తోటలో తొక్కుడు బిళ్ళ రెండవ భాగం
ఏమీ లేదు మల్లేష్, మా ఆయన వాళ్ల ఊరు వెళ్లాలి, కొద్దిగా డబ్బు కావాలి, జీతాలు ఇంకా రాలేదు. మీ కొట్టులో బాకీ మీ కూడా ఉంది. నాకు నాకు డబ్బు అవసరం ఉంటే నిన్నే అడుగుతా కదా, అందుకే వచ్చా అంది. ఎప్పుడు వెళ్తాడు మీ ఆయన అన్నాడు. డబ్బు ఉంటే రెండు రోజుల్లో వెళ్తాడంట అంది. ఎంత కావాలి అన్నాడు. ఓ వెయ్యి రూ పాయలు కావాలి అంది. అమ్మో వెయ్యి అంటే కష్టమే, రెండు రోజుల్లో అంటే కుదరదేమో, ఓ వారం లో అయితే సర్దగలను అన్నాడు. రాజ్యం పైట జారితే, రాజ్యం సళ్లు చూడసాగాడు. వారం రోజుల్లో ఎలాగో సర్దుతా కావాలంటే అన్నాడు. రాజ్యం పైట జారినట్టు తెలిసినా, మల్లేష్ తన సళ్లు చూస్తున్నా, ఏదోలా డబ్బు తీసుకోవాలని అలా పైట వదిలే సింది. అది కాదు మల్లేష్, వాళ్ల నాన్నకి అదే మా మామకి డబ్బు కావాలని కబురు చేసేడంట. నా మొగుడు ఊరికే కంగారు పడిపోతున్నాడు. పోనీ తాకట్టు పెడదాం అంటే, నా దగ్గర బంగారం ఎక్కువ లేదుగా. ఈ సూత్రాల తాడు చెవి కమ్మలూ తప్ప అని, మెడలో ఉన్న సూత్రాల తాడు తీసింది. అలా సూత్రాల తాడు తియ్యడం లో రాజ్యం పైట పూర్తిగా సళ్ల మీద నుంచి జారి పోయి వళ్లో పడటం తో రెండు సళ్లు బాగా కనపడుతున్నాయి. మల్లే ష్ అలా రాజ్యం సళ్లు చూడసాగాడు. అయ్యో ఎందుకూ ఆ ఉన్న మూడూ తాకట్టు పెడతావా. ఒద్దులే. ఒక వారం ఆగమను. నేను ఏదోలా సర్దుతా. అంతగా నా వళ్ల కాక పోతే అప్పుడు చూద్దాం తాకట్టు సంగతి. పోనీ నువ్వు, రోజూ మా నాన్న లేని టైములో అంటే అన్నం తినే టైములో మధ్యాహ్నం ఒంటి గంటకి వస్తూ ఉండు. సర్దుబాటు అయితే చూద్దాం అన్నాడు. మరి ఈ నెల కిరాణా బాకీ కొద్దిగా ఆలస్యం గా ఇస్తా ఏమీ అనుకోకు అంది. సరే లే నెలాఖరుకి నువ్వు వస్తే నీకు డబ్బు ఇస్తా. ఆ డబ్బు మా నాన్న ఉండగా వచ్చి కిరాణా బాకీ కింద మా కట్టేద్దువుగాని లే. మనం ఇద్ద రం తరు వాత చూసుకుందాం లే. ఇలా నీకు సాయం చెయ్యలేదా. నన్ను ఏమనుకుంటున్నావు అన్నాడు. రాజ్యం కంగారుగా అదే మీ కాదు మల్లేష్, నీకు చెప్పాలి కదా. నువ్వు నాకు చాలా సాయం చేసావ్ కాదన్నానా. అందుకే కదా నీ దగ్గర ఏమీ దాచకుండా అన్నీ చెపుతా కదా అంది. సరే లే నీ కోసం నా ఫ్రెండ్స్ ని కూడా అడిగి చూస్తా. ఒక వేళ డబ్బు దొరికితే తొందరగానే ఇస్తాలే. నువ్వు ఏమీ కంగారు పడకు అన్నాడు. మల్లేష్ ఇంక నేను వెళ్లినా మరి. రేపు ఇదే టై ముకి వస్తాలే అంది. ఇంటి కాడ పని ఉందా. ఎవ్వరూ లేరుగా. కొద్దిసేపు కూర్చో. కబుర్లు చెప్పు అని ఒక బిస్కట్ పేకెట్ తీసి ఓపెన్ చేసేడు. ఇంద తిను. ఇవి కొత్తగా వచ్చాయి. బాగుంటాయి అన్నాడు. తను ఒకటి తింటూ రాజ్యానికి ఒకటి ఇచ్చాడు. అలా ఇద్ద రూ బి స్కట్లు తింటూ నవ్వుతూ కబుర్లు చెప్పుకున్నారు. ఇంక వెళ్తా మల్లేష్. రేపు వస్తా. తొందరగా డబ్బు చూడు అంది. మల్లేష్ సరే అన్నా కదా. ఒట్టు.