గొడ్డుకారెం దంచన్నా……56
నామీద పడలేదు.. కానీ వాడు ఏమీ చెయ్యడని ధైర్యముంది.. వాడి చూపంతా నారొమ్ములమీదనే ఉందిమరి.. ఎక్కడ చనువిస్తే వాటిని మస్సాజ్ చేస్తాడేమో అని భయం… అందుకే… “ఆ.. తనకు మస్సాజ్ చేసుకునే ఓపిక కూడా ఉందా… ఎప్పుడూ ఆఫీసే అంటాడు… అబ్బా… నిన్నంతా కారులో కూర్చుని మెడలు బాగా పట్టాయి… ఏదన్నా అమ్రుతాంజనం లాంటిది ఉందా… “, అని వళ్ళు విరుచుకున్నట్లు చేతులను వెనక్కు చాపి మెడను అటూఇటూ తిప్పి వాడి వంక చూశాను… వాడి చూపులు నైటీలోనుంచి నిక్కపొడుచుకున్న నా ముచ్చికలమీదనే ఉంది… ఒక్కసారిగా వాడి ముఖములో ఏదో దొరికిందన్న సంతోషముతో… “మీరు సరే నంటే… తల మాలీష్ చేసి… మెడను మస్సాజ్ చేస్తాను… స్నానం చేసి రెస్ట్ తీసుకున్నారంటే… మధ్యాహ్నానికి ఫ్రెష్ గా ఉంటారు.. లట ఏమంటారూ….” నాకు మసాజ్ చేపించుకోవాలని ఉంది… తలా మెడలే అంటున్నాడు కదా… చేపించుకుంటే పోలా… అంతగా మరి ఓవర్ గాచేస్తే.. వద్దనేది.. “కానీ… ఇలా మస్సాజ్ ఇంతవరకూ చేపించుకోలేదు.. “, అని నసిగాను… “ఎందుకండీ… అలా అనుకుంటారూ.. ఇక్కడ చాలామంది ఆడవాళ్ళు నాతో చేపించుకుంటారు… నేను తల బాగా మాలీష్ చేస్తానని చాలా మందికి తెలుసు… ఇండియన్ ఆడవాళ్ళు కూడా చేపించుకున్నారు… మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు… కుర్చీలో కూర్చున్నారంటే… ఒక పది నిముషాలు చాలు.. స్నానం చేసాక ఎంత రిఫ్రెష్ అవుతారో మీకే తెలుస్తుంది… మీ ఇష్టం మేడం…” అని దిగాలుగా రూం వదలి వెళ్లుంటే…. “సరే బాబూ…. ఇప్పుడే చేస్తావా…” “ఉండండి మేడం… ఇవి పెట్టి వస్తాను.. నూనె తెచ్చుకుంటాను.. ఆయుర్వేదిక్ నూనె…. తలకు పట్టిస్తే చల్లగా ఉంటుంది…”, అని చక చకా వెళ్ళిపోయాడు… తప్పు చేస్తున్నానా అనిపించింది కానీ.. ఎవరూ రారు… ఆ మాలీష్ కూడా ఎలా ఉంటుందో చూద్దాము.. మావారా… రాత్రి 8 గంటలకు గాని వచ్చే సూచనలు లేవు… కొంపదీసి నల్లగుంట వస్తుందేమో అన్న డౌట్ వచ్చింది… కానీ అది ఏ సాయంత్రానికో గాని రాదులే… అనుకుంటుంటే… తలుపు తోసుకొని సెల్వం గాడు ఒక చిన్న సంచితో వచ్చాడు. దానిలోనుంచి ఒక చిన్న బాటిల్ తీశాడు.. కుర్చీ తెచ్చి హాలు మధ్యలో వేసి.. “మీరు దీని మీద కూర్చొండి… నేను ఆయిల్ పట్టించి మసాజ్ చేస్తాను అంటూ… కుర్చీ మీద ఆయిల్ మరకలు పడకుండా టవల్ వేశాడు.. ఇక తప్పదన్నట్లు ఒక పక్కన బెరుకు ఇంకొ కపక్క ఆమాలీష్ ఎలా ఉంటుందో అన్న కోరికతో… జుట్టు ముడి తీసి కుర్చీ మీద కూర్చున్నాను… సెల్వం గాడు నా వెనుకగా వచ్చి… పసీసానువంచి ఆయిల్ రెండు మూడు స్పూనుల వరకూ.. తలమధ్యన పోసాడు.. ఒక్కసారి తల నడి మీద జివ్వుమన్నది.. ఇక రెండుచేతులతో… నూనెను జుట్టుకంతా పట్టించి. వేళ్ళతో.. నొక్కడం మొదలెట్టాడు… అబ్బా… ఆయిల్ మహత్యమేమో గానీ.. తలంతా చల్లగా గాలిలో తేలిపోతున్నట్లుంది….
“ఎలా ఉంది మేడం…. ” “చల్లగా హాయిగా ఉంది…..ఇంతకూ ఎక్కడ నేర్చుకున్నావు… బాగానే చేస్తున్నావు…” “చిన్నప్పుడు నాన్నతో కలిసి ఇండ్లకు వెళ్ళేవాడిని… నాన్నతో బాటు నేనుకూడా మధ్యమధ్యలో వాళ్ళకు చేస్తూ అలా నేర్చుకున్నాను… ఇక్కడికి వచ్చాక సెలూన్లో వచ్చిన కస్టమర్లకు క్రాప్ చేసి ఇలా మాలీష్ చేస్తుంటి… హోటల్లో కూడా అదే అలవాటయ్యింది మేడం…” “అమ్మో చూస్తుంటే బాగా ప్రాక్టీస్ చేస్తున్నట్లుంది… వచ్చినవాళ్ళకి అడిగడిగి చేస్తున్నావేమో కదా….” “అంతే కదా మేడం.. చిన్న చిన్నగా టిప్పులొస్తే ఖర్చులకు వస్తాయిమరి…. అందులో బయట 50 డాలర్లవుతుంది.. అదే నాకైతే 10 డాలర్లు ఇచ్చినా సంతోషమే కదా… అందుకని చాలామంది చేపించుకుంటారు… మొగుళ్ళు ఆఫీసుకెళ్తారు కదా… ఆడోళ్ళు మీలాగా రూములో ఉన్నప్పుడు అడిగి చేస్తుంటాను… ” “ఆడోళ్ళకి వట్టి మాలీషేనా లేక ఇంకేమన్నా చేపించుకుంటారా….”, అని నా సందేహాన్ని తీర్చుకుందామని… “వాళ్ళకు ఏది చెయ్యమంటే అది చేస్తాను మేడం… బాడి మస్సాజ్ కూడా అడుగుతుంటారు… కొంతమంది క్రాప్ కూడా ట్రిం చేయమంటారు.. ఎక్కువమంది తల మాలీష్, మెడ మస్సాజ్ అడుగుతుంటారు..”, అంటూ తలమీద అరచేత్తో తపా తపా కొడుతూ… జుట్టులోనుంచి వేళ్ళతో తలను గట్టిగా నొక్కుతున్నాడు… నాకు వాడు చేస్తుంటే లేని ఉత్సాహమొచ్చింది… వేళ్ళతో అలా పొడుస్తున్నా… నొప్పి అనిపించడం లేదు… ఆ నూనె మహిమ ఏమోకానీ… తలంతా చల్లగా అయిపోయి జిల్లు జిల్లు మంటుంది… నూనె కర్పూరం వాసన వస్తుంది… వాడు నుదురు మీదకూడా వేళ్ళతో వత్తుతూ కనురెప్పలమీద వత్తుతుంటే ఎంతో హాయిగా ఉంది… చెవి పైభాగాన కూడా వత్తుతూ… తలను అటూ ఇటూ తిప్పి కలుక్కుమనిపించాడు.. వాడి చేత ఇంకా చేపించుకోవాలని ఉంది.. తల మీద మర్ధన చేస్తుంటే ఎంతహాయిగా ఉందో… తలవెనుక భాగం కూడా మర్ధన చేస్తూ జుట్టును పైకిలేపి మెడమీద వేళ్ళతో మర్ధన చేస్తున్నాడు… ఆహాయికేమో… మగాడు చేస్తున్నట్లనిపించడంలేదు.. ఇంకా ఇంకా చేపించుకుందామనిపిస్తుంది.. “ఇక చాలా మేడం.. ఇంకా కొద్దిసేపు చెయ్యాలా….”, అని అడిగాడు.. “మెడమీద తలమీద ఇంకా కొంచం సేపు చెయ్యి బాబూ…. చల్లగా హాయిగా ఉంది… నీకు ఆలస్యమయితే వెళ్ళు..”, అని అన్నానే కానీ… అబ్బా! వాడు మెడ మీద రుద్దడమే.. చాలా బాగుంది… దెబ్బకు నొప్పులు తగ్గిపోయాయి…. వాడు మాత్రం ప్రొఫెషనల్ గా ఎక్కడ ఇబ్బంది కలుగకుండా చేస్తున్నాడు… ఆజూలీ కన్న వీడు ఎక్స్ పర్ట్ లా ఉన్నాడు.. “ఫరవాలేదు మేడం… మెడమీద ఆయిల్ వేసి చేస్తే మీకింకా బాగా రిలీఫ్ వచ్చి బాగుంటుంది చెయ్యమంటారా…. * “చెయ్యిబాబూ… నాకు మెడలే బాగా నొస్తున్నాయి… ఇంతకూ నీకు టైముందా అని… “* నిజమే ఆయిల్ వేసి మెడలమీద రుద్దాడంటే.. చల్లచల్లగా ఇంకెంత హాయిగుంటుందో…. మరి… ఇంకెంతసేపు మేడం… 5 నిముషాలే కదా….
ఆయిల్ మరకలవ్వకుండా నైటీని భుజాలకిందకు లాకొ గండి న. ల అంతే నాకు అనుమానమొచ్చింది… కొంపదీసి నా రొమ్ములు చూడాలనా వాడు అలా నైటీని కిందకు లాక్కోమంటున్నాడు… ఇంకా నయం నైటీని తీసెయ్యమనలేదు.. అని కొద్దిక్షణాలు తటపటాయించాను… చూస్తుంటే మెల్లమెల్లగా నైటీనంతా కిందకు లాగుతాడా అనిపించింది… అందులో బ్రాకూడా లేదు… కానీ వాడి పనితనం చూస్తుంటే నాకలా అనిపించడం లేదు… నిజమే భుజమ్మీద నైటీఉంటే వాడికి భుజాలమీద మెడ మీద మస్సాజ్ చెయ్యడానికి బాగుండదు… భుజాలను వాడికి నగ్నముగా చూపెట్టాలంటే ఎలాగో ఉంది… కానీ ఆ రెస్టారెంటులో ఆ నల్ల వెయిటర్ గాడికి తొడలమధ్య తప్ప వళ్ళంతా నగ్నముగా చూపించాను కదా… కానీ అక్కడ అదొక త్రిల్ గా ఉండింది… ఇక్కడ ఒంటరిగా ఉన్నాననా అలా అనిపిస్తుంది… బాయిలు కనిపించకుండా నైటీని భుజాలకు కొద్దిగా కిందకు లాక్కుంటే సరిపోతుందేమో… అని ముందు బటన్లు రెండు విప్పి నైటీని భుజాలనుంచి ఒక బెత్తెడు కిందకు లాగాను… ఇప్పుడు నైటీ టైట్ గా రొమ్ములను కప్పుతూ పైవరకూ ఉండి ఛాతీమీద అతుక్కపొయింది.. వాడు ఆయిల్ తీసి మెడమీద కొద్దిగా వేసి.. వేళ్ళతో నొక్కుతూ… మెల్లగా భుజాలమీదకు చేతులు తెచ్చి… భుజాలను వేళ్ళతో నొక్కుతున్నాడు… కొంపదీసి చేతులు కిందకు పోనివ్వడుకదా… భుజాలమీద బొటనవేళ్ళతో నొక్కుతూ మిగతా వేళ్ళు రొమ్ములకు కొద్దిగా పైబాగాన తగులుతుంటే… ఒకపక్కన వళ్ళంతా ఏదోలాగయినా… వేళ్ళు ఎక్కడ కిందకు జారుతాయో అని డౌట్ వచ్చింది… కానీ.. వేళ్ళను కిందకు దించకుండా… భుజాల మీదనే మసాజ్ చేశాడు… అయ్యా..అయ్యో.. అనవసరముగా అనుమానించానే అనిపించింది… వీడికి కూడా నైటీని కిందకు లాగి బాయిలు చూపిస్తే ఎలా ఉంటుందన్న చిలిపి ఆలోచన వచ్చింది… కానీ నాక్టె నేనే చూపిస్తే వాడేమనుకుంటాడో.. అని. అదొక బెరుకు… నైటీని ఇంకా కిందకు దించమని అడుగుతాడేమోనని చూశాను… అబ్బే… వాడి ధోరణి వాడిదే… మెడలను వేళ్ళతో నొక్కుతూ… మళ్ళీ తలమీదా… నుదురుమీద రుద్దుతూ… వేళ్ళతో నొక్కుతూ మస్సాజ్ చేస్తుంటే… అబ్బా ఎంత హాయిగా ఉందో… ఆహా.. మస్సాజ్ లో ఇంత హాయి ఉంటుందని ఇంతవరకూ తెలియదు… కళ్ళల్లో మత్తు ఆవహిస్తుంది… చివరి సారిగా. తలను అటూ ఇటూ కలుక్కుమనిపించి.. “ఇక మీరు వేడి నీళ్ళతో స్నానం చేయండి.. ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది… వొంటి గంటకు లంచ్ తెస్తాను మేడం.. “, అని చెప్పి వెళ్ళిపోయాడు… అబ్బా!… ఎంత త్రిల్ గా ఉంది… బాత్రూముకు నడుస్తుంటే… గాలిలో తేలిపోతున్నానా అనిపిస్తుంది… షవర్ కింద నిలబడి గోరు వెచ్చని నీరు వంటిమీద పడుతుంటే…. ఆహా…. ఆహా.. ఎంత హాయిగా ఉంది….
తలలో ఇన్నిరో జులనుంచి పట్టిన తుప్పంతా ఎగిరిపోయినట్లనిపించింది… ఆ నల్లగుంట వీడిముందు దండగ… వీడు కొద్ది సేపు చేసినా… ఎంత రిలీఫ్ గా ఉంది… వాడుకూడా వచ్చి వల్లంతా రుద్ది స్నానం చేపిస్తే ఎంతబాగుండేదేమో… అనుకుంటూ స్నానము చేసి… వాడికి ఎలాగూ చీరంటే ఇష్టము కదా అని… పల్చటి జార్జెట్ చీర కట్టుకొని మంచం మీద పడుకుంటే….. అబ్బాహ్.. ఎంత రిలాక్సింగ్ గా ఉందో!… కళ్ళు మూసుకబోతున్నాయి… అబ్బా… ఈ తలా మెడ మాలీష్ చేస్తేనే ఇలా ఉందే…. ఇక వళ్ళంతా చేపించుకుంటే ఎలా ఉంటుందో… చూసి చూసి మొగాడితో చేపించుకోవాలంటే ఎలానో ఉంది.. వాడి చేతులు భుజాలమీదా… మెడమీద పడినా నాకు అంత అనిపించలెదు… అదే ఇండియాలో అయ్యుంటే… ఏమగాడయినా చెయ్యి తగిలితే చాలు కరెంట్ షాక్ కొట్టినట్లుండేది… నిజమే ఈ దేశం మహిమేమో…. నాభయమంతా ఎక్కడ బట్టలిప్పమంటాడేమోనని… అయినా… బీచిలో చెడ్డీలేసుకొని ఆ శ్రీలంక హోటల్లో కూడా టాప్ లస్ గా కూర్చుని తిన్నాము కదా… ఇప్పుడు వీడిముందు కూడా అలా పడుకొని మస్సాజ్ చేపించుకుంటే ఏముంది… రూములో నేనూ వాడే కదా… వాడికా నామీద అఘాయిత్యం చేసే ధైర్యం లేదు.. అందులో వాడికి నా ముందరి అందాలను చూడాలని బాగా కొరికగా ఉన్నట్లుంది… చూడనీ.. మళ్ళీ ఏ రెండేండ్లకో మూడేండ్లకో గదా ఇక్కడికి వచ్చేది.. ఇంత ఆప్యాయతగా వాడు నాకు కారం కారం గా స్పెషల్ గా వండించుకొని తెస్తున్నాడు… ఆమాత్రం నేనూ వాడికి కనువిందు చేస్తే ఏముంది… వీడు భోజనం చేసే లోపల ఆ నల్ల ముండను పిలిపిస్తే సరికదా… ఇక అది మళ్ళీ రాదు… వీలుంటే భోంచేసాక వీడితో వల్లంతా మాలిష్ చేపించుకోవచ్చు… అబ్బబ్బా .. ఆ నూనెతో.. వళ్ళంతా మస్సాజ్ ఊహించుకుంటుంటేనే ఏదోలాగుంది… …. అనుకుంటూ రూం సర్వీస్ కు ఫోన్ చేశాను… జూలీ పరుగెత్తుకుంటూ వచ్చింది… త్వరగా పడుకోవాలి క్లీన్ చెయ్యమని వచ్చీరాని ఇంగ్లీష్ లో చెప్పాను… అది క్లీన్ చేస్తూ నావైపే చూస్తుంది… Like 224 Dislike 28 66821 32 5 cookie-check గొడ్డుకారెం దంచన్నా……56 no