కన్యా దానం x గర్భాధానం
కన్యా దానం x గర్భాధానం మదన్మోహన్ ఆ రోజు సాయంత్రం పద్మ దిగాలుగా కూర్చుని ఉంది. ఆమె చేతిలో ఆమె మొగుడి sperm diagnosis report రెప ఎప లాడుతూ ఉంది. అందులో ఆమె మొగుడు సుధీర్ కు sperm count చాలా తక్కువగా ఉందని ఆయన వల్ల గర్భం ధరించే అవకాశాలు బొత్తిగా లేవనీ ఆ report సారాంశం. దీనికి కారణం మూడు రోజుల కిందట జరిగిన ఒక సంఘటన. పద్మ అత్తగారు వనజ. విధవరాలు. ఆమెకు ఒక్కడే కొడుకు సుధీర్. సుధీర్ పద్మలకు పెళ్లి అయి అయిదేళ్లు గడిచినా ఆమెకు సంతానం కలగలేదు. వనజ ఏమీ అనడంలేదు కానీ చుట్టు పక్కల వాళ్ల మాటలు పడలేక పోతోంది. పక్కింటి కరుణకు వేరే పనేం లేదు. అందరి సంగతులు ఆమెకే కావాలి. ఆ రోజు కరుణ ఏమీ తోచక వనజమ్మ ఇంటికి వచ్చింది. కాసేపు లోకాభిరామాయణం మాట్లాడుకున్నాక “ఏమే వనజా నీకు ఈ జన్మలో మనవడిని ఎత్తుకొనే అదృష్టం ఉన్నట్టు లేదే. అయినా పెల్లయి ఐదేళ్లు కావస్తున్నా పిల్లాం పీచూ లేకపోవడం ఏమిటమ్మా మరీ చోద్యం కాకపోతే. ఇంతకూ నీ కొడుకూ కోడలూ సంసారం చేస్తున్నారా లేక కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారా” అంటూ గట్టిగా నవ్వింది కరుణ. అప్పుడే బాథ్ రూం కు వెళ్లి వస్తున్న పద్మ చెవిలోపడ్డాయి కరుణ మాటలు. పద్మకు గొల్లి కొసన మండింది. “రోజూ పూకాట మానేసి పేకాట ఆడుకుంటున్నాము. ఈ ముండకెందుకో మా ఇంటి సంగతులు” అని కసిగా తిట్టుకుంది. పైకి మాత్రం నవ్వేసి “నాకేం తెలుసు అత్తయ్యా మీ అబ్బాయినే అడగండి” అంటూ కిచెన్లోకి వెళ్లింది పద్మ. ” “ఏదో తమాషాకి అన్నానులేవే పిల్లా. అయినా ఎవరైనా మంచి దాక్టర్కు చూపించి పరీక్షలు చేయించుకొంటే విషయం తెలుస్తుందికదా” అని దీర్ఘం తీసింది. ఆ రోజు సాయంత్రం కొడుకు ఇంటికి రాగానే “ఒరేయి నాన్నా మన పక్కింటి కరుణ చెప్పిందిరా. రేపు ఉదయం నువ్వు పద్మ వెళ్లి ఆ పరీక్షలు ఏవో చేయించుకోరాదూ” అంది వనజమ్మ. “ఇప్పుదెందుకే అవన్నీ. నాకేం లక్షణంగా ఉన్నాను. నాకేం లోపం లేదు. అయినా నీ తృప్తి కోసం రేపు వెళ్తాములే” అన్నాడు. మొగుడి మాటలకు పద్మకు నవ్వు వచ్చింది. “ఈయనగారికి మొడ్డ గట్టి పడితే కదా దెంగడానికి పిల్లలు పుట్టడానికి. ఎప్పుడూ ఈయనగారి మొడ్డ వడిలిపోయిన తోటకూరకాడలా మెత్త గా ఉంటుంది. తనే మొగుడి మొడ్డను మడిచి మూటగా కట్టి పూకు లోపల దోపుకొనేది. లోపల పూకు వేడికి వెంటనే కారిపోయేది. ఈ ఐదేళ్లుగా ఇదే తంతు. ఎవరికీ చెప్పుకోలేదు.” అని మనసులో అనుకొంది పద్మ. మర్నాడు ఉదయం పద్మ ఆమె మొగుడు డాక్టర్ దగ్గరకు వెళ్లారు. ముందు మొగుడిని అన్ని టెస్టులు చేయించుకోమంది డాక్టర్. దాని ఫలితమే ఈ రెపోర్ట్. ఈ విషయం అత్త గారికి మొగుడికి చెప్పకుండా దాచిపెట్టింది. నీకు మగతనం లేదు అని మొగుడికి, అదే విషయం అత్త గారికీ చెప్పి వాళ్ల మనసు బాధ పెట్టడం ఇష్టం లేక దాచిపెట్టింది. ఇప్పుడు అదే ఆలోచన. ఏమి చెయ్యాలి.