ఈ కథ కేవలం ఊహించి రాసినదే … – భాగం 1
హలో ఫ్రెండ్స్ ఈ వెబ్సైటు లో చాల కథలు చదివాను అన్ని బాగున్నాయి. నేను కూడా ఒక కథ రాస్తున్నాను ఆ కథ పేరు . శృంగార రాజకీయం —ఇది రాజకీయాలు ..ప్రేమ ..సెక్స్ ..తో ముడిపడిన ఒక ఫాంటసి కథ.. కొంత మంది హీరోయిన్స్ ని సైడ్ ఆర్టిస్ట్ లని కూడా పెట్టి.. సినిమా స్టోరీ లా కథ రాద్దామని ఏదో ట్రై చేశా.. నచ్చితే చదవండి..లేదంటే లైట్ తీసుకోండి.. ఈ కథ కేవలం ఊహించి రాసినదే … ఈ కథలో వుండే పాత్రలు. పాత్రధారులు .కేవలం కల్పితం మాత్రమే..ఎవర్ని ఉద్దేశించినవి కావు. ఒకవేళ ఎవరి మనోభవాలు అయినా దెబ్బతిన్నట్లు అయితే మన్నించ మనవి.. (ఈ కథ కోసం కొన్ని బొమ్మలు ఉపయోగించడం జరిగింది..అవి అన్ని ఇంటర్నెట్ నుండి సేకరించినవే ఎవరికి అయినా అభ్యంతరం అయితే వెంటనే తీసెయ్యడం జరుగుతుంది..) కథ లో వుండే .. క్యారెక్టర్స్ …………………………………………………………………………………….. రఘునాథయ్య(ముసలాయన) -రెబెల్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు.. రాజేంద్ర వర్మ – ముఖ్యమంత్రి(రెబెల్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు..) అనుష్క – ముఖ్యమంత్రి భార్య…. రాజారవీంద్ర వర్మ – ముఖ్యమంత్రి కొడుకు.. అనసూయ – రెబెల్ పార్టీ లో ఒక కీలక మహిళా నేత ఆనందరావు – ఉపముఖ్యమంత్రి నయనతార-TV XXX రిపోర్టర్ and ఉపముఖ్యమంత్రి భార్య వీరేంద్ర అగర్వాల్ -ప్రతిపక్ష నాయకుడు కాజల్-వీరేంద్ర అగర్వాల్(ప్రతిపక్ష నాయకుడు) కుమార్తె స్నేహ- పోలీస్ ఆఫీసర్.. ఇంకా ఇవే కాకుండా సందర్భాన్ని బట్టి కొన్ని పాత్రలు కూడా వస్తాయి… XXX TV రిపోర్టర్ నయనతార తెల్ల తెల్లవారగానే.. టీవీ ఛానల్ లో అందరికి ఫోన్ చేసి.. తోటి రిపోర్టర్స్ అందరిని అలెర్ట్ చేస్తూ..ఈ వార్త మనకే ముందు వచ్చింది..కమాన్ త్వరగా టెలికాస్ట్ చెయ్యండి..ఎవరూ ఊహించని వార్త..ఇలా జరుగుతుంది అని ఎవరూ అనుకుని వుండరు.. ఇది చాలా బాధాకరమైన విషయం….అంది..దాంతో ఒక్కసారిగా ఆ వార్త న్యూస్ ఛానల్ లో గుప్పుమంది మరి కాసేపటి ఆ వార్త ఆ ఛానల్ లోనే కాకుండా అన్ని చానెల్స్ లో పాకిపోయింది.. బ్రేకింగ్ న్యూస్…బ్రేకింగ్ న్యూస్..నిన్న రాత్రి జరిగిన భారీ కారు ప్రమాదం లో..మన ప్రియతమ నాయకుడు..ముఖ్యమంత్రి గౌరవనీయులు రాజేంద్ర వర్మ గారు దుర్మరణం పాలయ్యారు… అసలు ఈ కార్ ప్రమాదం ఎలా జరిగింది . ఇది అసలు ప్రమాదం యేనా, లేదా ఇందులో ఏదన్నా కుట్ర దాగి వుందా.. అంటూ.. XXX ఛానల్ తో పాటు అన్ని టీవీ చానెల్స్ లో..క్షణం తీరిక లేకుండా.. వార్తలు దంచికొడుతున్నారు.. రాష్ట్రం అంతా అట్టుడుకుతోంది ముఖ్యమంత్రి గారి అభిమానులు..అయన అనుచర వర్గం ఇంటి ముందు గుమి కూడి వున్నారు.. ముఖ్యమంత్రి భార్య అనుష్క..బుజం చుట్టూ చెర కొంగు చుట్టుకుని..దీనం గా ఏడుస్తూ కూర్చుంది.. ముఖ్యమంత్రి బాబాయ్. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు .రఘునాథయ్య అపుడే కార్ లో నుండి దిగి.