నా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 10
అమిత్ లేకపోయేసరికి నేను ఫుల్ ఫ్రీ అయ్యాను. రూమ్ లో కూర్చొని నా జాబ్ కి resignation లెటర్ నా లాప్టాప్ లో రాయటం స్టార్ట్ చేసాను. అమిత్ కు ఫోన్ చేశాను: “అమిత్ నా జాబ్ ఎం చేయాలి ?? నేను resign చేద్దామని అనుకుంటున్నాను….” “ఎందుకు డియర్ ??” “ఈ కొత్త జీవితం లో ఇక ఆ జాబ్ ఎందుకు…..నువ్వు చాల ప్రామిస్ చేసావు నాకు” “సో ?? అయితే ??” “మరి ఆఫీస్ కి వెళ్లకుండా జాబ్ ఎందుకు ??” “సరే ఒక పని చేయి, ఒక 1 మంత్ లాంగ్ లీవ్ అప్లై చేయి…..” “ఎందుకు ??” “ఫ్రీగా ఒక మంత్ నీకు శాలరీ పడేలాగా మేనేజ్ చేస్తాను…. వద్దంటే చెప్పు….” “అమిత్ ఒప్పుకోరు అలాంటివి…..” “నేను ఒప్పిస్తాను….నాకు చాల కాంటాక్ట్స్ ఉన్నాయి….” “అమిత్ సీరియస్ గా అడుగుతున్నాను…..” “నేనేమి ఇది ఫ్రీగా చేయను, నీకు వచ్చిన ఆ ఒక మంత్ శాలరీ లో నా కమిషన్ 10%…నా కమిషన్ కోసం నేను చేస్తున్నాను” “10%??” “సరే నీ ఇష్టం resign చేసుకో, ఆ ఫ్రీ వన్ మంత్ శాలరీ వదులుకో…..” “సరే వన్ మంత్ లీవ్ అప్లై చేస్తాను….” “అంతేనా?? ఇంకేమైనా ఉందా మాట్లాడాల్సింది ??” “నేను లంచ్ ఎక్కడ చేయాలి??” “అక్కడే టేబుల్ మీద నా ఫుడ్ కూపన్స్ ఉన్నాయి డియర్ .. నీ ఇష్టం కిందకి వెళ్లి లంచ్ చేస్తావా లేక రూమ్ కి ఆర్డర్ చేసుకుంటావా అనేది….” “ఓకే….బై..” అని ఫోన్ పెట్టేసాను. నేను లాప్టాప్ లో ఒక లీవ్ లెటర్ తయారు చేసి పెట్టుకొని కిందకి లంచ్ చేయటానికి వెళ్లాను. లంచ్ చేసి తిరిగివచ్చాను. రూమ్ మొత్తం నాదే కాబట్టి, రూమ్ లాక్ వేసి ఒక మూవీ చూద్దామని డిసైడ్ అయ్యాను. టీవీ ఆన్ చేసి చూసాను, netflix ఆన్ అయ్యింది. ఫుల్ subscription తో ఉంది. సరే అని ఒకసారి ఏమేం ఉన్నాయో చూసి ఒక టీవీ షో సెలెక్ట్ చేసి దాంట్లోనే గడిపేశాను ఒక 3 హౌర్స్. ఒక ఎపిసోడ్ లో ఒక సెక్స్ సీన్ ఏదో వచ్చింది. అది చూసాక నాకు ఒంటరిగా ఉండేసరికి బాగా మూడ్ వచ్చింది. టీవీ ఆఫ్ చేసి, AC ఆన్ చేసి, నా లాప్టాప్ తీసుకొని పోర్న్ వీడియోస్ చూడటం స్టార్ట్ చేసాను. మంచి స్పీడ్ మీద ఉంది హోటల్ లో ఇంటర్నెట్. ఒక గంట సేపు బాగా masturbation చేసాను రకరకాల వీడియోస్ చూస్తూ. చాలా హాయిగా అనిపించింది. అదయ్యాక ఒక గంట పడుకుని లెగిసాను. సాయంత్రం అయ్యింది. జిం కోసం బట్టలు మార్చుకొని జిం కి వెళ్లాను. జిం చేసి మళ్ళా రూమ్ కి వచ్చాను. అదయ్యాక వెళ్లి ఒక షవర్ బాత్ చేసాను. హాట్ వాటర్ ఉండేసరికి బాత్రూం లోనే ఒక అరగంట గడిపేశాను. జుట్టు ఆరపెట్టుకొని రెడీ అయ్యి బట్టలు మార్చుకున్నాను. మళ్ళా టీవీ ఆన్ చేసి న్యూస్ చూసాను. వచ్చాడు. ఇద్దరం డిన్నర్ చేసి పాడుకున్నాము. అమిత్ నిద్రపోయాడు కానీ నాకు రాత్రంతా నిద్ర పట్టక బుక్ చదువుకుంటూ సరిగ్గా 3కి పడుకున్నాను. మరుసటి రోజు: నేను నిద్ర లేసేసరికి 10 అయ్యింది. అమిత్ ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నాడు ఏదో డీల్ గురించి. నేను అమిత్ చెప్పదంతా వింటున్నాను.