ఇంటి గుట్టు మొదటి భాగం
పాఠకులకి మన వి:- ఈ కధ చాలా సెక్సీగా సస్పెన్స్ తో ఉంటుంది. ఇది ఈ టీ వీ లో నేరాలూ ఘోరాలు లో చూసి, కొద్దిగా మసాలా దట్టించి మీ ముందు పెడుతున్నాను. మొదట్లో కొద్ది గా బోరు గా ఉండవచ్చు. కాని ముందు ముందు మంచి కసి గా సస్పెన్సు గా ఉంటుంది. చదివి మీ అభి ప్రాయాలు రాయండి. ఏదో చిన్న పల్లెటూరు. ఈ ఊరి కి అయిదు మైళ్ల దూరం లో ఒక ఫేక్టరీ ఉంది. అందులో పని చేసే వర్కర్స్ కి క్వార్టర్స్ ఉన్నాయి. కాని రోజు వారి లేబర్ కి ఉండవు కదా. అలాంటి రోజు వారి లేబర్ ఈ చుట్టు ప్రక్కల పల్లెల నుంచి వెళ్లి రోజూ వారి పని మీద ఆ ఫేక్టరీ లో పని చేస్తూ ఉంటారు. ఓబుల్ రెడ్డి కి 28 యేళ్లు ఉంటాయి. తనూ ఆ ఫేక్టరీ లో లేబర్ గా పని చేస్తున్నాడు. ఓబుల్ రెడ్డి పెళ్లాం అమ్ములు కి 22 యేళ్లు. ఎర్రగా, పొడుగ్గా, చూడటానికి చాలా అందంగా ఉంటుంది అమ్ములు. ఎత్తు గా, ఏపుగా పెరిగిన సళ్లు, గుండ్రటి మొహం, పెద్ద పెద్ద కళ్లు, ఒక్క సారి అమ్ములుని చూస్తే అబ్బా ఓబుల్ రెడ్డి పెళ్లాం సేనా బాగుంది అనుకుంటారు. అలా ఉంటుంది అమ్ములు. ఓబుల్ రెడ్డి పెద్ద అంద గాడు కాదనే చెప్పాలి. నెమ్మదస్తుడు కూడా. ఓబుల్ రెడ్డి కి చిన్న ఇల్లు ఉంది. సొంత ఇల్లు. అది కూడా ఊరి కి చివర గా ఉండటం తో ఎక్కువ గా జన సంచరం లేనట్టే ఉంటుంది వాళ్ల కి, ఓబుల్ రెడ్డి పని ఉంటే టౌన్ కి వెళ్లి రాత్రి కి ఇల్లు చేరడం, పని లేక పోతే అలా ఊల్లో తిరిగి ఇంటి కి చేరడం…ఇదీ అతని దిన చర్య. పెళ్లి అయ్యి నాలుగేళ్లు అయినా ఇంకా పిల్లలు పుట్టలేదు వాళ్ల కి . ఏవో పూజలూ, మంత్రాలు అని తిరిగారు. ఇద్ద రూ, కాని పిల్లలు కలగలేదు, చాలీ చాలని జీతం తో అలా సంసారం నడుస్తోంది. ఓబుల్ రెడ్డి ఈ మధ్య పిల్లలు లేరనే వంక తో రోజూ తాగి ఇంటి కి రావడం, పెళ్లాం తో గొడవ పడటం, మళ్లీ ఇద్దరూ రాజీ పడటం జరుగుతూ ఉంది. ఏ తాగుడు అల వాటు తో ఓబులు రెడ్డి కి అదే ఊల్లో చిన్న, చిన్న కాంట్రాక్ట్ చేసుకునే పెద్ది రెడ్డి పరిచయం అయ్యాడు. పెద్ది రెడ్డి కి కూడా సుమారు గా 30 యేళ్లు ఉంటాయి. సన్న మీస కట్టుతో చూడటాని కి బాగుంటాడు. పెద్ది రెడ్డి కి ఆడ వాళ్ళ పిచ్చి ఉంది. పెద్ది రెడ్డి తో పరిచయ్ బాగా పెరిగి, ఓబుల్ రెడ్డి ఫేక్టరీ లో పని లేక పోతే ఒక్కో సారి తన ఇంట్లోనే పెద్ది రెడ్డితో కలిసి తాగడం మొదలెట్టాడు. అలా ఇంట్లో తాగుడు మొదలెట్టిన దగ్గ నుంచి , పెద్ది రెడ్డి కన్ను అమ్ములు మీద పడింది. రాతులు ఇద్దరూ కలిసి తాగడం, అలా తాగేటప్పుడు, తినడానికి కూర కోసం మాంసం తెచ్చి వండ మన డం, ఏదో వంకతో తనని వాళ్ల దగ్గరకి పిలవడం ఇలా ….అమ్ములు కి వాళ్ల ఇద్దరి వర సా నచ్చడం లేదు. ఒక రోజు ఓబుల్ రెడ్డి తో అంది, ఏమయ్యా, నీకు తాగాలని ఉంటే నువ్వు ఒక్కడివే ఇంట్లో తాగు. ఆ పెద్ది రెడ్డిని కూడా ఇంటికి ఎందుకు తీసుకొస్తావు. నాకు నచ్చలేదు అతని వాలకం అంది.