All content free · updated every 5 minutes

గొడ్డుకారెం దంచన్నా……44

Story Telugu 3 pages 3 years ago

గొడ్డుకారెం దంచన్నా……44
“అవునక్కా….. అచ్చం… వాడిదానిలాగే వుంది…. సారీ బావా…. వాడితో కంపేర్ చేసినందుకు ఏమి అనుకోవుకదా….”, అని మావారివంక చూసింది… గొడ్డుకారెం దంచన్నా……43→ ఇక తెలుసుకదా… మావారు నవ్వుముఖం పెట్టి…. ఉబ్బి తబ్బిబ్బయిపోయినట్లు….. “ఫర్వాలేదు సుధా…. వెళ్ళేలోపు మీ అక్కను కూడా తీసుకెళ్ళి చూపించు….”. అమ్మో…ఏమిటిది మావారు ఇలా అంటున్నారు…. వెళ్ళి ఆడాంసింగ్ బేర్ దాన్ని చీకమనా!!!…. “ఛీ.. ఛీ…. ఏమిటండి…మీరు మరీను…. తనంటే ఆ నల్లది తీసుకెళ్ళిందని తెలియక వెళ్ళింది…. తను చెబుతుంటేనే ఎలాగో ఉంది…. అంతమంది ముందర సిగ్గులేకుండా ఎలా దాన్ని ముద్దులు పెట్టుకుంటూ చీకుతారా అని…. హేయి..సుధా… కొంపదీసి వాడు నీదగ్గరికి కూడా వచ్చాడా….. “, అని సడన్ గా నోరు జారాను…. అయ్యో సుధ అనవసరముగా అలా అన్నానే అనిపించింది… ఏమనుకుంటుందో…. కానీ… సుధ అదేమీ పట్టించుకోకుండా….. ముసిముసిగా నవ్వుతూ….. “అంత డబ్బు పెట్టి టికెట్ కొన్నాక…. వాడు మా సోఫా దగ్గరికి ఎందుకురాడూ…. మా పక్కనున్న తెల్లగుంటలయితే… పట్టపగ్గాలు లేనట్లున్నాయి…. వాడు మాదగ్గరికి వస్తుంటే ఒకటే కేరింతలు….. ఈ నల్లది కూడా తక్కువదా… మాంచి హుషారులో ఉంది… నేను పక్కనున్నానన్న ధ్యాసకూడా లేకుండా…. ముందుకు వంగి…వాన్ని దగ్గరికి లాక్కుంది… అయ్యబాబోయి…. నల్లదానికి ఎంతకసి అంటే…… నోటకర్చుకొని దాన్ని వదిలితేకదా…. వామ్మో… అదేమి చీకుడురా బాబూ… కొరికి మింగేస్తుందేమో అని భయమేసిందనుకో… అందులో పక్కనేఉన్నాను కదా…. ఒక పక్కన టెంషన్…. ఒక పక్కన థ్రిల్….. అలా చూస్తుండిపోయాను…. “ సుధ చెబుతుంటే…నాక్కూడా పిచ్చ టెంషన్ గా ఉంది… అవును మరి… పక్కన్నే ఒక ఆడది మొగాడిదాన్ని చీకుతుంటే… ఎలా ఉంటుంది మరి…. మావారివంక చూస్తే నోరుతెరుచుకొని తనదాన్ని కూడా సుధ అలానే ఊహించుకున్నట్లు సుధ వంకనే చూస్తున్నాడు…. చీకుతున్నట్లు “అయ్యబాబోయి… మీ పక్కింటి నల్లదానికి అంత కుతి ఉందా…. “అవునక్కా…. చెప్పానుకదా వాడిది బావదానిలాగుందని…. అంతపొడువుది మొత్తం అచ్చం నోటిలోకి కుక్కుకొని చీకుతుంటే…. గొంతుకడ్డం పడలేదా అనిపించింది…. ఆ నల్ల ముండ చాలా సార్లు సార్లు వచ్చినట్లుంది… బాగా అలవాటున్నట్లుందేమోమరి.. పక్కనున్న తెల్లగుంటలైతే మరీ…. ఇదెప్పుడు వదులుతుందా…. ఎప్పుడెప్పుడు చాంసు వస్తుందా అని ఎదురుచూస్తూ… వాడి పిర్రలు పిసుకుతూ వాడిని ఇంకా రెచ్చగొడుతున్నాయి….” “మరీ అదేమిటే.. నువ్వు పక్కనున్నావన్న సంగతికూడా మరిచిపోయిందా ఆకర్రెది… “, సుధ చెబుతుంటే ఇంకా వినాలనివుంది… మావారు కూడా బాగా ఆసక్తిగా వింటూ… నా పక్కనొచ్చి చతికిలబడ్డాడు… “దానికి సిగ్గెందుకక్కా….. మధ్యలో ఒకసారి నావంక చూసి..

నువ్వుకూడా రుచి చూస్తావా అన్నట్లు సైగ చేసింది… నాకు భలే సిగ్గేసిందనుకో… కొంపదీసి తెలిసినవాళ్ళు ఎవరన్నా వచ్చారేమో అని భయమేసింది… చుట్టూ చూసాను… అందరూ నావంకే చూస్తున్నారు… వాడు పక్కొనొచ్చి నిలబడినా నోరు తెరుచుకొని అలా చూస్తుందేమిటా అని…. ఏమిచెయ్యాలో తోచలేదు… దానికితోడు ఆ నల్లది నోటిలో నుంచి దాన్ని తీసి పైకీ కిందకు ఊపుతూ చూపించేసరికి…….”, అని నావంక చూసింది…. నాకు ఒకటే టెంషన్… ఇంతకూ సుధ ఏమిచేసిందా అని… అందులో కూర్చున్నోల్లంతా ఆడోల్లేకదా… దానికితోడు బీరు కూడా కొట్టింది… బాగా హుషారెక్కింటుంది… అంతమంది ఆడోళ్ళు చీకారు కదా… ముందున్న గుండుభాగం బాగా ఎర్రపడి ఇంకా ముద్దోస్తుందనుకుంటా మరి… “చూపించేసరికి!!!…… ఊ…చెప్పు…..సుధా… ఇలా పక్కొనొచ్చి కూర్చొని చెప్పు…… ఇలాంటి క్లబ్బులగురించి ఇంతవరకూ వినలేదు.. మేమెలాగూ వెళ్ళేదిలేదూ… పెట్టేది లేదు… కనీసం వినన్నా ఆనందిస్తాం… “, అని అన్నానో లేదో… మావారుండి… “సుధ నిన్ను ఇంతగా మార్చింది… వెళ్ళేలోపు అక్కడికి కూడా తీసుకెళ్తుందిలే….. సుధ చెబుతుంటే నాకేఅక్కడికి రావాలనిపిస్తుంది… ఆడోల్లకే అంటున్నారుకదా…. మీరే వెళ్ళి ఎంజాయ్ చెయ్యండి….”, అని మా ఇద్దరికెదురుగా వచ్చి కూర్చున్న సుధ రొమ్ములవంకే చూస్తూ అన్నాడు…. “మీరుకూడా ఆడాంసింగ్ బేర్ మాస్క్ వేసుకొని రండి…. ఏమి సుధా…. మీబావగారిని ಆ తెల్లోడితో పోల్చావుకదా… వేషమేపించి పిల్చుకెళ్లామా…. మీ బావగారిది చూసి ఆతెల్ల ముండలు గంతులేస్తారేమో…“, అని నవ్వుతూ మావారి తొడలమధ్య చూశాను… ఎదురుగా ఇద్దరు భామలు పంగచాపుకొని…. చూపిస్తుంటే… ఎలా నిక్కి నిక్కి చూస్తుందో…. దాన్ని చూస్తుంటే కొరికేద్దామనిపిస్తుంది…. సుధలేకుంటే అంతపనీ చేసేదాన్ని….. దానికితోడు సుధ ఆ క్లబ్బు గురించి చెబుతుంటే వళ్ళంతా ఏదోలాగుంది… ఫాల్ నుంచి తుంపరలు పడుతున్నా లోపల అప్పుడే వేడి మొదలయ్యింది… కనీసం చేత్తోపట్టుకొని ఊపాలనిపిస్తుంది.. సుధవంక చూస్తే… సుధ చూపులన్నీ మావారి గూటం మీదనే ఉన్నాయి…. “ఏమిటక్కా నువ్వు మరీనూ…. వొట్టి గంతులేనా…. బావది చూశారంటే…. అందరికీ పూనకము రాదూ… నేనుముందు నేనుముందు అనుకుంటూ బావమీద పడి…. దాన్ని చీకడమటుంచి… కొరుక్కుతింటారేమో మరి… ” “అబ్బో…అబ్బో… బావంటే ఎంత ప్రేమరాబాబూ….. చూశారా…. మీమరదలేమంటుందో…. నీబుజ్జిగాడంటే… మీమరదలు ఏకముగా ఏ సర్టిఫికేట్ ఇస్తుంది మరి… అంతముద్దోస్తుందేమొ మరి…. “, అని మావారిదాన్ని పట్టుకొని పైకీ కిందకూ ఆడిస్తూ…. సుధ వైపు చూసి…. “ఇంతకూ ఆతరువాత ఏమయ్యింది సుధా…. ఆనల్లది నీకిలా చూపించేసరికి ….”, అని అనటముతో…. మావారికి కొద్దిగా అసహనముగాఉన్నా… సుధ ఏమిచెపుతుందా అని ఆత్రముగా సుధవైపు చూశాడు…. “ఛీ… పోక్కా…. నువ్వు మరీనూ….

మరీ అందరూ అలా కేరింతలు కొడుతూ… రెచ్చగొడుతుంటే…. అలా ఊరక నోరు తెరిచి చూస్తుంటే బాగుండదని… ముందుకు వంగి… నేనూ దాన్ని పట్టుకున్నాను…. “ “ఊ….”, “అంతే… ఆ నల్లది రెచ్చిపోయి…. కమాన్.. కమాన్… అంటూ…… వాడి పిర్రలమీద చల్లు మనిపించేసరికి…. వాడు నాముందుకు వచ్చాడు…. వాడిది నానోటికి బెత్తెడు దూరములో ఉంది… దాన్ని చూస్తుంటే వంట్లో ఎప్పుడూలేని ఊపు వచ్చిందక్కా… ఇక ఆగలేక……” “ఊ… ఆగలేక…”, నాకుకూడా సుధ అలా లైవ్ లో చూస్తున్నట్లు చెపుతుంటే…. పిచ్చ కసిగా ఉంది…. చేతిలోఉన్న మావారి గూటాన్ని నలిపేస్తున్నాను….. “అబ్బా…. ఇక ఏముందక్కా…. తెగించి…. చుప్ మని ముద్దుపెట్టాను… కానీ….కానీ…” “అబ్బా…. చెప్పవే తల్లీ… ఆ కానీ…కానీ… అనడము దేనికి… కొంపదీసి కార్చేశాడా వాడు… “లేదక్కా…. ఈ విషయం ఇంతవరకూ ఎవరికి చెప్పలేదు… నువ్వూ బావా ఇద్దరూ నాకు చాలా దగ్గరయ్యారు… ఇలా వొంటిమీద బట్టలు లేకుండా పక్కపక్కన కూర్చున్నామని.. మీముందు ఏ విషయమూ దాచుకోలేకపోతున్నాను… మొదటిసారి పరాయి మొగాడిది పెదాలకు తగలడం… దానికితోడు పక్కనున్నజనం రెచ్చగొడుతుంటే… ఇక ఆగలేక నోట్లో కుక్కేసుకున్నాను… ఛీ.. పొండి… మీదగ్గర చెప్పాలంటే సిగ్గేస్తుంది….”, అని మొహాన్ని రెండుచేతులతో కప్పుకొని…. నాభుజమ్మీద వాలింది… Like 224 Dislike 28 66547 21 5 cookie-check గొడ్డుకారెం దంచన్నా……44 no

Categories Telugu
More stories See all