ఆ రెండు గంటలు…1
మత్తు గా పట్టి న నిద్రలోంచి తృళ్ళిపడి లేచాను. మళ్ళీ తలుపు మీద చప్పుడు… ‘ అబ్బ! వస్తున్నానండీ! ” అంటూ మంచం దిగబోతూ టేబుల్ మీదున్న గడియారం వంక చూశాను. ఆ రోజు కీ ఇవ్వలేదే మో, తొమ్మిదీ నలభై ని ముషాల వద్ద ఆగి పోయింది. అంతలోనే మరోసారి తలుపుతట్టి న చప్పుడు. ” మీ సిని మా పిచ్చితో నా నిద్రకు ము ప్పొచ్చిపడింది ” గట్టి గానే విసుక్కుంటూ వెళ్ళి గభాల్న గడియ తీసి విసురుగా వెన క్కొచ్చేశాను. మంచం పక్కన టీ పాయ్ మీదున్న గ్లాసులోని నీళ్ళన్నీ గట గటా తాగే సి ” ఎలా ఉంది సిని మా ? ” అంటూ పక్కకు తిరిగాను. అంతే!! నా చేతిలోని ఖాళీ గ్లాసు కింద పడి పోయింది. ” ను వ్వా ! ” అన్న మాట నా గొంతు కలోంచి అప్రయత్నంగా వెలువడింది. నా కళ్ళను నేనే నమ్మలేక పోయాను. భయంతో వణి కి పోయాను. నా గుండె కొట్టు కునే స్పీడు పెరిగి పోయింది. ఆ రెండు గంటలు… మత్తు గా పట్టి న నిద్రలోంచి తృళ్ళిపడి లేచాను. మళ్ళీ తలుపు మీద చప్పుడు… ‘ అబ్బ! వస్తున్నానండీ! ” అంటూ మంచం దిగబోతూ టేబుల్ మీదున్న గడియారం వంక చూశాను. ఆ రోజు కీ ఇవ్వలేదే మో, తొమ్మిదీ నలభై ని ముషాల వద్ద ఆగి పోయింది. అంతలోనే మరోసారి తలుపుతట్టి న చప్పుడు. ” మీ సిని మా పిచ్చితో నా నిద్రకు ము ప్పొచ్చిపడింది ” గట్టి గానే విసుక్కుంటూ వెళ్ళి గభాల్న గడియ తీసి విసురుగా వెన క్కొచ్చేశాను. మంచం పక్కన టీ పాయ్ మీదున్న గ్లాసులోని నీళ్ళన్నీ గట గటా తాగే సి ” ఎలా ఉంది సిని మా ? ” అంటూ పక్కకు తిరిగాను. అంతే!! నా చేతిలోని ఖాళీ గ్లాసు కింద పడి పోయింది. ” ను వ్వా ! ” అన్న మాట నా గొంతు కలోంచి అప్రయత్నంగా వెలువడింది. నా కళ్ళను నేనే నమ్మలేక పోయాను. భయంతో వణి కి పోయాను. నా గుండె కొట్టు కునే స్పీడు పెరిగి పోయింది. అంతలోనే మరో విషయం గుర్తొచ్చింది. … దాంతో మరింత భయమేసింది. ” ఇప్పుడు టై మెంతయింది ? ” గాద్గది కంగా ధ్వనించింది నా గొంతు క… పిల్లి కి చెలగాటం, ఎలుక కు ప్రాణ సంకటంలా నా ప్రశ్న అతని కి నవ్వులాటయింది. ” అదా నీ భయం…. ఇప్పుడు సరిగ్గా పదిని ముషాలు తక్కువ పద కొండయింది. మన కి రెండు గంటల పైన టైముంది. ఈ అమూల్యావకాశాన్ని మాటల్తో పొద్దు పుచ్చడం భావ్యం కాదు భామా మణీ ” అంటూ మంచం దిగాడు. ఆ సమయం లో నా ప్రాణాలు పోయినా బాగుండునని పించింది. ” నీ కిది ధర్మం కాదు. నాకంటే చాలా చిన్నవాడివి… అయినా చేతులెత్తి దణ్ణం పెడుతున్నాను. నన్నే మీ చెయ్యకు… నీ కంటే పెద్ద దాని మీద మోజు పడడం అన్యాయం ” ఏడు పొక్కటే తరువాయిగా రెండు చేతులూ జోడించి దీనాతి దీనంగా మొర పెట్టు కున్నాను. వెకిలి గా నవ్వాడు భాను మూర్తి. ” న్యాయాన్యాయాలు ఆలోచించబట్టే ఇంత కాలం ఉపేక్షించాను.