All content free · updated every 5 minutes

కీలు గుర్రం రెండవ భాగం

Story Telugu 2 pages 3 years ago

కీలు గుర్రం రెండవ భాగం
ఈ కధ ఒక పాత మేగజైన్ లోనిది. రవి స్కేన్ చేసి పంపేరు. ఆ కధను తెలుగు లిపి లో పి డి ఫ్ గా మీకు అందిస్తున్నాము. రెండు రోజులు గడిచాకా గోపీ గురించి భాను మతి పార్వతమ్మతో కంప్లయింట్ చే సింది. ఈ వేళ సాయంత్రం స్నానం చేస్తుండగా గోపి స్నానాల గది తలుపు కొట్టేడు. చడా మడా తిట్టేద్దామనుకున్నాను. నేను తుల సిననుకుంటున్నాడో ఏమో అంది భాను మతి . పొరపాటునయి ఉంటుంది, తరపు న నేను క్షమించమని అడుగుతున్నాను. కానీ అని భాను మతి ముఖం లోకి చూసి ఈ సంగతి మీ ఆయనకు చెపుతావా ఏమిటి అంది పార్వతమ్మ. భాను మతి తల అడ్డంగా ఆడించి ఇంకోసారి ఇలాగే జరిగితే చెబుతాను. ఇది పొరపాటు కాదు. ఉద్దేశపూర్వకం గా చేసిందే. నా దగ్గర ఇటువంటి పప్పులేం ఉడకవు అంది. ఈ మాటలు భాను మతి కోపంగా అంటున్నట్లని పించలేదు పార్వతమ్మకు. అందుకే ఒక వారం ఆగి భాను మతిని కదిపి అతని ప్రస్తావన ఎత్తి అటునుండి నరుక్కుంటూ వచ్చి నీకు గోపీ అయితే మంచి జోడీ అన్నట్టుగా ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చింది. అసలు తులసికీ గోపీకి తానే జత కలిపాననీ తులసికి మూడో కొడుకు గోపీ వల్ల పుట్టేడనీ చెప్పింది. భాను మతి ఆమె చెప్పిందంతా మౌనం గా పింది. ఔననలేదు. కాదనలేదు. రెండు రోజులు ఆగి పార్వతమ్మ ఒక కొత్త చీర జాకెట్ భాను మతి చేతిలో పెట్టింది. గోపీ నీకు ఇవ్వ మన్నాడు అంది పార్వతమ్మ. నాకెందుకు అంది భాను మతి . ఎందుకే మిటి. కట్టుకోవడానికి. ఈ బట్టల్లో నువ్వు చాలా అందంగా ఉంటావన్నాడు గోపి. ఈ మధ్యాహ్నం ఈ కొత్త బట్టలు కట్టుకుని పడక గది సర్ది ఉంచుకో. గోపి వస్తానన్నాడు. ఇష్టమేనా అంది పార్వతమ్మ. భాను మతి నవ్వి ఊరుకుంది. కూదిసేపు మౌనం గా ఉండి వద్దు లెండి అంది. ఇక్కడ మొహమాట పడకూడదు. కడుపునిండా తినాలి. ఎందుకు వద్దు అనడిగింది పార్వతమ్మ. నాకు…..అంది భాను మతి . భయం గా ఉందా అనడిగింది పార్వతమ్మ. భయమని కాదు. ఇష్టం లేదు అంది భాను మతి . నిజమా అంది పార్వత మ్మ. ఔను అని అరగంట గడిచాకా వచ్చి గోపి ఎన్ని గంటలకు వస్తానన్నాడు అని అడిగింది భాను మతి . ఒంటి గంటకు అంది పార్వతమ్మ. రమ్మని చెప్పండి అంది భాను మతి. పార్వతమ్మ ఎగిరి గంతేసి భానుమతిని కౌగలించుకుని, మా తల్లిగదే, ఇందాకా నువ్వు సీరియస్ గా గా అంటే నిజననుకున్నాను అంది. ఇందాకా నిజంగానే అనుకున్నాను అంది భాను మతి. అంతలో మనసు మారింది ఔనా అంది పార్వతమ్మ. ఔను, గోపీ అభి రుచులు చెప్పండి అంది భాను మతి. పార్వతమ్మ ఏకరువు పెట్టడం మొదలు పెట్టింది. ఆ మధ్యాహ్నం ఒంటి అనడిగింది. గంటకు పార్వతమ్మ వచ్చి రెడీనా భాను మతి తలూపి గోపీ వచ్చాడా అనడిగింది. వచ్చాడు. పంపిస్తాను. జాగ్రత్త. కిటికీ తలుపులు వేసుకో. తలుపు లోపల గడియ పెట్టుకో. బయట నేను కాపలా ఉంటానులే. నువ్వు భయపడకు. సరేనా. మీ ఆయన అర్ధాంతరం గా రాడు గదా అంది పార్వతమ్మ.

రాడు అంది భాను మతి . ఐతే రోజూ వాయించుకోవచ్చు. నేను వెడతాను అంది పార్వతమ్మ. ఎంతసేపు ఉంటాడు అనడిగింది భాను మతి. ఎంతసేపు ఉంచుకుంటావో నీ ఇష్టం. ఒక సారి అయిపోగానే పంపించేసేయ్. లేదా నీకు ఇష్టమయితే గంటలు ఉంచుకో అంది పార్వత మ్మ. గంటా రెండు గంటా రెండు గంటలే అంది భాను మతి. మగాడు రసికుడయితే గంటా రెండు గంటలు నిముషం రెండు నిముషాల్లా గడిచిపోవూ అని భానుమతి బుగ్గ గిల్లి పార్వత మ్మ వెళ్ళిపోయింది. మరో రెండు నిముషాలకు గోపి గదిలోకి వచ్చాడు. రావడం రావటం ఆమెతో ఎప్పటినుంచో పరిచయం ఉన్నవాడిలా గదిలోకి రావటం తరువాయి భాను మతి నడుం చుట్టూ చేయి వేసి కౌగిలించుకుని పిచ్చి ఆవేశంతో ఆమె వదనం ముద్దులతో నింపసాగాడు. అతని కౌగిలి ఎముకలు విరిగి పోతాయేమోననిపించిందామెకు. అతని బాహువుల్లో గువ్వలా ఒదిగి పోతూ గుబ గుబ లాడుతున్న గుండెలతో ముద్దుల దొంతరలో ఊపిరాడక రెండు నిముషాల పాటు ఉండి పోయింది. తాను పంపిన కొత్త చీరలో భానుమతిని చూస్తూ నువ్వు ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు. నీ వల్లే ఈ చీరకి అందం వచ్చింది అన్నాడు గోపి గుసగుసగా ఆమె చెవిలో. భాను మతి గోపి కౌగిలినుండి తప్పించుకుని ఉండండి తలుపు వేసి వస్తాను అంది. గోపి ఆమెను వదిలి ఓ కే అంటూ తన చొక్కా బొత్తాలు పిప్పుకోసాగాడు. భాను మతి తలుపు దగ్గరకు లాగి గడియ వేసి వెనక్కు తిరిగే సమయంలో గోపీ నగ్నం గా తయారయ్యాడు. ఇంకా ఉంది. Like 224 Dislike 28 74470 36 10 cookie-check కీలు గుర్రం రెండవ భాగం no

Categories Telugu
More stories See all