ప్రమీల చెప్పిన కధ 11
ఇక మిగిలిన మూడు రోజులు సుబ్బలక్ష్మి అత్తయ్య జుత్తుతోనే రవి సమయం అంతా గడిచింది. భవానీని తయారు చేసి పంపగానే రజనికి,అత్తయ్యకి,నాకు జుత్తులకి నూనె రాసి-నాకు స్నానం చేయించి. తల దువ్వి జడ వేసి-జడని ముడిగా చుట్టేసేవాడు. రజనికి వాలుకుర్చీలోనే తలదువ్వి జడ వేసేవాడు. తను స్నానం చేసి వచ్చేసరికి -సుబ్బలక్ష్మి అత్తయ్య దువ్వెనలు తీసుకొని తయారుగా ఉండేది.ఒత్తెన పొడుగైన అత్త జుత్తుని పేలు లేకుండా చెయ్యడానికి మొదలెట్టేవాడు.ఆ మూడు రోజులు సుబ్బలక్ష్మి కి ఒక్క రాత్రి మాత్రమే జడ వేసేవాడు. రోజంతా విప్పిన జుత్తుతోనే ఉంఛేవాడు. భోజనానికి జుత్తుని ముడివేసి ఉంఛేవాడు. నాకు నేప్కిన్ పేంటీ మార్చాల్సిన సమయానికి-అత్తయ్య జుత్తుని అలాగే వదిలి-అలాగే ఉండు పిన్నీ – అనిచేప్పి నావిమార్చి -కాళ్ళు నడుము 20 నిమిషాలుపట్టి మళ్ళీ అత్తయ్య జుత్తు మీద పడేవాడు. ఆ రోజు-సుబ్బలక్ష్మి తల ఎడం కుడి పక్కల-చేవుల దగ్గర పేల్ని కుక్కడము చేస్తూ-వెంట్రుకనుంచి పేని తీస్తూ ఉంటే-అత్తయ్య జుత్తు చెవులకు ఉన్న దుద్దులకు మాటి మాటికీ చిక్కుకొవడవము మొదలైంది.”అబ్బా సుబ్బులు, ఈ దుద్దులు తీయ్యచ్చు కదే , వాళ్ళ ముగ్గురికీ పేలు తీసినప్పుడు చెవులకి మెడలో ఏమీ ఉంచను ” అంటూ దుద్దులకి చిక్కుకున్న జుత్తుని తీసి సర్దాదు.నేను ” అవును అత్తయ్యా, రవి వెంట్రుక వెంట్రుకని విడదీసి పేలు తీస్తాడు.అందుకే ఏమీ లేకుంటే ఈద్దరికీ హాయి” అన్నాను. రవి అప్పుడు ఎడంచేతిని జుత్తులోకి వేనుక నుంచి దూర్చి తలమీద నొక్కి- తలని కొద్దిగా వంచి-చేవిపక్క మీద వెంట్రుకలని వేరుచేస్తూ- పేలు తీస్తున్నాడు . “రవీ అలాగైతే దుద్దులు గొలుసు తీసేసి పేలు చూడు”అంది. రవి నవ్వుతూ పేనుని చేతిలో పెడుతూ “పిన్నీ నువ్వే అంటున్నావా నన్ను తీయమని ” అన్నాదు. “తియ్యవోయి మగడా, నీ చేతులు ఎక్కడ పడ్డా హాయిగా ఉంది.” అంది సుబ్బులు అత్తయ్య.రవి జుత్తులోంచి చెయ్యి తీసి-జుత్తుని పక్కకి తీసి రెండు దుద్దులు-జుత్తుని పైకెత్తి మెడలో గొలుసు తీసి నాకు అందించాదు .అలా సుబ్బులు అత్తయ్య రవికి దాసోహం అనడము మొదలైంది. రవి రెండు చేతులని సుబ్బులు ఒత్తైన జుత్తులోకి వెనక నుంచి దూర్చి-రెండు బొటన వేళ్ళతో తలని వంచి తల వెనుక పరిగెడుతున్న పేలని వరసగా కుక్కుతున్నాడు. ఒత్తైన అత్తయ్య జుత్తులో రవి వేళ్ళు తిరుగాడుతూ పేలని పరిగెత్తిస్తున్నాయి. ” అక్కా ,బావ నిజంగా ఆడవాళ్ళ అవసరాలు తెలిసిన వాడే.” అంది రజని. ” రవి అక్కడ అత్తయ్యకి అలా పేలు తీస్తూనే- నా అవసరాలు సరిగ్గ టైంకి వచ్చి చేస్తున్నాడు.” అన్నా.రవి చేతులతో అత్తాయ తల మాసాజ్ చేస్తున్నాడు.