నా జీవితం లో జరిగిన కథ-2
కొన్ని రోజులు నేను, శ్రీనివాస్ చాలా సంతోషం గా ఉన్నాము. శ్రీనివాస్ నేను టెంపుల్స్ కి, తీసికుని వేలేదనే. ఒకసారి నేను, శ్రీనివాస్ జగన్నాథ రథ యాత్ర వైజాగ్ పూర్ణామార్కెట్ కి వెళ్ళాము. నా జీవితం లో జరిగిన కథ-1 ఆ రోజు నేను శ్రీనివాస్ దర్శనం చేసికుని ఇంటికి వెళ్ళడానికి బస్సు స్టాప్ దగిర వెయిట్ చేస్తున్నాము ఆ టైం లో మా దాడి వాలా ఫ్రెండ్ మా ఇద్దరినీ చూసాడు. మాకు భయం వేసి ఆటో ఎక్కిసాము. నాకు భయం వేసి శ్రీనివాస్ ని గట్టిగా పట్టుకొన్నాను. నేను శ్రీనివాస్ షోల్డర్ మీద పడుకుని చాలా దాగిర గా ఉన్నాము. ఆ టైం లో నా మనుసు లో ఏదో తెలియని ఫీలింగ్. మా స్టాప్ వచ్చిన వరకు లేగలేదు. శ్రీనివాస్ లేపాడు. ఇంటి కి నడుచుకొంటూ వెళ్ళుతున్నాము. శ్రీనివాస్ వాలా బ్రదర్ మా ఇద్దరినీ చూసాడు. ఆ తరువత వాలా ఇంటిలో తన బ్రదర్ శ్రీనివాస్ ని అడిగాడు అంట శ్రావ్య తో తిరుగుతున్నావు అని వాలా అమ్మ కి చెప్పాడు అంటా. మా పేరెంట్స్ కి వాలా పేరెంట్స్ కి నా చిన్నప్పుడు ఏవో గొడవలు ఉన్నాయి. అదో వల్ల వాలా అమ్మ గోల గోల చేసింది అంటా. శ్రీనివాస్ ని వాలా అమ్మ కొంటుంది అని చెప్పాడు. నా దగిర కి వచ్చి వేపి మీద కొట్టిన వీ చోపించాడు. నాకు ఆ గాయాలు చూసి శ్రీనివాస్ ని కిస్సెస్ మీద కిస్ చేసాను. శ్రీనివాస్ ఐ లవ్ యు అని చేపి గట్టి గా హాగ్ చేసుకొని లిప్ లాక్ చేశాను. శ్రీనివాస్ చాలా సొంతోషం గా ఎంజాయ్ చేసాడు. నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. కాదు అనకూడదు అనిపించింది. నా మనసు, ఒక పక్క వద్దు అనిపిస్తుంది మరో పక్క కావాలి అనిపిస్తుంది. నాకు అనిపించింది మ్యారేజ్ చేసికొని తరువత చేసికుంటే మంచిది అనిపించి శ్రీనివాస్ ఇంకా చాలో వద్దు మ్యారేజ్ తరువత చేసికుందాం అని చెప్పాను. అపుడో శ్రీనివాస్ నమ్మేది గా కంట్రోల్ అయ్యాడు. ఆ తర్వాత మేము ఎపుడో మీట్ అయ్యానా ప్రతి సరి నన్ను కిస్ చేయడానికి చూసావాడు తాను కిస్ చేస్తుంటే కాదు అన్నలేక పోయాను. ప్రతి సరి ఇలాగే జరిగేది. నేను ఉండలేకపోయే దాన్ని రాత్రి టైం నిద్ర పటిదే కాదు. ఒకటే ధ్యాసా శ్రీనివాస్ శ్రీనివాస్ అని జపం చేసేదని. కొన్ని రోజులు తర్వాత మేము చాలా మంది కి దొరికి పోయాము. వాళ్ళ ఇంటి లో చాలా గొడవలు జరిగాయి. శ్రీనివాస్, శ్రావ్య మా పేరెంట్స్ మన మ్యారేజ్ కి వొప్పుకోరు. మనం ద్వారం గా వెళ్లి పెళ్లి చేసికొవాలి. మా పేరెంట్స్ మన పెళ్లి కి అగీకరించారు అని క్లియర్ గా చెప్పసాడు. నేను చెప్పాను. మా నాన్న మన పెళ్లి కి వొప్పుకుంటారు. నా స్టడీస్ కంప్లీట్ అయినా తరువత నాకు జాబ్ వస్తుంది అపుడు మా నాన్న ని అడుగుతాను. మన పెళ్లి కి ఒపుకుంటురు. మీ పేరెంట్స్ దగిర కు వచ్చి మా నాన్న మాటలు ఆడుతారు. మన పెళ్లి జరుగుతుంది అని చెప్పాను.