కుర్రాడితో ఆట! ఆమెకి వేట! [భాగం 1]
మదన్ ఆ ఇంటిలో ఒక రూంలో కూచుని వున్నాడు. ఎందుకనో అతని మొహం చాల టెన్షన్ గా వుంది. అతను నూనూగు మీసాల కుర్రాడు. ఒక 20 ఏళ్ళు వుంటాయి. చేతులు కొంచం వణుకుతూ వున్నాయి. అతని భయానికి కారణము ఏంటో? మదన్ ఆ ఇంటికి వచ్చిన అతిధి. ఆ ఇంటాయన దూరపు బంధువు కొడుకు. ఆ బంధువు మదన్ ని వేరే రూంలో వుండి చదువుకుంటాడులే అన్న వినకుండా ఆ ఇంటాయన తన ఇల్లు చాల పెద్దదని వాడు వుంటే వారికి వచ్చిన ఇబ్బంది ఏదీ లేదని వాడిని తీసుకొని వచ్చి ఇంటిలో పెట్టుకున్నాడు. మదన్ ఆ ఇంటికి వచ్చిన దగ్గరి నుంచి అందరి తో కలిసి పొయ్యాడు. ఆ ఇంటిలో ఇంటాయన, ఆయన భార్య సురేఖ మరి ఇద్దరు పని వాళ్ళు వుండేవారు. మదన్ ఏమి అడిగినా ఆ పని వాళ్ళు క్షణాలలో చేసే వాళ్ళు. సురేఖ కి ఒక 45 -50 ఏళ్ళు వుంటాయి. ఆమె కి పిల్లలు లేరు. అందువల్లనో ఏమో 35 -40 ఏళ్ల ఆడది మాదిరి కని పిస్తుంది. ఆమె ఆ ఇంటిలో చేసే పని అంటూ ఏమీ వుండదు. పొద్దున్న లేయ్యడం పని వాళ్ళు ఇచ్చిన కాఫీ తాగడం మొగుడు ఇంటిలో వుంటే అతను ఆఫీసు కి వెళ్ళే దాక అతనితో వుండడం అతను వెళ్ళిన తరువాత క్లబ్బులకి అని కిట్టి పార్టీ లకి అనీ బయటకి వెళ్లి మళ్ళీ రాత్రి 10 -11 మధ్యలో ఇంటికి వచ్చి మత్తుగా బెడ్ మీద పనుకోవడం . అదీ ఆమె దిన చర్య. మొగుడు ఎప్పుడూ కాంప్ లలో కాలం వెల్ల బుచ్చె వాడు. ఆమెకి వంట్లో సత్తువ అంతా నీరు గారి పోయి నట్టు వుండేది పోద్దునకి. మొగుడితో దెంగులాట లేక ఆమె లోని నర నరము తహ తహ లాడేది. బయటకి వెళ్లి స్నేహితులతో మాటలాడే తప్పుడు వారు చెప్పే సెక్స్ స్టోరీస్ ఆమెకి ఇంపుగా ఉండేయి. శరీరానికి సుఖం లేనప్పుడు ఎంత డబ్బు వుంటే ఏంటి అనుకునేది. మదన్ వచ్చి నప్పటి నుంచి ఆమెకి కొత్త కొత్త గా ఉంది. నూనూగు మీసాల కుర్రోడు ఇంటిలో చేతికి దగ్గరగా వుంటుంటే ఆమెకి వాడిని ఎప్పుడెప్పుడు మీదకి ఎక్కించు కుందామా అనిపిస్తూ ఉంది. కానీ మనసులో ఏదో ఒక మూల అనుమానం. వాడు కాదు అంటే తన పరువు ఎక్కడికి పోతుంది? అని భయం. కానీ తన ప్రాణ స్నేహితురాలు చెప్పిన విషయం తలుచు కుంటే ఇంకొక పక్క ధైర్యం. ఆమె ఏమి చెప్పిందంటే ఈ ప్రపంచంలో నీ లాంటి ఆడది తనకు తానుగా దెంగ మని సిగ్గు విడిచి అడిగితే కాదనే మొగాడు ఉండడు. ఒక వేల వాడు అలా అంటే మనము వాడిని ఖచ్చితంగా ‘కొజ్జ’ అనవచ్చు అని చెప్పింది. సురేఖ, మదన్ వచ్చి నప్పటి నుంచి వాడితో పాటు భోజనము చెయ్యడము, వాడితో పాటే బ్రేక్ ఫాస్ట్ చెయ్యడము, వాడు వద్దన్నా వాడికి కొసరి కొసరి తిని పించడము చేసేది. ఇంటిలో ఎక్కువ సేపు గడపసాగింది. ఈ మధ్యలో మదన్ కి తెలిసేటట్టు తన పిర్రల వూపుల్లు, ఎత్తయిన స్తన ద్వయం షేపులు చూపించేది. ఆ రోజు అనుకోకుండా ఆ ఇంటాయన కాంపు కి వెళ్ళాడు. పని మనిషి లిద్దరూ వారి వారి ఊళ్ళకి వెళ్లారు ఒక 2 రోజులు సెలవు తీసుకొని. ఆరోజు ఆ భవనంలో ఎవ్వరూ లేరు.