నల్లమలలో జ్యోతి ఆంటీ – 1
అవి నేను నల్లమల పరిసర ప్రాంతంలో ఒక చిన్న వూరికి గవర్నమెంట్ పోస్టింగ్ యిస్తే డ్యూటీ చేసిన రోజులు. వూరు చాలా చిన్నది. గిరిజన ప్రాంతం. కొద్ది మంది మేం యిక్కడ. మాకు కొన్ని క్వార్టర్లు, ఒక కిరాణా స్టోర్స్, జిమ్, షటిల్ కోర్ట్, మూడు ఆఫీసులు. వూళ్ళో రెండు కూరగాయల కోట్లు, కిరాణా కోట్లు, బట్టల షాపూ యిలా ఒక్కో అవసరానికి సరిపడా. జనాభా రెండు వేలకి మించదు. ఎక్కువమంది వేటకు, పొలం పనులకు వెళతారు కాబట్టి పెద్దగా జనసంచారం వుండదు. యిదీ క్లుప్తంగా వూరు. యిక కథ జ్యోతి ఆంటీది కాబట్టి ఆమె గురించి చెప్పుకుందాం. మా ఆఫీస్ కి యెదురుగా ఒక మలయాళీ వాళ్ళ హోటల్ వుండేది. మేం అక్కడే ఉదయం టిఫిన్ చేసేవాళ్ళం. అప్పటికే నాకు కొత్తగా పెళ్లయింది. ఆ హోటల్ పక్కనే ఒక చిన్న కొట్టు వుండేది. Actually అది ఇల్లు. ఇంటాయన మా స్టోర్ లో పని చేస్తాడు. యింట్లో వాళ్ళావిడ ఖాళీగా ఎందుకని ముందు చిన్న రూంకి శట్టర్ వేసి బిస్కట్కు, సిగరెట్లు వగైరా అమ్మునుకునేవాళ్ళు. వెనుకవైపు వీళ్ల కుటుంబం వుండేది. ఆ కొట్టు ఆమెనే చూసుకునేది. పక్క హోటల్ లో టిఫిన్ చేసినా, సాయంత్రం టీ తాగినా, యీ కొట్టుకొచ్చి సిగరెట్ తీసుకుని అక్కడే పైకప్పు వేసిన రేకుషెడ్డు కింద, చెక్కబల్ల మీద కూచుని సిగరెట్ తాగుతూ వుంటే ఆమె కబుర్లు చెప్పేది. వయసు 34-36 వుండొచ్చు. నాకంటే 6 ఏళ్ళు పైనే. నేను జ్యోతి ఆంటీ అని పిలిచేవాన్ని. ఎప్పుడూ సరిగ్గా ఆమె మీద దృష్టి పెట్టలేదు. రంగు చామనఛాయకి కొద్దిగా ఎక్కువ. ఆమె నోరు చాలా పెద్దది, నవ్వితే అన్ని పళ్లు కనబడతాయి. నాకంటే కొద్దిగా ఎత్తు తక్కువ. 36-37 మధ్యలో రొమ్ములు, బలంగా గుండ్రంగా. వెనక్కి తిరిగినప్పుడు చూస్తే పిర్రలు గుమ్మడికాయలకంటే తక్కువ వుండవు. కొద్దిగా నున్నటి పొట్ట. నడుము వెడల్పుగా విశాలంగా వుంటుంది కాబట్టి, తొడలు కూడా చాలా పెద్దగా వుండాలి. పేదవాళ్ళు కాబట్టి ఎప్పుడూ తక్కువరకం నార చీరలు కట్టేది. యింట్లోనుంచి నడుస్తూ వస్తుంటే రొమ్ములు బంతుల్లాగా యెగిరేవి, కాబట్టి బ్రా వేసుకునేది కాదని అనిపించింది. యింక ప్యాంటి డౌటే. ప్యాంటి వుంటే పిర్రలు బిగుతుగా వుండేవి. అలా లూజుగా కదలవు. *** ఒకరోజు అడిగింది, బెండకాయ కూర చేసాను, తీసుకెళతారా అని సరే ఆంటీ యివ్వండి అని తీసుకెళ్ళాను. మామూలుగా అయితే కూరలో కరివేకాపాకుతో అన్నీ వుంటే తప్ప సరిగ్గా రాదు. అలాంటిది జ్యోతి చేసిన కూర అద్భుతంగా వుంది, ఏమీ లేకపోయినా. అలా మా పరిచయం యింకా పెరిగింది. చనువూ పెరిగింది. కానీ కోరిక మాత్రం ఆ రోజు కలిగింది. ఆ రోజు పెందరాలే walking కోసం బయటికొచ్చి సిగరెట్ కోసం వెళ్ళాను. యింకా కొట్టు తీయలేదు. పక్కన చిన్న కిటికీ వుంటే తీసి గట్టిగా పిలిచాను జ్యోతి ఆంటీ అని. రెండు పిలుపులకి వొచ్చింది. కిటికీ దగ్గిరగా నుంచుంది.