All content free · updated every 5 minutes

ఘరానా మొగుడు – 2

Story Telugu 3 pages 3 years ago

ఘరానా మొగుడు – 2
ఇంకేంటి ? నీ దగ్గర దాచడమెందుకు మా ఫ్రెండ్సందరు ఎల్లుండి లాంగ్ డ్రైవ్ వెలుతున్నారురా , అందరు బాయ్ ఫ్రెండ్స్ తో వెలుతున్నారు. నాకు బాయ్ ఫ్రెండ్ లేక వెళ్లలేక పోతున్నా. నాకూ వెల్లాలని వుందిరా. ప్లీజ్ పవన్ ఏదైనా చెయ్యరా…ప్లీజ్….ప్లీజ్. ఒకె ఒకే …అయినా మీ కాలెజ్ లో అంతమంది అబ్బాయిలున్నారుగా , ఎవడో ఒక బకరా గాన్ని చూసి కమిట్ అవ్వకపోయావా? అబ్బ ఛ మాకు తెలీదుమరి.. మొదట్లో బకరా లాగానే వుంటాడు, ఆ తరువాత వాడు అడ్వాంటేజ్ గా తీసుకొని వెషాలేస్తాడు. ఆ తలనొప్పి భరించాలంటే నా వల్లకాదు. అలాంటి ఐడియాలు కాకుండా కాస్త పనికొచ్చే ఐడియా ఇవ్వరా. అదీ కరెక్టే యాక్ట్ చేయమంటే జీవించేస్తారు. ఒక పని చేద్దాం నీకు ఎలాంటివాడు కావాలో చెప్పు మా ఫ్రెండ్స్ లో మంచివాడిని సెలెక్ట్ చేస్తా. ఎలాంటి వాడు కావాలి అందంగా వుండాలా? మరీ హీరోలా కాకున్నా నీలా అందంగా ఉంటే చాలు. మరి కలర్? కలర్ లో కాంప్రమైజ్ లేదు నీ కంటే తక్కువ కాకూడదు. పర్సనాలిటీ? ఇంకేంటి ? నీ దగ్గర దాచడమెందుకు మా ఫ్రెండ్సందరు ఎల్లుండి లాంగ్ డ్రైవ్ వెలుతున్నారురా , అందరు బాయ్ ఫ్రెండ్స్ తో వెలుతున్నారు. నాకు బాయ్ ఫ్రెండ్ లేక వెళ్లలేక పోతున్నా. నాకూ వెల్లాలని వుందిరా. ప్లీజ్ పవన్ ఏదైనా చెయ్యరా…ప్లీజ్….ప్లీజ్. ఒకె ఒకే …అయినా మీ కాలెజ్ లో అంతమంది అబ్బాయిలున్నారుగా , ఎవడో ఒక బకరా గాన్ని చూసి కమిట్ అవ్వకపోయావా? అబ్బ ఛ మాకు తెలీదుమరి.. మొదట్లో బకరా లాగానే వుంటాడు, ఆ తరువాత వాడు అడ్వాంటేజ్ గా తీసుకొని వెషాలేస్తాడు. ఆ తలనొప్పి భరించాలంటే నా వల్లకాదు. అలాంటి ఐడియాలు కాకుండా కాస్త పనికొచ్చే ఐడియా ఇవ్వరా. అదీ కరెక్టే యాక్ట్ చేయమంటే జీవించేస్తారు. ఒక పని చేద్దాం నీకు ఎలాంటివాడు కావాలో చెప్పు మా ఫ్రెండ్స్ లో మంచివాడిని సెలెక్ట్ చేస్తా. ఎలాంటి వాడు కావాలి అందంగా వుండాలా? మరీ హీరోలా కాకున్నా నీలా అందంగా ఉంటే చాలు. మరి కలర్? కలర్ లో కాంప్రమైజ్ లేదు నీ కంటే తక్కువ కాకూడదు. పర్సనాలిటీ? ఇంకేంటి ? నీ దగ్గర దాచడమెందుకు మా ఫ్రెండ్సందరు ఎల్లుండి లాంగ్ డ్రైవ్ వెలుతున్నారురా , అందరు బాయ్ ఫ్రెండ్స్ తో వెలుతున్నారు. నాకు బాయ్ ఫ్రెండ్ లేక వెళ్లలేక పోతున్నా. నాకూ వెల్లాలని వుందిరా. ప్లీజ్ పవన్ ఏదైనా చెయ్యరా…ప్లీజ్….ప్లీజ్. ఒకె ఒకే …అయినా మీ కాలెజ్ లో అంతమంది అబ్బాయిలున్నారుగా , ఎవడో ఒక బకరా గాన్ని చూసి కమిట్ అవ్వకపోయావా? అబ్బ ఛ మాకు తెలీదుమరి.. మొదట్లో బకరా లాగానే వుంటాడు, ఆ తరువాత వాడు అడ్వాంటేజ్ గా తీసుకొని వెషాలేస్తాడు. ఆ తలనొప్పి భరించాలంటే నా వల్లకాదు. అలాంటి ఐడియాలు కాకుండా కాస్త పనికొచ్చే ఐడియా ఇవ్వరా. అదీ కరెక్టే యాక్ట్ చేయమంటే జీవించేస్తారు.

ఒక పని చేద్దాం నీకు ఎలాంటివాడు కావాలో చెప్పు మా ఫ్రెండ్స్ లో మంచివాడిని సెలెక్ట్ చేస్తా. ఎలాంటి వాడు కావాలి అందంగా వుండాలా? మరీ హీరోలా కాకున్నా నీలా అందంగా ఉంటే చాలు. మరి కలర్? కలర్ లో కాంప్రమైజ్ లేదు నీ కంటే తక్కువ కాకూడదు. పర్సనాలిటీ? మీ ఆయన ఏం చేస్తారని అడిగారు , విడాకులిచ్చానంటే బాగోదని , సాఫ్ట్ వేర్ జాబ్ అని చెప్పా. ఇప్పుడేమో ఒకసారి మీ ఆయన్ని తీసుకురమ్మంటునారు. ఏం చేయాలో అర్తం కావట్లేదురా… బాదపడకక్కా ఇది పోతే మరోటి. నాకు అక్కడే జాబ్ చేయాలని వుందిరా. ఆ బంగళా ఎలా ఉందో తెలుసా…అలాంటివి సినిమాల్లోనే చూశా, ఏదైనా ఐడియా చెప్పు పవన్. ఇలాంటి వాటికి ఏమని ఐడియా ఇవ్వాలి అర్తం కావట్లేదక్కా. హా ఒక ఐడియా వుంది…..ఏంట్రా ఎక్సైటింగ్ గా అడిగింది కుసుమ. అంటే మీ ఆయన రోజూ అక్కడే ఉండలా? అలా అని ఏమీ అనలేదు. ఒకసారి తీసుకురమమ్మన్గారు. అప్పుడప్పుడు వచ్చి పోతుంటే చాలు. పోనీ మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా నీకు భర్తగా నటిస్తాడేమో అడక్కపోయావా. అది ఎప్పటికైనా డేంజరే. అవునవును…..మరి నిన్ను ఎవరు కాపాడు త రు. ఎవరైనా సాఫ్ట్ వేర్ దొరికితే బాగుండునక్కా. అనవసరంగా సాఫ్ట్ వేరని చెప్పి బుక్కయ్యా. ఇప్పుడు సాఫ్ట్ వేర్ అంటే ఎలా వుంటాడో తెలుసుగా.. అందంగా … మంచి రిచ్ లుక్కుతో వుండాలి. నీలా అందంగా వుండే నీ ఫ్రెండ్లో ఎవరైనా హెల్ప్ చేస్తారేమో కనుక్కో ప్లీజ్ పవన్. ఒక్కరోజైతే ఎవరైనా ఒకే అంటారు.. అక్కడున్నంతకాలం వచ్చిపోతు వుండలంటే కష్టమే అక్కా , మన ఇంట్లో మనిషా అంత రిస్కు చేయటానికి అని వెల్లిపోయాడు. ఇంట్లో మనిషా అన్నమాట కుసుమకు బాగా అనిపించి తమ్ముడిపై పడింది. పవన్ కాఫీ తీసుకో.. త్యాంక్స్ అక్కా… మనమధ్య తాంక్సెందుకులేరా….. పవన్ కాఫీ తాగుతుంటే అతన్నే చూస్తోంది కుసుమ. ఏంటక్కా అలా చూస్తున్నావు కొత్తగా. నీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ని చూస్తున్నారా… కాఫీ పొలమారి …ఒకటే దగ్గుతూన్నాడు పవన్. ఏమంటున్నావక్కా…. ఆ యాక్టింగేదో నువ్వే చెయ్యరా…. నేనా….నా వల్ల కాదు …అమ్మకు తెలిస్తే ….ఇంకేమైనా వుందా బయపడుతూ అన్నాడు పవన్. నువు నాకు ఈ హెల్ప్ చేస్తే , మొదటి శాలరీతో నీకో ఐ ఫోను గిఫ్టుగా ఇస్తా.. అక్కా యాపిల్ ఫోను ఆశపెడుతున్నావే .. సరె అక్క కోసం ………. త్యాంక్యూ తమ్ముడూ అంటు పవన్కు ముద్దు పెట్టింది. IIIIIIII రేయ్ పవన్..పవన్ ఎక్కడ ఉన్నావురా లలితా దేవి పిలుపువిని అమ్మ దగ్గరకెల్లాడు. ఏంటమ్మా ఏంటి ……. ఇందులో నా ఆధార్ కారు ఉండాలి చూశావా? నీకీ మద్య మతిమరుపు వచ్చినట్టుంది. ఒక సారి పోగుట్టుకున్నావు, మళ్లి తీయించుకున్నావు జాగ్రత్తగా పెట్టుకోవద్దూ. ఇదిగో ఫ్రిజ్ కవర్ కింద పెట్టావు అమ్మా. ఇంకా ఓపన్ కూడా చేసినట్టు లేవు కదమ్మా. అవునురా ఈ సారి జాగ్రత్తగా చూసుకోలాలి అని అలాగే పెట్టా. కాస్త ఓపన్ చెయ్యరా…..

అలాగేనమ్మా అంటూ ఓపన్ చేశాడు…అమ్మచేతికిచ్చాడు. Like 224 Dislike 28 52511 58 24 cookie-check ఘరానా మొగుడు – 2 no

Categories Telugu
More stories See all