ఒంటరి ఆంటీ పార్ట్ 1
నా పేరు పవన్. నేను హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు చెప్పబోయే విషయం పది రోజుల క్రితం జరిగింది. నేను ఉంటున్న ఫ్లాట్ కి ఎదురుగా ఒక ఆంటీ ఉంటుంది. ఆంటీ పేరు శారద. వయస్సు ముప్పై సంవత్సరాలు ఉంటుంది. 34, 36, 32 కొలతలు తో చాలా అందంగా, చూడగానే కళ్ళు తిప్పనివ్వకుండా చేస్తాయి ఆమె అందాలు. ఆవిడ కి పెళ్లి అయ్యింది. కానీ మొగుడు పని మీద ఢిల్లీ వెళ్ళాడు. అతను డాక్టర్. బాగా డబ్బు కూడా ఉన్నవాళ్ళు. అయితే నేను ఎప్పుడూ తనతో మాట్లాడలేదు. ఆంటీ నాతో మాట్లాడలేదు. అయితే లక్డౌన్ పెట్టిన తర్వాత నా జాబ్ తీసేసారు. ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బంది గా ఉండేది. ఉన్న డబ్బులతో మెల్లగా ఇంటి అద్దెలు కట్టుకుంటూ వచ్చాను. జూన్ నెలకి అద్దె కట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు. ఓనర్ వచ్చి, ఏంటి బాబీ సిగ్గు లేదా, అందరూ అద్దె కట్టారు. నువ్వు కట్టవా అని అడిగాడు. నా పరువు పోయింది అందరి ముందు తిట్టాడు. నేను బాధగా తలుపు వేసుకుని ఆలోచిస్తున్నాను. ఇంతలో డోర్ బెల్ మోగింది. ఓపెన్ చేసి చూసా. డోర్ బయట ఒక కవర్ లో పదివేలు ఉండి, ఒక లెటర్ ఉన్నాయి. ఈ డబ్బులు ఓనర్ కి ఇచ్చెయ్. ఇంకేమైనా డబ్బులు కావాలంటే అడుగు అని రాసి ఉంది. నేను కళ్ళు తుడుచుకుని ఓనర్ కి డబ్బులు ఇచ్చి వచ్చేసి డోర్ వేసుకుని, ఎవరు ఇచ్చి ఉంటారు అని ఆలోచించా. ఇంతలో మళ్ళీ డోర్ బెల్ మోగింది. వెళ్ళి చూస్తే ఒక లెటర్ ఉంది. నువ్వు చాలా అందగాడివి, మంచివాడివి. నువ్వు ఏడవకూడదు. రాత్రి పది గంటలకు నీ డోర్ బెల్ మొగుతుంది. నేను ఎవరో నీకు చెప్తా అని రాసి ఉంది. నేను సహాయం చేసినవాళ్ళు ఎవరా అని ఎదురు చూస్తూ ఉన్నాను. మా ఫ్లోర్ లో నాలుగు ఫ్లాట్స్ చివరి రెండు ఫ్లాట్స్ చాలా దూరంగా ఉంటాయి. టైం పది అయింది. నేను ఎదురు చూస్తుండగా, డోర్ బెల్ మోగింది. ఓపెన్ చేస్తే ఎదురుగా శారదా ఆంటీ డోర్ తీసి ఉంది. అర్ధం కాలేదు, ఒక పేపర్ నాకు విసిరింది. నేను ఓపెన్ చేసి చదివాను. నీ ఫ్లాట్ లాక్ చేసి, ఒకసారి మా ఇంటికి రా బాబీ, నీతో మాట్లాడాలి అని అంది. నాకేం అర్ధం కాలేదు. నేను వెంటనే హెల్ప్ చేసింది కదా అని, లాక్ చేసి లోపలకి వెళ్ళాను. ఆంటీ నేను వెళ్ళగానే డోర్ లాక్ చేసింది. లైట్స్ ఆఫ్ చేసి ఉన్నాయి. క్యాండీల్స్ వెలిగింది రొమాంటిక్ మూడ్ క్రియేట్ అయి ఉంది. నేను ఆంటీ అని పిలిచాను. పలకలేదు. ఇంతలో నా కాళ్ళ మీద ఎవరో పడినట్టు అనిపించి చూసా.. చూస్తే శారదా ఆంటీ. ఏంటి ఆంటీ మీరు నా కాళ్ళ మీద పడడం” అంటే… ఆంటీ “బాబీ నువ్వంటే నాకు చాలా ఇష్టం రా.. నేను నిన్ను రోజు చూస్తున్న.. రోజు రోజు కి నీ మీద ప్రేమ ఎక్కువవుతోంది రా…” అని అంది. నేను “అయ్యో ఆంటీ.. మీరు చేసిన సహాయానికి చాలా థాంక్స్ కావాలంటే నేనే మీ కాళ్ళ మీద పడతాను అన్నాను… ఆంటీ నైటీ లో ఉంది. కాళ్ళ మీద పడ్డాను. ఆంటీ ఆరడుగులు ఉంది.