జనం మెచ్చిన రాజు – Part 46
పిల్లలూ – బుజ్జితల్లీ బుజ్జినాన్నా …… జాగ్రత్తగా లేకపోతే తగిలించుకుంటారు , చిన్న చిన్న రాళ్లను కర్రలను తీసేయ్యండి . అలాగే మహారాజా – నాన్నా …… , దేవుడే మాతోడుగా ఉన్నారుకదా మాకేంటి భయం . అమ్మలు – చెల్లెళ్లకు …… సులభమైన పనులను అప్పజెప్పాను . మహారాణీవాళ్ళు అందరిలో కలిసిపోయి సంతోషంగా శ్రమిస్తుండటం చూసి ఆనందించాను , మిత్రులారా …… మీ మహారాణీ గారి ప్రక్కనే ఉండండి అంటూ చిరుకోపంతో పెద్ద పెద్ద గుళ్లను తాళ్లతో ప్రక్కకు లాగేస్తున్నాను . మహారాజా – అన్నయ్యా …… జాగ్రత్త . అలాగే చెల్లీ ……. , కంగారుపడకండి ఊహతెలిసినప్పటినుండీ శ్రమను ఇష్టంగా చేస్తూ పెరిగాను . యువరాణి : నాతోపాటు మహారాణీగారు కూడా ఆందోళన చెంది జాగ్రత్త అన్నారు – కేవలం నాకు మాత్రమే బదులిస్తే ఎలా ……. వినబడటం లేదు చెల్లీ …… చాలాపని ఉంది అంటూ తలదించుకుని ముందుకువెళ్ళాను . మహారాణీ వాళ్ళు నవ్వుకున్నారు . సమయం వేగంగా గడిచిపోయింది – బామ్మలు అందిస్తున్న నీటితో కొద్దికొద్దిగా దాహార్తిని తీర్చుకుని మధ్యాహ్నం వరకూ నిరంతరాయంగా శ్రమించాము . మహారాజుగారూ …… భోజనం సిద్ధం మిట్ట మధ్యాహ్నం అవుతోంది . అవునవును పిల్లలకు ఆకలివేస్తూ ఉంటుంది అంటూ పనులను ఆపించి విశ్రాంతి తీసుకున్నాము . ప్రభూ అంటూ అందించారు . బామ్మలూ …… ముందు పిల్లలు – ఆడవాళ్లు – మిత్రులు . మా దేవుడు సామీ అంటూ అందరికీ అందించారు – బామ్మలు అందించిన గంజిని ఇష్టంగా సేవిస్తున్న మహారాణీవాళ్లను చూసి మళ్లీ ఆశ్చర్యపోయాను . నాన్నా నాన్నా ……. బుజ్జాయిలను ఒడిలో కూర్చోబెట్టుకుని , పిల్లలందరినీ చుట్టూ కూర్చోబెట్టుకుని ధైర్యాన్ని పెంచే యదార్థ గాథలను వినిపిస్తూ గంజిని సేవించాము . ఆకలితీర్చుకున్న తరువాత మరింత హుషారుగా శ్రమించారు . సంతోషిస్తూ రెండు కొండల మధ్యన ఉన్న పెద్ద గుండుకు తాళ్లను – ఊడలను కట్టి లాగేయొచ్చులే అంటూ ఎంత లాగినా కదలడం లేదు , నన్ను చూసి బుజ్జాయిలు – మిత్రుడు మరియు అడవిరాజు – రాణి నోళ్ళతో పట్టుకుని లాగినా ప్రయోజనం లేకపోయింది , ప్రభూ ….. మేమున్నాం కదా అంటూ మాహారాణి ఆ వెనుక చెల్లి రాణులు అటుపై ఆడవాళ్ళంతా జతకలిసినా ఫలితం సూన్యం ……. అందరమూ హోయ్ సా హొయ్ సా అంటూ చెమటలు చిందిస్తున్నాము – గుండు శతాబ్దాలుగా భూమిలో పాతుకుపోయినట్లు కదలను కూడా కదలడం లేదు ……. నాన్నా నాన్నా …… ఒక్క గుండునే కదిలించలేకపోతున్నాము ఎలా ? అంటూ బాధపడుతున్నారు బుజ్జాయిలు . ఆత్మవిశ్వాసం ఉంటే ఏమైనా చెయ్యొచ్చు బుజ్జాయిలూ – పిల్లలూ ….. జై భజరంగభళీ …….. అందరూ ఒకేసారి జై భజరంగభళీ జై భజరంగభళీ అంటూ నినదిస్తూ లాగుతున్నారు . అంతలో అనూహ్య సంఘటన ……. , అడవిరాజు – రాణి ….. గుండు దగ్గరకువెళ్లి ఒకేసారి గర్జించారు .
ఆశ్చర్యం నలువైపుల నుండీ అడవి జంతువుల అరుపులు ……. , మాచుట్టూ చేరుకుని మా శ్రమను చూసి అడవిరాజువైపుకు చూస్తున్నాయి . జీవితాంతం మన దాహం తీర్చే ప్రయత్నం అన్నట్లు అడవిరాజు ….. జంతువులన్నింటికీ అర్థమయ్యేలా సైగలు చేసినట్లు , మరు క్షణంలో సంతోషపు అరుపులతో ఊడలను నోళ్ళతో అందుకున్నాయి , నాలుగు పెద్ద ఏనుగులు గుండు వెనుకకు వెళ్లి తోస్తున్నాయి . గుండు కదులగానే భలేభలే అంటూ బుజ్జాయిలిద్దరూ చప్పట్లుకొడుతున్నారు , అప్పటివరకూ క్రూర – సాధు జంతువులను చూసి భయపడుతున్న పిల్లలు – ఆడవాళ్లు చిరునవ్వులు చిందిస్తూ తాళ్లను లాగారు . పైకి ఎంత ఉందో భూమిలోపల అంతకు రెండింతలు ఉన్నట్లు పైకిలేచింది . ప్రక్కకు తప్పుకోండి అంటూ అడవిరాజు …… మంజరి ద్వారా తెలియజెయ్యడంతో అందరమూ ఒకప్రక్కకు చేరాము , ఏనుగులు తోసుకుంటూ వెళ్లి ఇబ్బంది లేనిచోటకు చేర్చారు . అందరూ సంతోషంతో చప్పట్లుకొడుతూ కేకలువెయ్యసాగారు . ఇక అక్కడ నుండి జంతువులు కూడా జతకలవడంతో చకచకా శుభ్రం చెయ్యసాగాము . సాయంత్రానికి రాజ్యం చుట్టూ దున్నడం పూర్తయినట్లు మగవాళ్ళు కూడా తోడయ్యారు , సంపద తీసుకుని వెళ్లినవారు బండ్లలో సున్నపురాయిని – బంకమట్టిని తీసుకొస్తున్నారు . చీకటి పడేంతవరకూ విశ్రమించకుండా శ్రమించాము , అమ్మలూ ….. ఈరోజుకు ఇక్కడితో ఆపుదాము మీ మీ ఇళ్లకు వెళ్లి విశ్రాంతి తీసుకోండి . మహారాజా మహారాజా …… తెల్లవారగానే వచ్చేస్తాము , ఈరోజులానే బోలెడన్ని కథలు చెప్పాలి . సంతోషంగా పంపించాను , అడవిరాజా …… రాజ్యపు ఉద్యానవనపు కొలనులలో నీరు ఉంటాయి జంతువులన్నీ ఎప్పుడైనా వచ్చి దాహార్తిని తీర్చుకోవచ్చు . అడవిరాజు అలాగే చెప్పడంతో ముందుగా రాజ్యం లోపలికే వెళ్లి దాహార్తిని తీర్చుకుని అడవులలోకి వెళ్లిపోయాయి . అడవిరాజా – రాణీ …… మీ గౌరవనీయురాలైన మహారాణీ – రాణులు – యువరాణిని జాగ్రత్తగా రాజమందిరాలకు చేర్చండి , బుజ్జాయిలను కూడా అంటూ సింహాలపై కూర్చోబెట్టాను . మాహారాణి : మరి మీరు ప్రభూ ……. ఈ ఆనకట్ట పూర్తయ్యేంతవరకూ నిద్రాహారాలు లేకుండా నా మిత్రుడితోపాటు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను – నిర్మాణానికి ముందు చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే తెగిపోతుంది అప్పుడు రాజ్యానికి మరింత అపాయం . కాబట్టి రాత్రులు ఇక్కడే ఉండి మార్పులు చేర్పులు చేసుకోవాలి . అయితే మేముకూడా నాన్నతోపాటే అంటూ సింహాల నుండి కిందకుదిగి నా పాదాలను చుట్టేశారు . యువరాణి : అన్నయ్యా ఇక్కడ చీకటిలోనా ? . నాకు అలవాటేలే చెల్లీ ……. , ప్రకృతి ఒడిలోనే పుట్టి పెరిగాను . మాహారాణి : ప్రభూ …… మేముకూడా మీతోపాటే ఉంటాము . అవును ఇక్కడే ఉంటాము అంటూ చెల్లి – రాణులు కూడా అన్నారు .
లేదు లేదు ఈ ఒక్కదానికి మాత్రం నేను ఒప్పుకోనే ఒప్పుకోను – దయచేసి నన్ను ఒప్పించడానికి ప్రయత్నించకండి – మిమ్మల్నే కాదు మీ స్థానంలో నా ప్రాణమైన నా దేవకన్య ఉన్నా ఒప్పించి పంపించేదానిని – చెల్లీ …… తెల్లవారగానే వచ్చేయ్యొచ్చు రాత్రిళ్ళు ప్రమాదకరం మరియు అనువుగా ఉండదు , మహారాజుగా ఆజ్ఞాపిస్తున్నాను అడవిరాజా – మంజరీ ….. పిలుచుకునివెళ్లండి . బుజ్జాయిలు : మేము మాత్రం వెల్లమంటే వెళ్ళము నాన్నా – నాన్నా …… ఏడుస్తూ నాపాదాలను వదలకుండా పట్టేసుకున్నారు . మహారాణీ …….. మాహారాణి : వాళ్ళను గనుక మాతోపాటు పంపిస్తే రాత్రంతా యుద్ధమే …….. నిజం చెబుతున్నాను బుజ్జాయిలూ …… మిమ్మల్ని వదిలి ఉండలేననే అనిపించింది అంటూ గుండెలపైకి ఎత్తుకుని ముద్దుచేసాను . బుజ్జాయిలు : కన్నీళ్లను తుడుచుకుని చిరునవ్వులు చిందిస్తున్నారు , బుజ్జిసింహాలూ ……. రాత్రిళ్ళు మీకు ఆకలి వేస్తుందేమో మీ అమ్మ వెంట వెళ్ళండి . ఊహూ ఊహూ …… అన్నట్లు నా పాదాల చుట్టూనే తిరుగుతున్నారు . అడవిరాజు …… మంజరి ఎక్కడ ఉంది అంటూ పైకి చూస్తున్నాడు . మంజరి : ఇక్కడే ఉన్నాను అడవిరాజా …… , ఏమిటీ ఇక్కడ కూడా యుద్ధమేనా ? , ప్రభూ …… తీసుకెళితే భీకరమైన యుద్ధమేనట – సంతృప్తిగా పాలు త్రాగాయట ఉదయం వరకూ కంగారుపడాల్సిన అవసరం లేదట ……. అందరితోపాటు బుజ్జాయిలు నవ్వుకుని కిందకుదిగి , మాతోనే ఉంటారన్నమాట మేమంటే ప్రాణం అంటూ బుజ్జిసింహాలను ఎత్తుకుని ఎత్తుకోండి నాన్న నాన్నా అంటూ చేతులను చాపడంతో ఎత్తుకున్నాను . మాహారాణి : ప్రభూ …… ఎక్కడ నిద్రపోతారు అంటూ ఆందోళన చెందుతున్నట్లు అడిగారు . బుజ్జాయిలను …… మాహారాణి : మా ప్రభువుల గురించి మాకు తెలియదా ? . యువరాణి : వదినమ్మా …… ఆసంగతి నాకు వదిలెయ్యండి , భటులారా …… అక్కడ అక్కడ గట్టుపై పడుకోవడానికి అనువుగా ఉన్నటువంటి సమతలపు రాతిపై పూరిగుడిసెను నిర్మించండి . ఆజ్ఞ యువరాణీ అంటూ చూస్తుండగానే కర్రలు – ఎండిపోయిన ఆకులతో చక్కనైన గుడిసెను నిర్మించి లోపల కాగడాను వెలిగించి దూరంగా నిలుచున్నారు . బుజ్జాయిలు : అత్తయ్యా భలేభలే …… మాహారాణి : చెల్లిని ప్రేమతో కౌగిలించుకుని నుదుటిపై ముద్దుపెట్టింది . చెల్లీ …… పూర్తి చీకటిపడేలోపు రాజభవనం చేరుకోవాలి బయలుదేరండి . మాహారాణి : ప్రభూ జాగ్రత్త అంటూ ముందుకువచ్చారు . అమ్మమ్మా ……. జాగ్రత్త అన్నారుకదా చాలు చాలు వెళ్లి హాయిగా విశ్రాంతి తీసుకోండి వెళ్ళండి వెళ్ళండి . ( ఒకవైపు నవ్వుతూనే మరొకవైపు బాధపడుతున్నట్లు నావైపుకు తిరిగి తిరిగి చూస్తూనే వెళుతున్నారు ) మాహారాణి గారు – చెల్లి – రాణులకు తోడుగా అడవిరాజుతోపాటు మంజరి – మిత్రుడు కూడా వెళ్లిపోతుండటం చూసి రేయ్ రేయ్ ……. వినపడినా వినపడనట్లు మహారాణీ వెనుకే వెళ్లిపోతున్నాడు .
బుజ్జాయిలు : ఒకవైపున తెగ ఆనందిస్తూ మరొకవైపు మాత్రం నాన్నా నాన్నా …… మీకు తోడుగా మేమున్నాం కదా , మీకు భయమేస్తే మమ్మల్ని గట్టిగా పట్టుకుని పడుకోండి . అవునా అవునా అంటూ గిలిగింతలుపెట్టి , అమ్మ పిలిచినా వెళ్లలేదు . బుజ్జాయిలు : నాన్న గొప్పతనం గురించి ప్రాణంలా చెబుతూ పెంచారు ఇక నుండీ నాన్నతోనే అంటూ ముద్దులుపెట్టారు . అర్థం కాలేదు బుజ్జాయిలూ …… బుజ్జాయిలు : ఇన్నాళ్లూ అమ్మతో ఉన్నాము ఇకనుండీ నాన్నతోనే ……. , మానాన్న పెరిగినట్లుగానే మేముకూడా ఇలా ప్రకృతి ఒడిలోనే పెరుగుతాము , తోడుగా మా నాన్న ఉండటం మా అదృష్టం అంటూ గట్టిగా హత్తుకున్నారు . బుజ్జాయిలతో ప్రేమతో మాట్లాడుతూ చంద్రుడి వెలుగులో ఆనకట్ట ప్రదేశాన్ని ఆసక్తిగా తిలకిస్తున్నాను . కొద్దిసేపటి తరువాత బుజ్జాయిలూ ……. నాకంటే అందరికంటే ఎక్కువగా కష్టపడ్డారు , ఆకలివేస్తోందా ? అని అడిగాను . బుజ్జాయిలు : మా నాన్నకు వేస్తోంది అంటే మాకుకూడా ……. , మా నాన్న ఎంత కష్టపడ్డారో అందరూ చూసారు అంటూ ముద్దులుపెట్టారు . నవ్వుకున్నాను , ఉండండి ఎక్కడైనా పళ్ళు ఉన్నాయేమో చూస్తాను అంటూ చుట్టూ ఉన్న చెట్లన్నీ వెతికినా ఒక్క పండు కూడా దొరకలేదు అంతలో అన్నయ్యా అన్నయ్యా …… అంటూ పిలుపులు వినిపించాయి . చూస్తే చెల్లి – మాహారాణి – రాణులు …… రహస్య ద్వారం గుండా వస్తున్నారు , తోడుగా అడవిరాజు – మిత్రుడు వచ్చారు . బుజ్జాయిలు : అత్తయ్యా – అమ్మా – పిన్నమ్మలూ …… చెల్లీ …….. యువరాణి : మీకోసం భోజనం తీసుకొచ్చాము . భటులద్వారా పంపించాల్సింది , మహారాణీ గారికి ఎందుకు శ్రమ ……. మాహారాణి : రావడం నాకు ఇష్టం అంటూ చిరుకోపంగానే బదులిచ్చారు . ఇంతదానికే కోపం దేనికి మహారాణీ గారూ ……. , బుజ్జాయిలకు తినిపించాలని వచ్చారా ? . మాహారాణి : లేదు నా ప్రభువుకు ……. లేదు లేదు లేదు …….. మహారాణీ గారితోపాటు అందరూ నవ్వేశారు . మాహారాణి : ఆశపడితే మాత్రం ఒప్పేసుకునేటట్లు అంటూ నవ్వుతూనే ఉన్నారు . బుజ్జాయిలకు ఆకలివేస్తోంది ముందు తినిపించండి ……. మాహారాణి : మేము తినిపిస్తే మాత్రం తింటారా తీసుకోండి అంటూ భోజనం అందించారు . మహారాణీ గారూ – చెల్లీ …… మీరు తిన్నారా ? . మాహారాణి : ప్రభువులు తినకుండా మేము ఎలా తినగలం – ఇలాంటివి అడుగుతారు కానీ ప్రేమతో తినిపించరు . లేదు లేదు లేదు ……. నవ్వుతూనే ఉన్నారు . బుజ్జాయిలూ …… ఆకలివేస్తోంది అన్నారుకదా తినండి అంటూ తినిపించి బుజ్జాయిల బుజ్జిచేతులతో తిన్నాను . మాహారాణి గారు …… మా ఎదురుగా వచ్చి కూర్చుని నావైపే చూస్తూ నా ఇబ్బందిని ఆస్వాదిస్తూ ముసుగు దాచుకునే తింటున్నారు . బుజ్జాయిలూ ……. బుజ్జాయిలు : అమ్మా …… చూపులతోనే నాన్నను కొరుక్కుని తినేస్తావా ? అని అడుగుతూనే కన్ను కొట్టారు .
మాహారాణి : నవ్వుకుని , మీకైతే ప్రాణంలా తినిపిస్తారు – కనీసం నాకు ఈ అదృష్టమైనా వద్దా ? , మీ నాన్నే కదా మాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు మాఇష్టం మేమెక్కడైనా కూర్చుని తింటాము – అవును కొరుక్కుని తినేలానే చూస్తాను . కొరుక్కునేలానా ……. తప్పు తప్పు , నా దేవకన్యకు తెలిస్తే మీకుంటుంది . మాహారాణి : ఏముంటుంది ? , ఏమిచేస్తుంది ? కొరికేస్తుందా ? …… అంటూ మీదమీదకు వస్తున్నారు . బుజ్జాయిలూ బుజ్జాయిలూ కాపాడండి కాపాడండి . బుజ్జాయిలు : లేచి మహారాణీ బుగ్గలపై ముద్దులుపెట్టగానే ఒక్కసారిగా శాంతించారు . హమ్మయ్యా …… , ఇందుకే చెల్లీ …… మహారాణీ గారితో కాస్త జాగ్రత్తగా ఉండాలన్నది . యువరాణి : అన్నయ్యా మీరు భయపడటం మొదటిసారి చూస్తున్నాను నవ్వొస్తోంది తెలుసా ? . తిన్నంతసేపు బుద్ధిగా కూర్చున్నాను , మహారాణీ చూపుల ఘాడత అంతకంతకూ పెరుగుతూనే ఉంది . తిన్నాముకదా ఇక జాగ్రత్తగా వెళ్ళండి మహారాణీ గారూ ……. ఒక్కసారి ఒకే ఒకసారి మీ అందమైన దేవ …… మహారాణీ గారి ముసుగును స్వయంగా మీచేతులతో వేరుచేసి చూశారంటే మీకే తెలుస్తుంది కదా అన్నయ్యా …… భూలోక సుందరి అనుకోండి , నా వదినను వెళ్లు వెళ్ళమని కాదు మమ్మల్ని ఏకంగా బుజ్జాయిలతోపాటు వెళ్ళమని తోసేసి ఆ అందమైన దేవత ఒడిలోకి చేరిపోతారు ……. బుజ్జాయిలు : అవునవును నాన్నగారూ ……. మీ మనసులోని దేవతలా ఉంటుంది , మీకిష్టం లేకపోతే ఒక్క ఆజ్ఞ వెయ్యండి మేము ఆ వస్త్రాన్ని తొలగిస్తాము , తొలగించమా అంటూ బుజ్జిచేతులను …….. వద్దు వద్దు వద్దు బుజ్జాయిలూ ……. అంటూ బుజ్జి బుజ్జి చేతులను ఆపేసి ముద్దులు కురిపిస్తున్నాను . మహారాణి : ప్చ్ ప్చ్ …… ఆ ముద్దులన్నీ నావి . బుజ్జాయిలు : ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు . నవ్వుకుని , మహారాణీగారూ చెల్లీ …… ఆలస్యం అవుతుంది . మహారాణి : వెళతాములే ….. మీ ముద్దులన్నీ మీ ప్రియమైన బుజ్జాయిలకే పెట్టండి అంటూ కోపంతో నాచేతిపై గిల్లెసీ పైకిలేచారు . స్స్బ్ స్స్స్ ……. బుజ్జాయిలు : నాన్ననే గిల్లుతావా అంటూ మహారాణీ వెనుక అందాలపై ఒక్కొక్క దెబ్బవేసి నా మీదకు చేరారు . మహారాణి : ఎంత గట్టిగా కొట్టారు ఎక్కడ కొట్టారో గమనించారా మహారాజా అంటూ కొట్టిన అందాలపై రుద్దుకొంటున్నారు కొంటెగా ……, వెంటనే తలదించుకోవడం చూసి ….. చూసారు చూసారన్నమాట అంటూ ముసిముసినవ్వులు నవ్వుకున్నారు , చీకటిగా ఉంది రహస్య మార్గం వరకూ వదలొచ్చుకదా మహారాజా ……. చంద్రుడి వెన్నెల ఉందని చెప్పండి బుజ్జాయిలూ ……. బుజ్జాయిలు : అవునవును ఇంత వెలుగు ఉంది కదా వెళ్ళండి వెళ్ళండి . మహారాణి : మీ మనసులోని మీ దేవకన్యను మరిపించడం కష్టమే …… అసాధ్యం మహారాణీ గారూ …… మహారాణి : అఅహ్హ్ …… అంటూ అంతులేని ఆనందంతో చెల్లిని చుట్టేశారు . బుజ్జాయిలు : బాధపడాలి కదా ఎందుకమ్మా అంత సంతోషం …….
మహారాణీ : మీకు తెలియదా …… ? , వీలైతే మీ నాన్నగారికి తెలియజేయ్యండి , రాత్రంతా మీ నాన్నగారి గుండెలపై హాయిగా నిద్రపోండి , నాకు నిద్ర పట్టినట్లే ……. బుజ్జాయిలు : ముద్దుముద్దుగా నవ్వుకుని , ( మహారాణి వైపు ఏవో సైగలు చేశారు ). మహారాణి : ముద్దులువదిలి సంతోషంతో కదిలారు . బుజ్జాయిలు : నాన్నగారూ ….. కష్టపడి పనిచేసి బాగా అలసిపోయాము – మిమ్మల్ని హత్తుకుని హాయిగా నిద్రపుతాము . అంతకంటే సంతోషమా బుజ్జితల్లీ …… , ఉండండి మీ అత్తయ్య – అమ్మ లోపలికి వెళ్లేంతవరకూ ఉందాము . బుజ్జాయిలు : మా అత్తయ్యకు అలవాటేలే , రోజూ తన ప్రియుడిని కలిసేది ఇక్కడెకదా …….. అవునవును కదా అంటూ నవ్వుకుని లేచి గుడారంలోకి చేరి మెత్తని పాన్పుపైకి వాలిపోయి బుజ్జాయిలను గుండెలపై పడుకోబెట్టుకున్నాను . చెల్లి : వదినా వదినా ఆగండి ఆగండి . మహారాణి : అధికాదు తల్లీ ….. , నా దేవుడు నిద్రలోకి జారుకోవాలికదా అంతలోపు నిన్ను మందిరంలో ……. చెల్లి : మందిరంలోకి ఎందుకు ? అంటూ సిగ్గుపడుతోంది . మహారాణి : నీ సిగ్గు చూస్తుంటేనే అర్థమైపోతోందిలే అంటే ఇక్కడే ఎక్కడో ……. , అదిగో దూరంలో దీపం వెలుగు ……. చెల్లి : అవును వదినమ్మా …… , అతడొచ్చి చాలాసేపే అయ్యింది . మహారాణి : మరి ఇంకెందుకు ఆలస్యం వెళ్ళు వెళ్లు , నీ సంతోషమే కదా మా సంతోషం ……. చెల్లి : అన్నయ్య నిద్రపోయేదాకా ఉంటాను . మహారాణి : నా దేవుడి గురించి నాకు తెలియదా …… , వారి ప్రాణమైన బుజ్జాయిల ప్రేమలో ఎప్పుడో నిద్రపోయి ఉంటారు . చెల్లి : అదీ నిజమే అయితే మీరు అటు – నేను ఇటు అంటూ సంతోషంతో కౌగిలించుకుని చెరొకవైపుకు కదిలారు . నా దేవకన్య చెప్పినట్లుగానే చెరొకవైపు హత్తుకున్న బుజ్జాయిల బుజ్జిచేతులు జోకొట్టగానే ఘాడమైన నిద్రలోకిజారుకున్నాను . బుజ్జాయిలు : అమ్మా అమ్మా ….. ఏమిటి ఆలస్యం రండి రండి అంటూ నా బుగ్గలపై ముద్దులుపెట్టి లేవబోయారు . మహి : వద్దు వద్దు అంటూ చేతులతో సైగచేసి ఆపి దగ్గరకు వచ్చింది , చూడండి మీవలన ఎంత హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నారో ……. బుజ్జాయిలు : మరి నువ్వు ……. మహి : కొంటెగా నవ్వి నావైపే ప్రాణం కంటే ఎక్కువగా చూస్తూ కళ్ళుమూసుకుని నదీ దేవతమ్మను ప్రార్థించింది , అనుగ్రహం లభించినట్లు అంతే కొంటె నవ్వుతో కళ్ళు తెరిచి నేనా అంటూ ఒక్క ఉదుటున నామీదకు నిలువునా చేరిపోయింది . బుజ్జాయిలు : అమ్మా అమ్మా ….. నాన్నగారు లేస్తారేమో …… మహి : మీరు మేల్కొలిపేంతవరకూ లేవరు గాక లేవరు కావాలంటే చూడండి అంటూ నా బుగ్గపై కాస్త గట్టిగానే కొరికారు . అంతే బుజ్జాయిలిద్దరూ నాదేవకన్య నడుముపై చెరొకవైపు గిల్లేసారు . మహి : స్స్స్ స్స్స్ …… మీ నాన్నపై దెబ్బ పడనివ్వరన్నమాట ఉమ్మా ఉమ్మా అంటూ ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి , నా పెదాలను పెదాలతో అందుకుంది . అంతే బుజ్జాయిలిద్దరూ కళ్ళు మూసేసారు .
మహి : హ హ హ …… చిన్న ముద్దుకే కళ్ళు మూసుకుంటే కొద్దిసేపట్లో మీ అమ్మానాన్నలిద్దరి వస్త్రాలన్నీ మాయమైపోతాయి . బుజ్జాయిలు : అమ్మో అమ్మో అంటూ మరింత గట్టిగా కళ్ళుమూసేసి అటువైపుకు తిరిగిపడుకున్నారు . మహి : అదీ అలా తెల్లారేవరకు బుద్ధిగా పడుకోండి అంటూ నవ్వి , నా ప్రియమైన ప్రాణమైన దేవుడా …… మీరు ప్రేమను పంచేంతవరకూ ఇలా బలవంతంగా అనుభవిస్తూనే ఉంటాను నా మంచి దేవుడు అంటూ పెదాలపై ఘాడమైన ముద్దుపెట్టింది . ***************** వదినా వదినమ్మా …….. మ్మ్ మ్మ్ …… అంటూ ముడుచుకుని పడుకుంది నా గుండెలపై ……. వదినా వదినా …… తెల్లారిపోయింది కాసేపట్లో సూర్యోదయం . అవునా అంటూ ఉలిక్కిపడి లేచింది మహి , బయట చూసి అమ్మో సూర్యవందనానికి లేచేస్తారు అంటూ నా పెదాలపై ప్రియమైన ముద్దుపెట్టి లేచింది . చెల్లి : వదినా …… ఒంటిపై నూలుపోగులేదు అంటూ బయటకువెళ్లిపోయింది సిగ్గుపడుతూ ……. మహి : సిగ్గులోలికిపోయి నావైపే కొంటెగా చూస్తూ వస్త్రాలను ధరించి , నా నడుమువరకూ పూలనుజల్లింది , నా పెదాలపై – బుజ్జాయిల బుగ్గలపై ముద్దులుపెట్టింది . అమ్మా అమ్మా అంటూ కళ్ళుతెరిచి , ఇక నాన్నను హత్తుకోవచ్చా అంటూ నిద్రమత్తులోనే అడిగారు . మహి : ఇక మీఇష్టం అంటూ తెగ నవ్వుతూ బయటకువెళ్లి , ఆటపట్టించబోయిన చెల్లి గుండెల్లో తలదాచుకుంది . బుజ్జాయిలు హాయిగా నిద్రపోయినట్లు చెరొకవైపున లేచి కూర్చుని నిద్ర కళ్ళతోనే బుజ్జి బుజ్జి చేతులతో జోకొడుతున్నారు . బుజ్జాయిల చేతి స్పర్శకు మెలకువవచ్చి బుజ్జాయిలూ అంటూ పెదాలపై చిరునవ్వుతో కళ్ళుతెరిచాను . బుజ్జాయిలిద్దరి పెదాలపై బుజ్జి నవ్వులు ……. , నాన్నా నాన్నా సూర్యవందన సమయం అంటూ బయటకు సైగచేశారు . అవునా అంటూ ఒక్కసారిగా లేచి కూర్చున్నాను – సమయానికి సరిగ్గా మెలకువవచ్చేసేది నిన్నకూడా ఇలానే నిద్రపోయాను ఏమైందో ఏమో ……. బుజ్జాయిలు : మాకు తెలుసుకదా అన్నట్లు ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటున్నారు . బుజ్జాయిలూ ఎందుకా నవ్వులు …… , లేవగానే మీ అందమైన నవ్వులు చూసాను ఇక ఈరోజు అంతా మంచే జరుగుతుంది అంటూ ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టాను. బుజ్జాయిలు : అదీ అదీ …… , ఆ ఆ …… మీకేమీ తేడా కనిపించడం లేదా నాన్నగారూ …… ఏమీలేదే అంటూ ఒంటిపై చూసుకుంటే పూలతో కప్పబడి ఉన్నాను , వెంటనే ఇద్దరినీ అటువైపుకు తిప్పి లేచి ప్రక్కన పడి ఉన్న వస్త్రాలను ధరించాను , బయటనుండి నవ్వులు వినిపించడంతో బుజ్జాయిలను ఎత్తుకుని వెళ్ళిచూస్తే అడవిరాజు ……. నాన్నా నాన్నా అంటూ నా బుగ్గలపై ముద్దులుపెట్టి కిందకుదిగి బుజ్జి సింహాలను ఎత్తుకుని రండి అంటూ కొండపైనుండి చిన్నగా జాలువారుతున్న వర్షపు నీటిధార వైపుకు నడుస్తున్నారు . చూసారా బుజ్జాయిలూ …… మంజరి – కృష్ణ మాత్రం మహారాణి మాయలో పడిపోయి మనమున్న సంగతే మరిచిపోయారు .
బుజ్జితల్లి : అదిగో మంజరి ……. ఎగురుకుంటూ వెళ్లి బుజ్జితల్లి భుజంపైకి చేరింది . అంటే మహారాణీ గారు ……. భలే కనిపెట్టారు అన్నయ్యా అంటూ చెట్టు చాటు నుండి వచ్చారు – ఆ వెంటనే కృష్ణ కూడా వచ్చాడు . ఆ వెనుకే రాణులు ముగ్గురూ వచ్చి అక్కయ్యా అక్కయ్యా ….. మీ సిగ్గు చూస్తుంటేనే తెలిసిపోతోందిలే …… , మహారాజా ….. లేదు లేదంటూనే అన్నీ కానిచ్చేస్తున్నారు . అన్నీనా ……. ? . మహారాణి : ష్ ష్ ష్ చెల్లెళ్ళూ అంటూ నోళ్ళను మూసేస్తున్నారు . రాణులు : మీరే ఇంత ఆలస్యం చేస్తే ఇక మా సంగతి ఎప్పుడో చెప్పండి అంటూ నావైపుకే చూస్తున్నారు . చెల్లి : అన్నయ్య అయిపోయారు …… అయిపోయినా …. ఏమిటో ఏమీ అర్థం కావడంలేదు అంటూ వెళ్లి బుజ్జాయిలను ఎత్తుకుని నీటిధార కింద స్నానమాచరించి సూర్యవందనం చేసుకున్నాను , చెల్లితో మహారాణీగారూ పంపించిన వస్త్రాలను అందుకుని చెట్టుచాటుకువెళ్లి మార్చుకుని వచ్చేసరికి రాజ్యంలోని మహిళలు – ఒంటిపై కట్లతో మగవాళ్ళు ….. పనిముట్లతో చేరుకున్నారు . రాణులు …… బుజ్జాయిల తడి వస్త్రాలను మార్చడంతో పరుగున నాచెంతకు చేరారు . ఏమిచెయ్యాలో ప్రజలకు వివరించి పని మొదలుపెట్టేంతలో …… చేతులలో పనిముట్లతో పెద్ద సంఖ్యలో ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు . మహారాజా ……. ఆనకట్ట విషయం తెలుసుకుని ఈ ఆనకట్ట వలన ప్రయోజనం పొందే సామంత రాజ్యాలతోపాటు తమవంతు సహాయం చెయ్యడం కోసం సంతోషంగా తరలివస్తున్నారు అంటూ చెల్లి ప్రియుడు విన్నవించుకున్నాడు . మా యువరాణి చెలికాడు కూడా ఇక్కడే ఉన్నాడన్నమాట అంటూ రాణులు ఆటపట్టిస్తున్నారు . మహారాణి : రాత్రంతా ఇక్కడే ఉన్నాడు చెల్లులూ …… చెల్లి : పోండి వదినలూ అంటూ మహారాణి కౌగిలిలోకి చేరుకుంది . అంతమందిని చూసి సంతోషం పట్టలేక బుజ్జాయిల బుగ్గలపై ముద్దులుపెట్టాను , చాలా సంతోషం యువరాజా – ప్రజలారా ….. కలిసికట్టుగా మన భవిష్యత్తును మార్చుకుందాము రండి అంటూ పనులు మొదలుపెట్టాము . యువరాజు : మహారాజా ….. చేతి సహాయం మాత్రమే కాదు అందరికీ కావాల్సిన ఆహారాధాన్యాలు – ఆనకట్టకు అవసరమైన సున్నపురాయి బంకమట్టి ఇనుము నీరుకూడా చేరవేస్తారు , మీరు ఆజ్ఞలు వెయ్యడం ఆలస్యం చకచకా పూర్తిచేసేస్తాము . చాలా చాలా సంతోషం యువరాజా …… వచ్చినవారందరూ రాజ్య ప్రజలతో కలిసి పనులు మొదలెట్టారు – బామ్మలు ….. వంటలు వండటం మొదలెట్టారు – తాతయ్యలు …. అలసినవారి దాహం తీరుస్తున్నారు . బుజ్జాయిలతోపాటు ఉత్సాహంగా వెళ్లి జత కలిసాము మావెనుకే ఎంత వారించినా వినకుండా మహారాణీవాళ్ళు కూడా హుషారుగా పనిచేస్తున్నారు . అధిచూసి ప్రజలంతా మరింత ఉత్సాహంగా పనులు చేస్తున్నారు . Like 224 Dislike 28 131634 23 0 cookie-check జనం మెచ్చిన రాజు – Part 46 no