ప్రేమతో నా మరదలు
హాయి నా పేరు చిన్న మాది కడప ఇంకా ఈ కథలో నా హీరోయిన్ పేరు ప్రసన్న తన ఏజ్ 18 నా ఏజ్ 22 ఈ కథ డిసెంబర్ లో జరిగింది……. ఇంక స్టోరీ లోకి వస్తే మా ఇంట్లో నేను అమ్మ అన్న ఉంటాము….. మా అన్న కి గవర్నెంట్ జాబ్ ఉండడం వల్ల మంచి సంబంధం వచ్చింది…..పెళ్లికి అందరూ వచ్చారు….. మాకు ఒక మామయ్య ఉన్నాడు. పెళ్ళికి అన్ని తంతులు వల్లే చేశారు వాళ్ళకి ఒక కూతురు వుంది…నేను పెళ్లికి ముందు అప్పుడప్పుడూ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని …. కానీ పెళ్లి పనులో పడి సరిగ్గా వెళ్ళలేదు….పెళ్లి బాగా జరిగింది …..పెళ్లి అయిన ఒక నెలకి నాకు మా మామయ్య నంబర్ నుండి మెసేజ్ వచ్చింది హాయ్ ప్రసన్న : హాయ్ నేను: హాయ్ మామ ప్రసన్న: నేను మామ ని కాదు నేను: మరి ఎవ్వరూ అత్తమ్మ నా? ప్రసన్న: అత్త కూతురు నీ నేను : హ చెప్పు ప్రసన్న ప్రసన్న: బాగున్నావా నేను: హా బాగున్న మరి నువ్వు ప్రసన్న: హ్మ్మ్ బాగున్న నేను: ఎం మెసేజ్ చేశావ్ ఏమైనా చెప్పాలా? ప్రసన్న: ఎం లేదు నిన్ను ఒక్కటి అడుగుడాం అని నేను: చెప్పు ప్రసన్న ఏమైనా ప్రాబ్లెమ్ మా? ప్రసన్న: ప్రాబ్లెమ్ ఏం లేదు కానీ నేకు లవర్ ఉందా? నేను : ఎం అల అడిగావు ప్రసన్న: ను చెప్పు ఫస్ట్ నేను: లేదు ఏమీ ప్రసన్న: నిజం చెప్పు నేను: నిజం ప్రసన్న జాబ్ వచ్చాక చేద్దాం అనుకున్న ప్రసన్న: ఇంకా వచ్చింది గా లేట్ ఎందుకు చై నేను: నన్ను ఎవ్వరూ చేస్తారు ప్రసన్న ప్రసన్న : నేను చేస్తున్న అని డిలీట్ చేసింది నేను చూసి em తెలియనట్టు ఉన్న తరువాత కొన్ని రోజులు నేను మెసేజ్ చేయలేదు …. మళ్ళా ఒక వారానికి మెసేజ్ చేసింది …. అప్పుడు చెప్పింది నేను అంతే తనకు ఇష్టం అని…. నేను ఇంకా న ఆన్సర్ చెప్పలేదు….సో తను డైలీ మెసేజ్ చేసిది….ఒక రోజు మా బంధువుల ఇంట్లో పెళ్లి అంటే వెళ్ళాం తన్ ఇంట్టి పక్కనే అందరూ పెళ్లి పనుల్లో ఉన్నారు నాకు ఇంటరెస్ట్ లేక నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను….వల్ల ఇంట్లో అందరూ రెఢీ అయ్యి ఒక్కక్కరు వెళ్తున్నారు తను కూడా రెడీ అయింది కానీ పెళ్లికి కాదు న కోసం అని అందరూ వెళ్ళాక మ పిన్ని కి తోడు గా ఉండమని చెప్పి వెళ్ళారు తను బాధ పడింది నేను కూడా వెళ్తనేమో అని కానీ మ మామ అడుగుతే తల నొప్పి నేను రను లే అన్న సరే అని వెళ్ళిపోయాడు ….ఇంకా మ పిన్ని బాలింత అవ్వడం వల్ల ఎక్కువ నడవకూడదు…. ఇంకా తను ఫుల్ హ్యాపీ నేను పొనదుకు …న రూం లో కి వచ్చి ఎం ఇంకా ఏం రెస్పాన్స్ లేదు న క్వశ్చన్ కి అనింది… నేను ఒక రెండు నిమిాలయ్యాక చెప్తాలే అన్న….ఇంకా మ పిన్ని స్నానం కి పోయింది అప్పుడు తను వచ్చి రెండు నిమిషాలు అయిపోయే అంది….