చిన్నిల్లు మొదటి భాగం
ఎవరో తలుపు తడుతున్న చప్పుడు విని తృళ్ళిపడి లేచాడు రాజు. పన్నెండు గంటలు తల త్రిప్పి చూశాడు. గడియారం సూచిస్తోంది. అంత రాత్రి పూట తనకోసం వచ్చింది ఎవరో అర్ధం కాలేదు. కాని గాజుల చప్పుడు జమున వినిపించడంతో ఉలిక్కిపడ్డాడు. తనకోసం వచ్చినప్పుడల్లా అలాగే జమున! చప్పుడయ్యేది. కానీ ఆమె ఇక రాదని తెలుసు. మరి వచ్చిన మనిషి ఎవరు? పడుకుంటారు. తను మాత్రం అరుగుమీద గదిలోనే ఉంటాడు. స్టడీస్ కి డిస్టబెన్స్ ఉండదని. ఒక వేళ ఏదన్నా పనిబడి అమ్మగాని అన్న గాని వచ్చి తలుపు తడుతున్నారేమో. బద్దకంగా లేచి లుంగీ సరిగ్గా కట్టుకొని వెళ్ళి తలుపు తీసాడు. ఆమె లోనకు వచ్చి తలుపు గెడ పెట్టింది. క్షణంపాటు కొయ్య బొమ్మలా నిలబడిపోయాడు రాజు. మొదట జమునే వచ్చిందని భ్రాంతి పడ్డాడు. కాని లేదు. ఎదురింటి బ్రహ్మంగారి రెండో భార్య సరస్వతి. బ్రహ్మం గారి వయసు నలభై ఐదు ఉంటుంది. సరస్వతికి ఇరవై రెండు కన్నా ఎక్కువ ఉండదు వయసు. గొప్ప అందగత్తె కాదు కాని స్త్రీకి ఉండాల్సిన హంగులూ పొంగులూ అన్నీ ఉన్నాయి. మనిషి ఏపుగా పెరిగిందేమో కారు కొచ్చిన కన్నె కోలా చూడగానే గుబ గుబ లాడించేస్తుంది మగాడ్ని. ముఖ్యంగా పిరుదులు దాటే జడ, చేపల్లా కదిలే పెద్ద కళ్ళు ఆమె ఆకర్షణకు ముఖ్య కారణాలు. బ్రహ్మగారు ఆమెను కాపరానికి తెచ్చుకున్న కొత్తల్లో ఈ ముసలాడితో ఎక్కడ కాపురం చేస్తుందిలే… కాస్త వాటమైన కుర్రాడు తగిలితే లేచిపోతుంది అనుకున్నారు అమ్మలక్కలంతా. కానీ అంతా ముక్కు మీద వేలేసుకునేలా సరస్వతి ఆ ఇంట్లో అతుక్కు పోయింది. సవతి పిల్లల్ని తన పిల్లల్లా సాకుతోంది. కాపరాని కొచ్చిన ఈ మూడేళ్ళలో ఆమె గురించి చెడుగా చిన్న వార్త కూడా రాలేదంటే అబద్ధం కాదు. కొందరు కుర్రాళ్ళు ఆమెకోసం ట్రయల్స్ వేసి ఫెయిలయ్యారు. అలాంటి కరుకైన సరస్వతి ఉన్నట్టుండి మబ్బులేని వానలా తన చేసేసింది. రావడం రాజుని తబ్బిబ్బు యవ్వన పొగరును బ్రహ్మమా అణచలేకపోవచ్చు కాని ఇలా తెగించే తత్వం కాదు సరస్వతిది. పైగా తనెప్పుడూ ఆమెకోసం ట్రయిల్ కూడా వేయలే దామెకు. “ఏమిటలా తెల్ల పోతావ్? జమున అనుకొన్నావ్ కదూ ? ” అంది దరహాసం తో వయ్యారంగా తలుపుకి జేరబడి నిలబడుతూ. రాజు మనస్సు చివుక్కు మంది. “క్ష మించండి. జమున ఇక రాదని నాకు తెలుసు. గాయపడ్డ నా హృదయాన్ని రేపకు ” అన్నాడు బాధగా. నే, పోగొట్టాలనే వచ్చాను. రా వాటే సు కుందామె. అంటూ అతన్ని “తప్పు. ఈ పేటలో నువ్వు మంచి పేరు తెచ్చుకున్నావ్. నా మూలం గా నీకు చెడ్డ పేరు తెచ్చుకోకు. అయినా నీ గురించి ఎప్పుడూ నేను ఆలోచించలేదు కూడా” “కానీ నా ఆలోచన ఎప్పుడూ నీ మీదే.” “నిజంగానా!” “నీ మీద ఒట్టు. నా సళ్ళ మీద చెయ్యేసి చూడు. వాటికి నీ చేతుల్లో నలగాలని ఎంత అటమో తెలుస్తుంది. నా నడుం మీద చెయ్యేసి చూడు.