్నా వదలలేకపోతున్న. అదీ కాక వాడు అందంగా ఉంటాడు.నాకు వాడు దొరకడం ఎక్కువే.అన్నది.నేను ఒకసారి చూడొచ్చా అతన్ని అన్నాను. ఆ తప్పకుండా అని ఫోన్ లో ఫోటో చూపించింది. అంతే గుండె పగిలినంత పనైంది. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.కంట్రోల్ చేసుకుని మానేజ్ చేసాను. బాగున్నాడు కదా అన్నది.అవును అన్నాను.ఇప్పుడు వీడితో హోటల్ కి వెళ్తున్నాను. బర్త్ డే కి గిఫ్ట్ కూడా ఇవ్వాలి అన్నాడు. ఏం తీసుకుంటే బెటర్ ఆ అని ఆలోచిస్తున్న అన్నది. సరే ఆంటీ నేను అర్జంట్ గా వెళ్ళాలి. ఏమీ అనుకోకండి అని ఆమె మాట కూడా వినకుండా ఇంటికి బయలుదేరాను.వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక ఏడవలేక కళ్ళు తుడుచుకుంటూ ముందుకు నడుస్తున్నాను. నా ముందు బైక్ ఆగింది. ఎవరు అని తల పైకెత్తి చూసాను. నా మొగుడు. ఈ రోజు నా బర్త్ డే గుర్తుందా అన్నాడు. పోరా చెత్త వెధవ అన్నాను.వాడికి నా తిట్లు అలవాటే లైట్ తీసుకున్నాడు.