జనం మెచ్చిన రాజు – Part 15
మహి : ఊహూ …… నాకు భయం పురుగులు ఉంటాయి – నా దేవుడు కూడా లోపలికిరావాలి – ఒకేసారి ఇద్దరమూ మార్చుకుందాం . లేదు లేదు లేదు కుదరనే కుదరదు . మహి : అయితే నేనిక్కడే కూర్చుంటాను – జలుబువేస్తే అప్పుడు తెలుస్తుంది తమరికి ……. మహీ …… బుజ్జాయిలా మొండిపట్టు పట్టడం బాగుందా చెప్పు …… మహి : నా దేవుడి దేవకన్యను నేనే – యువరాణిని నేనే – అందగత్తెను నేనే – చివరికి బుజ్జాయిని కూడా నేనే అంటూ చేతులను చాపడంతో ఎత్తుకున్నాను , ఉమ్మా ఉమ్మా …… ఆకలేస్తోంది ఆలస్యం చెయ్యకండి . ఆకలేస్తోందా …… ? , నువ్వు వస్త్రాలు మార్చుకునేలోపు పళ్ళు తీసుకొచ్చేస్తాను . మహి : ఊహూ ….. దిగనంటే దిగను – వస్త్రాలు కూడా మార్చుకోను అంటూ మెడను చుట్టేసి అల్లుకుపోయింది , ఎంత ఆకలివేస్తోందో తెలుసా రాత్రంతా నాకు చుక్క కూడా పంచకుండా మొత్తం రసాలను అమృతం అమృతం అంటూ ఒక్కరే జుర్రేసుకున్నారు అంటూ బుగ్గపై కొరికేసింది . స్స్స్ …… మొత్తం రసాలా ? – అమృతమా ? – జుర్రేసుకున్నానా ? …… మహి : అవునవును అంటూ చిలిపిదనంతో నవ్వుతోంది – ఆకలి దేవుడా ఆకలి ఆకలి …….. సరే సరే నేనూ లోపలికివస్తాను – యువరాణీగారు మార్చుకున్న తరువాత నేను మార్చుకుంటాను ……. మహి : ( ముందైతే లోపలికి రండి దేవుడా ….. ) ఉమ్మా ఉమ్మా ఉమ్మా …… ఇదేదో అప్పుడే చేసిఉంటే ఈపాటికి తియ్యనైన పళ్ళు తింటూ ఉండేవాళ్ళము అంటూ నా పెదాలపై ప్రేమతో ముద్దుపెట్టింది . అంత ఆకలివేస్తోందా మహీ …… త్వరగా మార్చుకో అన్నిరకాల పళ్ళు తీసుకొచ్చేస్తాను అంటూ ఆకుల గూడెంలోకి తీసుకెళ్లి కిందకుదించి వెనక్కుతిరిగి నిలబడ్డాను . మహి : ప్చ్ …… మీ అందాల సుందరి అందాలను ఆస్వాదించవచ్చు కదా ……. లేదు లేదు , ఈ అందాల సుందరిని స్వయంవరం పోటీలలో చేజిక్కించుకుని అందరి సమక్షంలో నాదానిని చేసుకుని అప్పుడు అప్పుడు ……. మహి : ( అందరి సమక్షంలో కాకపోయినా అమ్మ సమక్షంలో కనులారా తిలకించారు ) ముసిముసినవ్వులు ……. , ఇలాకాదు ఉండండి అంటూ వస్త్రాలన్నింటినీ కిందకుజారవిడిచి నగ్నంగా చిలిపినవ్వులు నవ్వుతూ నావైపుకు కదిలి నావీపుపై …… మహి చను ముచ్చికలు నావీపుపై లేతగా గుచ్చుకోగానే వొళ్ళంతా జివ్వుమంది , ఇంతకుముందు ఆ మాధుర్యాన్ని పొందిన అనుభూతి ……. ఎక్కడ ఎప్పుడు నాకు తెలిసి లేదే ……. , వెంటనే స్పృహలోకొచ్చి కళ్ళు మూసుకుని మహీ మహీ నిన్నూ అంటూ కళ్లుమూసుకునే మొట్టికాయవేసి బయటకు తుర్రుమన్నాను . దేవుడా దేవుడా …… అంటూ నవ్వుకుంటోంది . అమ్మో …… ఏంటీ మాధుర్యం – మరొక్క క్షణం అక్కడే ఉండి ఉంటే అన్నంతపనీ జరిగిపోయేది . మహి : ( జరిగిపోయేది ఏంటి దేవుడా తొలిరాత్రి శుభకార్యం జరిగిపోయింది – మూడు రాత్రులలో ఇక రెండు రాత్రులు మిగిలాయి – నదీఅమ్మ సమక్షంలో సహాయంతో …….
) అయ్యబాబోయ్ నాకు సిగ్గేస్తోంది – దేవుడా దేవుడా పెద్ద పురుగు పెద్ద పురుగు ……. ఊహూ ……. త్వరగా బట్టలు మార్చుకో మహీ – క్షణాలలో పళ్ళు తీసుకొస్తాను – కనిపించేంత దూరంలోనే ఉంటాను – నా వస్త్రాలైతే మార్చుకోవాల్సిన అవసరమేలేదు – నువ్వు పుట్టించిన వెడిసెగలకు ఆరిపోయాయి . మహి : నిన్నకూడా అలాగే అన్నారు దేవుడా రేపు జరగబోయేది కూడా ఇదే అంటూ చిలిపినవ్వులు నవ్వుతోంది . మాగిన అరటి గెలతో మొదలెట్టి దగ్గరలోనే ఉన్న చెట్ల నుండి పళ్ళను తీసుకొచ్చేసరికి మహి …… కృష్ణతో చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడుతోంది – యువరాణీ గారూ …… తియ్యనైన పళ్ళు అంటూ వెనకనుండి కురులపై ముద్దుపెట్టాను . మహి : నా గుండెలపైకిచేరి , తియ్యనైనవి అని ఎలాచెబుతున్నారు దేవుడా ? . అర్థమైంది అర్థమైందిలే అంటూ రుచిచూసి మహికి తినిపించాను . మహి : మ్మ్మ్ …… నా దేవుడు రుచిచూసాక మరింత తియ్యగా ఉన్నాయి అంటూ పెదాలతో నాకు అందించింది . మహి పెదాలపై ముద్దుపెట్టిమరీ పండు అందుకున్నాను , మ్మ్మ్ మ్మ్మ్ …… నా దేవకన్య పెదవుల తేనెదనం కలిసి మరింత తియ్యదనం అంటూ నవ్వుకుంటూ తినిపించుకున్నాము , కృష్ణకు తినిపించాము . కృష్ణ సైగచెయ్యడంతో చూస్తే అల్లంతదూరంలో మంజరి ఎగురుకుంటూ వస్తోంది . మహి : మంజరి మంజరి అంటూ వేలిని చూయించింది . దగ్గరికివచ్చి మహి చేతిపై కాకుండా ప్రభూ ప్రభూ అంటూ ముద్దుముద్దుపలుకులతో నా భుజంపై వాలింది . మహి : నాకులానే మంజరికి కూడా మా దేవుడంటేనే ఇష్టం అంటూ నా బుగ్గపై కొరికి బుంగమూతిపెట్టుకుంది . మంజరీ …… బుంగమూతిలోకూడా ముద్దొచ్చేస్తోంది కదూ అంటూ తియ్యనైన పండును తినిపించాను . మంజరి : అయితే ముద్దుపెట్టేయ్యండి ప్రభూ ……. మహి : చూశావా మంజరీ …… ముద్దొస్తుంది అంటారే కానీ నేనుకానీ – నువ్వుకానీ – కృష్ణకానీ చెబితేనేకానీ ముద్దుపెట్టరు . అయ్యో …… లేదు లేదు లేదు , బుంగమూతిలోకానీ – చిరుకోపంలోకానీ …… మన యువరాణీ గారు ముద్దొచ్చేస్తోంది అంటూ పెదాలపై ముద్దుపెట్టాను . మంజరి సంతోషంతో మాచుట్టూ ఎగిరింది – కృష్ణ గెంతులువేస్తున్నాడు . మంజరీ …… చాలాదూరం ప్రయాణించావు ముందు కడుపునిండా తిను అంటూ తినిపించి ప్రేమతో నిమిరి ముద్దులుపెడుతున్నాను . మంజరి : నా ప్రభువు – యువరాణీ కోసం సంతోషంతో వచ్చాను , మహీ …… అక్కడ అంతా సాఫీగా ఉందని – కంగారుపడాల్సిన అవసరం లేదని చామంతి చెప్పింది . మహి : చాలా సంతోషం మంజరీ …… , ఇక్కడ మీ యువరాణి …… దేవుడి సన్నిధిలో కొత్త కొత్త అందాలను ఆనందాలను చూసి తరిస్తోందని చెప్పు ……. మహీ …… అంతలోనే పంపించేస్తావా ఏమిటి ? – మంజరి ఈరోజంతా మనతోనే ఉంటుంది . మహి : ప్రభువు ఎలా చెబితే అలా ……. కానీ చీకటిపడేలోపు పంపించేద్దాము . మంజరీ ……. నీకు ఇష్టమేకదా …….
మంజరి : ఇష్టమే అన్నట్లు నా బుగ్గపై ముద్దుపెట్టి వెళ్లి మహి బుగ్గపై కొరికేసింది …… స్స్స్ ……. , అధికాదే మంజరీ అంటూ ప్రేమతో అందుకుని గుసగుసలాడింది . అంతే మంజరి మరింత సంతోషంతో మా ఇద్దరి బుగ్గలమధ్యన ఎగురుతూ ఇద్దరి బుగ్గలపై అటూ ఇటూ ముద్దులు కురిపిస్తోంది . ఏమి చెప్పింది మంజరీ …… ఒక్కసారిగా అంత సంతోషం ……. మంజరి : మన్నించండి ప్రభూ …… సమయం వచ్చినప్పుడు తమరికే తెలుస్తుంది – ఆ సమయం కూడా అతి తొందరలోనే అంటే స్వయంవరంలో గెలవగానే తెలుస్తుంది . మంజరీ …… స్వయంవరంలో గెలుస్తానా ? . మంజరి : మిమ్మల్ని మించిన వీరాధివీరుడు ఎవరున్నారు చెప్పండి , మీ వీరత్వం గురించి మహి చెప్పింది – పోటీలలోనూ మరియు మరియు శృ శృ …….. మహి : ష్ ష్ ష్ అంటూ బుజ్జి ముక్కుని మూసేసి , ఉమ్మా మంజరీ అంటూ ముద్దుపెట్టి నన్ను ప్రాణంలా చుట్టేసి చిలిపిదనంతో నవ్వుతోంది . మొత్తానికి ఏవో రెండుమూడు రహస్యాలు ఉన్నాయనిమాత్రం తెలుస్తోంది . మహి : అవి మధురాతిమధురమైనవి దేవుడా …… , స్వయంవరం కాగానే చెబుతాము అంతవరకూ మన్నించగలరు ……. అలాంటివి నాకూ ఇష్టమేలే మహీ …… , నీ సంతోషమే నాసంతోషం అంటూ పెదాలపై ప్రేమతో ముద్దుపెట్టాను . మంజరీ …… నిన్న నదీఅమ్మ వెంబడి నా కనుచూపుమేర ప్రకృతి అందాలను మన దేవకన్యకు చూయించాను – ఇకనుండీ నీ సహాయం కావాలి …….. మంజరి : అర్థమైనట్లు మా ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి ఆకాశంలోకి ఎగిరింది . మహీ ……. కొత్త ప్రపంచాన్ని ప్రకృతి అందాలను చూడటానికి సిద్ధం అవ్వు అంటూ కృష్ణమీద కూర్చోబెట్టాను . మహి : నా దేవుడిని కలిసిన క్షణం నుండీ ప్రపంచమే కొత్తగా మారిపోయింది అంటూ సంతోషంతో నా బుగ్గపై చేతితో ముద్దుపెట్టింది . అంతలో మంజరి ఎగురుకుంటూ వచ్చి దగ్గరలో అతిపెద్ద రంగురంగుల అందమైన పూలవనం రండి రండి అంటూ చిన్న జలపాతపు కొండపైకి దారిని చూయిస్తూ ఎగురుతోంది . మహి : పూలవనం అతిపెద్ద పూలవనం అంటూ అమితమైన ఆనందంతో ముద్దుపెట్టింది . కృష్ణా ……. మంజరిని అనుసరించు అంటూ కదిలాను . కృష్ణ అయితే అడుగుకూడా వెయ్యడం లేదు . మహి : మిత్రమా …… కొండ ఎక్కాలి , నేనుకూడా దిగుదామని అనుకుంటున్నాను . కృష్ణ : ఊహూ …… ఎక్కాల్సిందే అంటూ తలఊపుతున్నాడు . ఇక తప్పదన్నట్లు కృష్ణకు ముద్దుపెట్టి ఎక్కి మహి వెనుక కూర్చున్నాను . ఇక చూసుకోండి అన్నట్లు హుషారుగా మంజరి వెనుక కదిలి చిన్న కొండ ఎక్కి పచ్చని మైదానాలలో వేగంగా దూసుకుపోతున్నాడు . మహి : మిత్రమా …… అంటూ చేతులను విశాలంగా చాపి ఆనందిస్తూ నెమ్మదిగా లేచి నావైపుకు తిరిగికూర్చుని ఏకమయ్యేలా చుట్టేసింది . మహీ …… అందాలన్నీ అటువైపున ఉన్నాయి . మహి : నా దేవుడు ఇలా గట్టిగా వెనకనుండి చుట్టేసి ముద్దులుపెట్టి ఉంటే నేను ఇలా చేసేదానిని కాదుకదా అంటూ బుగ్గపై కొరికేసింది .
క్షమించు క్షమించు మహీ ఇలా మరింత హాయిగా ఉంది అంటూ నవ్వుతూనే ముద్దులుపెడుతూ ముందుకుసాగాము . మహీ మహీ ……. అందమైన పూలవనం ……. మహి : వచ్చేసామా అంటూ అటువైపుకు తిరిగి దూరంలో కనిపిస్తున్న పూలవనాన్ని చూస్తూ ఆనందిస్తోంది . మహీ ……. నువ్వు కోరుకున్నది ఇలాగే కదా అంటూ వెనుక నుండి చుట్టేసి బుగ్గలపై ప్రేమతో ముద్దులుపెడుతున్నాను . కృష్ణ …… పూలవనంలోకి తీసుకెళ్లి ఆగాడు . మహి : త్వరగా త్వరగా ……. కిందకుదిగి మహిని కిందకుదించాను . నదీఅమ్మ ప్రవాహానికి ఇరువైపులా పలుచని పొగమంచులో చుట్టూ కనుచూపుమేరవరకూ రంగురంగుల గులాబీపూలతోపాటు అందమైన పూలచెట్లు కనులకు వీనులవిందు చూస్తుండటం చూసి నా నడుమును చుట్టేసి ముద్దులుకురిపిస్తోంది . నాకు కాదు మహీ ఈ ముద్దులన్నీ మంజరికే చెందాలి అంటూ సౌండ్ చేస్తూ చేతిపైకి పిలిచాను . ఎగురుకుంటూ వచ్చి నా వేలిపై కూర్చుంది . మంజరి : మహీ …… ముద్దులన్నీ మన దేవుడికే ……. మంజరీ ……. నువ్వు లేకపోయుంటే మేము ఇటువైపు వచ్చేవాళ్ళమో కాదో – చుట్టూ ఇంత అద్భుతమైన ప్రకృతిని చూసి మన దేవకన్య పెదాలపై ఈ ఆనందాలకు ఏకైక కారణం నువ్వే అంటూ ముద్దుపెట్టాను . మంజరి : సరేలే మహీ ఎలాగో రాత్రికి ముద్దులేముద్దులుకదా ……. రాత్రికి ముద్దులు ఏమిటి ? . మహి : అదే దేవుడా …… , ముద్దులతో జోకొడుతూ నిద్రపుచ్చుతారుకదా అదేవిషయం చెబుతోంది అంటూ మంజరి నెత్తిపై సున్నితంగా మొట్టికాయవేసింది . మంజరి : అంతే అంతే ప్రభూ ……. దేవకన్య నుదుటిపై ముద్దుపెట్టి , ప్రక్కనే ఉన్న ఎర్రటి అందమైన గులాబీని అందుకుని మహి కురులలో ఉంచాను . మంజరి : అతిలోకసుందరిలా ఉన్నావు మహీ ……. అవును మహీ …… దివినుండి దేవకన్యలా ఉన్నావు , నా దేవకన్య వలన అంతటి అందమైన పువ్వుకు మరింత అందం వచ్చింది . మహి : పోండి దేవుడా ……. ఆఅహ్హ్ ……. సిగ్గులో మరింత ముద్దొచ్చేస్తున్నావు అంటూ గాలిలో ముద్దులువదులుతూ వెనక్కు వెనక్కువెళ్లి హృదయంపై చేతినివేసుకుని పూలపైకి వాలిపోయాను . దేవుడా అంటూ పరుగునవచ్చి ఛాతీపై ప్రేమతో దెబ్బలుకురిపిస్తూ నామీదకు వాలిపోయింది మహి ……… మహీ మహీ మహీ అంటూ ఇరువైపులా రెండుచేతులతో లిల్లీ పూలను అందుకుని పూలవర్షం కురిపించి ప్రేమతో గుండెలపైకి హత్తుకున్నాను . మహి : దేవుడా ……. ఎంత ఆనందం వేస్తోందో మాటల్లో వర్ణించలేను ఈరోజంతా ఇక్కడే ఉండిపోవాలని ఉంది . యువరాణీ కోరిక – రాత్రికి కూడా ఇక్కడే ఉండిపోదాము – చంద్రుడి వెన్నెలలో పూల అందం మరింత అద్భుతం కదా ……. మహి : అవునవును ……. చూద్దాము చంద్రుడి వెన్నెలలోనైనా ఈ అద్భుతమైన పూలవనం …… నా దేవకన్య అందానితో పోటీపడగలదో లేదో ……. మహి : దేవుడా ……. అంటూ అందమైన సిగ్గులతో ఆనందిస్తూ పులకించిపోతోంది . అయినా నా దేవకన్య అందానికి సరసాటి అయినది ఈ ప్రపంచంలోనే లేదు .
మహి : దేవుడా …… అంటూ ప్రేమతో కొడుతూనే పరవశించిపోతోంది . నిజం మహీ …… కావాలంటే మంజరిని అడుగు ……. మంజరి : మహిని మించిన అందం ఈ భువిపైన లేనేలేదు – నాకంటే బాగా ఎవరు చెప్పగలరు …….. అంతే సంతోషంతో ఆకాశానికి వినపడేలా కేకలువేస్తూ ప్రాణంలా హత్తుకుని ముద్దులుపెడుతున్నాను . మహి ఆనందిస్తూనే దేవుడా …… మీ అందాలరాశికి ఒక చిలిపికోరిక కలిగింది . నా సౌందర్యరాశి కోరిక తీర్చడంలో మరింత ఆనందం చెప్పు మహీ ……. మహి : తమరు కురిపించిన ఈ లిల్లీ పూల వర్షం లానే …… అయిపోయాను అంటూ మహి నుదుటిపై నుదుటితో తాకించాను . మహి : నా దేవుడికి …… నా మనసులో ఏముందో ఇట్టే తెలిసిపోతుంది అంటూ వొళ్ళంతా జలదరించేలా హృదయంపై ముద్దుపెట్టి చిలిపిదనంతో నవ్వుతోంది . మహీ ……. కోరిక తీరేసరికి చీకటిపడిపోతుందేమో – బాగా అలసిపోతాము ……. మహి : ఎవరు అలసిపోతారు ? . నేనే నేనే ……. కోరిక కోరిన నా దేవకన్య ఎలా అలసిపోతుంది చెప్పు – యువరాణి కదా అన్నీ పెద్ద పెద్ద కోరికలే కోరుతుంది . మహి : మనకు కావాల్సింది కూడా అదేకదా – చీకటిపడాలి చంద్రుడి వెన్నెలలో పూలవనం అద్భుతాన్ని కనులారా వీక్షించాలి – అయినా చీకటిపడ్డాక నా దేవుడి అలసటను అమృతంతో తీరుస్తానుకదా – చివరన ఆ అమృతం కూడా దక్కక పూర్తిగా అలసిపోయేది నేనుమాత్రమే అంటూ కొంటె నవ్వులు నవ్వుతూ నా హృదయంలో వొదిగిపోయింది . రాత్రి ఏమిటో ? – అమృతం ఏమిటో ? …… నాకైతే అర్థం కావడం లేదు అంటూ మహి నుదుటిపై పెదాలను తాకించి ప్రేమతో కౌగిలించుకున్నాను . స్వయంవరం తరువాత తెలుస్తుందలే ప్రభూ ……. అంటూ మాచుట్టూ సంతోషంతో ఎగురుతోంది – ప్రభూ ……. మీ దేవకన్య కోరిక తీరాలంటే వెంటనే మొదలుపెట్టాలి చీకటిపడేలోపు చివరన ఉన్న కొలనులోని తామరపూలవర్షం కూడా కురిపించాలికదా – ఆ అందమైన దృశ్యాలను కనులారా వీక్షించి వెళ్లి చెలికత్తెలకు వివరించాలికదా ……. మంజరీ ఏమిటి అన్నావు – కొలనులో తామరపూల వర్షం కదా …… హమ్మయ్యా అంతవరకూ అలసిపోయి అమ్మ ఒడిలో చేరామంటే చాలు హుషారు ఉత్సాహం వచ్చేస్తుంది . మహి : అవునవును అమ్మప్రేమ అలాంటిది మరి – ఆ తరువాత జరిగే కార్యానికి ఆ మాత్రం ఉత్సాహం ఉండాలిలే – అమ్మా …… ఈరాత్రికి ఇలా ప్రణాళిక పన్నారన్నమాట ఉమ్మా ఉమ్మా ఉమ్మా …… అంటూ న హృదయంలో తలదాచుకుని సిగ్గులోలికిపోతోంది . మహీ ……. ఇలా సిగ్గుపడ్డప్పుడల్లా ముద్దొచ్చేస్తావు తెలుసా అంత అందంగా ఉంటావు . మహి అందమైనకోపంతో చూస్తుండటం చూసి నవ్వుకుని , ఇదిగో ఇదిగో సిగ్గుల బుగ్గలపై ముద్దులు – తియ్యనైన కోపపు పెదాలపై ముద్దులు …….. అందమైన నవ్వులతో నామీదకు ఎగిరింది . ప్రేమతో గుండెలపై ఎత్తుకుని లిల్లీపూల దగ్గరనుండి రంగురంగుల గులాబీ మొక్కల దగ్గరకువెళ్ళాను – దివినుండి దిగివచ్చిన దేవకన్యా ఇలా నాపై ఉంటే నా ముద్దుల దేవకన్యపై పూలవర్షం కురిపించగలనా …….
? . మహి : ప్చ్ …… నాకు అవ్వాకావాలి – బువ్వా కావాలి దేవుడా ……. అంటూ గోముగా చెప్పి మరింత ప్రేమతో చుట్టేసింది . దేవకన్య అందమైన కోరికలు తీర్చడంలో ఆనందమే ఆనందం – మొదట పూలవర్షం కురిపిస్తాను దేవకన్య తనివితీరాక గుండెలపై ఎత్తుకుని మరొక అందమైన పూలదగ్గరికి ముద్దులతో ఎత్తుకునివెళతాను . మహి : దేవుడు పూలవర్షం కురిపిస్తే దేవుడి ప్రియమైన దేవకన్య ముద్దులవర్షం కురిపిస్తుంది ఉమ్మా ఉమ్మా ఉమ్మా ……. మహిని కిందకుదించి చుట్టూ పెరిగిన అన్ని రంగుల గులాబీ పూరేకులను అందుకుని చిరునవ్వులు చిందిస్తున్న దేవకన్యపై వర్షంలా కురిపించాను . చేతులను విశాలంగా చాపి ఆనందిస్తూనే దోసిల్లలో అందుకుని నాపై కురిపించి అమితానందంతో నా గుండెలపైకి చేరింది . మహీ …… ఈ ఆనందం చూస్తూ జీవితాంతం బ్రతికేయ్యొచ్చు అంటూ బుగ్గలను అందుకుని నుదుటిపై ముద్దుపెట్టాను . మహి : ఎత్తుకో …….. ఇష్టంగా మహీ అంటూ హృదయంపైకి తీసుకున్నాను – ఆ దృశ్యాన్ని చూసి మంజరి …… గులాబీ రేకుని అందుకుని మాపైకి వదిలింది . రెట్టింపు ఆనందంతో పెదాలు ఏకం చేసి ముందుకు నడిచాను . మధ్యమధ్యలో కృష్ణపైనున్న సంచీలోనుండి పళ్ళు అందుకుని మహికి – మంజరికి అందిస్తూ మల్లెపూలు – చామంతిపూలు – మందారపూల …….. ఇలా అక్కడున్న అన్నిరకాల అందమైన పూల వర్షం కురిపిస్తూ చివరికి చేరుకునేసరికి సాయంత్రం అయ్యింది . కొలను చివరన ఉన్న పూలమొక్కలనుండి పూలు అందుకుని పులకించిపోతున్న దేవకన్యపై కురిపించాను . మహి : దేవుడా ……. పూర్తయ్యింది – ఇక మంజరి బయలుదేరే సమయం ఆసన్నమయ్యింది అంటూ నా గుండెలపైకి రాబోతే …… మహిని అక్కడే ఉండమని ఆపాను . మహి : దేవుడా ……. కొన్ని క్షణాలుమాత్రమే మా బంగారం కదూ – మంజరీ అంటూ సైగచెయ్యగానే దేవకన్య భుజంపైకి చేరింది – చాలా అందం అంటూ కృష్ణ నుండి తెల్లనైన వస్త్రం – రంగురంగుల పూలనుండి సేకరించిన రంగులతో పూలవనం మధ్యలో చిరునవ్వులు చిందిస్తున్న చిత్రాన్ని గీసి ఒక అనుభూతితో చూస్తున్నాను . మహి : దేవుడా దేవుడా చూయించండి చూయించండి మీలో మీరు మురిసిపోతే ఎలా అంటూ పరుగునవచ్చి నన్ను చుట్టేసింది , నాకంటే అందంగా ఉంది – ఒసేయ్ మంజరీ నువ్వుకూడా – మిత్రమా కృష్ణా వెనుక నువ్వుకూడా అంటూ చూయించి పరవశించిపోతోంది – ముద్దులుకురిపిస్తోంది . మంజరికి నచ్చినట్లు నా బుగ్గపై ముద్దుపెట్టి సంతోషంతో ఎగురుతోంది . మహి : ఒసేయ్ మంజరీ ఎగిరింది చాలు చీకటిపడుతోందికదా ఇక జాగ్రత్తగా వెళ్లు ……… మంజరి : తమరి సయ్యాటకు ఆలస్యం అవుతుందని చెప్పు మహీ …… , వెళతానులే …… – ప్రభూ త్వరగా చిత్రపటాన్ని ఉంచండి వెళ్లిపోతాను . నవ్వుకున్నాను – మంజరీ …… జాగ్రత్తగా వెళ్లు తెలుసుకదా …… మంజరి : తెలుసు ప్రభూ …… నదీఅమ్మ ప్రవాహం వెంబడే వెళతాను . మంజరీ …… ఇంతకూ సయ్యాట అన్నావు ఏమిటి ? .
మంజరి : స్వయంవరం తరువాతనే ప్రభూ అంటూ మాఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి బయలుదేరింది . Like 224 Dislike 28 131028 18 0 cookie-check జనం మెచ్చిన రాజు – Part 15 no