దాహం
” రైట్ … రైట్ ” అంటూ చెవి కోసిన నక్కలా అరిచాడు బస్ క్లీనర్. డ్రయివర్ క్లచ్ వేసి గేరు మార్చేడు. హడా విడి గా ఎక్కుతున్న ముసలాయన్ని లోనకు త్రోసి తనూ ఎక్కేడు క్లీనర్. బస్ పదదు గులు కూడా ముందుకు కదల కుండానే , ఇంజను పిడుగులు పడుతున్నట్లు , భూకంపం వచ్చి ప్రపంచం కూలి పోతున్నట్లు , భయం గా ఘీంక రించి, చివరకు ఆస్మా పేషంట్ లా ఆగి పోయింది. తుఫాన్ శాంతించి నట్లయింది. బస్సులో అందరికీ చెవులు దిమ్మెక్కి పోయాయి. ” దీనమ్మా, బస్ నీ దెంగా…. ఎన్నిసార్లాగి సత్తందంట ” విసిగి పోయిన ఒక ముసలాయన కోపంగా అరిచాడు. బస్ లోని పడుచు పిల్లలతో పాటు కుర్రాళ్ళు కిచ కిచా నవ్వారు. అది పెళ్ళివారి బస్సు. చిత్తూరునుండి మదనపల్లి పోతోంది. అదే మిటో గాని – బస్ అంతా ఎంతో అందంగా కొత్త గా ఉంది. కాని యింజను కేం రోగం వచ్చిందో? తెగ మొరాయిస్తోంది. అప్పటికే రెండు సార్లు ఎక్కి దిగి పోయారు. జనం మూడోసారి రెడీ అవటంతో గేరు మార్చేసరికి కధ మొదటి కొచ్చి ఆగి పోయింది. ” అంతా దిగండి…. మరో అర గంట రిపేరు చూస్తే గాని బండి కదలదు ” అంటూ బాయ్ నట్ తెరుస్తూ అరిచాడు . విసిగి పోయిన జనం మళ్ళీ బస్ దిగ నారంభించారు. పెళ్ళికొడుకు తండికి కోపం ముంచు కొచ్చి జనాన్ని తప్పించుకొని డ్రయివర్ ముందు కెళ్ళి వీరభద్రుడిలా నిలబడ్డాడు. ” ఏమయ్యా శుభమా అంటూ పెళ్ళికి పోతుంటే ఈ లంఖణాల బండిని తెస్తారా? ముహూర్త సమయాని కన్నా మమ్మల్ని మదనపల్లి చేరుస్తారా? ” అంటూ గద్దించాడు. ” మమ్మల్నేం చేయ మంటారు సార్, అందంగా ఉందని ఈ బస్ కావాలన్నారు ” తమ తప్పేం లేనట్లు చెప్పాడు డ్రయివర్. ” అయితే ఏ మంటంట! ” ” మా ఓనరు కావాలనే దీని యింజను డొక్కు బస్సుకి , దాని యింజను దీనికి మార్పించాడు సార్” , ” ఏడ్వలేక పోయాడు ” అంటూ విసుక్కొని తనూ బస్ దిగి పోయాడాయన. ” పెళ్ళికొడుకుతో బాటు బంధువులు స్నేహితులు ఆడ మగ అంతా బస్ దిగి పోయి చెట్ల కింద అక్కడ ఇక్కడ కూర్చుని కబుర్లలోకి దిగారు. అప్పటికి సాయం కాలం అయిదు గంటలయింది. జయసుధ సురేష్ వాళ్ళందరికీ కొంచెం ఎడంగా పోయి ఒక చెట్టు మొదట కూర్చున్నారు. సురేష్ ఆతంగా ఆమె చేతిని అందు కొని ఒడిలోకి లాగబోయాడు ” ” అష్ ! ఏమిటది పట్ట పగలు. అవతల జనమంతా కూర్చున్నారు. ” అంటూ మందలించి పైట వంటి నిండా కప్పుకుని కూర్చుంది జయసుధ. సురేష్ కి పాతికేళ్ళుంటాయి. మనిషి బాగానే ఉంటాడు. ఇక జయసుధ కు పద్దెని మేదేళ్ళుంటాయి. ఎర్ర గా ఆరోగ్యం గా పుష్టిగా ఉంటుంది. వెనకా ముందూ సైజులు కొట్టొచ్చినట్లు కన్పించి మగాణ్ణి చిత్తు చేస్తుంటాయి. ఎంతో ఇష్టపడి ఆమెను పెళ్ళి చేసుకున్నాడు సురేష్. పెళ్ళయి ఆరు మాసాలు కూడా కాలేదు. ఒకరి మీద ఒకరికి చచ్చేంత ఇష్టం. అంతే కాదు, ఇద్దరిలోనూ కాస్త కామం ఎక్కువే. పైగా ఆమెను ముట్టు కుని వారం రోజులు దాటింది.