పండగ సరదాలు – 4
“అమ్మాయ్..” అన్న మా అత్తగారి పిలుపుతో ఉలిక్కిపడి ఇద్దరం వీడిపడ్డాము. “ఏమిటమ్మా?” అని తను, “ఏమిటత్తయ్యా?” అంటూ నేను ఒకే సారి అన్నాము గట్టిగా. “పిల్లలు ఎండలో ఆడుతున్నారు. వాళ్ళని లోపలకి తీసుకురండి.” అంది ఆవిడ. “సరే” అని హడావిడిగా మేము బట్టలు సర్దుకోవడం మొదలుపెట్టాము. తను లేచి లంగా కట్టుకుంటుంటే నేను నా జాకెట్టు హక్కులు పెట్టుకుని, పైట సరిచేసుకుని వెళ్లి ఆమె చీర, జాకెట్టు తెచ్చి ఆమెకి ఇచ్చాను. “సారీ! నీ బాకీ తీర్చలేక పోయాను..” అంది తను మధ్యలో ఆగి పోయిన మా కార్యక్రమాన్ని గుర్తు చేస్తూ, “పరవాలేదులే..” అని చిన్నగా గొణిగి. అప్పుడే లేచిన బాబుని నేను నా ఒళ్లోకి తీసుకుంటూ.. తన రొమ్ములని జాకెట్టులో బంధించి వక్కులు పెట్టుకుంటున్న ఆమె వైపు చూసాను. “ఏరా నాన్నా! లేచావా?” అంటూ నా దగ్గరకొచ్చి నా ఒల్లో ఉన్న పిల్లవాడి బుగ్గ గిల్లి, “ని వల్ల అమ్మకి ఎంత కష్టం వచ్చిందో తెలుసా? అమ్మ కష్టం అత్త తీర్చేసిందిలే కాని, అత్త కష్టమే ఇంకా తీరలేదు” అని నవ్వుతూ నా పైట చాటుకి చేతిని పోనిచ్చి జాకెట్టు మీదనుంచి నా రొమ్ముని పట్టుకుని గట్టిగా వత్తి వదిలింది. తరువాత చీరని తీసుకుని నడుముకి చుట్టుకుంటూ, “మరి మాతమ్ముడికి నీ పాలు ఎప్పుడు తాగిస్తావు?” అంది కొంటెగా నవ్వుతూ, మా ఆయన నా రొమ్ముల్లోంచ్ పాలు తాగడం అన్న ఊహ నా గుండెల్ని బరువెక్కించింది. “ఎక్కడ వదినా! నాకేమో పిల్లలంటే ఎంతో ఇష్టం.. కాని మీతమ్ముడేమో రబ్బరు గొడుగులు లేందే మంచం ఎక్కరు. అదే మంటే కనీసం ఇంకో 3,4 ఏళ్ళు ఆగాలి అంటారు” అన్నాను నెమ్మదిగా నిట్టూరుస్తూ. “ఏముంది.. ఇప్పుడు నువ్వు చెప్పు వాడికి, పిల్లలుండడం వల్ల ఎన్ని లాభాలో!. అన్నిటికంటే ముఖ్యంగా అందమైన కుండల్లో..” అంటూ నా రొమ్ముల్ని పట్టుకుని వత్తుతూ, “ఎప్పుడు కావలంటే అప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ అమృతం దొరుకుతుందని” అంటూ కొంటెగా నవ్వి “ఇంక ఆతరువాత వాడు అ రబ్బరు తొడుగుల్ని గంగలో వదిలేసేది ఖాయం. నువ్వు నావల్ల కాదు బాబోయ్ అని ఎంత మొత్తుకున్న ఇంకా ఇంకా పిల్లలు కావాలని నీ వెంటపడేది ఖాయం” అంది వదిన. “చీ! పోండి వదినా” అంటూ సున్నితంగా ఆమె చేతుల్ని తోసేసాను. ఇంతలో మళ్లీ అత్తగారు “అమ్మాయ్” అని పిలవడంతో “వస్తున్నన మ్మా!” అని గట్టిగా కేకవేసి పిల్లవాడిని భుజమ్మీద వేసుకుని వెళ్లి, తలుపు గడియ తీసివెనక్కి తిరిగి, “ఆడబిడ్డ అర్ధ మొగుడు అంటారు. నాకు కూడా…” అంటూ నా గుండెల వైపు చూపిస్తూ ఆ అమృతంలో సగం వాటా ఉంది. గుర్తుంచుకో!” అంటూ పెద్దగా నవ్వుతూ బయట కి వెళ్లి పోయింది. నేను నవ్వుకుంటూ లేచి, అప్పటిదాకా మేము వేసిన వీరంగానికి అస్తవ్యస్తమైన దుప్పటిని మంచమ్మీద సరిచేయటం మొదలుపెట్టాను. పండగ ముందు రోజు.. మావయ్యగారు, మావారు ఏదో పని మీద సిటీకి వెళ్లారు.
మధ్యాన్నం భోజనాలయ్యాక కునుకు తీసేవాళ్ళు తీస్తున్నారు. ఈ వారం రోజులనించి తిని పడుకోవడమే అవటంతో కాస్త వళ్లు చేసినట్టనిపిస్తోంది. జాకెట్లు బీరు ఎక్కడం నాకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అందుకనే వస్తున్న నిద్రన్ బలవంతంగా ఆపుకుంటూ పక్కన ఉన్న వీక్లీని తిరగేసాను. అది చదవడం అయిపోయిన తరువాత ఏమి చెయ్యాలో తోచక గదిలోంచి బయటకి వచ్చాను. పనిమనిషితో పిండి రుబ్బిస్తున్న మా తోడికోడలు “ఏంటి? నిద్ర పట్టడం లేదా?” అడిగింది. నా లావెక్కడం, ఏమీ తోచక పోవడం ఇట్లాంటి భాధలన్నీ పిన్న ఆమె, “పోన్ కాసేపు అలా తోటలోకి వెళ్లి వస్తావా?” అంది. నాకు ఆ ఆలోచన బాగా నచ్చింది. వెంటనే తల ఊపాను. “అయితే బాబుని కూడా తోడు తీసుకెళ్లు” అంటూ బాబుని పిలిచి “పిన్నికి తోట చూపించిరా” అని చెప్పింది. మేమిద్దరం రిక్షా మాట్లాడుకుని బయల్దేరాము. వాడు దారి పొడుగూతా కనబడిన ప్రదేశాల గురించి, ఎక్కడ ఏ షూటింగు జరిగిందీ చెపుతూ ఉంటే “ఊ..” కొడుతూ ఇవన్నీ సిని మాల్లో ఎంత అందంగా కనబడతాయో అనుకున్నాను. ఇంతలో ఒక చోట పెద్ద గుంపుగా జనాలు ఉంటే ఏమిదా అని చూస్తే “ఏదో షూటింగు జరుగుతోంది అమ్మాయిగారూ” అన్నాడు రిక్షా అబ్బాయి. కొద్దిగ దూరం వెళ్లిన తరువాత రిక్షా తోట దగ్గర ఆగింది. ఓ పక్కంతా మాపిడి చెట్లు, ఇంకో పక్కంతా కొబ్బరి చెట్లు.. వీటి మధ్యలో నడుచుకుంటూ తోట మధ్యలోకి చేరుకున్నాము. అక్కడ ఒక గుడిసె ఉంది. “ఇందులో ఎరువులు అవీ పెడతారు. నాన్న మధ్యాహ్నం పూట ఇక్కడ రెస్టు తీసుకుంటాడు” అన్నాడు బాబు. ఇంతలో అక్కడ ఏదో పని చేసుకుంటున్న పాలేరు మమ్మల్ని చూసి మాదగ్గరకి వచ్చాడు. బాబు అతనికి “మా పిన్ని” అంటూ పరిచయం చేసాడు. వాడే మళ్లీ “నాన్నేడి?” అని అడిగితే “ఊల్లోకే వెళ్లారు బాబూ! పెళ్లి కూడా చాలాసేపు అయ్యింది. ఈ పాటికి వచ్చేస్తూనే ఉంటారు” అంటూ “ఎండన పడి వచ్చారు. చల్లటి కొబ్బరి బోండాలు కొట్టుకొస్తాను ఉండండి” అంటూ కొబ్బరి చెట్ల వైపు వెళ్లాడు. ఇంతలోకి బాబు “పిన్నీ! న్నువ్వు ఇక్కడ చూస్తూ ఉండు. నేను వెళ్లి కాసేపు ఆ షూటింగు చూసొస్తాను” అంటూ నేను పిలుస్తున్నా వినకుండా తుర్రుమని పరిగెట్టాడు. నేను కాసేపు అటూ ఇటూ చూసినెమ్మదిగా గుడిసెలోకి నడిచాను. కొద్దిగా వెలుతురు తక్కువగానే ఉన్న.. అలవాటు పడేసరికి అంతా స్పష్టంగా కనిపించసాగింది. నేలంతా సుభ్రంగా పేడతో అలికి ఉంది. ఓ పక్కగా ఏవో బస్తాలు పెట్టి ఉన్నాయి.. ఎరువులేమో అనుకున్నాను. ఇంకో పక్కగా మంచం వేసి ఉంది. బాబు వాళ్ల నాన్న రెస్టు తీసుకుంటాడని చెప్పడం గుర్తుకొచ్చింది. ఓ పక్కగ ఉన్న టేబులు మీద బుట్టలో అరిచాకు, స్టీల్ క్యారేజ్ పెట్టి ఉన్నాయి. బావగారి భోజనం ఇంకా అవలేదనుకుంటా!.
ఏదో ఆలోచిస్తూ అలా గుడిసెలో అటూ ఇటూ తిరుగుతుంటే “ఎవరికిరా ఆ కొబ్బరి బోండాలు?” అన్న బావగారి మాటలు వినబడి ఉలిక్కిపడ్డాను. గోడకి ఉన్న కన్నంలాంటి కిటికీలోంచి బయటకి చూసాను. “చిన బాబు గారు, చిన్నమ్మ గారు వచ్చారు.. వాళ్ల కోసం” అన్నాడు పాలేరు. “ఏరి మరి వాళ్లు?” “ఇక్కడే ఉండ మని చెప్పి ఇవి తీసుకురావడాని వెళ్లాను..” “సరేలే! క్యారేజ్ వచ్చిందా?” “ఆయ్! వచ్చిందండీ! లోపల ఉంది” “మల్లిని ఓసారి ఇక్కడకి రమ్మని చెప్పు.” “ఆయ్! అలాగే నండి.” “వాళ్లు ఎక్కడ ఉన్నారో చూసి, ఏమి కావాలో ఇచ్చి జాగ్రత్తగా ఇంటికి పంపించు” అని బావగారు లోపలకి అడుగుపెడుతుంటే.. ఈ నిమిషానికి గూడా ఎంత ఆలోచించినా ఇప్పటిదాకా నాకు అంతుబట్టని.. ఆ నిమిషాన ఎందుకు అలా చేసానో అర్ధం కాని.. పని ఒకటి చేసాను. అదే మీటంటే.. (మిగతా సరదా తరువాయి భాగంలో…) Like 224 Dislike 28 108924 80 12 cookie-check పండగ సరదాలు – 4 no