కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 9
వీళ్ళను మాకు వదిలి పెట్టు , హమీద్ చూసుకొంటాడు ” అంటూ అందర్నీ లాకప్ లో తోసి వచ్చాడు. “ఇంటికి వెళదాం రా రేపు కావాలంటే పల్లెకు వేలుదువు కానీ” అనగా , ఇద్దరం కలిసి వాళ్ళ ఇంటికి వచ్చాము . ఆ రాత్రికి అక్కడే పడుకొని పొద్దున్నే లేచి రామి రెడ్డి వాళ్ళ షాప్ దగ్గరకు వెళ్లి పెద్దాయనను తీసుకోని డ్రైవర్ తో పల్లెకు వచ్చాను. శాంతా వాళ్ళ నాన్న నాకోసమే ఉన్నట్లు ఉన్నాడు , నేను రాగానే “నేను ఈ రోజు వెళ్లి పోతాను నువ్వు ఇంకో వారం ఉండి ఆ తరువాత్ పిల్లలను తీసుకోని వచ్చేయ్ , వాళ్ళకు కాలేజీ స్టార్ట్ అవుతుంది ” అంటూ మద్యానం వెళ్లి పోయాడు. ఇంకా వారం రోజులు ఎలా గడపాలా అని ఆలోచించు కొంటూ ఓబులేసు షాప్ దగ్గరకు వెళ్లాను. నన్ను చూడగానే షాప్ లోంచి బయటకు వచ్చి ” రాన్నా , ఇక్కడ కుచో ” అంటూ లోపలున్న స్టూలు తీసుకొచ్చి తన కొట్టు పక్కన వేసి , షాప్ లోంచి సిగరెట్టు అగ్గి పెట్టె తెచ్చి ఇచ్చాడు. “నీ మీద టౌన్ లో ఎవరో కొట్లాటకు వచ్చారని డ్రైవర్ చెప్పాడు, ఇంతకూ ఎవరన్నా వాళ్ళు ? “ “ఇంతకు మునుపు వాళ్ళల్లో ఒకడి అన్నని పోలీసులకు పట్టి ఇచ్చాను, ఇప్పుడు వాడికి చాన్స్ దొరికింది అందుకే కసి తీర్చుకోవడానికి ట్రై చేసాడు.” “మన పిల్లోల్లను తీసుకోని పోదామన్నా , కొడుకుల్ని లేపెస్తారు. నువ్వు ఉ అను చాలు , డ్రైవర్ చెప్పిన దగ్గర నుంచి నాకైతే ఉడికి పోతుంది ?” “వాళ్లకు చేయాల్సిన పెళ్లి ఆల్రేడి అక్కడ స్తేసన్లో జరుగుతుంది, మనము వెళ్ళాల్సిన అవసరం లేదు. “ “ఇట్లాంటి వాటికి పోలీసులు వద్దన్నా , మన కుర్రాళ్ళకి చెపితే , కాళ్ళు చేతులు తీసేస్తారు , ఆ తరువాత కొడుకులు జీవితం లో ఎప్పుడూ మన వైపు చూడరు”. “ఈసారి ఎప్పుడైనా అలా జరిగితే , నీకు కబురు చేస్తాలే అప్పుడు తప్పకుండా కుర్రాళ్ళని తీసుకోని వద్దువు కాని ” అని చెప్పాను తనను తృప్తి పరచడానికి. అక్కడి నుంచి సర్పంచి ఇంటికి వెళ్లాను. నాలుగు రోజులు ఎటువంటి ప్రత్యేకతా లేకుండా గడిచి పోయింది . నాలుగు రోజుల్లో ఓ రోజు రాత్రి యాదమ్మ వచ్చి ఓ రెండు సార్లు పూకు పెకాడించు కొని , ఓ సారి గుద్ద గులాయించుకొని వెళ్ళింది. ఓ రోజు మద్యానం సర్పంచి కోడలు శైలజా ఇంటికి రమ్మనగా వెళ్లి తన బొక్కకు పట్టిన బుజు ఓ రెండు గంటలు దులిపి వచ్చాను. ఇంట్లో అప్పుడప్పుడూ శాంతా తో టిపిన్లు చేస్తూ గడిపేశాను. మేము ఎల్లుండి వెళతాము అనగా , రాజి వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది. వాళ్ళకు రావడానికి కుదరడం లేదు. శివాను పంపండి , రాజిని తీసుకోని వస్తాడు అని. ఇంట్లో పెద్దాయనకు చెప్పి ఆ రోజు మద్యానం కారులో రాజి వాళ్ళ ఊరికి వెళ్లాను తనను తీసుకోని రావడానికి. నేను వెళ్ళే టప్పటికి సాయం కాలం అయ్యింది, అందరూ ఇంట్లోనే ఉన్నారు.