All content free · updated every 5 minutes

జనం మెచ్చిన రాజు – Part 17

Story Telugu 8 pages 2 years ago

జనం మెచ్చిన రాజు – Part 17
ఆకలితీర్చుకుని స్వచ్ఛమైన నీటిని త్రాగాము – మహీ …… కొంగొత్త ప్రకృతి అందాలను చూడటానికి సిద్ధమా ? – నదీఅమ్మ జన్మస్థానం దగ్గరికి వెళదామా ?. మహి : నా దేవుడి హృదయంపై చేరిన క్షణమే సిద్ధం – ముందైతే నదీఅమ్మ జన్మస్థానం దగ్గరికి తీసుకెళ్లండి ……. విన్నదే ఆలస్యం ……. మహి బుగ్గపై ముద్దుపెట్టి అందాల అన్వేషణకు ఆకాశంలోకి ఎగిరింది మంజరి . మహి : ప్రభువు మాటంటే చాలా గౌరవం మంజరికి …… ఈ అందమైన దేవకన్య పెదాలపై మరింత సంతోషం చూడటం మంజరి ఉద్దేశ్యం అంటూ పెదాలపై ముద్దుపెట్టి కృష్ణమీద కూర్చోబెట్టాను . మహి : దేవుడు కూడా ఎక్కితేనేకానీ మిత్రుడు కదలడు త్వరగా ఎక్కండి . యువరాణీ – మిత్రుడి ఆజ్ఞ అంటూ ఎక్కి దేవకన్యను ప్రేమతో చుట్టేసి ముద్దులుకురిపిస్తున్నాను . మహి : కోరకముందే అమితమైన ప్రేమ కురిపిస్తున్నారు చాలా చాలా సంతోషం – మిత్రమా …… ముందుకువెళ్లు అంటూ హుషారుగా చెప్పింది . ఇలా చేయకపోతే దేవత దెబ్బలు ……. మహి : మిమ్మల్నీ అంటూ వెనక్కుతిరిగి నా గుండెలపై అల్లుకుపోయింది . మహీ ……. మంజరి వస్తోంది . మహి : వస్తే మాత్రం నాతో ఏమైనా మాట్లాడుతుందా చెప్పండి – దానికి మీరంటేనే ఇష్టం ……. మహి అన్నట్లుగానే ప్రభూ ప్రభూ …….. అంటూ వచ్చి నా భుజంపైకి చేరింది మంజరి – ప్రభూ ……. ముందు అంతా పచ్చదనంతో నిండిన ఎత్తైన చెట్లు కొండలు గుహలు , జంతువులైతే బోలెడన్ని ఉన్నాయి . మహి : జంతువులు …… వెళదాము వెళదాము దేవుడా ……. యువరాణీవారి ఆజ్ఞ అంటూ పెదాలపై ముద్దుపెట్టాను – మహీ …… నీకిష్టమైన జంతువులను చూడాలి అంటే అటువైపుకు తిరగాలి . ప్చ్ …… ఇలాకూడా చూడొచ్చుకదా సరేలే తిరుగుతాను – వెనకనుండి గట్టిగా హత్తుకుని ముద్దులుపెడితేనే …… కాదన్నానా చెప్పు అంటూ వెనకనుండి కౌగిలించుకుని ముద్దులుపెడుతున్నాను – ముద్దుముద్దుకూ దేవకన్య పెదాలపై తియ్యదనం ……. కొలను ఒడ్డు వెంబడి అటువైపుకు చేరుకున్నాము . అక్కడి పాదం నుండి మొదలుకుని దట్టమైన పెద్ద పెద్ద చెట్లు బండరాళ్లు ……. మహీ ……. చీకటిగా ఉంటుంది భయపడతావేమో ……. మహి : నా దేవుడు ఉండగా భయమా …… , మిత్రమా దైర్యంగా వెళ్లు …… ఇంతకుముందేకదా మహీ భయం అన్నావు ……. మహి : అప్పుడు పరిస్థితి వేరుకదా దేవుడా …… అంటూ చిలిపినవ్వులతో నా చేతులపై ముద్దులుపెడుతోంది . మిత్రమా వెళ్లు ….. యువరాణీ ఆజ్ఞ వేశారుకదా …… కొద్దిదూరం లోపలికివెళ్లగానే పక్షుల కిలకిలారావాలు విని దేవకన్య ఆనందం వర్ణించలేనిది . అప్పటివరకూ చూడనటువంటి కొత్త కొత్త జీవులు – జంతువులను చూస్తూ దేవుడా మరింత ముందుకు మరింత ముందుకు అంటూ ఉత్సాహం చూయిస్తోంది . నీఇష్టం మహీ …… మనసారా ఆస్వాదించు అంటూ మిట్ట మధ్యాహ్నం వరకూ ప్రవాహం వెంబడే చాలా లోపలికి వెళ్ళాము .

దేవుడా పళ్ళు …… ఆకలేస్తోందా ? అంటూ చేతితో అందించాను – చేతిని కొరికేసింది . స్స్స్ …… ఇదిగో ఇదిగో అంటూ నోటిద్వారా అందించాను . మహి : ఇలా తినిపించాలి – చాలా చాలా తియ్యగా ఉంది . ఏదీ ఒకటి ఇవ్వు మిత్రుడికి అంటూ వొంగి తినిపించింది . మరి మంజరికి ? – ఇంతకూ ఎక్కడ కనిపించడం లేదు . మహి : దానికి మీరంటేనే ఎక్కువ ఇష్టంకదా మీరే తినిపించండి . చెట్ల పైపైన ఎగురుతున్న మంజరిని ఒక శబ్దంతో పిలిచాను . అనుకున్నదానికంటే వేగంగా వచ్చి ప్రభూ ప్రభూ ……. దగ్గరలోని కొండగుహల్లో పెద్ద సంఖ్యలో మనుషులు ఉన్నారు – వాళ్ళను చూస్తేనే భయం వేసేలా ఉన్నారు . మహీ మహీ …… ష్ ష్ ష్ శబ్దం చెయ్యకు అంటూ కిందకుదిగాను . మహీ …… చూడటానికే భయంకరంగా ఉన్నారట – వాళ్ళ శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి , వెనక్కు తిరిగివెళ్లిపోదామా ….. మహి : దేవుడా …… నదీఅమ్మ జన్మస్థానం చూయిస్తాను అన్నారు – నాకు చూడాలని ఉంది – అమ్మకూడా మనకోసం ఎదురుచూస్తూ ఉంటుంది – అపాయం అని మీరు అంటే వెళ్లిపోదాము – అడవి గురించి నాదేవుడికి కంటే ఎవరికి బాగా తెలుసు – మీఇష్టం అంటూ ఆశతో నదీ ప్రవాహం వైపుకు చూస్తోంది . నీకేమైనా అవుతుందని భయం ……. , అమ్మ జన్మస్థానం దగ్గరికి తీసుకెళతాను అని మాటిచ్చాను తీసుకెళతాను , ఉదయం అమ్మకూడా మన మాటలు విన్నారు కాబట్టి నువ్వు చెప్పినట్లుగానే ఎదురుచూస్తుంటారు , ప్రవాహం దారికాకుండా వేరేదైనా దారి ఉందేమో చూస్తాను మీరు ఇక్కడే ఉండండి , మిత్రమా …… జాగ్రత్త – మంజరీ ….. అపాయం ముంచుకొస్తే వెంటనే నాకు తెలియజెయ్యి , మహీ కిందకుదిగొద్దు నేలపై ఏమైనా ఉండొచ్చు అంటూ తన పెదాలపై ముద్దుపెట్టి , వెనక్కు తిరిగితిరిగిచూస్తూనే ఎదురుగా కనిపిస్తున్న కొండ గుహలవైపుకు వెళ్ళాను. దగ్గరవుతున్నకొద్దీ మాటలు – ఇనుమును కొడుతున్న పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తున్నాయి . ప్రవాహానికి ఇరువైపులా చిన్న కొండలలో ఎటుచూసినా గుహలు కనిపిస్తున్నాయి – ప్రతీగుహలలో కాగడాల వెలుతురులు – ప్రవాహం కూడా కొండ కింద ప్రహిస్తోంది . ఏ గుహలో లోపలికి వెళ్లినా అపాయమే – నదీఅమ్మ ఉండగా భయమేల అంటూ ప్రవాహానికి వ్యతిరేకంగా నీళ్ళల్లోకి దిగి ఈదుకుంటూ లోపలికివెళ్ళాను – వెనుక ఎవరో వస్తున్నట్లు అలికిడి …… చూస్తే ఎవరూ లేరు . మరికాస్త లోపలికివెళ్ళాను – ఒకచోట ప్రవాహంలో మరియు ఒడ్డున పెద్దమొత్తంలో తెరచాపలు – పడవలు ఉన్నాయి , ఇంతకూ ఈ దట్టమైన అరణ్యంలో ఇంత పెద్ద మొత్తంలో మనుషులు ఉండటానికి కారణం ఏమిటబ్బా తెలుసుకుందాము – ఇక్కడనుండి లోపలకు వెళ్ళవచ్చు అనుకుని ఒడ్డుకు చేరి నెమ్మదిగా చప్పుడుచెయ్యకుండా కాగడాల వెలుగులవైపు లోపలికి నడిచాను .

ఒక గుండు చాటున దాక్కుని వెలుగులవైపుకు తొంగిచూసాను – పెద్ద మొత్తంలో అంటే వందల్లో కాదు ఏకంగా వేలల్లో మనుషులు పిల్లా పెద్దా ముసలి ఆడ …… అందరూ కుటుంబాలు కుటుంబాలు జీవిస్తున్నారు – ఆ పెద్ద పెద్ద శబ్దాలు మరేమీ కాదు ఆయుధాలు తయారుచేసుకుంటున్నారు – ఇలాంటివాళ్లను ఎక్కడో చూసానే …….. నన్ను ఎత్తుకువెళ్లాలని చూసారు – రెండుసార్లు దేవుడిలా వచ్చి రక్షించారు కదా వాళ్లే దేవుడా బందిపోట్లు …… ఆ ఆ ఆ బందిపోట్లు …… , మహీ మహీ …… ష్ ష్ ష్ అక్కడే ఉండమని చెప్పానికదా అంటూ గుండు కిందకు చేరాము . మహి : నా దేవుడిని చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోయాను అందుకే వెనుకే వచ్చేసాను . వాళ్ళు నిన్నుచూస్తే ఎంత అపాయమో తెలుసా – భయపడకుండా నవ్వుతున్నావే …….. మహి : నా దేవుడు ఉండగా నాకు భయమేల అంటూ హృదయంపైకి చేరింది . మరొక్కక్షణం ఇక్కడ ఉన్నా చాలా అపాయం అంటూ వెనక్కు నడిచాము . ఒక గుహలోనుండి ఒకరుకాదు ఇద్దరుకాదు చాలామంది పిల్లల ఏడుపులు – కేకలు విని ఆ గుహలోపలికివెళ్లాము . లోపల దృశ్యాలను చూసి ఇద్దరమూ చలించిపోయాము . పిల్లలకు ఆకలివేస్తున్నట్లు ఏడుస్తున్నారు – బందిపోట్ల ఆడవాళ్లకు కట్టుకోవడానికి సరైన వస్త్రాలు కూడా లేవు , పిల్లలు – స్త్రీల పరిస్థితికి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి , బయట ప్రపంచంలో తిరిగే వీలులేక విద్య నోచుకోక చీకటిలోనే మగ్గుతున్నారు . దేవుడా అంటూ కన్నీళ్ళతో నాచేతిని గట్టిగా చుట్టేసి బాధపడుతోంది మహి …… అంతలో ఆయుధాలు తయారుచేస్తున్న బందిపోట్లు కొంతమంది పిల్లల కేకలకు అక్కడకు చేరుకున్నారు – మన కష్టాలకు కారణం నంది రాజ్యం – ఈ ఆయుధాలు వాళ్ళతో పోరాటం కోసమే – ఎప్పటికైనా ఆ రాజ్యంపై దండెత్తి మన జీవితాలను మారుస్తాము – అంతవరకూ ఈ ఆకలి చీకటి తప్పదు అనిచెప్పి వెళ్లిపోయారు . పిల్లలు – ఆడవాళ్లను చూస్తున్నంతసేపూ …… మహి కన్నీళ్లు ఆగడం లేదు . నాయకా …… ఇంకా పెద్ద మొత్తంలో తెరచాపలను తయారుచెయ్యాలి రండి చూద్దురుకానీ ….. అంటూ మాటలు వినిపించాయి . మహీ ……. ఇక్కడ ఉంటే ప్రమాదం అంటూ అక్కడనుండి ఒడ్డుకు చేరుకుని , మిత్రమా – మంజరీ పదండి అంటూ ప్రవాహానికి వ్యతిరేకంగా ఈదుతూ కొండకు అటువైపుకు చేరుకున్నాము . ఒడ్డుకు చేరగానే కన్నీళ్ళతో నాగుండెలపైకి చేరింది మహి ……. , దేవుడా ఒకరుకాదు ఇద్దరుకాదు వందల్లో పిల్లలు – స్త్రీలు …… మా రాజ్యం వలన బాధపడుతున్నారు – కష్టాలు అనుభవిస్తున్నారు . ఒకటికాదు రెండు కాదు పదుల ఏళ్లుగా ఇలాంటి జీవితంలోని జీవిస్తున్నారు , ఇన్ని ఏళ్లుగా బందిపోట్లు ….. రాక్షసులు అనుకున్నాను – పరిస్థితులు వారిని ఇలా మార్చాయి – ఈ పరిస్థితికి కారణం మా రాజ్యమే ……. మార్పు నీ చేతుల్లోనే ఉంది మహీ …… , రాజ్యం తదుపరి బాధ్యత ఒక్కగానొక్క పుత్రికవైన నీదేకదా ……. మహి : ఆ సమయం వచ్చిందనే కదా దేవుడా …..

నాన్నగారు స్వయంవరం ఏర్పాట్లు చేస్తున్నది , నన్ను ఒకరి చేతిలో ఉంచి రాజ్యం మొత్తాన్ని అతడికే అప్పచెబుతారు కానీ పత్రికలకు రాజ్య బాధ్యత అప్పగించరు , పరువుకోసం ఏమైనా చేస్తారు , రేపు స్వయంవరంలో గెలిచి నన్ను – నాతోపాటు రాజ్యాన్ని సొంతం చేసుకుని వీరికి న్యాయం నాదేవుడే చెయ్యాలి . మా మంచి దేవకన్య ఎలా అంటే అలా …… , రేపు అదేగనుక జరిగితే రాజ్యపు నిర్ణయాలన్నీ నా దేవకన్య ఆజ్ఞలో ఉండేట్లు చేస్తాను . మహి పెదాలపై నవ్వులు ……. మహీ ……. ఇన్నేళ్లు ఆగావుకదా మరొక్కరోజు ఆగు , నువ్వు బాధపడితే నలుగురం తట్టుకోలేము . మహి : ఎవరెవరు ? , నా దేవుడు – మిత్రుడు – మంజరి మరియు మరియు …… సరే సరే నదీఅమ్మ నదీఅమ్మ …… అంటూ ప్రాణంలా హత్తుకుంది . మంజరీ ……. మన దేవకన్య పెదాలపై ఆనందం తీసుకిచ్చే బాధ్యత నాకంటే ఇప్పుడు నీపైననే ఆధారపడింది . మనసును ఆనందంతో కట్టిపడేసే అందమైన ప్రకృతి అందాల దగ్గరికి చేర్చు ……. మంజరి : అలాగే ప్రభూ అంటూ ఉత్సాహంతో ఆకాశంలోకి ఎగిరిగింది . సంతోషించి , దివినుండి దిగివచ్చిన దేవకన్యా ……. నదీఅమ్మ జన్మస్థానం వైపుకు అడుగులువెయ్యడానికి సిద్ధమా ? అంటూ కృష్ణపై కూర్చోబెట్టాను , నేను వెనుక ఎక్కేలోపు నావైపుకు తిరిగి కూర్చుని అందమైన నవ్వులతో నన్ను ఏకమయ్యేలా అల్లుకుపోయింది . ఆఅహ్హ్ ….. హాయిగా ఉంది నీకెలా ఉంది మహీ …… ? . మహి : రాత్రి మీరు పంచిన స్వర్గంలోలా వెచ్చగా ఉంది . రాత్రి – స్వర్గం – పంచడం ఏమిటి ? . మహి : మీకు గుర్తులేదా ? . లేదే ……. మహి : గుర్తులేకపోవడం మంచిదేలే ……. , ఎందుకంటే ఈరాత్రికి కూడా రెండు రాత్రులను మించిన స్వర్గానికి చేరుకోవాలికదా నా దేవుడితోపాటు ……. అంటూ చిలిపిదనంతో తనలోతాను నవ్వుకుంటోంది . మహీ ……. నాకేమీ అర్థం కావడం లేదు . మహి : స్వయంవరం తరువాత అంతా అర్థమవుతుందిలే – ఇదంతా మీవల్లనే , ప్రేమతో ఎంతో ముద్దుగా అడిగితే బెట్టు చేశారుకదా – కోరిక కోరిన వెంటనే నదీఅమ్మ సహాయం చెయ్యడంతో అనుకున్నది సాధించాను అంటూ నా పెదాలపై ఘాడమైన ముద్దుపెట్టి గట్టిగా హత్తుకుని పులకించిపోతోంది . చీకటిపడగానే నాకు తెలియకుండా ఏదో జరుగుతోంది – అదేంటో ఈరోజు రాత్రికి ఎలాగైనా పసిగట్టాలి . మహి : ( మన్నించండి దేవుడా …… ఈ ఒక్కరాత్రి పూర్తయితే మూడురాత్రుల శృంగారం ముగిసినట్లే – ఈరాత్రికి కూడా మీరు ….. మీ దేవకన్య మాయలో పడాల్సిందే అంటూ నా హృదయంపై ముద్దులుపెడుతోంది ) . అంతలో మంజరి వచ్చి ప్రభూ ……. ఇటువైపు అంటూ మాముందు ఎగురుకుంటూ వెళుతోంది . మిత్రమా అనేంతలో ……. , మంజరి వేగానికి సరిసమానంగా వెనుకే వెళ్ళాడు కృష్ణ …….. అద్భుతమైన ప్రకృతి అందాలు – గుట్టలు – సెలయేళ్ళను మరియు జంతువులను తిలకిస్తూ …….

అప్పటివరకూ కనీవినీ ఎరుగనటువంటి ఎత్తైన జలపాతం దగ్గరికి చేరుకున్నాము – సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో కనులవిందు చేస్తోంది . దేవుడా ……. ఎంతపెద్దదో అంటూ ఒకవైపుకు తిరిగి నన్ను చుట్టేసి చూస్తూ ఆనందిస్తోంది – ప్రభూ ……. జలపాతం కిందకు తీసుకెళ్లండి కాదు కాదు ఎత్తుకునివెళ్లండి . మహి కురులపై ప్రేమతో ముద్దుపెట్టి కిందకుదిగాను – గుండెలపైకి తీసుకుని జలపాతం కిందకుచేరాము , అంతలో చిరుచినుకుల వర్షం కూడా మొదలైంది . మహి ఆనందాలకు అవధులులేనట్లు సంతోషంతో కేకలువేస్తూ కిందకుదిగి తడుస్తోంది . అంతలోనే మంజరి ఏకంగా జలపాతం పైకివెళ్లివచ్చి , అమితమైన సంతోషంతో ప్రభూ ప్రభూ …… మీ దేవకన్యకు మాటిచ్చిన అద్భుతం పైన పైన కాస్తదూరంలో ……. నదీఅమ్మ జన్మస్థలం – నదీ అమ్మ జన్మస్థలం అంటూ ఒకేసారి పలికి నవ్వుకున్నాము . మహి : దేవుడా దేవుడా …… వెంటనే వెంటనే తీసుకెళ్లండి . సంతోషంతో మహీ …… నాకుకూడా చూడాలని ఉంది అంటూ తన చేతిని అందుకుని మంజరి సులువైన దారి చూయిస్తుండగా అంతెత్తు పర్వతాన్ని హుషారుగా ఎక్కుతున్నాము . మహి : మిత్రమా జాగ్రత్తగా వెనుకే రా ……. పైకిచేరుకునేసరికి పూర్తిగా చీకటిపడిపోయింది – చిమ్మచీకటిలో ఎలా అనుకునేలోపు చంద్రుడి వెన్నెల అదీ సరిపోనట్లు మొక్కలన్నీ దీపాల్లా వెలుగుతూ ఒక అద్భుతాన్ని సృష్టించాయి . మహి : చుట్టూ చూసి ప్రభూ ప్రభూ ….. అద్భుతం అద్భుతం ఇంతటి అందాన్ని చూస్తాననుకోలేదు అంటూ చేతిని చుట్టేసి బుగ్గపై ముద్దులుపెడుతోంది . ముద్దులుపెట్టడానికి ఇబ్బందిపడుతుంటే రెండుచేతులతో అమాంతం ఎత్తుకుని ప్రవాహం వెంబడి మంజరి శబ్దాలవైపుకు చాలదూరం నడిచాను . మంజరి ఆగిన చోట ఇద్దరమూ ఒక అందమైన ఉద్వేగంతో చూస్తూ ఉండిపోయాము – కనురెప్ప వెయ్యలేని సౌందర్యం ……. భూతల స్వర్గమే ఆ ప్రదేశం ……. , ఆ ప్రదేశం మధ్యలో ప్రళయభీకరమైన పెద్ద అమ్మవారి విగ్రహం పాదాల నుండి తీగలా జాలువారుతున్న నీటిధార …… దైవభావంతో చూస్తున్న మహి నుదుటిపై ముద్దుపెట్టి కిందకుదించాను – మహీ ….. అదిగో మనం చూడాలని పరితపిస్తున్న మన నదీఅమ్మ జన్మస్థానం …… మహి : అవును దేవుడా …… చాలా చాలా చాలా అందంగా ఉందీ దృశ్యం – వర్షపు చినుకులు అమ్మవారిని అభిషేకించడం ఆ నీళ్లు నదీఅమ్మగా జన్మించి చిన్న కొలనులోకి చేరి అటునుండి అడవినంతా సస్యశ్యామలం చేస్తూ మనవరకూ చేరడం ……. , దేవుడా రండి అంటూ అమ్మవారి పాదాలదగ్గరికి తీసుకెళ్లింది , ఇద్దరమూ భక్తి ప్రేమతో నీటిని సేవించి తరించాము . మహీ …… చీకటిపడిందిగా ఇక రాజ్యానికి బయలుదేరనా ? . మహి : ఆహా …….. మంజరీ ……. పూర్తి చీకటిపడిపోయింది పైగా వర్షం , ఉరుములు పిడుగులు పడే అవకాశం ఉంది , ఎలాగో రేపు ఉదయానికల్లా రాజ్యంలో ఉండాలికదా కలిసే వెళదాము .

మహి : నా ఉద్దేశ్యం కూడా అదే – దేవుడంటే దేవుడే …… , మంజరీ …… తేనెలా తియ్యగా ఉన్నాయి నీళ్లు రమ్మని చెయ్యిని చూయించింది . ఎగురుకుంటూ వచ్చి నా భుజంపై చేరింది . మహి : తియ్యనైనకోపంతో చూస్తోంది . కోపంలో భలే ముద్దొచ్చేస్తున్నావు మహీ ……. మహి : అవునా అయితే వర్షపు చినుకులతోపాటు ముద్దులతో తడిపేయ్యండి అంటూ మంజరిని నా భుజం మీద నుండి తోసేసి నన్ను ఏకమయ్యేలా చుట్టేసింది , అక్కడ నుండి బండరాతిపై జాలువారుతున్న నీటిప్రవాహం ద్వారా కిందకు జార్చుకుంటూ తీసుకు వెళ్లి వంద అడుగుల కింద ఉన్న చిన్న కొలనులోకి చేర్చింది , నదీఅమ్మా …… అంటూ పెదాలను మూసేసి నీటిని తాగించింది . ఇప్పుడు నాకు కావాల్సినది నదీఅమ్మ నీళ్లు కాదు నా దేవకన్య అమితమైన ప్రేమతో అందించే శృంగారామృతం అంటూ దేవకన్య బుగ్గలను అందుకుని పెదాలపై శృంగారభరితమైన ముద్దుపెట్టాను . దేవకన్య తియ్యదనంతో నవ్వుకుంది దారిలోపడ్డానని – ష్ ష్ ష్ …… నెమ్మది దేవుడా ఇంత నేరుగా చెబితే అమ్మకు కోపం రాదూ – చుట్టూ చూడండి ఘీంకరిస్తున్నారు కూడా ……. కోప్పడితే కోప్పడనివ్వు మహీ …… , అమ్మ ప్రేమ ఇష్టమే – కోపమూ ఇష్టమే …… , నాకైతే ఇప్పుడు నా దేవకన్య అమృతం తప్ప మరేమీ వద్దు …….. మహి : అంతకంటే అదృష్టమా దేవుడా ఉమ్మా ఉమ్మా ……. , అమ్మా ……. మనమే కదా ఇలా ప్రణాళిక పన్నినది ఇలాంటి మాటలు తప్పవు మరి ఉమ్మా ఉమ్మా ….. , ఇక మీరు పగలంతా ఎంత అమృతం పంచుతానన్నా వద్దు వద్దు అవన్నీ స్వయంవరం తరువాతనే అంటారు – చీకటిపడగానే అమృతం అమృతం అంటూ ఇలా గోలచేస్తారు . మహీ ……. ఆగలేకపోతున్నాను వెంటనే నా దేవకన్యామృతం సేవించాలి సిద్ధమేనా ….. ? . మహి : సిద్ధమేనా అని అడుగుతున్నారా దేవుడా ……. , మీ ప్రియమైన స్పర్శకు – ముద్దులకే కారిపోతోంది తొడలమధ్యన అంటూ నా పెదాలపై ముద్దుపెట్టి వస్త్రాలను కిందకు జారవిడిచింది . సంతోషంతో కేకలువేసి , చిరునవ్వులు చిందిస్తూ అంతులేని ప్రేమ – కైపుతో చూస్తున్న దేవకన్య అందమైన కళ్ళ దగ్గరనుండి మొదలెట్టి పెదాలపై – మెడపై – సుతిమెత్తని పొంగులపై – ముచ్చికలపై – బొడ్డుపై ముద్దులుపెట్టి మూలుగులను ఆస్వాదిస్తూ చివరికి నీళ్ళల్లోని నా దేవకన్య అమృత భాoడాగారం చేరుకున్నాను . స్వచ్ఛమైన నీటిలో పైనుండేమో చంద్రుడి వెన్నెల – కింద నీటి అడుగున ఏమో చిన్న చిన్న నీటిమొక్కల వెలుగులలో నా దేవకన్య పవిత్రమైన మదన మందిరాన్ని కనులారా ముద్దుముద్దుగా చూస్తూ ఉండిపోయాను . నన్నుచూసిన దేవకన్య ముసిముసినవ్వులతోపాటు – అంతదానికే జలదరిస్తూ నా ముఖంపైకి అమృతాన్ని వదిలింది .

నా దేవకన్య అమృతపు వెచ్చదనం స్పృశించగానే ఆ రసాలని తాగకపోతే అమరత్వం మిస్ అవుతానేమో అన్న భావన కలిగి అలాగే వంగి తన మందిరం పైన ప్చ్ ప్చ్ అంటూ దీర్ఘంగా ముద్దులుపెడుతూ తన నడుమును చుట్టేసి అమృతాన్ని జుర్రేసుకుంటున్నాను . దేవకన్య మందిరం పైన నా ముద్దు పడేసరికి , వొళ్ళంతా ఎగరేస్తూ స్స్స్స్స్స్స్ ఆహ్హ్హ్హ్హ దేవుడా హబ్బా సుఖం ఆహ్హ్హ్హ్హ్హ్హ్ అంటూ ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా నా తలని తన చేతులతో తాపడం చేసింది తన మందిరం కి ఒత్తేసి…… ఒక్క క్షణం నన్ను స్వర్గంలో వదిలేసినట్లైంది , ఆ పుల్లని తియ్యని మదన రసాలు జుర్రుకుంటూ తన మనోహర పూపెదాలను గిల్లడం మొదలెట్టాను ……. క్షణ క్షణానికి తనలో తమకం అధికమై మెలికలు తిరగడం మొదలెట్టింది అనంత సుఖపు లోకంలో మునిగి……… హబ్బాహ్హ్హ్హ్హ దేవుడా ఆహ్హ్హ్హ స్స్స్స స్స్స్స్ వీరా ఏమి చేస్తున్నారు రోజురోజుకూ చిలిపిగా మారిపోతున్నారు హబ్బాహ్హ్ ఇదేమి సుఖం హమ్మా స్స్స్స్ దేవుడా నా పెదాలను కొరికీయండి హమ్మా తీపి నొప్పి స్స్స్స అంటూ తన తొడలతో నా తలని లంకె వేసి తన మందిరం కి నా మొహంతో తాళం వేసింది . నా దేవకన్య అమృత రసాలన్నీ అయిపోయాక , ఇంకా ఆకలి తీరక తన పూలోతుల్లోని రసాలు జుర్రుకోవాలని నా నాలుకని వేగంగా దింపాను తన పూ గోడల్ని రుద్దుతూ……. దెబ్బకి తనలో విపరీతమైన తియ్యటి కంపనాలు అధికమై , నడుము ని ఎగరేసాయి ఆహ్హ్హ్హ్ అంటూ… మ్మ్మ్మ్మ్మ స్స్స్స్ దేవుడా హబ్బా ఆహ్హ్హ్హ్హ సమ్మగా ఉంది అంటూ తన కాళ్ళ బలం అంతా ఉపయోగించి నా తలని ఒత్తేసింది.. నా మొహం తన తొడల మధ్య ఇరుక్కుపోయి ఊపిరి కలగకుండా అయిపోయేసరికి , నాలో ఇంకాస్తా కోరిక కలిగి తన పూలోతుల్లో నాలుకతో పొడిచేస్తూ వేళ్ళతో తన గొల్లి ని సున్నితంగా కదిలించడం మొదలుపెట్టాను …… దేవకన్య వొళ్ళంతా జివ్వుమని ఇంకాస్తా అదిమింది నా తలను తమకంతో ఆహ్హ్హ్హ్హ్హ్హ్ స్స్స్స్స్స్స్ అంటూ ……. దేవకన్య అమృత కలశంలో ఊరుతున్న రసాల్ని బయటికి రాకుండా వస్తే నీళ్ళల్లో ఏకమైపోతాయని లోపలే నా నాలుకతో జుర్రేసుకుంటూ తన గొల్లి ని రాపాడిస్తూ , పూపెదాలను లాగుతూ తనలో లో తాపాన్ని తారాస్థాయికి తీసుకెళ్లి నేనూ కసెక్కిపోయాను …….. కాసేపటి నా అలుపెరగని ప్రియమైన ప్రయత్నానికి కానుకగా నాదేవకన్య నన్నే తలుస్తూ చివురుటాకులా వొణికిపోయి అమృత రసారతో నా మొహం , నాలుక ని అభిషేకం చేసాయి ……. మ్మ్మ్ మ్మ్మ్ …… అంటూ నీళ్ళల్లో కలవకుండా మొత్తం జుర్రుకొని వెంటనే పైకిలేచి భుజాల మధ్యలో చేతులు ఇరికించి ఏకమయ్యేలా కౌగిలిలోకి తీసుకుని దేవకన్య పెదాలను అందుకుని అమృతాన్ని పంచుకున్నాము .

అప్పటివరకూ సుఖసాగరంలో కళ్ళుమూసుకున్న దేవకన్య నాకళ్ళల్లోకే అమితమైన శృంగారంతో చూస్తూ తమకంతో సమయం తెలియనట్లు పెదవుల యుద్ధం జరిగింది – మాఇద్దరి బిగి కౌగిలిలో నా దేవకన్య సుతిమెత్తని పళ్ళు తీయటి బాధతో విలవిలలాడసాగాయి . దేవుడా ……. మీచేతి – నోటి స్పర్శకోసమే అంటూ ఎద పొంగులవైపు చూయించింది . పెదాలపై తియ్యదనంతో గబుక్కున తన పొంగులను నోటితో మార్చి మార్చి పట్టేసి అంతే మెత్తగా జుర్రేసివదిలి తన బొడ్డు వరకు ముద్దులు పెట్టుకుంటూ , తన బొడ్డులో నాలుక పెట్టి తిప్పాను . గిలిగింతల సుఖంతో మైమరచి ఆహ్హ్హ్హ దేవుడా ……. చివరిరోజు అని మీ ప్రతాపం చూఇస్తున్నారే అంటూ తన తొడల పైన పొడుస్తున్న నా ఆయుధాన్ని ప్రేమతో అందుకుంది . Like 224 Dislike 28 131032 20 0 cookie-check జనం మెచ్చిన రాజు – Part 17 no

Categories Telugu
More stories See all