ఎదురింటి అమ్మాయి Part 8
ఉండాలని నేను పట్టుబట్టాను. ఆఖరుకు మా ఆయనే ఒప్పుకున్నాడు. కాబట్టి నాకు నువ్వు నీకు నేను. ఇద్దరం విడిపోవడం అంటూ జరగదు నీకు నువ్వుగా పెళ్లి చేసుకొని వెళ్లిపోతే తప్ప. ఆ తరువాత కూడా నీకు ఇష్టం వచ్చినప్పుడు నువ్వు రావచ్చు. నేను ఎప్పుడూ నీ కోసం వెయ్యికళ్లతో ఎదురు చూస్తుంటాను మదనా” అంది విజయ నా గుండెల మీద తల పెట్టుకొని. “నేను అంటే నీకు ఎందుకింత అనురాగం విజయా” అన్నాను. “ఎందుకో నేనూ చెప్పలేను. కాని ఒక విషయం మాత్రం ఒప్పుకుం టున్నాను. ఈ జన్మకు తల్లి అయ్యే యోగం లేదు అనుకున్న నాకు మాతృత్వాన్ని ప్రసాదిస్తున్నావు. అందుకే నువ్వ అంటే నాకు అంత ప్రేమ. విడువలేని ప్రేమ.” అంది విజయ. “ఒకవేళ నీ మొగుడు తన పని కాగానే నా వంక చూడవద్దు అంటే” అన్నాను. “అలా ఎన్నటికీ జరగదు మదన్ బాబూ. విజయకు నేను తాళి కట్టిన భర్తనైనా అభిమాన భర్తవు నువ్వే. ఎందుకంటే విజయను విడిచి నేను ఉండలేను. నిన్ను విడిచి విజయ ఉండలేదు. కాబట్టి నువ్వు మాకు కావాలి. అంతే. ఇంక మీరు లోపలకు వెళ్లండి. ” అని బయటకు వెళ్లిపోయాడు. నేను విజయను రెండు చేతులతో పొదివి పట్టుకొని లోపలకు తీసుకెళ్లాను. అచ్చం శోభనం గదిలా అలంకరించారు. పాలు పండ్లు స్వీట్సు అ గరొత్తులు. “ఏమిటిదంతా” అన్నాను. ” మనకోసమే. ఇన్నాళ్లు భయం భయంగా చేసుకున్నాము. ఈ రోజునుండి మన ఇష్టం.” అంటూ నన్ను బెడ్ మీదికి తోసి విజయ నామీద పడింది. నేనూ అలాగే విజయను పట్టుకొని పక్క మీదికి దొర్లాను. ఇద్దరం ఒకరిని ఒకరం వాటేసుకొని ఆ డబల్ కాట్ మీద దొర్లాము. విజయ కిలా కిలా నవ్వుతూ కేరింతలు కొడుతూ ఉంది. ఒక్కసారి పంజరం నుండి విడివడిన పక్షిలా స్వేచ్ఛగా మదన సామ్రాజ్యంలో విహరిస్తూంది. లేచి కూర్చుని ఒక స్వీటు నా నోటికి అందించింది. నేను కొంచెం కొరికి మిగిలింది విజయ నోటికి అందించాను. “విజయా నీకు ఒకసారి శోభనం అయింది. నాకు ఇంకా పెళ్లే కాలేదు. శోభనం అసలేకాలేదు. నువ్వే ట్రైనింగు ఇవ్వాలి” అన్నాను నవ్వుతూ. “అవునా నా బుజ్జీ! మూడు రోజులనుండీ నా పూకు పగల దెంగి ఇంకా ట్రైనింగు కావాలా” అంది. “అదిగో నువ్వు ఇప్పుడు శోభనం పెళ్లి కూతురివి బూతులు మాట్లాడకూడదు.” అన్నాను. “తొక్కేం కాదూ. ముందు పాలు తాగి తరువాత పని చూడవోయ్ బడుద్ధాయ్” అంది. “నాకు ఆ పాలు ఎందుకూ ఈ పాలు కావాలి” అన్నాను విజయ సళ్లు జాకెట్ మీదినుండి నిమురుతూ. “నువ్వు నా మొగుడు కలిసి ఎంత త్వరగా నాకు కడుపు చేస్తే అంత త్వరగా నాకు పాలు పడతాయి. పుట్ట బోయే బిడ్డ నువ్వు కలిసి తాగవచ్చు” అంది గోముగా విజయ. “కిక్ కొట్టి ఇంజన్ స్టార్టు చెయ్యడం వరకే నా పని. తరువాత పిస్టను కొట్టడం నీ మొగుడి వంతు. ” “అదేరా మగడా! కిక్ కొట్టి స్టార్ట్ చెయ్యి. ఇక్కడ నా ఇంజను వేడిక్కెంది” అంది విజయ నన్ను అల్లుకుపోతూ.