All content free · updated every 5 minutes

ట్రాప్…. 1

Story Telugu 4 pages 3 years ago

ట్రాప్…. 1
ట్రాప్…. అజయవాడ ఓకటో నెంబర్ ప్లాట్ ఫారం చివరలో వున్న సిమ్మెంట్ బెంచ్ ద ఒంటిరగా కూర్చునివుంది ఒక అమ్మాయి. వయస్సు యిరవై రెండేళ్ళు వుంటుంది. దబ్బపండులా బుసబుసలాడుతున్న అందమైన శరీరం. కసకసలాడుతున్న పరువాలు. ఎక్కడికక్కడ ఒంపులు తిరిగిన అవయవాలు. ఒకసారి చూస్తే మరోసారి చూడాలనిపించేటంత అందం…….. చూడాలనించమేకాదు… రసికులకయితే అర్జంటుగా ఒకసారి దెబ్బవేసుకోవాలనిపిస్తుంది. అప్పుడు టైం………సాయంత్రం అయిదు గంటల పదిహేను నిబుషాలు కావస్తుంది. చలికాలం కావటం వల్ల చీకట్లు ప్లాట్ ఫారాన్ని చుట్టుముడుతున్నాయి. ఏ వూరి నుండి వచ్చిందో ఆ అమ్మాయి…నాలుగు గంటలకు ట్రెయిన్ దిగి ఎయిర్ బేగ్ ను పక్కన పెట్టుకుని ఒదిగి కూర్చుంది ఆ సిమ్మెంట్ బెంచ్ బద. ఆమె ట్రెయిన్ దిగి బయటకు వెళ్ళకుండా అక్కడే కూర్చోవటం వాచ్ చేస్తూనే వున్నారు వయసులో వున్న యిద్దరు కుర్రాళ్ళు. ఆమె చాలా సేపు అలాగే కూర్చునేసరికి… అమె ఒంటరితనం వారికి తెలిసిపోయింది. వెంటనే ఓ అదమైన ధైర్యం, చొరవ చోటు చేసుకున్నాయి వారిలో. సిగరెట్లు వెలిగించి దమ్ములాగుతూ అటూ ఇటూ తిరుగుతూ డబుల్ సనింగ్ డైలాగ్స్ • సరటం ప్రారంభించారు. ఆమె ముఖాన్ని కందగడ్డలా చేసుకుని వారివైపు చూడటం మానేసింది. కాని ఆమె మౌనంగా వుండేసరికి ఆ కుర్రాళ్ళు ధైర్యం మరో మెట్టు పైకి పోయింది. కాలుస్తున్న సిగెరెట్ ను అవతలకి పారేసి, బెంచ్ బుద అటు చివర ఒకరు, ఇటు చివర ఒకరు కూర్చున్నారు. మద్యలో ఆ యువతి. చిన్నగా గొంతు సవరించుకున్నాడు ఓక కుర్రాడు. జేబులోంచి ఐదు వందలు నోటు తీసి ఆమెకి కనిపించేలా పట్టుకుని కూనిరాగం తీస్తూ అన్నాడు “వస్తే యిస్తా…ఈ నోటు!” అని. ఆ యువతి చురచురమని చూసింది అతని వంక. వెంటనే అందుకున్నాడు రెండో కుర్రాడు ….“నేనయితే అలాంటి రెండు నోట్లు ఇస్తా!” అన్నాడు నోట్లు తీసి చేత్తో పట్టుకుని. ” అ ఇచ్చేదేదో యిలా ఇవ్వండి” వున్నట్టుండి 10నిపించిన అ మాటకు ఉలిక్కిపడుతూ తలలు పక్కకి తిప్పి చూసారు ఆ కుర్రాళ్ళు ఇద్దరూ. ఎర్రగా ఎత్తుగా వున్న యువకుడు ఒకతను చటుక్కన ఒక కుర్రాడి కాలర్ పుచ్చుకున్నాడు. అంతే…. రెండోవాడు బెదిరిపోయి పరుగు అందుకోబోయాడు. వేగంగా ముందుకు దూకి రెండోవాడి కాలర్ పుచ్చుకుని కదలకుండా నిలబెట్టేసాడు ఆ యువకుడు. ముప్పయేళ్ళు వయస్సు వుంటుంది అతనికి… అచ్చం సినిమా హీరోలా వున్నాడు. నలుపు రంగు ఫ్యాంట్ సుద చారల షర్ట్ ఇన్ షర్ట్ చేసాడు. ఫంక్ స్టయిల్ కటింగ్….ఆకర్షణీయమయిన రూపం… “ఒంటరిగా వున్న ఆడపిల్లను పట్టుకుని అసభ్యంగా మాట్లాడతా ఇడియట్స్” అంటూ చేరో రెండు వాయించాడు. బెదిరిపోయారు ఆ కుర్రాళ్ళు, “తప్పయిపోయింది సార్! ఇంకెప్పుడూ ఇలాంటి పనులు చేయం” బిక్కమొగాలు వేసుకుని బ్రతిమాలాడటం ప్రారంభించారు.

అక్కడ జరుగుతున్న గొడవకి జనం మెల్లమెల్లగా గుబుగూడటం ప్రారంభించారు. “ఏబుటి సార్! ఏలుటి గొడవ?”అడిగాడు ఓ కాని స్టేబుల్. ఆ యువకుడు జరిగినదంతా చెప్పాడు. మరో రెండు వడ్డించి “ఒరు రిపోర్ట్ రాసి ఇవ్వండి సార్! ళ్ళని బొక్కలో తోసేస్తా” అన్నాడు ఆ కాని స్టేబుల్. “ఇక్కడ జరిగింది చాలక మళ్ళీ రిపోర్ట్ కావాలా?” సీరియస్ గా ఆడిగాడతను. “ ” ఇంతకి ఈ అమ్మాయి, టుకు ఏమవతుంది?” “ఏలుటా ప్రశ్న? మా వాళ్ళే” జవాబిచ్చాడతను. ము. ” అంటే? ఓ బుస్సెస్సా?” “అవును! షీ ఈజ్ మై వైఫ్!” అ మాటకి అమె తలెత్తి అతని ముఖంలోకి చూసింది. ఆ ఇద్దరిని మార్చి మార్చి చూసాడు ఆ కాని స్టేబుల్. అతని మాటలకి నమ్మకం కుదిరి”టరు వెళ్ళండి సార్! కళ్ళ సంగతి నేను చూసుకుంటాను” అంటూ, ఆ కుర్రాళ్ళిద్దర్ని కాళ్ళటద లాటిలోతో కొడూ అవతలికి లాక్కుపోయాడు. జనం రకరకాలుగా మాట్లాడుకుంటూ అవతలకి వెళ్ళిపోయారు. ఆమె తలవంచుకుని నిలబడివుంది. అతను అమె పక్కకు వచ్చి మెల్లగా అన్నాడు ” ఏజు అనుకోకండి! ఏ గొడవా లేకుండా వుండాలని వాళ్లకి టురు నా వైఫ్ అని చెప్పాల్సి వచ్చింది…….సారీ! ”అని. ” అంత మాట అనకండి! మీరే సమయానికి రాకపోతే ఆ కుర్రాళ్ళు నా పరువు తీసేవాళ్ళు…. అయినా ఈ వయస్సులో వాళ్ళకదేం బుద్ది?” అందామె. “ఇలా అంటున్నానని మరోలా అనుకోవద్దు! మ్మల్ని చూస్తే కుర్రాళ్ళకే కాదు, ముసలివాళ్ళకి కూడా మూడ్ వచ్చేస్తుంది!” అన్నాడు. ఆ మాటలకు సిగ్గుతో ఆమె బుగ్గలు ఎర్రబడ్డాయి. ముసిముసిగా నవ్వుకుంటు తలవంచుకుని నిలబడింది. ” బైది బై! గురు ఒంటరిగా వచ్చా రా?” అడిగాడతను. “అవును” “ఎక్కడ్నించి?” “రాజమండ్రి” “ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలి?” “ఓ స్నేహితురాలు ఇంటికి……కాని అడ్రస్సు పోయింది……వన్ టవున్లో ఎక్కడో వుండాలి…. కాని కరెక్టుగా తెలీదు.. అందుకే ఏం చెయ్యాలో తెలీక ఇలా కూర్చుంటే , వాళ్ళు అలా అల్లరి చేసారు” “పోని తిరిగి రాజమండ్రి వెళ్ళిపోతాడరా?” అలా అంటున్నప్పుడు ఆమె కళ్ళల్లో ప్రత్యక్షం అయినా భయాన్ని అతను స్పష్టంగా చూడగలిగాడు. అమె అడ్డంగా తలూపింది లేదన్నట్టూ 3 వారాలు మెల్లిగా అడిగి తెలుసుకోవాలి అనుకుంటూ “టుకు అభ్యంతరం లేకపోతే నాతో రండి!” అన్నాడు. “సుతోనా?” అదోలా చూసింది ఆమె. “నాతో అంటే……. మా ఇంటికి. అక్కడ మా అమ్మ., చెల్లెళ్ళు వున్నారు. కేం భయం లేదు. మా ఇంట్లో వుండి ఓ ఫ్రెండ్ ని గురించి వెదుక్కోవచ్చు” ఆమె మాట్లాడలేదు. “సరేనా?”. అమె తలూపింది. “అందరూ మనల్నే చూస్తున్నారు. కాస్త నవ్వుతూ నా వెంట రండి” అంటూ అతను బయటకు నడిచాడు. అతని వెనకే అమె బయలు దేరింది. ఇద్దరూ స్టేషన్ బయటకు వచ్చారు. అప్పటికే బాగా చీకటి పడిపోయింది. అతను వెళ్ళి పార్కింగ్ లో వున్న తన మారుతికారును తీసుకునివచ్చాడు. ఫ్రంట్ డోర్ తెరిచి … ” గెట్ ఇన్” అన్నాడు. అమె కా రెక్కి అతని పక్కనే కూర్చుంది..

అతను కారును స్టార్ట్ చేసి ముందుకు వురికించాడు. ఆమె మౌనంగా కూర్చుంది.. కారు గాంధీనగర్ వైపు పరుగులు తీస్తుంది. “అడగటం మరిచిపోయాను….మీ పేరేణుటి?”అడిగాడతను. “మాధం ” “చాలా బాగుంది టు పేరు..ుకు లానే… నా పేరు మోహన్!” అమె మాట్లాడలేదు. అలానే తలవంచుకుని ఏదో అలోచిస్తుంది. గాంధీనగర్ వచ్చింది…. అక్కడున్న ఓ హోటల్ ముందు కారాపాడు మోహన్. మాధం ప్రశ్నార్ధకంగా చూసింది. “సురు చాలా నీరసంగా కనిపిస్తున్నారు….కాస్త టిఫిన్ చేసి కాఫీ త్రాగి, ఆ తరువాత వెళదాం !” అన్నాడు. మాధం వద్దు అందామనుకుంది. కాని అప్పటికే అతను కారు దిగిపోయాడు. ఇక చేసేది లేక కారు దిగి అతనితోపాటు రెస్టారెంటులోకి వెళ్ళి కూర్చుంది. అమెను అడగకుండానే అర్డర్ చేసాడు అతను. వెయిటర్ టిఫిన్ తెచ్చి టేబుల్ ద సర్ది వెళ్ళాడు. ” టురు టిఫిన్ చేస్తు వుండండి, నేను వెళ్ళి మా ఇంటికి ఫోన్ చేసి వస్తాను” అన్నాడతను. మాధం అలానే అన్నట్టు తలూపి, తల వంచుకుని టిఫిన్ తింటూ కూర్చుంది. ఆమె తినటం పూర్తి అయ్యేసరికి అతను తిరిగి వచ్చాడు. వెయిటర్ ను పిలిచి, రెండు కాఫీ అర్డర్ చేసి, ఆ తరువాత అన్నాడు..”ఓ చిన్న ప్రాబ్లమ్ వచ్చిపడింది మాధంగారు!” అని “ఏమటది?” “అమ్మ వాళ్ళు బంధువుల ఇంటికి వెళ్ళారట. రాత్రి పదింటికి గాని రారట.” మాధ: ఏం మాట్లాడలేదు. “బుకు అభ్యంతరం లేకపోతే, ఒక పని చేద్దాం!” “చెప్పండి” “ఓ రెండు గంటలపాటు కృష్ణా నది వొడ్డున కూర్చుందాం! ఆ తరువాత ఇంటికి వెళ్ళోచ్చు, అప్పటికి మావాళ్ళు వచ్చేస్తారు” అన్నాడు. “సు ఇష్టం ! “సారి ఫర్ ది ట్రబుల్!” “పర్వా లేదు” ఇద్దరు కాఫీ త్రాగి బయలుదేరారు. కారు కృష్ణా నదీ తీరానికి చేరుకుంది. కారును ఒక చోట పార్కింగ్ చేసి నదీతీరంలో వున్న మెట్లు ద కూర్చున్నారు. ఇద్దరి మద్యా మౌనం! రెండు నిమిషాల తరువాత అతను అడిగాడు “నేనొక మాట అడుగుతాను! నిజం చెబుతారా? మాధంగారు!”. “మీరు నా పరువు కాపాడారు, ఇప్పుడు ఆశ్రయం ఇవ్వబోతున్నారు. టుతో అబద్దం చెప్పలేను!” అంది మాధం . ” మీరు ఇంట్లో నుంచి పారిపోయి వచ్చారు కదూ?” మాధం తలవూపింది. “ఎందుకని? సవతి తల్లి పోరా?” “కాదు” , “ప్రేమ గొడవలా, లేక ఇష్టం లేని పెళ్ళా?” ఆమె తల అడ్డంగా వూపింది. “మరీ?” ప్రశ్నించాడతడు. ఆమె దీర్ఘంగా నిట్టూర్చి “వ్యభిచారం చెయ్యటం ఇష్టం లేక” అతను ఒక్కసారిగా అదిరిపడి “మైగాడ్! వ్యభిచారమా?!?” “అవును! అదొక దురదృష్టకరమైన కథ…!” . . “బుకు అభ్యంతరం లేకపోతే ఆ కథ ఏలుటో నాకు చెప్పండి! నాకు చేతనైన సహాయం చేస్తాను” అన్నాడు మోహన్. “మాకు సహాయం చేస్తారని కాదు… నా గుండె బరువు తగ్గటానికి నా కథ టుతో సిగ్గు విడిచి చేబుతాను” అంది. “చెప్పండి!” అన్నాడు మోహన్. స్ట్రీట్ లైట్స్ కాంతి పడి నక్షత్రాల్లా మెరుస్తున్న నది అలల వంక చూస్తు చెప్పటం ప్రారంభించింది మాధం.

“మాది ఒక మద్య తరగతి కుటంబం….తండ్రి లేడు. అమ్మ, నేను, అక్క వుండేవాళ్ళం . అక్క ప్రేణుంచి పెళ్ళి చేసుకుంది. అమ్మకు ఇష్టం లేకపోవటం వల్ల ఇంట్లోంచి వెళ్ళిపోయి వేరే కాపురం పెట్టింది. ఆ తరువాత అమ్మ చనిపోయింది. ఇక నేను వేరే దారి లేక నేను అక్క ఇంటికి చేరాను. అక్క పెళ్ళయ్యి అప్పటికే అరు నెలలు అయ్యింది. అక్కా, బావా ఎంతో అన్యోన్యంగా వుండేవాళ్ళు. ఇద్దరి చిలిపి తగువులు, చిన్ని చిన్ని అలకలు చూసిన నాకు ఎంతో సంతోషం కలిగేది. నేను కూడా వాళ్ళతో ఇపుడిపోయాను. అలా సాఫీగా సాగిపోతున్న సమయంలో….. ఒకనాటి రాత్రి…….. ఆప్పుడు రాత్రి పదకొండు గంటలయ్యింది. మాధం తన గదిలో నిద్ర పట్టక సినిమా పత్రిక చదువుకుంటు వుంది. పుస్తకం పూర్తి అయినా ఆమెకు నిద్ర పట్టలేదు. బయట హాల్లో బుక్ షెల్ఫ్ వుంది. అందులో ఏదయినా పుస్తకం తెచ్చుకోవాలని గదిలోంచి హాల్లోకి వచ్చింది. చేతికి అందిన పుస్తకాన్ని తీసుకుని గదిలోకి తిరిగి రాబోతూ అక్క మల బెడ్ రూం వేపు చూసింది. లైట్ వెలుగుతుంది ఆ గదిలో… టైం పదకొండున్నర కావొస్తుంది……ఈ వేళ అప్పుడు ఇంకా నిద్ర పోకుండా ఏం చేస్తున్నారు కళ్ళు. అమె అలా అనుకుంటూండగానే ఆ గదిలోంచి 906 20త శబ్దాలు • నిపించటం ప్రారంభించాయి. మాధంలో క్యూరియాసిటీ చోటు చేసుకుంది. సెక్స్ అషయంలో అతి స్వల్పమైన బుక్ నాలెడ్జ్ తప్ప.. ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదామెకు. ఎలా వుంటుందో చూడాలనిపించింది. అంతలోనే సిగ్గు ముంచుకు వచ్చింది అమెకి…. తప్పు కదూ?……. ‘యూ ఫూల్! చేయించుకుంటే తప్పు గానీ….. చూస్తే తప్పేలటి?’అని ఎదురుతిరిగింది అంతరాత్మ. అప్రయత్నంగా అక్క బెడ్ రూం వేపు కదిలాయి అమె పాదాలు. ఓరగా మూసివున్నాయి తలుపులు.. ఒక పక్కగా నిలబడి తొంగి చూసింది లోపలకి. అమె గుండె వేగంగా కొట్టుకోవటం మొదలు పెట్టింది. గదిలోపల……… Like 224 Dislike 28 62601 35 38 cookie-check ట్రాప్…. 1 no

Categories Telugu
More stories See all