చిత్రంలోని అమ్మాయి తన అంకుల్ తో చేసిన సయ్యాటలు
ఈ చిత్రంలోని అమ్మాయి కి ఒకసారి ఒక వింత సందర్భం ఎదురయింది. తను ప్రేమించే అబ్బాయి వాళ్ళ అంకుల్ నచ్చడం మొదలెట్టసాగాడు. వాడి జుట్టు స్టైలు, వాడి కొటారు ముక్కు, వాడి ఒత్తు ఒత్తు మీసాలు, వాడి గులాబి రంగు పెదాలు, చిన్ని చిన్నిగా పెరిగిన వాడి గడ్డం, కలర్ వేస్తాడో లేదో తెలియదు అయినాకానీ లేత నల్ల రంగులో ఉన్నాయి వాడి వెంట్రుకలు. వాడి వెడల్పాటి చాతి, వాడి కండలు తిరిగిన భుజాలు, వాడి సన్నని నడుము, వాడి ఎత్తైన పిఱుదులు, చాలా ఆకర్షణగా ఉన్నాడు. మన చిత్రంలోని అమ్మాయి కి మనసులో ఏదో చిన్న కోరిక పుట్టింది వాడిని చూసాక. ‘ ఒక్కసారి వీడితో… .’అనుకుంది లోలోపల. కానీ ఎలా? ఇటు చూస్తే ప్రియుడు, అటు చూస్తే వాడి అంకుల్. ఇదేమిటి ఈ వింత ఆలోచనలు? అనుకుంది. అప్పటికి ఆ దెంగుడు ఆలోచనలను వదిలి పెళ్ళి ఆలోచనల మీద మనసు సారించింది. అసలు కథ ఏంటంటే, ఈ చిత్రంలోని అమ్మాయి ఒక మాంచి కాలేజీలో పీ.జీ చేస్తోంది. అదే కాలేజీలో తన సీనియర్ అయిన ఆ అబ్బాయిని నచ్చింది. ఆ తర్వాత ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారింది. అలా అలా కాలం గడిచేకొద్దీ ఒకరికి ఒకరు బాగా నచ్చడం మొదలెట్టారు. ఒకరికి ఒకరు అన్నీ రహస్యాలు చెప్పుకోసాగారు. ఇంక ఒకరికొకరు బాగా దగ్గరయ్యారు. ఎంత అంటే ఇంక సినిమాలకి, షికారులకి, పార్కులకి విచ్చలవిడిగా కలుసుకోసాగారు. ఇంక తాకడం నుండి మొదలయ్యి మూతులు చీక్కోవడం వరకూ అన్నీ నడుస్తున్నాయి వాళ్ళమధ్య. ఇంక మన చిత్రంలోని అమ్మాయి ఆ అబ్బాయి ముందర పెళ్ళి ప్రస్తావన పెట్టింది. సహజంగా వాడూ ఒప్పుకున్నాడు. ఇంక పెద్దవాళ్ళ పని ఏమీ లేకుండా పొయింది. వాళ్ళకి ఒప్పుకోక తప్పలేదు, ఎందుకంటే వాళ్ళు ఒకే కుటుంబం వాళ్ళు. పెళ్ళి ఖరారయ్యింది. ముహూర్తాలు పెట్టుకున్నారు. ప్రేమ వివాహం ఇంత సులువుగా ఒక గాడిలో పడటం మన చిత్రంలోని అమ్మాయికీ దాని లవ్వరుకీ బాగా నచ్చింది. ఇంక పెళ్ళి వరకు కలవకూడదు అన్నారు వాళ్ళ పెద్దవాళ్ళు. ఇంక చేసేది ఏమీ లేక వాళ్ళిద్దరూ ఇంతకు ముందు వాళ్ళ మధ్య జరిగిన విషయాలు నెమరేసుకుంటూ జీవితం గడపసాగారు. చిత్రంలోని అమ్మాయి వొంటరిగా తన గదిలో కూర్చోని ఉంది. తనలోతానే నవ్వుకుంటోంది. ఎందుకు అంటే..ఒక సారి వాళ్ళిద్దరూ కలిసి ఒక సినిమాకు వెళ్ళారు. అక్కడ ఎవరో దూరపు బంధువు ఒకరు అదే సినిమాకి వొచ్చాడు. ఆయనని చూడగానే మన చిత్రంలోని అమ్మయి, దాని లవ్వరు అబ్బాయికి ఏమి చెయ్యాలో తెలియలేదు. వెంటనే ఆ అమ్మాయి తన చున్నీతో మొహానికి చుట్టూ కట్టుకుంది. ఒక్క కళ్ళు మాత్రం కనిపిస్తున్నాయి. ఇంక మన లవ్వరు అబ్బాయి తన హ్యాన్డ్ కర్చీఫ్‌తో ముక్కు నోరూ కనబడకుండా కట్టుకున్నాడు. ఆ సన్నివేశం గుర్తు చేసుకోని మరీ మరీ నవ్వుతోంది. లవ్వరు అబ్బాయి కూడా అదే పని చేస్తున్నాడు.