నా గత జ్ఞాపకాలు /అనుభవాలు -పార్ట్-1
అందరికి నమస్కారం … నా గత జ్ఞాపకాలు /అనుభవాలు -పార్ట్-1 ఇంక ఇది కధ కాదు, మన జీవితాల్లో జరిగే కొన్ని సంఘటనల వాస్తవ రూపమే .. వాటిలో కొన్నింటిని మీ ముందుకు తీసుకువచ్చే చిన్ని నా ప్రయత్నం .. ఇంక అనుభవం లోకి వెళితే అప్పుడు ఇంతలా ఇంటర్నెట్ లేదు ఇంక ఈ స్మార్ట్ మొబైల్ కూడా అంతగా పరిచయం లేని రోజుల్లో .. శృంగారం అంటే పెద్దగా తెలియదు, ఇంకా ఎలా చేసుకుంటారో కూడా తెలియని ఆ రోజుల్లో గడిపిన చాలా మందికి ఈ అనుభవం అయ్యిందని ఆశిస్తూ ఒక్కసారి మళ్ళి ఆ రోజుల్లోకి వెళదామా …! 11 నుండి 12 ఏట లోకి అడుగుపెట్టేసమయానికి శరీరంలో ముఖ్యంగా వచ్చే మార్పులు యవ్వన దశలోకి అడుగుపెట్టడం ఇంకా హార్మోన్స్ ప్రభావం వల్ల చంకల్లో ఇంకా అంగం పైన యోని పైన వెంట్రుకలు రావడం మొదలవుతాయి .. అవి వచ్చేసమయంలో మనకే ఎందుకిలా జరిగుతోంది .. నా బాడీ లో ఏదో చేంజ్ వచ్చేస్తుంది అని బయపడిన రోజులెన్నో .. ఇంకా అబ్బాయిలకి అయితే తమ పురుషాంగం ఎందుకు లేస్తుందో .. ఎప్పుడు పడుకుంటుందో .. తెలియని పరిస్థితి .. ఇంకా.. ఎలా మన మనసు ,, చేయి దానిమీదకి పోయి అది పడుకోబెట్టేవరకు కొట్టాలని ఎవరు చెప్పారు ? చెప్పకుండానే మనం ఆటోమేటిక్ గా భావప్రాప్తి చేసుకునేవాళ్లం .. అది ఎలా సాధ్యం? పెద్దవాళ్ళు ఎవరు కూడా చెప్పే రోజులు కూడా కాదు కదా .. కానీ మన మనసు, మన మైండ్ కి అనుగుణంగా నడుకునేవాళ్ళం .. ఎలా అంటారా .. మనకి అంగం లేచినప్పుడు దాన్నిపడుకోబెట్టాలని మన మైండ్ మనకి సంకేతాలు ఇస్తుంది దానికి తగ్గట్టే దానిని ఏదోరకంగా పడుకోపెట్టడానికి మనం చేసే ప్రయత్నాలు .. అన్ని ఇన్ని కాదు ఆరోజుల్లో కానీ అప్పుడు ఇలా అనుకునేవాళ్లం .. నాకు మాత్రమేలేస్తుంది ఇది దీన్ని ఎలా పడుకోపెట్టాలి అని చూసేవాళ్ళమే గాని స్నేహితులతో పంచుకునే రోజులు కావు .. నా విషయం లో అయితే .. ఇవ్వన్నీ అందరికి సమానంగా కోరికలు వస్తాయని తెలిసింది మాత్రం హైస్కూల్ లెవెల్ లో చెప్పిన సెక్స్ ఎడ్యుకేషన్ వల్లనే సాధ్యపడింది. అప్పటి వరకు నాకు మాత్రమే ఇలా అవుతుంది అనుకునేవాడిని .. కానీ ఆ పాఠాలు చెప్పడం అయ్యాకా మా స్నేహితులు అడిగిన ప్రశ్నలు శృంగారంలో వాళ్ళకి ఉన్న సందేహాలు విన్నాకా నాలో భయంపోయి .. అందరికి ఇలానే అవుతుందని అప్పుడేఆర్ధం అయ్యింది .. ఇంకా మనం చేసుకునే దానిని హస్త ప్రయోగం అంటారని తెలిసింది కూడా అప్పుడే .. మనం చేసుకున్నాకా కారే దానిని గెంజి అని స్పెర్మ్ అంటారని కూడా అప్పుడే తెలుసు … ఇంక సెక్స్ అంటే ఒకరిమీద ఒకరు పడుకుంటే అయిపోయేది అని పిల్లలు పుట్టేస్తారు అనుకునే వాళ్ళం కానీ మన అంగాన్ని యోనిలోకి పెట్టి మన స్పెర్మ్ వేస్తేనే పుడతారని కూడా ఆ classes విన్నాకే అర్ధం అయింది..