All content free · updated every 5 minutes

నా భార్య…! – Part 17

Story Telugu 7 pages 3 years ago

నా భార్య…! – Part 17
పక్కనే ఉన్న అమ్మాయి: సారీ సర్ సూర్య: బిర్యానీ ఆర్డర్ చేశారంట గా నువ్వు తిను వెల్లి అక్కడ కూర్చో సూర్య: బాయ్ సార్ సూర్య: బిర్యాని ఓకే సార్ సూర్య: ఏరా ఏంటి నీ సంగతి ఇంకా ఎవరైనా ఉన్నారా లేరు సార్ ఎస్సై :నీ ఫోన్ ఇవ్వరా…… ఒక్కసారి. సూర్య గారు చాలా తెలివిగలవాడు దీనిలో ఒక నెంబర్ కూడా సేవ్ చేసి లేదు.సూర్య గారు వీడే అకౌంట్ లోకి ఇప్పటిదాకా 14 లక్షలు వచ్చాయి. నా భార్య…! – Part 16 14 లక్షల…..ఆ ఆఆ … ఎస్సై :ఒరేయ్ 1400000 ఎక్కడిది చెప్పు ఇంకా ఎవరున్నారు ఎవరూ లేరు సార్ వాణి ఇచ్చిన బంగారం మొత్తం అమ్మేశాను, నా ఎకౌంట్కి కొచం …. కొచం వేస్తున్నాడు ఎస్సై : అంత బంగారం ఒక్కసారి గా ఎవరు కొన్నది చెప్పు మార్వాడి సేటు సార్ సూర్య గారు మీరు వీలని తీసుకొని ఆ సేటు దగ్గరికి రండి నేను వీడిని తీసుకుని వెళ్తాను. సూర్య: ఎస్సై గారు ఒక నిమిషం వీడు హోటల్ బిల్లు కట్టాలి.సూర్య వాడితో హోటల్ బిల్ కట్టించాడు. సూర్య, మోహన్ అమ్మాయి దగ్గరికి వెళ్లి చూశావా వాడి నిజ స్వరూపం. నిన్ను చూస్తుంటే మీ వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళ లాగా ఉన్నారు. వీడికి తినటానికి తిండి లేదు. సారీ సర్ సూర్య : సారీ కాదు చక్కగా చదువుకో ఓకేనా ఓకే సార్ అందరూ అక్కడ నుంచి మార్వాడి సేటు దగ్గరికి వెళ్ళారు. మార్వాడి సేటు:నమస్కారం సార్ ఎస్సై:వీడు నీకు బంగారం అమ్మేడా ….? మార్వాడి సేటు: అది ….అది … ఎస్సై : నిజం చెప్పు మార్వాడి సేటు: అమ్మేడ సర్ .. ఎస్సై: అంత బంగారం ఒక్కసారి గా కొనేందుకు నేను కూడా లోపల వేస్తా ….ర మార్వాడి సేటు: సర్ వాడికి ఇచ్చా..! ఎస్సై : అవి చూశి ఇక్కడికి వచ్చా …పద ఎస్సై, ఇదిరిని జీప్ లో ఏకిచ్చి వెళుతుంటేయ్ వాణి జీప్ కి ఎదురుగ వెళ్లిసర్ ఒక సరి వాడిని బయటికి దేచండి. ఎస్సై: అలాగై ..ఒరియా నువ్వు దిగారా పద్మ మోహన్ కూడా అక్కడికి వచ్చి ఎందుకు వాడిని దించమని అని అడిగారు వాణి ఏమి సమాధానం చెప్పలేదు. ఎస్సై వాడిని కిందకి దించాడు వాణి వాడిని నడిరోడ్డు మీద నిలబెట్టి చొక్కా పట్టుకొని వాడి మొఖం మీద ఉమ్ము వేసింది. అక్కడ ఉన్న పద్మ మోహన్ అందరూ షాక్ అయ్యారు. పద్మ : ఒసేయ్ నీకేమన్న పిచ్చి పట్టిందా అసలు ఆ పని ఏమిటి…? రోడ్ మీద అందరు మానాలై చుస్తునారు .. వాణి : ఏమైంది అక్క వాడు నా జీవితాన్ని సర్వ నాశనం చేశాడు. ఇంకా ఎవరు చూసిన ఏమవుతుంది. ఎస్సై అక్కడినుంచి వాళ్లు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంతలో సూర్య వచ్చి పద్మ గారు ఇదిగోడి మీ బంగారం అని ఇచ్చాడు. పద్మ : వాణి తీసుకో వాణి : నేను తీసుకొను అక్క నువ్వు తీసుకో పద్మ : సరే ఇవ్వండి సూర్య : మోహన్ గారు మీ అకౌంట్ నెంబర్ ఇస్తే ఆ 1400000 ఎస్సై గారు మీ అకౌంట్ కి వేస్తామని చెప్పారు. పద్మ : సూర్య దాని బంగారం దొరికింది ఇంకా ఆ డబ్బులు మాకు ఎందుకు…. వద్దు.

సూర్య : పద్మ గారు ఎస్ఐ మనవాడు కాబట్టి ఆ డబ్బులు వస్తాయి అని చెప్పాడు లేకపోతే అవి వేరే దారిన వేలైవి. సరే మీ ఇష్టం. కానీ ఒక్క విషయం సూర్య, వాడు మళ్ళీ బయటకు వచ్చి ఏదైనా గొడవ చేస్తాడేమోనని భయంగా ఉంది. సూర్య : పద్మ గారు అసలు వాడు బయటకి వస్తేనిగ ఏదైనా చేయడానికి. పద్మ : చాలా థాంక్స్ సూర్య. కానీ మేడమ్ కి ఇదంతా నేను చెప్పలేదు సూర్య”: నేను చెబుతాను. ఆయన ఇంత మంచి పని చేసి ఎందుకు భయపడుతున్నారు. ఆమె జీవితానికి ఒక పూల బాట వేశారు. మమ్మీకి నేను అంతా వివరంగా చెబుతాను. మీరు మమ్మీ గురించి ఆలోచన పెట్టుకోవద్దు. మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా నాకు కాల్ చేయండి. నేను వెళ్తాను. బాయ్ మోహన్ గారు … బాయ్ సూర్య ముగ్గురు ఇంటికి వచ్చేసారు వచ్చిన ఐదు నిమిషాలలో పద్మ ఫోన్ కి సూర్య ఫోన్ చేశాడు. ఏమండీ సూర్య ఫోన్ చేస్తున్నాడు. లిఫ్ట్ చెయ్యి హలో సూర్య పద్మ గారు మీ అకౌంట్ నెంబర్ చెప్పండి ఒక్క నిమిషం సూర్య మా ఆయనకి ఫోన్ ఇస్తున్నాను ఏమండీ సూర్య మీ అకౌంట్ నెంబర్ అంట చెప్పండి. హలో సూర్య అకౌంట్ నెంబర్ చెప్పండి. వేసుకోండి.XXXXXXX2492 (మిత్రులకి చిన్న గమనిక ఈ అకౌంట్ నెంబర్ కి ఎవరు మనీ పంపించవద్దు Smile Big Grin Shy ) ఓకే మోహన్ గారు రేపు మీ అకౌంట్ కి మనీ వస్తాయి చూసుకోండి ఓకే సూర్య ఏమండీ ఏమిటి వాణి ఈ బంగారం తీసుకో దంట మన దగ్గరే ఉంటుంది ఉంచు……. నువ్వే జాగ్రత్తగా దయే ఇప్పుడు దాన్ని ఎందుకు విసుగిస్తావా ….! అబ్బా అది కాదు అసలు దానికి ఈ బంగారం వద్దంట ఎందుకు ఏమో గదిలో కూర్చొని ఏడుస్తుంది. సరే పద మోహన్ పద్మ ఇద్దరూ గదిలోకి వెళ్లి ఎందుకు ఏడుస్తున్నావు వాడికి తగిన శిక్ష పడింది కదా…? వాణి మాట్లాడవే నువ్వు అలా బాధపడితే అర్థం ఏమిటి. అక్క శిక్ష పడింది వాడికి కాదు మా అమ్మానాన్నలకు అదేమిటి అక్క వాడిని నమ్మి అమ్మానాన్నలని వదిలేసి వచ్చేసా ఉన్న బంగారం అంతా నేను తేశ్కువచాను … వాళ్ళు ఎలా ఉన్నారో, ఏం తింటున్నారు తెలియదు. సరే మరి ఒకసారి వెళ్లి చూసి వస్తావా అక్క ఏం మొహం పెట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్లాను ఇప్పుడు నేను మా ఊరు వెళితే ఆ ఊళ్ళో వాళ్ళంతా నా మొఖం ఉమ్మేస్తారు ఊళ్లోకి ఎవరు అడుగు కూడా పెట్టనివారు. మోహన్ : మరి ఎలా వాణి ….. నువ్వే చెబుతున్నావు ఎలా ఉన్నారు అని చూసి రమ్మంటే కాదంటున్న ఇలా అయితే ఎలా వాణి బావ నేను చేసిన దానికి వాళ్ల శిక్ష అనుభవిస్తున్నారు మీరిద్దరూ ఉండటం వల్ల నాకు ఏ బాధ నాకు గుర్తుకు రాలేదు. పద్మ :సరే నువ్వు వెళ్ళద్దు అడ్రస్ నాకు ఇవ్వు రేపు మీ బావ నేను వెళ్ళి మి అమ్మ నాన్న ఇక్కడికి తీసుకు వస్తా సరేనా…..

సరే ఇంక పడుకో పద అక్క ఈ రోజు నన్ను ఒంటరిగా వదిలేయండి అదేమిటి ప్లీస్ అక్క సరే నీ ఇష్టం గడియ మాత్రం వెయొద్దు సరే వాణి ఒక గదిలో పడుకుంటే మొగుడు పెళ్ళాలు ఇద్దరు ఒక గదిలో పడుకున్నారు పద్మ : ఏమండీ వాళ్లకి ఏమి చెప్పి తీసుకురావాలి. ఏమి చెప్పాలో తెలియకుండానే తీసుకొస్తానని చెప్పవా…! మొగుడా ఆ ఆలోచన నాకు రాలేదు ఏమి చెప్పాలో చెప్పు మోహన్ : వాణి మా దగ్గర ఉంది అంటే వాళ్ళు ఇక్కడికి రారు పద్మ : అవును అసలు రారు. మోహన్: సరే ఒక పని చేద్దాం వాణి వాళ్లకి ఎలాగో పొలాలు ఉన్నాయి కాబట్టి మీ పొలాల మీద లోన్ ఇస్తామని చెప్పి తీసుకు వద్దాం నమ్ముతారా పొలాల మీద LOAN ఇస్తామంటే నమ్ముతారు ఏదైనా తేడా వస్తే మన ఇద్దరిని అక్కడే చంపేస్తారు ఏ ఆ విషయం వానికి మాటిచ్చిన ఇప్పుడు గుర్తుకు రాలేదా మీరున్నారుగా పెద్దమడ్డ వేసుకొని మీరేం చేస్తారు ఏమి చేస్తాం పెద్ద మడ్డ తో నీ పూకు ని దేన్గుతా.. sex ఇప్పుడు మీరు దెంగుతాను అంటే నావల్ల కాదు అన్నీ మూసుకుని పడుకోండి. రేపు త్వరగా లెగాలి. పద్మ మోహన్ ఇద్దరూ పడుకున్నారు. పద్మ 12:00 కి లేచినప్పుడు వాణి గదిలో ఇంకా లైటు వెలుగుతూనే వుంది. ఏమిటా అని చూస్తే వాణి కళ్ళు ఎర్రగా ఏడుస్తూనే ఉంది. వెంటనే పద్మ గదిలోకి వెళ్లి ఏమిటి ఇంకా ఏడుస్తూనే ఉన్నావా పడుకోలేదా లేదు. అక్క నిద్ర రావటం లేదు. మేము వెళ్దామని చెప్పావుగా. చెప్పారు అక్క కానీ వాళ్లు వస్తారని నాకు నమ్మకం లేదు అవన్నీ మాకు వదిలే మేము చూసుకుంటాం నువ్వు పడుకో అని చెప్పి పద్మ వెళ్ళిపోయింది. తెల్లవారితే మోహన్ పద్మ లేచి వాణి వాళ్ళ ఊరు వెళ్ళడానికి రెడీ అయ్యారు. పద్మ లేచినప్పటికీ కూడా వాణి అప్పటికి కూడా పడుకోలేదు. పద్మవాణి దగ్గరికి వెళ్లి అడ్రస్ తీసుకుని జాగ్రత్తగా ఉండు, తలుపులు వేసుకో, ఎవరొచ్చినా తలుపు తీయవద్దు … పిల్లలు జాగ్రత్త అని చెప్పి ఇద్దరు వెళ్లారు. మోహన్ : ఏమిటి వాణి ముఖమంతా అలా ఉంది. ఎలా ఉంది రాత్రంతా ఏడ్చినట్లు గా మరి దాన్ని అడగొచ్చు గా నన్ను అడుగుతారు ఏమిట….? ఏమిటో చెప్పచ్చుగా ఏముంది రాత్రి నిద్ర పోలేదు ఏడుస్తూనే ఉంది. ఏమండీ సూర్య ఎలాగో ఇవాళ 1400000 మన అకౌంట్ కి వస్తానని చెప్పారు కదా అవును అయితే అవి వాణి వాళ్ళ అమ్మానాన్న కి ఇదామా….? మనం ఎలాగో పొలం మీద లోన్ ఇస్తున్నామని అబద్దం ఆడుతున్నావు కదా ఆ అబద్ధాన్ని ఇలా నిజం చేద్దాం. సరే నీ ఇష్టం పద్మ మోహన్ ఒక గంట ప్రయాణించాక మా ఊరు చేరుకున్నారు ఊర్లోకి వెళ్లిన తర్వాత వాళ్ల అడ్రస్ కనుక్కొని ఇంటికి వెళ్లారు. పద్మ మోహన్ లోనికి వెళ్లి వెళ్ళగానే ఒక ఆవిడ వచ్చి ఏమి కావాలి అని అడిగింది.

మేము ఫలానా బ్యాంకు నుంచి వస్తున్నాము మీ వారు ఉన్నారా అని మోహన్ అడిగాడు ఉన్నారు కానీ బ్యాంకులో మాకు ఎటువంటి అప్పులు లేవు కదా అప్పు గురించి కాదండి మేము మీ పొలం మీద లోను ఇస్తాము వాటి గురించి మాట్లాడటానికి వచ్చాము ఒకసారి మీ వారిని పిలుస్తారా ఇప్పుడు మాకు ఎటువంటి లోన్లు అవసరం లేదు. లోన్ తీసుకున్న కట్టే పరిస్థితి మా దగ్గర లేదు వెళ్లిపోండి. అది కాదండి ఒక్కసారి మీ వారిని పిలవండి మేము చాలా ఎక్కువ అమౌంట్ ఇస్తున్నాము. మీరు ఎంత ఇచ్చినా కట్టే పరిస్థితి లేదు. దయచేసి వెళ్లిపోండి. అది కాదండి ఒక్కసారి మీ వారిని కూడా పిలవండి వారికి అన్నీ వివరంగా చెబుతాను. ఏమండీ ఎవరో బ్యాంకు వాళ్లు అంట లోన్ ఇస్తామని వచ్చారు. ఎవరు మేము మీ పొలం మీద లోన్ ఇస్తాము అందుకని ఇక్కడికి వచ్చాము. నేను ఇప్పుడు లోన్ తీసుకున్న కట్టలేం అండి అప్పుడు ఆ అవసరం కూడా నాకు లేదు. మీరు ఇంకా వెళ్లొచ్చు అది కాదండి మేము ఎక్కువ అమౌంట్ ఇస్తున్నాము మీరు లోన్ తీసుకుంటే మాకు కూడా కొంత బెన్ఫిట్ ఉటుంది అందువల్ల మిమ్మల్ని ఇంతసేపు బతిమిలాడుతుడి …. అర్థం చేసుకోండి. చెప్పానుగా ఇప్పుడు నాకు ఆ డబ్బులు కూడా అవసరం లేదు వేరే ఎవరైనా ఉన్నారేమో వాళ్ళకీ ఇవ్వండి. అయినా నా దగ్గరికి ఎందుకు వచ్చారు మీరు. మేము ఈ ఊర్లో ఉన్న కొందరు పేర్లు సెలెక్ట్ చేశాము. అందులో మీ పేరు వచ్చింది అందువల్ల ఇక్కడికి మీ దగ్గరికి వచ్చాము . సరే అయితే ఎంత ఇస్తారు. 14 లక్షల 14 లక్షల ……….! ఏమైనా మోసం వుందా……..? ఏమిటి అదేం లేదండి మీరు కావాలంటే ఒకసారి మాతోపాటు రండి అన్ని వివరంగా చెబుతాను. సరే నేను రేపు వస్తాను మీరు వెళ్ళండి.సార్ రేపు అంటే మేము మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఆహా అలా కాదు మీరు ఇద్దరు వస్తే కారులో ఎక్కించుకుని బ్యాంకులో తీసుకువెళ్లి అన్నీ వివరంగా చెబుతాను. కార్ ఏమిటి… బ్యాంకు వాళ్ళు కార్లు కూడా ఇస్తున్నారా మీకు మా బ్యాంకు వాళ్ళు ఇచ్చారు మీరు ఈరోజు వస్తే మా పని పూర్తవుతుంది ప్లీజ్ సరే మీకు ఏమేం కావాలో చెప్పండి నాకు ఏమీ అవసరం లేదు అన్ని బ్యాంకు వాళ్ళు చూసుకుంటారు మీరు వస్తే చాలు సరే పదండి సార్ మీరు ఇద్దరు రావాలి ఏమిటయ్యా ఇద్దరు దీనికి నేను ఉంటే సరిపోతుంది గా కొత్తగా ఇద్దరు దీనికి అవి మా బ్యాంకు రూల్స్ మేమలి చూస్తుంటే నాకు ఎందుకు అనుమానం గా ఉంది ఏదైనా తేడా వస్తే తాట తీస్తాం తేడా ఏమీ ఉండదండి సరే పద మోహన్ వాళ్ళు కారులో ఎక్కించుకొని బయలుదేరారు ఒక గంట ప్రయాణించాక మోహన్ వాళ్ళ ఇంటికి చేరుకున్నారు సార్ దిగండి ఇదేమిటి బ్యాంక్ అన్న ఇక్కడ నీ ఇల్లు ఉన్నాయి ఒక్క నిమిషం సార్ పద్మ నువ్వు వెళ్లి తలుపు తీయి అని చెప్పి కళ్ళతో ఏదో సైగ చేశాడు. సార్ పొద్దున్నుంచి తిరిగి తిరిగి ఉన్నా కదా ఆకలేస్తుంది భోజనం చేసి బ్యాంకు కి వెళ్దాం.

మరి మేము బ్యాంకు దగ్గర ఉండేవాళ్ళం కదా మీరు కూడా రండి భోజనం చెదురుగాని మాకొద్దు మీరు తినండి మేము బయట ఉన్నాము బయటెందుకు కనీసం లోపలికి వచ్చి కూర్చుంది లోపలికి వెళ్ళిన పద్మా వాణి తో నువ్వు మీ అమ్మ నాన్న కి ఎదురు పడవద్దు మేము చెప్పివరుకు బయటకు రావద్దు. సరే అక్క వాణి వాళ్ళ అమ్మానాన్న లోపలకు వచ్చి కూర్చున్నారు. పద్మ వాళ్ళకి మంచినీళ్లు ఇచ్చి టీ తాగుతారా అని అడిగింది. ఏమి అవసరం లేదు మీరు భోజనం చేయండి మాకు ఇంటి దగ్గర చాలా పని ఉంది మేము వెళ్ళాలి. మోహన్ బయట గేటు వేసుకొని ఇంటి తలుపు కూడా వేశాడు. పద్మ మోహన్ పక్కకు వెళ్లి ఏదో మాట్లాడుకుంటున్నారు. వాళ్లకి వాణిని ఎలా చూపించాలో అర్థం కావడం లేదు. ఈ లోపు వాణి వచ్చి అక్క వాళ్ళు తిట్టినా కొట్టినా పర్వాలేదు నేను వెళ్తా. పద్మ మోహన్ ఇద్దరి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని సరే అన్నారు. వాణి రెప్పపాటే సెకన్లలో అక్కడి నుంచి వెళ్ళి అమ్మా అని పిలిచింది ఇద్దరూ వాణి వంక చూశారు. వాణి అమ్మ :ఏమండీ ఇదేమిటి ఎక్కడుంది. అమ్మ నన్ను క్షమించు అని కాళ్లు మీద పడుతుంటే వాణి వాళ్ళమ్మ వెనక్కి జరిగింది. ఒసేయ్ గాలి దాన ఎవరు నీకు అమ్మ నా కూతురు ఎప్పుడు చచ్చింది వాణి నాన్న:ఏమే నీకు ఇంకా అర్థం కాలేదు అనుకుంటా మన పరువు తీసింది కాక ఇప్పుడు మనల్ని అప్పులు పాలు చేయడానికి చూస్తుంది. నాన్న నీ ఆస్తి నాకు చిల్లిగవ్వ కూడా వద్దు మిమ్మల్ని చూడాలని పించింది. వాణి నాన్న: చి ఎవరే నీకు నాన్న నా కూతురు ఎప్పుడు చచ్చింది. ఏమే నువ్వు రా ఇక్కడ ఉంటే ఏదో ఒకటి చేస్తారు ఇదేదో పెద్ద పథకం లాగా ఉంది. ఇద్దరూ వెళ్ళిపోతుండగా పద్మ మోహన్ వచ్చి ఇందులో ఏ ప్లాన్ ఏమీ లేదు. ఒక్కసారి నేను చెప్పేది వినండి మీరు ఏ పథకం ప్రకారం బ్యాంకు లోన్ అని చెప్పి ఇక్కడికి తీసుకు వచ్చారు. పద్మ :పిన్ని గారు ఒకసారి నేను చెప్పేది వినండి వాణి అమ్మ :ఎవరే నీకు పిన్ని చెప్పుతీసి కొడతా పిన్ని గిని అన్నావంటే వాణి: అమ్మ నువ్వు నన్ను తిట్టు….. వాళ్ళని తిట్టవద్దు వాణి అమ్మ : చి గాలి లంజా ఇంకోసారి అమ్మ అన్నావ్ అనుకో మర్యాదగా ఉండదు. నా కూతురు ఎపోడో చచ్చింది అని చెప్పానుగా. పద్మ : ప్లీజ్ మరొకసారి మీరు చచ్చి పోయింది అని మాత్రం అనొద్దు. ప్లీజ్…. తల్లి నోటా ఆ మాట రాకూడదు. వాణి నాన్న :అయినా అసలు మీరు ఎవరు మాకు చెప్పడానికి మోహన్ : ప్లీజ్ కూర్చోండి నీకు అన్నీ వివరంగా చెబుతాను వాణి నాన్న :మాకు అవసరం లేదు మోహన్ : సార్ ఒక్క నిమిషం అని చేతులు పట్టుకుని లాగుతుంటే పోరా అని నెట్టాడు. మోహన్ వెనక్కి తులి పద్మ మీద పడ్డాడు వాణి వెంటనే నాన్న అని గట్టిగా అరిచి వీళ్ళు ఇద్దరు లేకపోతే మీ కూతురు ఎప్పుడో చచ్చిపోయి ఉడేది.

(గట్టిగా ఏడుస్తుంది) పద్మ వెళ్లి వాణి ఏడవకు అని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి ప్లీజ్ ఒకసారి కూర్చోండి తను చేసింది. తప్పే మీ కాదు అనటం లేదు. మీరు ఒకసారి కూర్చుంది అన్ని వివరంగా చెబుతాను. ప్లీజ్…….. వాణి నాన్న :అయినా మీరు ఎవరు అసలు వాడు ఏ డి బయటకురా డే పద్మ: బాబాయ్ గారు మీతో అదే మాట్లాడాలి మీరు కొంచెం ఓపిగ్గా నేను చెప్పేది వినండి ఆ తర్వాత మీకే అర్థమవుతుంది. వాణి అమ్మ: మీరు వెళ్ళండి నేను రాను అని బయటకు వెళ్తుంటే పద్మ ఆఫ్ చేసి మీరు కూడా రండి ప్లీజ్ మీ బాధను అర్థం చేసుకోగలను మీరు కోపంగా ఉన్నారు ఒక్కసారి నేను చెప్పేది వినండి. వాణి వాళ్ళ అమ్మ ఒక్క నిమిషం ఆలోచించి సరే పద అని లోపలికి వెళ్ళింది. వాణి అమ్మానాన్న: ఏమిటి చెప్పండి. పద్మ వాణి ఉరిలో నుండి వచ్చిన దగ్గర నుండి వాణి వాళ్ళ అమ్మానాన్న తీసుకొచ్చిన దాక జరిగింది మొత్తం పూసగుచ్చినట్లు చెప్పింది. వాణి వెంటనే వాళ్ళ అమ్మ ని గట్టిగా పట్టుకొని ఏడ్చింది. వాణి అమ్మ :బిడ్డ ఏడవకు…… వాళ్ళ నాన్న కూడా దగ్గరగా తీసుకొని ఏడవకు బిడ్డ….. ఈ లోపల పద్మ లోపలినుండి బంగారం తీసుకువచ్చి ఇదిగోండి ఈ బంగారం వల్లే వాణీ మీరు గుర్తుకు వచ్చారు. మీ చేతులతో ఇవ్వండి వాణి కి . వాణి అమ్మ : వాణి కి వద్దమ్మ అవి నువ్వు ఉచకో ……ఏ ఆడది మొగుడు ఇంకొక ఆడదానితో ఉన్నాడంటే అది గోల చేసి రచ్చ చేస్తుంది కానీ నా బిడ్డ జీవితానికి నువ్వు పూల బాట వేశావు. అవి నీ దగ్గర ఉండటమే మంచిది. వాణి నాన్న: అవును …. బిడ్డ మా కూతురికి మేము గుర్తు రాకుండా చేశుకునవాఅంటే …. ఎంత బాగా చూసుకుంటున్నారో మాకు అర్థమవుతుంది. ఆ బంగారం మా గుర్తుగా నువ్వే ఉంచుకో …. పద్మ: సరే బాబాయి గారు ఉంచుకుంటాను. మరీ నా మాట కూడా మీరు వినాలి వాణి నాన్న: చెప్పు బిడ్డ పద్మ ఒక నిమిషం అనిచెప్పి లోపలికి వెళ్ళి ఒక చెక్కు తీసుకొని మొహానికి ఇచ్చింది మోహన్ దాని మీద సంతకం చేసి వాని వాళ్ళ అమ్మానాన్న కి ఇచ్చాడు చెక్ మీద 30 లక్షలు రాసి ఉన్నాయి. అవి చూసి మాకు ఎందుకు బాబు 30 లక్షలు మాకు అవసరం లేదు. మా కూతురు సంతోషంగా ఉంది. అది చాలు మీ డబ్బులు మాకు వద్దు. పద్మ: బాబాయి గారు ఇందాక నేను చెప్పింది వింటానని అన్నారుగా వాణి నాన్న: అమ్మ…… అంత డబ్బు మాకు వద్దు మీరు ఎంచుకోండి. మా కంటే ఆ డబ్బుతో మీకే అవసరం ఉంటుంది. మోహన్ : ఏమండీ పద్మ నాతో నీకు 14 లక్షలు ఇస్తామని చెప్పింది. కానీ ఇప్పుడు మిమ్మల్ని చూశాక 30 లక్షలు రాశాను. మాకు డబ్బులకు కలవలేదు. మీరు హ్యాపీగా ఉండటం మాకు కావాలి. వాణి నాన్న: బాబు మా కూతురు ఎంతో సంతోషంగా ఉంది ఇంతకంటే హ్యాపీ ఏముంటుంది చెప్పు పద్మ : మీరు చెప్పింది నిజమే బాబాయ్ గారు కానీ మీరు మాత్రం ఆ డబ్బులు తీసుకోవాలి మీరు మీ బిడ్డను సంతోషంగా ఉందని అంటున్నారు గా. నీ బిడ్డ వల్లే మేము కూడా సంతోషంగా ఉన్నాము.

మాకు పిల్లలు లేరు అన్న దిగులుని… మీ కూతురు తీర్చింది. ఆ విషయంలో మీకంటే మేము చాలా హ్యాపీగా ఉన్నామ. మీరు ఆ డబ్బు తీసుకోకపోతే నాకు బంగారం కూడా వద్దు. వాణి అమ్మ: బిడ్డ…… బిడ్డ…. మేము ఆ డబ్బులు తీసుకుంటాము ఆ బంగారం మాత్రం నువ్వే ఉంచుకో పద్మ : సరే రండి మీ మనవడు, మనవరాలిని చూద్దురుగాని…. అందరూ కలిసి లోపలికి వెళ్లి పిల్లలిద్దరినీ చూసి బయటకు వచ్చి కూర్చున్నారు .ఈ లోపల పద్మ వచ్చి భోజనానికి రండి అని పిలిచి అందరూ భోంచేసి భోజనం చేశారు. కొంచెం సేపటికి వాణి వాళ్ళ అమ్మానాన్న వెళ్లడానికి రెడీ అవుతున్నారు వాణి అమ్మ :బిడ్డ నువ్వు కూడా పద్మకి సహాయం చేయి. తన ఒక్కటే పని చేసికుటుంటుంది. అలా ఒక్కళ్ళ మీద పని మొత్తం చేయడం మంచిది కాదు. రోజు పొద్దున్నే లేచి పని చేసుకో….. లేకపోతే బాదకం వస్తుంది. సరే అమ్మ వాణి అమ్మానాన్న సరే మేము వెళ్లి వస్తాము. మేము అస్తమానం ఇక్కడికి వస్తే ఊర్లో వాళ్లకి అనుమానం వస్తుంది. ఏదైనా అవసరం ఉంటే మాకు ఫోన్ చేయండి అని చేపి వెళిపోయారు. Like 224 Dislike 28 142251 23 0 cookie-check నా భార్య…! – Part 17 no

Categories Telugu
More stories See all