All content free · updated every 5 minutes

టక్కరి టిక్కా

Story Telugu 3 years ago

టక్కరి టిక్కా
‘ఏళ్ళు వచ్చాయి ఏం లాభం… కాస్తంత బుద్ది కూడా ఉండాలి…’ అంటూ వీరంగం చేస్తున్నాడు వెంకట్రావ్ నడి రోడ్డు మీద రామారావ్ ని. చుట్టూ పక్కల మూగిన జనం వింతగా చూస్తున్నారు ఇద్దరినీ.. రామారావ్ కి తల కొట్టేసి నట్టుంది. ఇంతకీ విషయం ఏమిటంటే రామారావ్ అవసరమయి పాతిక వేలు తీసుకున్నాడు వెంకట్రావ్ దగ్గర రెండు నెలల క్రితం. కానీ చెప్పిన సమయానికి ఇవ్వలేక పొయ్యాడు. వెంకట్రావ్ ఆ విషయం గుర్తు చేసి చెడా మడా తిడుతున్నాడు రామారావ్ ని. అదీ నడి రోడ్డు మీద. ఇంకా సమయం గడిచే కొద్దీ ఆ వేడి మాటలు కాస్తా వేడి బూతులుగా మారతాయి అని గ్రహించిన రామారావ్ ‘రేపు సాయంత్రం మీ ఇంటికి వచ్చి ఇస్తాను డబ్బులు’ అని చెప్పాడు. ‘సరే అదీ చూద్దాం’ అంటూ అతన్ని ఆ సమయానికి వదిలేసి ఇంటికి వచ్చేసాడు వెంకట్రావ్. ఇంటికి వచ్చిన వెంటనే అతనికి ఆఫీస్ నుండి కాల్ రావడం ఆర్జంట్ గా వేరే ఊరికి కాంప్ పని మీద వెళ్ళడం జరిగి పోయింది. ఈ హడావుడి లో పక్క రోజు రామారావ్ వచ్చి డబ్బులు ఇస్తాడు అని పెళ్ళాం సులోచనకి చెప్పడం మరిచి పొయ్యాడు. పక్కరోజు కరెక్ట్ గా చెప్పిన సమయానికి డబ్బు తీసుకుని వెంకట్రావ్ ఇంటి గుమ్మం ముందు నిలబడి తలుపు టక టక లాడించాడు రామారావ్. తలుపు టక టక లాడుతూ ఉంటే ‘ఎవరూ…?’ అంటూ తలుపు తీసింది సులోచన. అప్పుడే స్నానం చేసి వచ్చిందేమో ఫ్రెష్ గా ఉంది సులోచన. తల నీళ్ళు కారుతూ ఉంటే ఇంకా బొట్టు పెట్టకుండా తల తుడుచు కుంటున్నదల్లా అలాగే టవల్ తో కొప్పు కట్టుకుని తలుపు తీసింది. సరిగ్గా తుడుచుకోకుండా రవిక వేసుకుందేమో ఆమె రవిక కూడా అక్కడక్కడా తడిగా ఉంది. తెల్లగా మిస మిసలాడుతూ ఉంటుంది సులోచన. వయసు ఓ నలభై నలభై అయిదు ఉండొచ్చు. పసుపు పచ్చని శరీరం కావడం, చిన్న ముక్కు, ఎర్రని పెదవులు, బత్తాయి కాయల మాదిరి గుండ్రని షేపులు, బలమయిన నడుము, ఆమెని మంచి అందగత్తెల కోవలోనే నిలబెడుతుంది. అలాంటి ఆమెని చూసి కను రెప్పలు ఆపకుండా చూడసాగాడు రామారావ్. అతన్ని తన మొగుడు ఫ్రెండ్ రామారావ్ గా ఇంతకు ముందే పరిచయం సులోచనకి. అతని చూపుని సరిగా గమనించకుండా ‘ఆయన లేరండి కాంప్ కి వెళ్ళారు… లోపలి రండి కాఫీ తాగి వేలుడురు గానీ అంటూ అతని మాటలు వినకుండా వెనక్కి తిరిగి పిరుదులు ఊపుకుంటూ లోపలికి నడిచింది సులోచన. ఆమె వెనకే మంత్ర ముగ్దుడి లా నడిచి లోపల ఉన్న సోఫా లో కూచున్నాడు రామారావ్ . అతన్ని అక్కడ కూచోపెట్టి లోపలి నుండి నీళ్ళు ఒక గ్లాస్ లో తెచ్చి ఇచ్చింది సులోచన. ఆమె తడి పెదవులని, రవికని చూస్తున్న రామారావ్ కి కళ్ళు వెలుపలకి వచ్చి ఊడి పడి పోయ్యేలాగున్నాయి. అతని అవస్థ చూసి ఎందుకయినా మంచిదని తన పవిట సర్దుకుని కాఫీ తీసుకు రావడానికి లోపలికి నడిచింది సులోచన. Pages: 1 2 3 Like 224 Dislike 28 10996 5 0 cookie-check టక్కరి టిక్కా no

Categories Telugu
More stories See all