అష్టా చెమ్మా 6
డిన్నర్ లో చాలా రకాలు చేసారు. అక్కడున్నవి అన్నీ టెంప్ట్ చేస్తున్నా సెక్స్ చేయాలి కదా అని లైట్ గా తిన్నాను.కాసేపు పైకి వెళ్ళి తిరిగి వద్దాం రా అని పైకి తీసుకెళ్ళాడు.అలా పైన తిరుగుతూ నాకోసం ఒక పని చేయాలి నువ్వు అన్నాడు. అష్టా చెమ్మా 5 చెప్పండి సార్ అన్నాను.అది నీకు ఇబ్బందిగా అనిపించినా సరే చేసి తీరాలి అన్నాడు.నేను చేయగలిగితే చేస్తాను అన్నాను.నాకు కొడుకు ఉన్నాడు.వాడి వయసు 25. నీ వయసే.ఒక్కడే కొడుకు అని ఏది కావాలన్నా ఇచ్చాను. ఆ ఫ్రీడం ను వాడు తప్పుగా వాడుకున్నాడు.తప్పుడు అలవాట్లకు బానిస అయ్యాడు.వాడికి అమ్మాయిలంటే పిచ్చి. ఈ మధ్య వాడికి యాక్సిడెంట్ అయింది.కొంచెం మెంటల్ కండీషన్ సరిగా లేదు.అన్నీ రకాల చెడు అలవాట్లు మర్చిపోయాడు కానీ అమ్మాయిల పిచ్చి వదల్లేదు. అది తగ్గాలంటే వాడి పక్కన ఎప్పుడూ ఒక అమ్మాయి ఉండాలి. ఆ అమ్మాయి చెప్పేది వినడం వల్ల కొంచెం అతనిలో మార్పు మొదలవుతుంది.అది ఆ అమ్మాయి ఏది కావాలన్నా చేయగలగాలి అన్నారు.వాడికి లవర్ కూడా లేదు అలా ఉండడానికి.బయట అమ్మాయిలను మాట్లాడి పెట్టినా వాళ్ళు ఇంకేదైనా తప్పుగా ఆశించి వాడిని మిస్ యూస్ చేసే అవకాశం ఉంది.అదే నువ్వైతే వాడిని కొంత మార్చగలవు అని నమ్మకం ఉంది అన్నాడు. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి అన్నాను. వాడితో పర్స్ నల్ గా వాడికి నచ్చినట్లు ఉంటూ వాడికి మంచి మాటలు చెప్తూ మామూలుగా మార్చాలి.ఒక విధంగా చెప్పాలంటే నీ భర్తకు ఇలాంటి పరిస్థితి వస్తే ఎలా మార్చుకుంటావో అలా చేయాలి అంతే అన్నాడు.సార్ ఇది నాకు కష్టం.మీతో ఇలా ఉంటూ మీ అబ్బాయితో కూడా అంటే తప్పు సార్ అన్నాను.నిన్నే ఎందుకు అడిగానో తెలుసా. నా ముందే వాడు అమ్మాయితో ఇష్టం వచ్చినట్లు ఉండే అవకాశం ఉంది.వేరే వాళ్ళ ముందు ఇలా ఉండకూడదు అనే విషయం వాడు ఇప్పుడు తెలుసుకునే పరిస్థితి లో లేడు. అలా వేరే అమ్మాయి తో నా ముందు వాడి ఇష్టం వచ్చినట్లు ఉంటే అది నాకు, ఆ అమ్మాయి కి కూడా చాలా అసహ్యంగా ఉంటుంది.అదే నువ్వైతే నాకు తప్పుగా అనిపించదు. ఈ పని చేసి పెడితే నీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా అది తీర్చడానికి నేను ముందు ఉంటాను.లేదా నువ్వు ఏం అడిగినా చేస్తాను అన్నాడు.ఇలాంటి భరోసా ఇస్తే చాలు నాకు. కానీ నా భర్త కూడా ఒప్పుకోవాలి అన్నాను.నేను మాట్లాడి ఒప్పిస్తాను.కానీ అందుకు నువ్వు మా ఇంట్లో కొన్ని రోజులు ఉండాలి అన్నాడు. అలాగే సార్ కానీ అసలు మీ అబ్బాయి ఎలా ఉంటాడో అది ఒకరోజు చూసి నేను చేయగలను అని నాకు కూడా అనిపిస్తే అప్పుడు చేస్తాను అన్నాను. థాంక్యూ సో మచ్ మున్నీ.నాకు చాలా సంతోషంగా ఉంది.నాకు కొడుకు తప్పకుండా కోలుకుంటాడు అని నమ్మకం వస్తుంది అన్నాడు.కిందకి వెళ్ళి చూడగానే రూం అంతా మొదటి రాత్రి సెటప్ లా అలంకరించి ఉంది.