దెంగుడు దొంగలు…ఇద్దరూ ఇద్దరే
ప్రెజ్. ఇద్దామను కుంటున్నాను… ఈ సర్ ప్రైజ్ శీర్షికలో వచ్చేవి నిజజీవితములో జరిగిన సంఘటనలు కాబట్టి.. కొంత మంది పాఠకులకు రుచించకపోవచ్చు.. కాని… నాకు నా చాట్ స్నేహితులకు ఇవి. తీపి గురుతులుగా నెమరువేసుకోవాడినికి ఉపయోగ పడతాయని… నా ప్రయత్నం … ఈ సంఘటన నేను బెంగళూర్ లో ఉద్యోగము చేస్తున్నప్పుడు జరిగింది. ఇది నాకొక మరుపురాని అనుభూతినిచ్చింది… ఎప్పుడో పందెండేళ్ల క్రితము జరిగినా ఇప్పటికి ఆ మొత్తం సంఘటనను మర్చిపోలేదు… కళ్ళల్లో ఇప్పటికీ మెదలుతూనే ఉంది… ఇక చెప్పనా ఆసర్ ప్రైజు….. ******************* బాస్ లేడు కదా అని తీరిక గా ఆఫీసులో హిందూ పేపర్ చూస్తున్న నాకు….. సడన్ గా ఫోను త్రాగడముతో… ఎవరబ్బా అనుకుంటూ ఫోనెత్తాను.. ఇంకెవరూ మన బాసే… వీడెక్కడ దొరికాడురా బాబూ…. ఏదో 3 రోజులు ఆఫీసు పని మీద బొంబాయి వెళ్తున్నాడని తెలిసి రిలాక్సు అవుదా మను కుంటే.. మళ్ళీ ఏదో పని పెడుతున్నాడే…. “భాస్కర్! నాకొక ఫేవర్ చెయ్యాలోయి… ఇప్పుడే నాభార్య ఫోను చేసింది .. బెడ్రూం లో కర్టన్ పడటము లేదట.. భలే చిరాకుగా ఉందట. ఎవరినయినా పంపించి సరిచే పించ మంటుంది.. పక్కింటి వాళ్ళ బెడ్రూం మాటె డ్రూం పక్కనే ఉంటుంది.. కర్టన్ లేకుంటే ప్రైవసీ ఉండదు కదా.. అందులో తనొక్కతే ఉంది.. ఎవరినయినా పంపించి సరిచే పిస్తావా మరి…”, అని ఇంగ్లీష్ లో నాతో అంటే.. ఇదెక్కడి ఖర్మరా బాబూ… ఎక్కడో ఇందిరా నగర్ లో ఉన్న బాస్ ఇంటికి కర్టన్ రిపేరు చేసే వాడిని పిలుచుకెళ్ళాలి… ఇంతకూ వాడెక్కడ ఉంటాడో మరి… కాని తప్పదు గా.. బాస్ బాస…..అనుకుంటూ… “సరే సార్… నేను వెళ్ళి చూస్తే.. ఎవరిని పిలుచుకొని రావాలో తెలిసిపోతుంది.. వాడిని ఎలాగైనా పిలుచుకొచ్చి రిపేర్ చేపిస్తాను.. మీరే మీ వర్రీ కావద్దు.. ఇప్పుడే వెళ్తున్నాను..” “థాంక్స్ భాస్కర్!… సారి ఫార్ ది ట్రబుల్. మా అవిడకు ఫోను చేసి చెపుతాను.. నువ్వొస్తున్నట్లు..” అని పెట్టేసాడు.. సరే తప్పదు కదా అనుకుంటూ కారులో బాస్ ఇంటికి బయలుదేరాను.. ఇక నాసంగతి గురించి చెప్పాలి కదా.. నేను మాదాసు డిబియస్ సెంటర్లో కంసల్టేషన్ పని మీద చిన్న కాబిన్ షేరు చేసుకుంటూ ఉండే వాళ్ళం. నాకు ఎప్పుడూ టూర్ లు ఉండటముతో.. మాకు ఆకాబిన్ చాలనుకున్నాము. మా హెడ్ ఆఫీసు ఢిల్లీ, లో ఉంది… మా బాస్ తమిళ్ వాడినా చాలా మంచి వాడు. అప్పట్లో 45 యేళ్ళు ఉండే వనుకుంటాను.. తెలు గావిడను పెళ్ళి చేసుకున్నాడు.. ఒక్కడే కొడుకు లండన్ లో చదువుతున్నాడు…. భార్య నాజుకుగా బొద్దుగా ఉంటుంది… పేరు శాంత అనుకుంటాను.. మేము అప్పుడప్పుడు డిన్నర్లల్లో కలుస్తుంటాము.. ఆవిడ ఎప్పుడూ పట్టు చీర కట్టి, చాలా హుందాగా ఉంటుంది.. తెలుగులో చక్కగా మాట్లాడుతున్నా అరవ వ్యాపకము బాగా వంట బట్టి చీరను నిండుగా కప్పుకొంటుంది..