ఓనర్ కూతురు సంధ్యతో vasu 2
జరిగిన కథ: సంధ్య ఇంచుమించు నా యెత్తు. మా ఓనర్ కూతురు. మా పోర్షన్లు ground ఫ్లోర్ లో పక్కపక్కనే. అపుడు హైదరాబాద్ లో ఉస్మానియా లో BE I year. తార్నాకలో అద్దెకి వుండేవాళ్ళం. సంధ్య మంచి పొడగరి. MSc ఫైనల్. కానీ దాదాపు ఎప్పుడూ యింట్లోనే ఉండేది. ఓనర్ కూతురు సంధ్యతో vasu 1→ నాన్న లేరు. వాళ్ళ అన్నయ్య ప్రయివేట్ కంపెనీలో జాబ్. వాళ్ళ అమ్మ ఎప్పుడూ యేదో పనుల మీద పగలు బయటే ఉండేది. సంధ్య నాకంటే ఐదారేళ్లు పెద్దది. మంచి గోధుమరంగు. గుండ్రటి బంతుల్లాంటి వక్షద్వయం. ఎప్పుడూ నైటీలు వేసేది. బయటి పనులన్నీ నాకే చెప్పేది. ఒకసారి తన మోకాలి నరం పట్టేస్తే నాతో తొడలపైవరకు మసాజ్ చేయించుకుంది(ముందు భాగంలో). యిక చదవండి. * ఆరోజు సంధ్య పిలిస్తే వెళ్ళాను. యింట్లో యెవరూ లేరు. తను లేత మెరూన్ శాటిన్ నైటీలో వుంది. ఆమె నైటీ ఒంటికి అతుక్కుపోయి ఒంటి సొంపులు అన్నీ చక్కగా కనబడుతున్నాయి. లోపల బ్రా లేనట్టుంది, రొమ్ములు భలే కదులుతున్నాయ్. వాసూ, యిలా రా అంటూ చేతిలో యేదో కవర్ పెట్టి యిందులో కొలతలకి ఒక జాకెట్, మిగతావి జాకెట్ గుడ్డలు అంటూ తీసి చూపించింది. నేను జాకెట్ ని ముట్టుకోగానే ఒంట్లో యేదో జలదరింపు. కవర్ మడుస్తూ, దాంట్లోనే టైలర్ షాపతని అడ్రస్ కూడా వుందని మళ్ళీ నా చేతికిచ్చింది. సంధ్యని అంత దగ్గిరగా ఎప్పుడూ చూడలేదు. దాదాపు నా చేతులకి తాకేంత దగ్గిరలో ఆమె రొమ్ములు. నేను యే కొద్దిగా ముందుకు జరిగినా తగులుతాయ్. తను వెనుదిరిగి లోపలికి వెళ్ళిపోయింది. తన గుండ్రటి పిరుదులు లయబద్దంగా కదులుతున్నాయ్. వెనకాల పొడుగాటి జడ పిర్రల్ని తాకుతూ. * ఆ తర్వాత కొన్ని రోజులు సంధ్య వాళ్ళు ఊరెళ్ళారు. నేను exams హడావుడిలో పడిపోయాను. ఓరోజు ఉదయం లేట్ గా లేచి బయటికి వచ్చి దండెంపై అరెసి వున్న నైటీలని చూడగానే అర్థం అయింది సంధ్య వాళ్ళు వచ్చారని. అప్పుడు గుర్తొచ్చింది తన జాకెట్లు తీసుకురాలేదని. ఫ్రెషప్ అయి వెళ్ళాను తీసుకురావటానికి. ట్రాఫిక్ వల్ల లేట్ అయింది తిరిగి వొచ్చేసరికి. మధ్యాహ్నం తిన్నాక కాసేపు విశ్రాంతి తీసుకుని సంధ్య దగ్గిరకి వెళ్ళాను. తలుపు దగ్గిరగా వేసి వుంది. సంధ్య సోఫాలో కూర్చుని ల్యాండ్ ఫోన్ మాట్లాడుతోంది. ఊదా రంగు నైటీలో వుంది. కాలు మీద కాలు వేసుకోవడం వల్ల, నైటీ కొద్దిగా మోకాలి వరకు జరిగి వుండి, తెల్లటి కాళ్ళు కనబడుతున్నాయి. కాళ్ళ మీద నల్లటి సన్నని రింగుల్లాంటి వెంట్రుకలు. నన్ను చూసి చిన్నగా నవ్వి యెదురుగా దీవాన్ మీద కూచోమని సైగ చేసింది. నేను కవర్ పక్కన పెట్టి కూర్చున్నాను. తను కాళ్ళు వూపుతూ గట్టిగా నవ్వతూ మాట్లాడుతోంది. తను కదిలినప్పుడల్లా తన రొమ్ములు చిన్నగా కదులుతూ వున్నాయ్. మధ్యలో నన్ను చూసినా కళ్ళు తిప్పుకుని మళ్ళీ గలగలా మాట్లాడుతోంది. పైన ఫ్యాన్ మెల్లిగా తిరుగుతోంది.
యీ హల్లో వెలుతురు ఎప్పుడూ సరిగ్గా వుండదు. యింట్లో యే అలికిడీ లేదు. వాటర్ కావాలని సైగ చేసింది. నేను బాటిల్ తెచ్చి యిచ్చాను. తను బాటిల్ యెత్తి నోరు తెరిచింది. అలా సంధ్య పెద్దగా నోరు తెరిచినప్పుడల్లా నాలో యేదో అలజడి. ఆమె నోటిని అంతా అక్రమించేయాలనే ఒక ఆరాటం. నీళ్లు తాగి పెదాల్ని తుడుచుకుంటూ ఫోన్ పెట్టేసింది. నన్ను చూసి లేచి నా దగ్గిరకి వచ్చి కవర్ తీసుకుని జాకెట్లని పరిశీలనగా చూస్తోంది. కొత్తగా కుట్టిన పసుపురంగు జాకెట్ ని పైకి తీసి రొమ్ములు పట్టి వుంచే దగ్గిర చూసి పెదవి విరచి చిన్నగా గొణిగింది అసలు పడుతుందా అని. యేమైందన్నాను. సంధ్య జాకెట్ అటూ ఇటూ తిప్పుతూ బాగా టైట్ అవుతుందేమోరా అంది. నేనూ చూసాను. అసలైతే ఆ జాకెట్ సైజు చాలా పెద్దది. యిది కూడా టైట్ అయితే సంధ్య సళ్ళు యింకా యెంత పెద్దవో, వామ్మో అనిపించింది. కానీ ఎప్పుడన్నా చూపిస్తుందో లేదో. యింకో జాకెట్ తీసుకుంది. అబ్బా, యిదీ అంతే, టైట్ అవుతుందేమో అంది. వాసూ, యిక్కడే వుండు, నేను లోనికెళ్లి సైజులు చెక్ చేసి చెబుతాను. తేడా వస్తే యిప్పుడే వెళుదువు అని బెడ్రూంలోకి వెళ్ళింది. తలుపు తెరిచే వుంది. కానీ లోపల చీకటిగా వుంది. యేదీ సరిగ్గా కనబడటం లేదు. నేను కూర్చున్నాను. మనసులో గట్టిగా అనుకున్నాను, సంధ్య నన్ను పిలవాలి, పిలవాలి అని. నిముషాలు గడుస్తున్నాయి. కానీ పిలుపు రాలేదు. నిట్టూర్చాను. యింతలో వాసూ అని పిలుపు. వావ్, నిజంగా సంధ్యేనా పిలిచింది. రెండోసారి గట్టిగా పిలిచింది గట్టిగా. లోపలికి వెళ్ళాను. తను అటు తిరిగి వుంది. లంగా జాకెట్ పై వుంది. మధ్యలో నడుము కనబడుతోంది. నా గుండె వేగం పెరిగింది. దగ్గిరకెళ్ళాను. తను వెనకాల హుక్స్ పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతోంది. వాసూ, వచ్చావా, ఒకసారి హుక్స్ చూడు, అప్పుడే అనుకున్నాను, పట్టవేమో అని. నా గుండె గట్టిగా కొట్టుకోవడం తెలుస్తోంది. తన వీపు మీద చేతి వేళ్ళని పెట్టాను. అబ్బహ్హ్హ్ అంటూ చిన్నగా అరిచి ఆ గోళ్ళు ఏంటి, గుచ్చుకుంటున్నాయి అంది. నేను హుక్స్ ని పట్టుకున్నాను. వేళ్ళు కొద్దిగా వొణుకుతున్నాయ్. హుక్స్ ని లాగటానికి ఎంత ప్రయత్నించినా దగ్గిరకి రావటం లేవు. అనుమానం లేదు. ఖచ్చితంగా సంధ్య సళ్ళు చాలా పెద్దవి. వాసూ, లాగమంటే ఏం చేస్తున్నావ్ రా అంది. అదే చేస్తున్నాను, దగ్గిరకి రావటం లేవు. ఫర్వాలేదు, గట్టిగా లాగరా అంది. యిసారి గట్టిగానే లాగి హుక్స్ పెట్టాను. సంధ్య చిన్నగా మూలిగింది నొప్పితో. నా వైపు తిరిగి, తన జాకెట్ వంక చూస్తూ వాసూ, చూడరా, చాలా టైట్ అయింది అని కళ్ళెత్తింది. నేను కళ్ళార్పకుండా ఆమె గుండ్రటి రొమ్ముల్ని చూస్తున్నాను. అవి రొమ్ములా కొండలా, అసలే జాకెట్ టైట్ అయేసరికి రొమ్ములు యింకా గుండ్రంగా కనిపిస్తున్నాయి.
వాటిని వెంటనే పట్టుకుని నలిపేయాలనే కోరికను బలంగా అపాను. తను యే కొద్దిగా అడ్వాన్స్ అయినా చాలు, నేను వెంటనే అడ్వాన్స్ అవ్వొచ్చు. ఏయ్ వాసూ, బావుందా అంది. నేను తడబడి ఆ ఆ బావున్నాయ్ అన్నాను. బావున్నాయా, ఏంటి బాగా వున్నాయ్, నేనడిగింది జాకెట్ బావుందా అని నవ్వింది. నేను తేరుకుని అవునవును బావుంది అన్నాను తడబాటుని కప్పిపుచుకుని. సంధ్య మళ్ళీ వెనుదిరిగి సరేగానీ విప్పేయ్ అంది తన నడుము మీద చేతుల్ని పెట్టుకుని. తనకి వెనకాల దగ్గిరగా జరిగాను. యింకొద్దిగా తగిల్తే ప్యాంటులో లేచిన సుల్లి ఖచ్చితంగా తన పిర్రల్ని టచ్ చేస్తుంది. అలా చేయాలా లేదా అని ఆలోచిస్తున్నాను. వాసూ, ఏం చేస్తున్నావ్ రా, తొందరగా జాకెట్ హుక్స్ విప్పేయ్ అంది. నేను చేతుల్ని పెట్టి హుక్స్ ని ముట్టాను. హుక్స్ ని తీయాలంటే ముందుగా లాగాలి. కొంత లాగినా రావటం లేదు. మళ్ళీ ప్రయత్నించి గట్టిగా లాగేసరికి ఒక్కసారి టప్ మని హుక్స్ తెగిపోయాయి. ఆ కంగారులో ముందుకి జరిగాను. తన పిర్రలపై గట్టిగా తగిలింది నా మొడ్డ. ఒరేయ్, వాసూ, హుక్స్ తీయమంటే తెంపేసావా అంది. యిసారి సుల్లిని అడ్జస్ట్ చేసి సంధ్య గుద్దలో కొద్దిగా గట్టిగానే గుచ్చి పెట్టాను. తను కదల్లేదు కానీ జాకెట్ విప్పుతోంది. తన వొంట్లో నుంచి చెమట పట్టి ఒకలాంటి మత్తు వాసన కొడుతోంది. తన నడుము చుట్టూ చేతులు వేయాలని అనుకునేలోపు వాసూ, పక్కన కింద నైటీ అందుకో అంది. నేను తీసి యిచ్చాను. సంధ్యని గట్టిగా వాటేసుకోవాలని వుంది, ముఖ్యంగా లంగాకి జాకెట్ కి మధ్య వున్న విశాలమైన నడుముని చూసి పిచ్చెక్కుతోంది. తను నైటీని పైనించి వేసుకునేలోపు నేను సంధ్య నడుముని చుట్టేసాను చేతుల్లో. సంధ్య ఉలిక్కిపడి ఏయ్ వాసూ, ఏం చేస్తున్నావో తెలుసా, యింట్లో యెవరూ లేరు, యింత ధైర్యం యెలా చేస్తావు అని నా చేతుల మీద తన చేతుల్ని వేసింది. ( సంధ్య అంటే కొద్దిగా భయం, She always commands, మీరు ఒకే చెబితే సంధ్య గురించి రాస్తాను ) Like 224 Dislike 28 87306 157 13 cookie-check ఓనర్ కూతురు సంధ్యతో vasu 2 no