All content free · updated every 5 minutes

కలగన్న కోరిక నెరవేరింద – 2

Story Telugu 3 pages 3 years ago

కలగన్న కోరిక నెరవేరింద – 2
ఉదయం త్వరగా ఆఫీస్ కు వెళ్ళాను. స్టాఫ్ అంత టైం కంటే ముందుగా వచ్చి నాకు కంగ్రాట్స్ చెప్పారు. వనజ ముఖంలో డల్ నెస్ కనిపించింది, శ్రీదేవి ముఖంలో మాత్రం సంతోషం స్పష్టంగా కనిపిస్తుంది, తను మనస్ఫూర్తిగా నాకు కంగ్రాట్స్ చెప్పి షేక్ హాండ్ ఇచ్చింది. తన చేయి చాలా మెత్తగా ఉంది, నెను తన కళ్ళలోకి చూస్తూ చేయి అందుకుని మెల్లగా ఒత్తాను. ఆమె నా కళ్ళలోకి చూసింది నేను నవ్వాను, తనుకూడా నవ్వింది మళ్ళీ ఒకసారి తన చేతిని వత్తి వది లేసాను. శ్రీదేవి సన్నగా నవ్వింది. అందరికి థాంక్స్ చెప్పి సంతోషంగా నా కేబిన్ లోకి వెళ్ళాను. నాకు నా కొత్త జాబ్ గురించి ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక కొత్త సెక్రటరీ ని బాస్ అరేంజ్ చేశారు. తను వచ్చి నాకు విష్ చేసింది, తన పేరు అనుపమ, వయసు 40 వరకు ఉండొచ్చు, కంపెనీలో మంచి ఎక్సపెర్ట్. నాకు చాలా ఈజీగా అన్ని ఎక్సప్లైన్ చేస్తుంది, ఆఫీస్ వ్యవహారాలు చూసుకుంటూ, నా ట్రైనింగ్ తీసుకోవడంలో పది రోజులు గడిచాయి పోయాయి. ప్రతిరోజు శ్రీదేవి వీడియో చూస్తున్న 36 ఇంచుల సండ్లు, సన్నటి నడుము, లావైన పిర్రలు రోజు రోజుకి నన్ను తన వైపు ఎట్రాక్ చేస్తున్నాయి. ఒక్కోరోజు గడిచే కొద్దీ తన మీద క్రష్ పెరిగిపోతుంది. చాలా సంవత్సరాల నుండి భార్యను తప్ప వేరే స్త్రీ ని ముట్టు కొని నాకు తన అందాలు సొంతం చేసుకోవాలి అనిపిస్తుంది. ఇప్పుడు ఆఫీసుని నేను స్వంతంగా అన్ని చేసుకోగల ధైర్యం వచ్చింది. అనుపమ ఈరొజు హెడ్ఆఫీస్ కు తిరిగి వెళ్ళిపోతుంది, నా ట్రైనింగ్ పూర్తయింది కాబట్టి. నా సంతోషం కొద్దీ అనుపమకు ఒక గోల్డ్ చైన్ గిఫ్ట్ గా ఇచ్చాను. తాను చాలా సంతోషపడింది. ఫ్యూచర్ లో తనతో ఎలాంటి హెల్ప్ కావాలన్న తప్పక చేస్తాను అని మాట ఇచ్చింది. నేను నవ్వి ఉరుకున్న. ( తనతో చాలా అవసరం పడుతుందని ఈరోజు నాకు తెలియదు ) అనుపమ వెళ్ళిపోయాక ఆఫీస్ మొత్తం ఇప్పుడు నేను ఒక్కడినే బాస్ ని. ఆఫీస్ క్లోజ్ అయ్యే ముందు ఇంటర్ కామ్ లో శ్రీదేవిని పిలిచాను. శ్రీదేవి ఈ పదిరోజుల్లో పాత జ్ఞాపకాలను చాలా వరకు మర్చిపోయింది.చాలా ఫ్రీగా ఉంటుంది. తను వచ్చింది, కూర్చోమని చెప్పాను, ఉదయం నుండి పనిచేసిన అలసట తన ముఖంలో కనిపిస్తుంది, అయిన తను చాలా అందంగా కనిపిస్తుంది. కాసేపు ఆఫీస్ విషయాలు మాట్లాడాకా, నేను ఒక విషయం అడుగుతాను, నిజం చెప్పండి అన్న. శ్రీదేవి నావైపు చూసి అలాగే అంది. మీకు సిన్హా కు ఏమిటి సంబంధం అని అడిగాను. శ్రీదేవి కంగారుగా నా వైపు చూసింది, ముఖంలో ఒక్కసారిగా భయం కనిపించింది. మర్చిపోయిన విషయం నేను డైరెక్టుగా అడిగే వరకు తనకు ఎం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. ఏమి లేదు సర్ అంది. నేను మీకు ముందే చెప్పాను, నాకు నిజం చెప్పాలి అని అన్న. శ్రీదేవి తలవంచుకొని ఏమి లేదు సర్ అంది.

సరే అని నా మొబైల్ లో తన వీడియో ప్లే చేసి తనముందు పెట్టి , ఏమి లేకుంటే మరి ఇదేంటి ? శ్రీదేవి నా మొబైల్ వైపు చూసి అదిరిపడింది, తన ముఖంలో భయం, స్పష్టంగా కనిపిస్తుంది. కళ్ల నుండి నాన్ స్టాప్ గా కన్నీళ్లు కారుతున్నాయి, అలా ఏడుస్తూనే ఉంది ముఖాన్ని చెతుల్లో దాచుకొని. నేను లేచి వెళ్లి గ్లాస్ లో నీళ్లు ఆమె ముందు పెట్టి రిలాక్స్ మేడం, ఈవిషయం నాకు తప్ప ఇంకెవరికి తెలియదు, అసలు ఎంజారిగిందో చెప్పండి అన్న. చాలా సేపటి శ్రీదేవి ఏడుపు కొద్దిగా తగ్గింది, నేను తన భుజంపై చేయి వేసి మేడం నన్ను నమ్మండి, నా వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది రాదు, నేను మీ మంచిని కోరుకుంటాను. సిన్హా గాదు మీతో అలా బలవంతం చేయడం నాకు నచ్చలేదు, మీరంటే నాకు చాలా ఇష్టం. అందుకే వాడిని మీకే కాదు అసలు ఆఫీసులోనే లేకుండా చేసాను. కేవలం మీ కోసమే ఇదంతా చేసాను అన్న. శ్రీదేవి తల పైకెత్తి ఆశ్చర్యంతో నా వైపు చూసింది, నేనే వాడీ వీక్నెస్ ఒకటి పట్టుకుని చైర్మన్ గారికి చెప్పాను, ఆ తర్వాత జరిగింది మీకు తెలుసు అన్న. ఏంటా వీక్నెస్ ? అని అడిగింది. నేను మాట్లాడకుండా నా మొబైల్ లో వనజ, సిన్హా ల సెక్స్ వీడియో ప్లే చేసి తనకు ఇచ్చాను. శ్రీదేవి ఆ వీడియో చూసి కళ్ళు విప్పార్చుకున్నాయి, మాట రానట్లు నా వైపు చూసింది. నేను తన భుజం మీద వున్న చేతితో భుజాన్ని నిమురుతున్న. ఆఫీసులో పనిచేసే ఆడవాళ్ళతో సెక్స్ చేయడం, అదికూడా ఆఫీసులో చేయడం తో చైర్మన్ గారూ చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇదంతా మీరు వాడి నుండి తప్పించడానికి చేసాను. శ్రీదేవి ఒక్కసారిగా నిలబడి నన్ను గట్టిగా కౌగలించుకొని ఏడుస్తుంది. నేను కూడా తన చుట్టూ చేతులు వేసి బలంగా అడుముకున్న. ఆమె మెత్తటి సండ్లు నా గుండెల్లో దిగినట్లు అనిపించింది, తన వీపుపై చేతులు నిమురుతూ సిరి నిజంగా నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నాను తనను సిరి అని నేను పిలిచే సరికి కౌగిలిని లూస్ చేసి నా ముఖంలోకి చూసింది. నేను కూడా తన కళ్ళ లోకి చూసాను, ఏడ్చి ఏడ్చి, తన ముఖం నిండా కన్నీళ్ల చారికలు ఏర్పడ్డాయి. నేను జేబులోంచి కట్చిఫ్ తీసి తన కన్నీళ్లు తుడిచాను. శ్రీదేవి ఇంకా నా కౌగిట్లోనే ఉంది ఏమైంది సిరి అలా చూస్తున్నావ్ అన్న. శ్రీదేవి నా కళ్ళలోకి చూస్తూ, నిజంగా నేనంటే అంత ఇష్టమా అంది. ఎంతో ఇష్టం కాబట్టే వాడి నుండి నిన్ను తప్పించాను. మరింత కాలం ఎందుకు చెప్పలేదు ? ఎలా చెప్పను, నీ మీది ఇష్టాన్ని మనస్సులోనే దాచుకున్న, కానీ వాడు నీకు ఇష్టం లేకుండా నీపై చేయి వేసే వరకు నేను తట్టుకోలేక పోయాను అన్నాను తన కళ్ళలోకి చూస్తూ. సిరి ముఖంలో చిరునవ్వు వచ్చింది, మెల్లగా తల ఎత్తి నా కళ్ళలోకి చూస్తూ నా పెదవులపై ముద్దు పెట్టుకుని, వెంటనే తల దింపి నా గుండెల్లో తల పెట్టుకుని గట్టిగా కౌగలించుకుంది.

వాఁవ్… థాంక్యూ సిరి…ఈ లవ్ యూ అంటూ ఇంకా గట్టిగా తనని వాటేసుకున్న. నా మడ్డ అప్పటికే రాడ్డులా మారిపోయి ఉంది, అది సూటిగా తన పూకు మీద తగులుతుంది. నేను తన తల ఎత్తి ఆమె పెదాలను నోట్లో పెట్టుకుని చీకుతూ, ఒక చేతిని తన మెత్తటి పిర్రలపై వేసి మడ్డపై నొక్కుకున్న. సిరి ఒక్కసారిగా నన్ను విడిపించుకొని, ప్లీస్ ఇది ఆఫీస్, ఇక్కడ ఇలా చేయకు అంది. నేను కొంటెగా మరెక్కడ చేయాలి అన్న. సిగ్గుతో తలవంచుకొని ముఖాన్ని చేతుల్లో దాచుకుంది. సిరి అని పిలిచాను తన చేతులు పక్కకి జరిపి, తను తల వంచుకొని ఉంది. నేనంటే నీకు ఇష్టమేనా సిరి అన్నాను. సిరి కళ్ళు ప్రేమను వర్షిస్తూన్నాయి. నేను ముందుకు వంగి తన పెదవులు అందుకున్న, సిరి కళ్ళు మూసుకుంది. తన పెదవులు చాలా నెట్టగా ఉన్నాయి, కాసేపు పై పెదవిని, కాసేపు కింది పెదవిని చీకుతున్న. చాలాసేపు ముద్దు పెట్టాక తన పెదాలు వదిలాను. సిరి కళ్ళు తెరిచి సిగ్గుతో బయటికి పారిపోయింది. నేను నవ్వుకుంటు మొదటి వికెట్ విజయవంతంగా పడేసాను అనుకున్నాను. Like 224 Dislike 28 7754 0 1 cookie-check కలగన్న కోరిక నెరవేరింద – 2 no

Categories Telugu
More stories See all