నా ప్రియ నేస్తాని కి మొదటి ప్రేమ లేఖ
ఆ రజనీకర మోహన రూపము, … నగు మోమును బోలునటే కొలనులోని నవ క మల దళ మ్ములు … నయన మ్ముల బోలునటే ఎచట చూచినా.. ఎచట వేచి నా… నీరూప మదే కనిపించునదే… పియా, ఎంత ముగ్ధ మోహన రూపము నీ సౌందర్యము. భ గ వంతుడు ఎంత స్త్రీ జన పక్ష పాతుడోగదా? ప్రకృతిలో అందాన్ని అంతా మీ ఆడు వారిలోనే నిభిడీ కృతంచేశాడు. నిన్న తొలి సారిగా నీ ఫొటో చూసినప్పటి నుండీ పదే పదే నీరూ పాన్ని చూసి పరవశంలో ఎన్నిసార్లు నేను మె మరచి పోయానో చెపితే నువ్వు న మ్ముతావా? కానీ నేను గూడా చాలా అదృష్ట వంతుడినే సు మా. ఇంతటి అందాల రాసి అభి మానానికి పాతు డినైనాను. ఇది ఎన్నిజన్మల భాగ్యమో గదా? ఒప్… జీవితంలో ఇంతటి అందాల రాసి పొందు లభిస్తుందని నేను ఏనాడూ ఊహించనైనాలే దు. ఇది నా పూర్వజన్మ సుకృతం అనుకుంటాను. పియా ఏమని వర్ణించను నీ రూపలావణ్యాన్ని? ఆ భగ వంతుడు నాకు రెండు కళ్ళు మాత్ర మే ఇచ్చాడు. ఈనా రెండు కళ్ళూ చాలడంలేదు నీ అందాలని చూసి తరించడాని కి. నీ రూపాన్ని వర్ణించడానికి నాకు భాష చాలడంలేదు . చూసే కళ్ళకి భాష రాదు, స్పందించే మన సులో భావాలని వ్యక్తీ కరించడానికి భాష మూగబోతున్నది. ఇంక నా అవస్థ ఏ మని వర్ణించ ను? ఐనా గానీ నీ రూపాన్ని వర్ణించాదానికి నా మన సు పడే అవస్థ చూసి నవ్వబోకు మా! నీ ఫొటోని చూసీ, చూ సీ నా నా కళ్ళకి అలసట వొచ్చిందే మో గానీ, నా మనసు మాత్రం ఇం కా తనివితేరలేదంటూ ఒకటే గోల పెడుతున్నాది. చంద మా మలంటి నీ గుండ్రటి ముఖం చూసిన కొద్దీ చూదాలని పిస్తున్నది. పిశాల మైన నీ నుదురు నీలోని విజ్ఞానానికి ప్రతీకగా వెలిగి పోతూ వుంటే, ప్.. నీ నుదిటిపై ఓ కమ్మని ముద్దు పెట్టకుండా వుండలేక పోతున్నను. కాంతి వంత మైన నీ కళ్ళు సూదంటి రాయిలా నన్ను నీ వైపే ఆకర్షిస్తూ వుంటే, నన్ను నేను సంభాళించు కోలేక ఆ చిలిపి కళ్ళ మీద .. ష్.. ష్.. రెండు ముద్దులు. కోటే రులంటి ముక్కు, చంద మా మలో మచ్చ వుందే మో గానీ, చంద్ర బింబ ములంటి నీ మోములో వెలితేలేదు. ఆ ముక్కు నీ మో కుకే అందాన్ని తెచ్చింది. అంతటి అందమైన ముక్కు మీద మ్.. మరో ముద్దు. దొండ పళ్ళులాంటి పెదాలు అంటారు కానీ, పలుచని నీ పై పెదవి కి జత గా, అము తాన్ని కురిపించే నీ కింది పెదవిని చూస్తే నాకు మోహం ముచ్చుకొచ్చి వశంత ప్పిన నా మన సును అదు పులో పెట్టు కోలేక, అమృత సుధలు ఒలికించే నీ పెదవులని నా పెదవులతో బంధించి నీ పెదవులపై గాఢంగా నీ అధరాల మధు వులన్నీ గ్రోలే లా ఓ మధురమైన ముద్దు. (ఇక్కడ తప్పు హద్దులు మీరిన నా పెద వులది గాదు, హద్దులు మీర మంటూ కౌవ్వించిన నీ అధ రాలదే సు మా). శంఖంలాంటి ఖంఠం అని కవులు వర్ణనలకే పరిమితం అనుకున్నను గానీ నిన్ను చూసాక తెలి సొచ్చింది. వాళ్ళు అది అనుభ వించి పరవశించి రాసినదే సు మా అని. అందుకే ఆ కంభు ఖంథం మీద వెచ్చని తడి ముద్దు.