ఇంటి ఓనర్ అమ్మాయి సుందరి Part 5
ప్రాణం లేని బొమ్మల లాగా పడిపోయారు సుందరి, రాజు నేల మీద. ఇద్దరికీ ఒళ్ళు పులిసిపోయింది. ఆదమరచి నిద్ద్ర పోయారు ఒంటి మీద బట్ట గూడా లేదన్న స్పృహ లేకుండా. తెల్లవారుఘామున 4 గంటలకి పక్కింటి లో కుక్క మొరుగుడితో మెలుకువ వచ్చింది సుందరికి. ఉలిక్కిపడి కళ్ళు తెరచి కిటీకి లోంచి యింకా వెలుగు కనిపించపోయేటప్పటికీ గుండె వేగం తగ్గింది. చుట్టూ చూసి తన శరీరం కేసి చూసుకొని దగ్గరగా పడిపున్న తన చీర జాకెట్ అందుకొని బాత్ర్ రూమ్ లో దూరి పావుగంట పాటు తీరిగ్గా స్నానం చేసి, తల దువ్వుకొని గది లోకి వచ్చింది సుందరి. రాజు మాత్రం అలాగే నిద్రపోతున్నాడు. అతని మగతనం సొలసిపోయి నేలచూపులు చూస్తోంది. గాలి తీసిన బెలూన్ లాగా ఉన్నాయి అతని వట్టలు. మామూలుగా ఉంటే యింత చిన్న పరిమాణం లో ఉండేది ఉత్తేజితుడైనప్పుడు ఎంత బారుగా అవుతుందో తలుచుకొని చిన్నగా నవ్వుకుంది సుందరి తన లో తానే. దగ్గరగా వెళ్ళి రాజు ని తట్టి లేపి బట్టలు వేసుకోమని చెప్పి కాఫీ పెట్టడానికి వంటి యింటిలోకి నడిచింది. గ్యాస్ స్టవ్ వెలిగించి ఫ్రిజ్ లోంచి పాలు తీసి కాచి కాఫీ తయారు చేసి వచ్చేటప్పటికీ రాజు కూడా ఫ్రెష్ అయి గదిలోకి వచ్చాడు. ఆమె చేతినుండి కాఫీ కప్పు అందుకొని వేడి వేడి కాఫీ రెండు గుక్కలు తాగి కప్పు టేబుల్ పైన్ పెట్టి సుందరి ని గట్టిగా వాటేసుకున్నాడు. “అబ్బా కాఫీ కంపు కొడుతోంది నోరు, వదలవయ్యా మగడా”అంటున్న సుందరి మాటలు లెక్క చేయకుండా ఆమె పెదాలను అందపుచ్చుకొని గట్టిగా కొరికాడు తన మునిపళ్ళతో. “అబ్బ! మోటు సరసం! నేను యిప్పుడు యింటికెళ్ళాలి తెలుసా ? నా పెదాలు అలా కొరికితే తమ్ముడికి అనుమానం వస్తుంది. మళ్ళీ రాత్రికి వస్తాను గా అప్పుడు చూపిద్ధువుగాని నీ తడాఖా అంతా” అంటు అతనిని తోసేసి వంటి యింటి వైపు నడచింది సుందరి. “అమ్మో! రేపు రాత్రి దాకానా నేను ఆగలేను. ఒక చిన్న షో వేసుకొని వెళ్ళిపోదువుగాని.. ప్లీజ్ ప్లీజ్ కాదనకు అంటూ ఆమె పిర్రల మీద నొక్కుతూ వెనక వెనకనే తను కూడా వంటయింటి లోకి చేరాడు రాజు. “ఇప్పుడింకేమీ కుదరదు.. టైమ్ అయిపోయింది సారూ.. తమ్ముడికి అనుమానం వస్తే గొడవ అవుతుంది. పైగా ముందర నేను యిక్కడ నుంచి ఎలా వెళ్ళాలో ఆలోచించు. తలుపు తీసి రోడ్డు మీద ఎవరైనా ఉన్నారేమో చూసి చెప్పు.. నేను గబుక్కున జారుకుంటాను ఎవరు లేకపోతే” అని అతనిని పురమాయించింది. స్నానం చేసి ఫ్రెష్ అయిన రాజు కాఫీ కూడా తాగడం తో మళ్ళీ హుషారు పుంజుకున్నాడు. ఆమెను వెనుక నుంచి పట్టుకొని అలాగే నలిపేస్తూ పెదాల తో ఆమె కంఠం వెనుక భాగం మీద ముద్దు పెట్టుకుంటూ చేతులు రెండు ఆమె పొట్ట మీద వేసి నలపడం మొదలుపెట్టాడు. ఇలా కాదు వ్యవహారం అని అతని రెండు చేతులు అక్కడనుంచి తీసి తను ముందరకు తిరిగి “ చాలు డియర్..