నా అనుభ వం 13 వ భాగం
మరి ఇంకేమి వెళ్ళి రండి అంది తను. మాతో మాటాడుతూ నే వాళ్ళ పిల్ల పుట్టిన రోజు మూడు రోజుల లో వస్తుంది అని ఆ రోజు వాళ్ళ ఆయన office కి leave పెట్టి అందరి నీ బైటకి తీసుకు వెళ్తాడని కూడా చెప్పింది. నా అనుభ వం 12 వ భాగం→ తను కొద్ది సేపు మాతో మాటా వెళ్ళి పోయింది. నేను తను చెప్పిన దానికి సరిగ్గా లెక్కవేసుకుని మా అమ్మని తీసుకుని ఆ రెండు రోజులు ఊరు వెల్దాం అని ప్లాన్ వేసుకున్నా. రేపు అతనికి duty. నాకు తన తో దెంగులాట ఎల్లుండి. నేను ఊరు వెళ్ళి వచ్చేస్తే నా కు తన తో దెంగులాట కి ఏమీ ఇబ్బంది ఉండదు అని. అలా రోజు అంతా నా ప్రయాణం కోసం ప్లాన్ వేసుకున్నా. రాత్రి భోజనాలు అయ్యాకా మా అమ్మ ఏరా ఎప్పుడు వెల్దాం ఊరికి అంది. నేను పోనీ రేపు బయలుదేరి వెల్దామా అన్నా. మా అమ్మ నీ ఇష్టం రా అంది. సరే లే చూద్దాం పడుకో అన్నా. నేనూ తొందరగానే పడుకుండి పోయా. మరునాడు ఉదయం నేను లేచి నా పనులు అన్నీ చేసుకుని బైటకి వెళ్ళి వచ్చా. అప్పటి కే వాళ్ళ ఆయన duty కి వెళ్ళి పోయాడు లా ఉంది. తను పెరటి తలుపు తీసి వాళ్ళ వంట గది లో ఏదో పని చేసుకుంటూంది. నేను బాత్ రూం కి వెళ్ళి వస్తూ చూసా. తను నన్ను చూసి నవ్వుతూ ఇప్పుడే వచ్చేరా అంటూ బైటకి వచ్చింది. నేను ఊ అన్నా. తను వండిన కూర, పచ్చడి మా కు ఇస్తూ ఉంటే మా అమ్మ నువ్వు అన్నం తిన్నావా అమ్మాయి అంది. ఆ తిన్నా అంది తను. పోనీ మాతో మళ్ళీ తింటావా అన్నా నేను. ఒద్దులెండి అలా తింటే దుంగలా తయారవుతా అంటూ నవ్వింది. ఏమీ అవ్వవు లే గానీ, రా మాతో కొద్దిగా తిందువుగాని అన్నా. మా అమ్మ కూడా రమ్మని బలవంతం చేసేసరి కి తనూ వచ్చింది మాతో అన్నం తినడాని కి. నేను వెళ్ళి నా గదిలో కూర్చున్నా. తను కూడా వచ్చింది. నేను నెమ్మదిగా ఈరోజు ఊరు వెల్దాం అనుకుంటున్నా అన్నా. ఆ మాట కి తన మొహం నీరసపడి పోయింది. బావా రేపు వెళ్ళచ్చు గా ఈరోజు మన ఇద్దరి కీ కూడా ఫ్రీ కదా, చూడు బావా అంటూ మొహం దీనం గా పెట్టింది. నేను సరే లే అలా చూడకు. రేపు ఉదయాన్నే వెళ్తాం లే. మళ్ళీ మీ ఆయన duty రోజున వచ్చేస్తా అన్నా. తను చాలా సంతోషం గా మా మంచి బావ అంటూ నవ్వేసింది. మా అమ్మ అన్నాలు పెట్టి పిలుస్తే నేను, తను వెళ్ళాం. అలా ముగ్గురం కలసి అన్నం తిన్నాకా, మా అమ్మ కి తను కూడా వంట గదిలో సాయం చేసి, నేను TV చూస్తూ ఉంటే తనూ వచ్చి నా ప్రక్కనే కూర్చుంది TV చూస్తూ. ఈ లోగా మా అమ్మ కూడా వచ్చింది. మా అమ్మతో రేపు ఉదయం ఊరు వెళదాం అన్నా. మా అమ్మ సరే రా నీ ఇష్టం అంది. అప్పుడు తను అయితే బావ గారి కి అప్పుడే అక్క మీద కి మనసు లాగేస్తూంది అన్న మాట అంటూ నన్ను హాస్యం ఆడుతూ ఉంటే మా అమ్మ, నేను కూడా వెళ్ళి కోడలి ని చూసి మా ఊరు వెళ్ళిఒక పది రోజుల్లో వస్తా అమ్మా అంది. సరే నండీ, మళ్ళీ మీ అబ్బాయి ని మేము పది రోజులు జాగ్రత్తగా చూసుకోవాలన్న మాట.