పరుసు పోయింది – Part 2
ఆది వారం అనుకున్న ప్లాన్ ప్రకారం – కుకట్ పల్లి లో తను చెప్పిన గుడి దగ్గరికి వెళ్ళాను. సంధ్య అప్పటికే అక్కడ నా కోసం ఎదురు చూస్తోంది. నేను తనని వెంటనే పోల్చుకోలేకపోయాను కాని తను నన్ను వెంటనే గుర్తు పట్టింది. చాలా కలుపుగోలుగా దగ్గరికి వచ్చి “రారేమో అని భయపడ్డా” అంది. “రండి, ఆ పక్కన కూర్చుందాం” అంటూ గబగబా గుడిలో ఓపక్కకి నడిచింది. నేను వెనకాలే వెళ్ళాను. అక్కడ తన ఓచోట కూర్చున్నాము. మొదటి సారి బస్ స్టాండ్ లో సరిగ్గా చూడలేదు – ఇప్పుడు పరిశీలనగా చూశాను సంధ్యని. ఛామన ఛాయ, పెద్ద అందగత్తె కాదు కాని – చక్కగా, శుభ్రంగా ఉంది. పొడుగు జుట్టు. తలంటి పోసుకుని చక్కగా జడ వేసుకుంది. లంగా వోణీ లో కుదురుగా వుంది. ఎత్తు 5’4″ ఉండ వచ్చు. కాస్త సన్నమనే చెప్పాలి. 19 ఏళ్ళ అమ్మాయిలా కనపడటం లేదు. నా తుంటరి మనసు అప్పటికే ఊహల్లో ఎక్కడెక్కడికో వెళ్ళిపోతోంది. బట్టల్లేకుండా ఈ బక్క పిల్ల ఎలా వుంటుందో అని వూహించుకుంటూ కొంచెం కొంచెం గా ఎక్స్ పోస్ అవుతున్న తన అందాలని వదలకుండా సిగ్గు లేకుండా చూడటనికి ప్రయత్నించాను. మధ్య ప్రదేశ్ – పల్చటి పొట్ట – ఏ మాత్రం కొవ్వు చేరలేదు ఇంకా చదును గా ఉంది. బొడ్డు కి కాస్త కిందగా కట్టింది లంగా. చిన్న బొడ్డు – కనపడీ కనపడక దోబూచులాడుతోంది. యవ్వనపు నునుపు, మెరుపూ – నిగనిగలాడుతున్న ఆ మెత్తని చర్మం మీద కనపడుతున్నాయి. తనతో మాట్లాడుతూనే ఉన్నా నా చూపులు మాత్రం – పైకి వెళ్ళి, ఉత్తర్ ప్రదేశ్ చేరుకున్నాయి – కరెక్ట్ గా అంచనా తెలియటం లేదు కాని – రెండు మూడు సార్లు పక్కనించి, పైట వెనుక జాకెట్ లో టైట్ గా కనిపించి న షేవుని బట్టి సళ్ళు చిన్నవిగా అనిపించాయి చేతిలో అమరి పోతాయని పి స్తోంది. దృష్టి కిందికి సారించాను. ఆంధ్ర ప్రదేశ్ (అందర్ ప్రదేశ్) వివరాలే మీ తెలియటం లేదు. కానీ ఇందాక తన వెనుక నడుస్తున్నప్పుడు, ముందు వెళుతున్న తన వెనకెత్తులు స్పష్టంగా తెలిసాయి. అలా మామూలుకన్నా ఎత్తుగా కనిపించే గుద్ద చూస్తే నాకు చాలా కసెక్కిపొ పోతుంది. కాసేపటికి – “నేను మీ డబ్బులు ఇన్ స్టాల్ మెంట్స్ లో ఇస్తాను” అంది “ఇవ్వక్కర్లేదు అని చెప్పాను కదా” అన్నాను. “లేదు లేదు అస్సలు ఇవ్వకుండా ఎలా, కాని మొత్తం ఒకే సారి ఇచ్చేస్తే, మళ్ళీ మీరు కనపడరేమో అని” కొంటెగా నవ్వుతూ చెప్పింది. “అమ్మో – ఇది నేను అనుకున్న దాని కంటే ముదురులా ఉందే” మనసులో అనుకున్నా “చెప్పండి ఎంత ఇమ్మంటారు – ఇన్ స్టాల్ మెంట్ ? వారానికి రెండ్రూపాయిలు, సరేనా ? ” ఆ కొంటె నవ్వు అలానే కంటిన్యూ చేస్తూ అడిగింది. “అలాగే” అన్నాను “ప్రతీ వారం మీరే వచ్చి తీసుకోవాలి ” అంది ఇక నా సహనం పోతోంది. “దీనమ్మ దీని మనసు లో ఏముంది” మనసులో అనుకుంటూ, పైకి “అలాగే సంధ్యా” అన్నాను.
“చాక్లేట్ తింటారా ?” అడిగింది తన బాగ్ తెరిచి వెతుకుతూ. తల ఊపేను – తింటాను అన్నట్టు. ఓ చాక్లేట్ బయటికి తీసి, రేపర్ తీసి “చాక్లేట్ నాకు, ఈ చాక్లేట్ కాగితం మీకు” అంటూ, చాక్లేట్ గుటుక్కున నోట్లో వేసుకుని, రేపర్ నా చేతిలో పెట్టింది. నన్ను మరీ ఆట పట్టిస్తోందని పించింది. నా మొహంలో రంగులు మారటం గమనించిందో లేదో కాని “దాని మీద ఏముందో చూడండి” అని – నవ్వుతూ మళ్ళీ తనే అంది – చేతిలో ఉన్న రేపర్ ని మడతలు తీసి చూసా – అది KISS ME చాక్లేట్. నా మతి పోయింది. ఒక్కసారిగా నా హార్ట్ బీట్ పెరిగి పోయింది. “ఇదేనా చూడమంది” అనుకుంటూ, నవ్వుతూ సంధ్య వైపు చూసాను. అప్పటికే దాని నవ్వులో సిగ్గు తొంగి చూస్తోంది. “అమ్మో ఇది సూపర్ ఫాస్ట్ రా బాబూ” అనుకున్నా. అంతలోనే కొంప తీసి లవ్వూ గివ్వూ అనదు కదా అని అనుమానం కూడా వచ్చింది. నాకు అలాంటి వుద్దేశ్యం ఏమాత్రం లేదు. కాని వెధవ అను మానాలతో వచ్చిన అవకాశం మొదటే జార విడవటం మంచిది కాదు అనుకుంటూ “ఎక్కడా ? ” అని అడిగేను. “ఇక్కడే” అంది. ఇప్పుడే గుళ్ళోనే పెట్టమని తన అర్ధం. చాలా ధైర్యవంతురాలే. ఈ ధైర్యం నాకూ మంచిదేలే అనుకున్నా. కాని పైకి మాత్రం “ఎక్కడా అంటే అది కాదు – నీ శరీరం లో ఎక్కడ పెట్టనూ అని” అన్నా. “అమ్మో …. మీరు కనపడుతున్నంత అమాయకులు కారు” అంది. చెప్పమని బలవంతం చేసాను. “ఇక్కడ కాదు. ఇంకె క్కడైనా, ఎవరూ లేనిచోట” “అప్పుడు ఏమి ముద్దు పెట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు” అంది. ఎక్కడికి తీసుకువెళ్ళాలో తెలియటం లేదు. పబ్లిక్ ప్లేస్ లో ఎక్కువగా ఏమీ చెయ్యలే ము. మా ఇంటి గురించి అడిగింది. ఇంట్లో మా అన్నయ్య (పెద్దమ్మ కొడుకు) ఉంటాడు. తను ఓ న్యూస్ పేపర్ లో పని చేస్తాడు. అన్నయ్య వయసులో నా కన్నా చాలా పెద్దవాడు. తనతో నాకు ఇలాంటి పి మాట్లాడేంత చనువు లేదు. తను ఎప్పుడు ఇంట్లో ఉంటాడో, ఎప్పుడు బయటికి వెళతాడో ఎప్పుడూ తెలియదు, కాబట్టి ఇంటికి వెళ్ళటం సేఫ్ కాదు. నాకు తెలిసిన మరో సేఫ్ ప్లేస్ లేదు. చాలా బాధ గా అసహనంగా అనిపించింది. ఎదురుగా కవ్విస్తున్న కుర్రపిల్ల. చెయ్యి వెయ్యటానికి అవకాశం లేదు. అర్ధం చేసుకున్నట్టు కనిపించినా, తను చాలా డిసప్పాయింట్ అయిందని పించింది. అలానే కాసేపు చిలిపిగా కబుర్లు చెప్పుకుని పీడ్కోలు తీసుకున్నాం. తను డబ్బులు తిరిగి ఇవ్వనవసరం లేదనీ, ఫ్రీక్వెంట్ గా మాత్రం నాకు ఫోన్ చేస్తూ ఉండాలనీ నిర్ణయించుకున్నాము. మళ్ళీ ఎప్పుడు ఎక్కడ కలుసుకునేదీ అవకాశాన్నిబట్టి తర్వాత నిర్ణయించుకుందామని చెప్పాను. నాకు మనసులో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సంధ్యని దెంగాలని ఉంది. నోరు విప్పి చెప్పకపోయినా సంధ్యకి కూడా అలానే వుండి వుంటుందని నాకు నమ్మకంగా అనిపిస్తోంది. *** నన్నలా వుడికించి వూరించిన సంధ్య అందాలు నా సొంతం ఎలా అయ్యాయో తరువాతి భాగంలో చదవండి.
Like 224 Dislike 28 75636 67 21 cookie-check పరుసు పోయింది – Part 2 no