ఒకరికి ఇద్దరు మొదటి భాగం
విజయ్ ఆ ఊరిలో యు. డి. సి. గా పని చేస్తున్నాడు. మనిషి నల్లగా పొట్టిగా ఉంటాడు. పెళ్ళి అయ్యి పదేళ్ళయినా పిల్లలు లేరు. విజయ్ పెళ్ళాం జయ ఎర్రగా బొద్దుగా ఉంటుంది. విజయ్ కన్నా కాస్త పొడవుగా ఉంటుంది. ఆ వీధిలోని మగ వాళ్ళలో చాలా మంది జయకు గాలం వేసిన వాళ్ళే. కానీ ఎవరి గాలానికీ ఇంతవరకూ చిక్కలేదు జయ. నేను ఆ వీధిలోకి వచ్చి వారం అయ్యింది. విజయ్ ఇంటికి ఎదురుగా ఉన్న ఇంట్లో డాబా మీద ఒక గది ఖాళీ అయ్యింది. కిరణ్ సాయంతో ఆ గది పట్టుకోగలిగేను. నేను ఆఫీసర్ గా పని చేస్తున్నాను. అప్పటికి నాకు పెళ్ళి కాలేదు. మనిషి బాగుంటానని అందరూ అంటారు నన్ను. గదిలోకి చేరకముందే కిరణ్ ద్వారా జయ వివరాలన్నీ విన్నాను. “లాభం లేదురా. దానికోసం చాలామంది ఎంతగానో ప్రయత్నించారు. పెద్ద పతివ్రత పోజులు పెడుతుంది.” అన్నాడు కిరణ్. నేను దానికేమీ జ వాణి వ్వలేదు. ఒక వారం తర్వాత ఓ రోజు స్నానం చేసి నా గదిలోకి వచ్చి ఒంటినున్న టవల్తోటే కిటికీకి తగిలించిన అద్దంలో తల దువ్వుకుంటుండగా ఎదురింటి కిటికీ లో ఏదో కదలిక కంట్లో పడింది. అద్దం మీదనుంచి దృష్టి మరల్చి అటు చూశాను. అంతవరకూ కిటికీ దగ్గరున్న ఆకారం పక్కకి తప్పుకున్నట్లు అనిపించింది. వెనక్కు జరిగేను. పక్కకు జరిగి గమనించసాగేను. రెండు నిముషాల తర్వాత మళ్ళీ ఎదురింటి కిటికీలో అదే ఆకారం కనిపించింది. ఆ ఆకారం జయది. అందంగానే ఉందని అనుకున్నాను. ఇంతలో విజయ్ స్కూటర్ మీద ఆఫీసుకి బయల్దేరాడు. నా గది కిటికీకి డైరెక్టుగా ఉంటుంది విజయ్ ఇంటి వాకిలి. ముఖానికి పౌడరు రాసుకుంటూ మళ్ళీ కిటికీ వైపు చూశాను. ఆమె చూపంతా ఇటే ఉందని అర్ధమయ్యింది. నన్ను అంచనా వేస్తూంది అనుకున్నాను. సన్నగా ఈల వేసాను. పెళ్ళి గాక పోయినా, ఇలాంటి విషయాల్లో నేను చాలా ముదురు గదా. ఇంకా జయ అక్కడే నిల్చుని ఉండటం గమనించాను. వెంటనే మొలకు అడ్డంగా ఉన్న టవల్ని చటుక్కున కిందకు జార్చేసి దిశమొలతో నిలబడ్డాను. నా మొడ్డని చేత్తో పట్టుకుని జయకి చూపిస్తూ చేత్తో ఆడించ సాగేను. దగ్గర దగ్గరగా తొమ్మిదంగుళాల పొడవుంటుంది నాది. అందులోనూ మంచి కసి మీదున్నప్పుడు ఇంకాస్త పొడవుగా కనిపిస్తుంది. నా మొండి ధైర్యానికి జయ బిత్తర పోయింది. మగాళ్ళకి అంత లావూ పొడవునకూడా ఉంటాయని అపుడే తెలిసినట్టుంది జయకి. క్యూరియాసిటీ మొదలయ్యింది తనలో. అలాగే కన్నార్పకుండా నన్ను చూస్తూ నిలబడి పోయింది. ఇంతలో నేను సైగలు చేశాను. చటుక్కున తల దించుకుని లోపలికి వెళ్ళిపోయింది జయ. నేను నవ్వుకున్నాను. కానీ డిసప్పాయింట్ కాలేదు. మర్నాడు అదే తంతు. ఇలా వారం రోజులు వరుసగా నా అంగ ప్రదర్శన కార్యక్రమం కొనసాగింది. ఎనిమిదవ రోజు నేను కిటికీ తలుపులు తీయలేదు. అలవాటు పడిన జయకు పిచ్చెక్కినట్లయింది.