All content free · updated every 5 minutes

దానిమ్మ పండు మొదటి భాగం

Story Telugu 2 pages 3 years ago

దానిమ్మ పండు మొదటి భాగం
రంగాయమ్మకి బ్యాంకులో ఉద్యోగం. ఎవరూ ఆమెని పేరు పెట్టి పిలవరు. ఆమెను చూడగానే తోటి ఉద్యోగులంతా “ఒరేయ్! డార్జి వస్తోందిరోయ్ ” అని చెవులు కొరుక్కోవడం కద్దు . రంగాయమ్మకి నలభై ఏళ్ళు. ఎర్రగా బొద్దుగా ఉంటుంది. శరీరం బాగా కొవ్వుపట్టి ఉంటుంది. పెద్ద పెద్ద చళ్ళు లో నెక్ జాకెట్లోంచి పొంగుతూ, ముసలి వాళ్ళనీ, కుర్ర కా కారునీ కూడా గుటకలు మ్రింగేలా చేస్తాయి. ఆమె కళ్ళల్లో, నడకలో విశాలంగా ఎదిగిన ఆమె పిరుదులలో చీరని తన్నుకుంటూ తొడల్లో పచ్చి సెక్స్ ఒలుకుతూ ఉంటుంది. ముందు కొచ్చే పానకాలరావ్ ఏజెంట్ గా ఆ బ్యాంక్ కి ట్రాన్స్ ఫర్ వచ్చి రావటంతోనే ఆమె పేరు “డాడ్జి అని పిన్నాడు. ప్యూన్ ద్వారా. ” “ఏం, అంత బోరా?” అనడిగాడు పానకాలరావ్. “అవునండి. ఆ అమ్మకి ఊళ్ళో మగాళ్ళంతా సరిపోరు….” అన్నాడు ప్యూన్. ఏదో సంతకం కోసం ఆమె కాగితం పట్టుకొచ్చినప్పుడు పానకాలరావ్ ఆమె ముఖం లోకి చూచాడు. విశాల మైన కళ్ళు, పెద్ద మొహం, తీర్చి దిద్దిన క నుబొ మలు……అనుమానం లేదు. రంగాయమ్మ మంచి అంద గత్తె. కైపెక్కించే ఒళ్ళు ఆమెది. “నేనింకా సంసారం పెట్టలేదు అన్నాడు . పానకాల రావ్ మెల్లి గా. “అయితే నేను ఏమి చేయను?” అంది ఆమె నవ్వి. “మీకు తెలిసినచోట చెబుతారే మోనని” ఎక్కడైనా ఉంటే “నేను ఉదయమే ఆఫీసుకి వస్తాను. సాయం కాలం ఇంటికి చేరతాను. నాకు తెలియదు. మా అమ్మాయిలకు ఏమైనా తెలుసేమో అడుగుతాను ” అంది. ఆమె వెళ్ళగానే ప్యూన్ ని కూతుళ్ళు ఉన్నారా? ” అని అడిగాడు. “రంగాయమ్మకు “అవునండి ఇద్దరు. ఒకామె పేరు లలిత. ఇంకొకామె పేరు సబిత ” “వాళ్ళు కూడా అటువంటి వాళ్ళేనా? ” ‘లలిత తల్లిని మించిన చెయ్యి అని విన్నాను సార్. సబిత గురించి తెలియదు పానకాలరావ్ కి పెళ్ళాం పోయి ఎనిమిది సంవత్సరాలు అవుతోంది. ఇరవై రెండేళ్ళ కొడుకు ఉన్నాడు. దూరపు బంధువైన ఒక ముసలామెను వంట చేసేందుకు ఇంట్లో పెట్టుకున్నారు. పాన కాల రావుకి అవసర మైన పుడల్లా బయట ఎక్కడో తంటాలు పడుతుంటాడు. “మరి రంగాయమ్మకి భర్త లేడా? పానకాలరావ్ ప్యూన్ ని. ఆసక్తిగా అడిగాడు “ఇది వరకూ ఉండేవాడట సార్. ఈమె వదిలేసింది ” పానకాలరావ్ ఆ రోజల్లా పని ఏమీ చేయలేక పోయాడు. తనకి నలభై ఐదు ఏళ్ళు. ప్రతిరోజూ కాక పోయినా ఆడదాని అవసరం తనకి ఉంది. రంగాయమ్మ డాడ్జే కావచ్చు. అవసర మైన పుడల్లా తనకి చాన్సులిస్తే బాగుండును అనే ఆశ మనసులో పీకుతోంది. అయితే ఆమెతో పరిచయం చేసుకోవటం ఎలా? నాలుగు రోజులు ఈ తికమకలోనే సంత కాల కోసం గడిచి పోయాయి. అప్పుడప్పుడు ఆమె పానకాలరావు దగ్గరకి వస్తుండేది. తెల్లటి పలు వరుస. నవ్వినప్పుడు ముత్యాల్లా మెరిసేవి రంగాయమ్మ పళ్ళు. పళ్ళే చూడాలో, ఒళ్ళే చూడాలో తెలియక మునుపే ఆమె సంతకం చేసిన కాగితాలతో వెళ్ళిపోయేది. మనస్సేమీ బాగోక పానకాలరావ్ ఆ రోజున సినిమాకి వెళ్ళాడు.

యధాలాపంగా అతని చూపు ముందుప్రక్క కుర్చీలపై పడింది. కుర్చీకి నిండుగా రంగాయమ్మ కూర్చుంది. ఆమె ప్రక్కనో యువకుడున్నాడు. ఒకరి భుజాలొకరికి తగులుతున్నాయి. వెనుకనుంచి చూస్తుంటే రంగాయమ్మ మెడ, జబ్బలు కనిపించాయి పానకాలరావుకి. బాగా అలంకరించుకొని వచ్చింది సినిమాకి. , తలలో పూలు తురుముకుని వెనక్కి తిరిగి చూస్తే ఆమెకి తను కనిపించే వాడు. అయితే ఆమె ఈ ధ్యాసలో లేదు. లైట్లు తీసేసి సినిమా ప్రారంభం కాగానే ఆమె ప్రక్కనున్న యువకుడి చేయి కదలటం కనిపించింది. అంటే ఆమె ఒడిలోకి అతడి చేతిని దోపి ఉండాలి. పానకాలరావు తాపంతో నిలువునా దహించుకు పోయాడు. ఇంకా ఉంది. Like 224 Dislike 28 79548 81 20 cookie-check దానిమ్మ పండు మొదటి భాగం no

Categories Telugu
More stories See all