నల్లమలలో జ్యోతి ఆంటీ – 4
అప్పుడు అది మొదటిరోజు. నల్లమల పరిసరప్రాంతంలో జాబ్ లో జాయినింగ్ రిపోర్ట్ యిచ్చిన మొదటి రోజు. ఆ వూరికి సరైన రోడ్డు లేదు. నాతోపాటు యింకో యిద్దరు యింజనీర్లు బయల్దేరి వెళ్లేసరికి సాయంత్రమయ్యింది. అక్కడ ఆటోలు వుండవు. మా లగేజీని ఎడ్లబండిపై వేసి అపుడే సిగరెట్ వెలిగించాను. పక్కన మావాడు రాజు చిరాకుపడుతున్నాడు. ఎక్కడికొచ్చి పడ్డాంరా, మన ఖర్మ కాకపోతే అంటూ. మేం కాళ్ళీడ్చుకుంటూ మా ఆఫీస్ కెళ్ళి మా Superior కి రిపోర్ట్ చేసాం. అప్పటికే చీకట్లు ముసురుతున్నాయ్. మాకు తాత్కాలికంగా హాస్టల్ రూమ్స్ యిచ్చారు. మా మిగతా యిద్దరు ఫ్రెండ్స్ వెళ్లిపోయారు. నేను Accounts సెక్షన్ కెళ్ళాను JAO ని కలుద్దామని. నల్లమలలో జ్యోతి ఆంటీ – 3→ ఆఫీస్ రూములన్నీ మాసిపోయిన గోడలూ, చెక్క కుర్చీలు, కన్నాలు పడ్డ బల్లలూ, గోడమీద పెద్ద బల్లులూ, మసకమసగ్గా యెర్రటి బల్బులోంచి గుడ్డి వెలుతురు, సగం కాలిన ట్యూబులైట్లు. యీ రోజుల్లో కూడా యిలాంటి ఆఫీస్ వాతావరణం, నేనస్సలు వూహించలేదు. యిదంతా మీకు యెందుకు చెబుతున్నానంటే, యెలాంటి ఆసక్తి రేకెత్తించని యీ ఆఫీస్ గదిలో వున్నట్టుండి ఒక చందమామని చూస్తాననుకోలేదు. ఆ రూంలో ఆమె ఒక్కతే కంప్యూటర్ ముందు నిలబడి వుంది. పంజాబీ డ్రెస్సులో, వయసు 23కి అటూ యిటూ. సుమారు నా ఎత్తు వుంటుంది. మనిషి బలంగా, బొద్దుగా వుంది. రంగు చామనఛాయకి కొంచెం తక్కువే అయినా ట్యూబ్ లైట్ల వెలుగులో జిగేల్ మంటోంది. ఊదారంగు టాప్ లో మెరూన్ కలర్ లెగ్గింగ్ లో వుంది. నన్ను చూడగానే విస్మయంగా చూసింది. నేనే పలకరించాను. నమస్తే అండి, నేనిక్కడ యీ రోజే జాయిన్ అయ్యాను అని. తను దగ్గిరగా వచ్చింది. అప్పుడుగానీ తెలీలేదు ఆమె Structure. బాబోయ్, అవి రొమ్ములా, లేక కొండలా, ఎత్తటానికి రెండు చేతులూ సరిపోవు కదా. ఆమె నడుస్తూ నావైపు వస్తుంటే అంత పెద్ద రొమ్ములు కూడా కదలటం లేదంటే ఆ కొండల్ని వాలిపోనీకుండా ఎంత స్ట్రాంగ్ బ్రా వాడివుందో. మెడలో వొక చిన్న బంగారు గొలుసు. కాళ్ళకి మెట్టెలు లేవు. ప్రతిగా తనూ నమస్తే పెట్టి ఓహ్ అలాగా అంది. రండి కూర్చోండి అంటూ కుర్చీ చూపించింది. యిద్దరం కూర్చున్నాక అడిగింది, కాఫీ ఏమన్నా తాగుతారా అని. భానుప్రియ కంటే యింకా పెద్ద కళ్ళు, సిల్క్ స్మిత కళ్లలోని తేనెలూరే మత్తు నా వొంటిని తాకుతూ నన్ను వివశున్ని చేస్తున్నాయ్. మళ్ళీ తనే అడిగింది మీరు యెందుకో Tense గా కనబడుతున్నారు అని. అవునండీ, వూరు కొత్త, యింతకుముందు సిటీ అలవాటు, యిదేమో ఏజెన్సీ ఏరియా, అటవీప్రాంతం. అంతా కొత్తకదా అన్నాను. బదులుగా నవ్వి, యేం ఫరవాలేదు, నేను మీకు సహాయంగా వుంటాను, నేనిక్కడ Accounts ఆఫీసర్ దగ్గిర పనిచేస్తున్నాను. నేను థాంక్స్ చెప్పాను. తన పేరు రాణి. మర్నాడు ఆఫీస్ కి యెదురుగా వున్న వొక మలయాళీ హొటల్ కి వచ్చాను.