All content free · updated every 5 minutes

ఇంటి ఓనర్ అమ్మాయి సుందరి Part 13

Story Telugu 2 pages 3 years ago

ఇంటి ఓనర్ అమ్మాయి సుందరి Part 13
రాజు కళ్ళ లో పూర్తి సంతృప్తి చూసిన సుందరికి మనసు గాలి లో తేలిపోయింది. అతనిని గట్టిగా వాటేసుకొని మళ్ళీ షవర్ తిప్పింది నీళ్ళొస్తాయోమోనని. గుర్ర్ గుర్ర్ర్ అంటూ శబ్దం చేసి ఒక్క నిమిషానికి ధార మొదలైంది. ఇద్దరి ఒళ్ళు చక్కగా కడిగి తన చీర పూర్తిగా విప్పేసి లోపలి దుస్తులను కూడా వదిలేసి జుత్తు విరబోసుకొని ఆనందంగా, ప్రపంచాన్ని జయించిన తన్మయత్వంతో ఆ ధార కింద నిలబడింది సుందరి. ఆమె మొహం లో కనిపిస్తున్న ఆనందం, మెరుపు రాజు ని విస్మయుడ్ని చేసింది. నిన్న లేని అందమేదో నిదురలేచెనే అన్న పాట గుర్తుకొచ్చింది అతనికి. ఇంటి ఓనర్ అమ్మాయి సుందరి Part 12 ఆమె ఆనందం పాడు చేయడానికి యిష్టం లేక ఆమెనే చూస్తూ నిలుచుండి పోయాడు రాజు. ఒక్క నిమిషానికి మళ్ళీ యీ లోకం లోకి వచ్చిన సుందరి రాజు తనను విస్మయంతో గమనించడం కనిపెట్టి పరవశంగా అతని ని హత్తుకొని పోయింది. రాజు షవర్ ఆపేసాడు. ఆమె జుత్తును టవల్ తో తుడుస్తూ ఒళ్ళంతా తుడవడానికి ఉపక్రమించాడు. ఏదో చెప్పలేని తియ్యని అనుభూతి లో ఉందని రాజు గ్రహించాడు. లేచిన దగ్గరనుంచి ఆమె ధోరణి చాలా ఆలోచించాడు కానీ ఎక్కడా అంత ఆనందానికి సమాధానం దొరకలేదు. రాజు మనసు లోని ఊహలు చదివినదాని లాగా సుందరి అతనిని తన ఒళ్ళంతా తుడవనిచ్చి అతని చేయి పట్టుకొని అలాగే నగ్నంగా బెడ్రూమ్ లోకి తీస్కొని వెళ్ళింది. హాంగర్ కు ఉన్న పొడి చీర జాకెట్ తీసుకొని కట్టుకొంది. జుత్తు ముడి వేసుకొని పొడి బట్టల తో రాజు దగ్గర కు వచ్చి అతని ని కూడా బట్టలేసుకోమని చెప్పి పక్క సర్దింది. అప్పుడే వెళ్ళిపోతుందేమో నన్న భయం గుండెల్లో మెదులుతున్నా ఆమె చెప్పినట్టే చేసాడు రాజు. దువ్వెన తోటి రాజు తల దువ్వి అతని చేయి పట్టుకొని మంచం వైపు నడిపించింది హుందాగా. ఆమె ఉద్దేశ్యం తెలియక ఆశ్చర్యం తో ఆమె వెనుక నే నడచి మంచం మీద కూర్చున్నాడు రాజు. సుందరి కాళ్ళు మడిచి బాసిన పీట వేసుకొని కూర్చుంది మంచం పైన. రాజు ని తన ఒళ్ళో కి లాక్కుని అతని తల నిమురుతూ ఆప్యాయంగా అతని వంక చూసింది. “రాజు… ఈ రెండు రోజుల లోనూ మనం యిష్టం వచ్చినట్టు సుఖపడ్డాము. నిజం చెపుతున్నాను.. నాకు యింతకు ముందు యిద్దరి తో అనుభవం ఉంది. అది అంతా రెండేళ్ళ క్రితం. ఈ రెండు సంవత్సరాల నుంచి మగవాసన తెలీదు నాకు. నిన్ను నెల క్రితం చూసిన దగ్గరనుంచి నీ తో తోయించుకోవాలని తెగ ఆరాటం మొదలైంది ఎందుకో తెలీదు. నీ పరనాలటీ నే అంటావో, నీ నమ్రతే అంటావో కానీ నువ్వు నన్ను బాగా ఆకర్షించావు. ఆ రోజు నుంచి నీ గురించి కలలు కంటూ నీ తో సంభీస్తున్నట్టు ఊహించుకుంటూ నన్ను నేను సంతృప్తి పరచుకొనే దానిని. ఈ అవకాశం వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఈ రెండు రోజులు కల లాగా కరిగిపోకుండా మన జీవితాల లో ఎన్నటికీ గుర్తుండేటట్టు గా ఉండాలి రాజు..

నాకు నువ్వు చాలా నచ్చావు.. ఒక్క పక్క మీదే కాదు. మనిద్దరం జీవితాంతం కలిసి ఉండిపోవాలని నా కోరిక” అంటూ అతని ముఖం లోకి చూసింది సుందరి. రాజు ఉబ్బి తబ్బిబ్బైపోయాడు సుందరి మాటలకి. ఈ రోజు తో అయిపోయిందనుకున్న సుఖం జీవితాంతం తనదే అయ్యే అవకాశం వచ్చినందుకు, ఆమె మనసు లో కూడా అదే ఆలోచన ఉన్నందుకూ అతని సంతోశానికి అవధులు లేవు. ఆమె నడుం చుటూ చేతులు బిగించి తన ముఖం ఆమె మొత్త కేసి నొక్కుతూ మాటలు రాక ఉండిపోయాడు రాజు. అతని మౌనం అర్థాంగీకారమే అన్న ఆలోచన తో ఆమె మనస్సు చివుక్కుమంది. తొందర పడ్డానా రాజు మనసు తెలుసుకోకుండా మట్లాడానా నా మనసు లోని మాట అని వ్యాకుల పడింది. వేరే భావలతో కొట్టుకుపోతున్న రాజు ఆమె అంతరంగం లోని భావాలను గమనించే స్థితి లో లేడు ప్రస్తుతానికి. తన ఆనందం అవధులు దాటి నోటి నుంచి మాటలు వెలువడే లోపల సుందరి కి కన్నీళ్ళొచ్చేసాయి. ఆమె కంటి కొనల నుంచి జారిన బిందువులు అతని తల మీద పడడం తోటి యీ లోకం లోకి వచ్చ్చిన రాజు ఆమె కేసి బిత్తరపోయి చూసాడు. హడావడిగా లేచి ఆమెను పొదవి పట్టుకున్నాడు ప్రేమగా. ఆమె ముఖం మీద ముద్దిడుతూ “ఏంటి.. సుందు.. యీ సంతోశ వేళ ఆ కన్నీరు? నా ఊహల సుందరిగా నే ఉన్న నువ్వు నాకు లభిస్తున్నావని నేను ఆనందిస్తుంటే… ఎందుకా కన్నీరు? నేను అడగాలిసిన మాట నీ నోట రావడం నా అదృష్టం. నేను కాదనగలనా చెప్పు.. ఎందుకంత బేలతనం నీ లో? థాంక్స్ నీ కు నా మనసారా.. నా తోనే ఉండి నా జీవితాన్ని మధురం చెయ్యి.. అందుకో నా చెయ్యి..” అంటూ ఆమె వైపు తన చేయి చాపాడు రాజు ప్రేమగా. అయిపోయింది. Like 224 Dislike 28 140542 29 0 cookie-check ఇంటి ఓనర్ అమ్మాయి సుందరి Part 13 no

Categories Telugu
More stories See all