ట్రాప్ – Part 2
మాధం ఏం మాట్లాడలేదు. ‘మీకు అభ్యంతరం లేకపోతే, ఒక పని చేద్దాం!” “చెప్పండి” “ఓ రెండు గంటలపాటు కృష్ణా నది వొడ్డున కూర్చుందాం! ఆ తరువాత ఇంటికి వెళ్ళోచ్చు, అప్పటికి మావాళ్ళు వచ్చేస్తారు” అన్నాడు. “పి ఇష్టం!’ “సారి ఫర్ ది ట్రబుల్!” “పర్వాలేదు” ఇద్దరు కాఫి త్రాగి బయలుదేరారు. కారు కృష్ణానదీ తీరానికి చేరుకుంది. కారును ఒక చోట పార్కింగ్ చేసి నదీతీరంలో వున్న మెట్లు మీద కూర్చున్నారు. ఇద్దరి మద్యా మౌనం! రెండు నిలుషాల తరువాత అతను అడిగాడు “నేనొక మాట అడుగుతాను. నిజం చెబుతారా? మాధం గారు!”. “పేరు నా పరువు కాపాడారు, ఇప్పుడు ఆశ్రయం ఇవ్వబోతున్నారు. సీతో అబద్దం చెప్పలేను!” అంది మాధం. పేరు ఇంట్లో నుంచి పారిపోయి వచ్చారు కదూ?” మాధం తలవూపింది. “ఎందుకని? సవతి తల్లి పోరా?” “ప్రేమ గొడవలా, లేక ఇష్టం లేని పెళ్ళా?” ఆమె తల అడ్డంగా వూపింది. “మరీ?” ప్రశ్నించాడతడు. ఆమె దీర్ఘంగా నిట్టూర్చి “వ్యభిచారం చెయ్యటం ఇష్టం లేక” అతను ఒక్కసారిగా అదిరిపడి“మైగాడ్! వ్యభిచారమా?!?” “అవును! అదొక దురదృష్టకరమైన కథ…!” “ఓకు అభ్యంతరం లేకపోతే ఆ కథ ఏంటో నాకు చెప్పండి! నాకు చేతనైన సహాయం చేస్తాను” అన్నాడు మోహన్. “మాకు సహాయం చేస్తారని కాదు… నా గుండె బరువు తగ్గటానికి నా కథ తో సిగ్గుండిచి చేబుతాను” అంది. “చెప్పండి!” అన్నాడు మోహన్. స్ట్రీట్ లైట్స్ కాంతి పడి నక్షత్రాల్లా మెరుస్తున్న నది అలల వంక చూస్తు చెప్పటం ప్రారంభించింది మాధం. “మాది ఒక మద్య తరగతి కుటంబం…. తండ్రి లేడు. అమ్మ, నేను, అక్క వుండేవాళ్ళం. అక్క ప్రేమించి పెళ్ళి చేసుకుంది. అమ్మకు ఇష్టం లేకపోవటం వల్ల ఇంట్లోంచి వెళ్ళిపోయి వేరే కాపురం పెట్టింది. ఆ తరువాత అమ్మ చనిపోయింది. ఇక నేను వేరే దారి లేక నేను అక్క ఇంటికి చేరాను. అక్క పెళ్ళయ్యి అప్పటికే అరు నెలలు అయ్యింది. అక్కా, బావా ఎంతో అన్యోన్యంగా వుండేవాళ్ళు. ఇద్దరి చిలిపి తగువులు, చిన్ని చిన్ని అలకలు చూసిన నాకు ఎంతో సంతోషం కలిగేది. నేను కూడా వాళ్ళతో ఇండిపోయాను. అలా సాఫీగా సాగిపోతున్న సమయంలో…… ఒకనాటి రాత్రి………….. ఆప్పుడు రాత్రి పదకొండు గంటలయ్యింది. మాధం తన గదిలో నిద్ర పట్టక సినిమా పత్రిక చదువుకుంటు వుంది. పుస్తకం పూర్తి అయినా ఆమెకు నిద్ర పట్టలేదు. బయట హాల్లో బుక్ షెల్ఫ్ వుంది. అందులో ఏదయినా పుస్తకం తెచ్చుకోవాలని గదిలోంచి హాల్లోకి వచ్చింది. చేతికి అందిన పుస్తకాన్ని తీసుకుని గదిలోకి తిరిగి రాబోతూ అక్క మల బెడ్ రూం వేపు చూసింది. లైట్ వెలుగుతుంది ఆ గదిలో.. టైం పదకొండున్నర కావొస్తుంది……ఈ వేళ అప్పుడు ఇంకా నిద్ర పోకుండా ఏం చేస్తున్నారు నీళ్ళు. అమె అలా అనుకుంటూండగానే ఆ గదిలోంచి అంత ఇంత శబ్దాలు అనిపించటం ప్రారంభించాయి. మాధంలో క్యూరియాసిటీ చోటు చేసుకుంది.