ఆధారపడిన మూడవ భాగం
“హేమంత్. నిన్ను అర్ధం చేసుకోగలను. ఒక బలమయిన వ్యక్తిత్వం కోసం నువ్వు ఎంతగా ఆరాట పడుతున్నావో నాకు తెలుసు. ఈ క్షణం నుండి నీకు నేను వున్నాను. నీ గురిచి ఎన్నో రకాల మార్గాలద్వారా తెలుసుకున్నాను. ఒక ఉదాహరణ చెప్పాలంటే ఒక మూడు రోజుల క్రితం మీ రిసెప్షనిస్టుతో లెస్బియన్ గా గడిపి మరికొన్ని వివరాలు తెలుసుకున్నాను” ” అతనికి ఆనందంతో ఆశ్చర్యంతో నోట మాట రాలేదు “హేమంత్, ఇక నుండి నేను మీ సామ్రాజ్ఞిని. నీ కుర్చీలో నుండి లే” అన్నాను ఆజ్ఞాపిస్తూ మంత్ర ముగ్ధుడిలా లేచాడు నేను వెళ్ళి అతని సీటులో కూర్చున్నాను. నా ఎదురుగా వున్న సీటులో కూర్చో మన్నాను కూర్చున్నాడు. అతనికి ఇదంతా కలో నిజమో అర్ధం కావడం లేదు “ఈ క్షణం నుండి హేమంత్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ నేను” అతని నోరు తెరిచాడు “మరీ అంత ఆశ్చర్యం చెందకు. ఈ హాస్పిటల్ వ్యవహారం నాకు వదిలేయి. మిగతావి ఎన్నో వున్నాయిగా నువ్వు చూసుకో. నా సమర్ధత మీద నీకు న మీద నీకు నమ్మకం లేదా?” సూటి గా అడిగాను అతడు విభ్రాంతుడై అలాగే వున్నాడు “మాట్లడవేం” గద్దించాను అతను ఉలిక్కిపడి “వుంది. నీకు ఆ సమర్ధత వుంది” అన్నాడు “మరింకేం. ఇక నుండి నేనే దీనికి MD సి. OK!” “Ok. Ok” అన్నాడు హడావిడిగా. ఇంకా ఇది వాస్తవమేనా కాదా అన్న సంశయంలో వున్నాడు. “ఇదంతా నిజమేనా!?” “నిస్సందేహంగా” అని మళ్లీ నా పాదాలని అతని ముందు పెట్టి “చీకు” అన్నాను. ఈలోగా ఇంటర్ కం మ్రోగింది. ఎత్తి డిస్ట్రబ్ చేయవద్దని చెప్పాను. హేమంత్ నా పాదాలని చీకసాగాడు “ఇక నుండి నువ్వు నా బానిసవి. నా ఆర్డర్స్ ని జవదాట కూడదు. సరేనా?” అతను నా పాదాలు ఆబగా చీకుతూనే తల ఊపాడు “ఈ హాస్పిటల్ పేరును నా పేరు మీదుగా స్పందనా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని మార్చి వేస్తున్నాను” అతను నా పాదాలు చీకటం ఆపి దిగ్గున తల ఎత్తి కంగారుగా “మా ఇంట్లో వాళ్ళు తిడతారు” అన్నాడు అతడి తలని నా పాదాలతో విసురుగా ఒక్క తన్ను తన్నాను “సిగ్గులేదూ, ఇంకా చిన్న పిల్లాడివనుకుంటున్నావా? ఇంట్లో వాళ్లకి భయపడటాని కి ! – ఏం చెప్పుకుంటావో చెప్పుకో, అది నీ సమస్య నా సమస్య కాదు. నీ వ్యక్తిత్వం పెంచుకో. ఇంకో సారి నాకు ఎదురు చెబితే సహించను” అత ను ఒక వైపు నిర్ఘాంత పోయినా మరో వైపు నా అథారిటీ కి బాగా సంతో షిస్తున్నాడని గ మనించాను. అతను నాకు సబ్ మిసివ్ గా మారిపోయాడు. నాకు సంతోషం వేసింది. ఇక అతనిని నేను అనుకున్నట్టల్లా ఆడించ వచ్చు. “సారీ” అన్నాడు “సరే గానీ ఇక చీకు” అని “ఇంతవరకు ఎంతమంది అమ్మాయిలను దెంగావు?” అడిగాను ” “మరీ ఎక్కువ మంది ఏమీ కాదు.