ప్రౌఢ 1
నా పేరు సురేఖ. వయసు 36. పెళ్ళై 18 ఏళ్ళు అయ్యింది. 15 ఏళ్ళ కొడుకు. మావారు ఒక ప్రొఫెషనల్ ఫొటో గ్రాఫర్. ఒక సారి ఆయన కి క మెర్షియల్ ఫొటో గ్రాఫర్స్ తరుపున గెట్ టు గెదర్ ఫంక్షన్ కి ఇన్విటేషన్ అందింది. ఇంకో వారం రోజుల్లో ఫంక్షన్. ఫామిలీ తో సహా రమ్మని ఇన్విటేషన్. ఆ ఫంక్షన్ కి నా డ్రెస్సింగ్ సరి కొత్త గా ఉండాలని మా వారు చెప్పారు. ఇప్పటి వరకూ నా రవికలన్నీ నేనే కుట్టు కుంటూ ఉండేదాన్ని. నా వరకూ నాకు బాగానే ఉన్నట్టు అని పించేవి. కాని అవన్నీ సాదా సీదాగా ఉండేవి. కాని ఫంక్షన్ కి అలాంటి సాదా సీదా వాటితో ఏం వెళతాం అని చెప్పి ఈ సారి నా జాకెట్ ని బయట టైలర్ తో కుట్టిద్దామని అను కొని నా స్నేహితురాలు కల్పన వద్ద కు వెళ్ళాను. తను రెగ్యులర్ గా తన జాకెట్ లన్నీ బయట టైలర్స్ వద్దే కుట్టిస్తుంది. కాబట్టి దానికి మంచి టైలర్ ఎవరో తెలిసే ఉంటుందని తనను సలహా అడిగాను. తను ‘రవి టైలర్స్ ‘ పేరు చెపుతూ, ఆడ వాళ్ళ బట్టలు కుట్టడం లో అతనికి మంచి పేరు ఉందని ఒక్కసారి అక్కడ బట్టలు కుట్టించుకుంటే మళ్ళీ మళ్ళీ తన వద్దే కుట్టించుకుంటూ ఉంటారని చెప్పింది. కాబట్టి నన్ను కూడా అతని వద్దే కుట్టించుకుని చూడ మని చెప్పింది. ఆ విషయం చెప్పేటప్పుదు తన మోము లో అదోలాంటి నవ్వు కనిపించింది. అప్పుడు దాన్ని నేనంత గా పట్టించు కోలేదు. నేను 36 ఏళ్ళ వయసులో 5 అడుగుల 7 అంగుళాల ఎత్తు తో 42-34-46 కొలతలతో కండ పట్టిన వంటితో చూడగానే ఆకట్టు కునేలా ఉంటాను. మరుసటి రోజు ఉదయం షాపింగ్ కి వెళ్ళి చీర దాని మీద కు మాచింగ్ జాకెట్ గుడ్డా కొనే సరికి మధ్యాహ్నం అయ్యింది. అసలే వేసవి కాలం. అందునా బట్టల కోసం పొద్దుటి నుండీ ఒకటే తిరుగుడు. దానితో వళ్ళంతా చెమట తో తడసి ముద్దయ్యింది. రవి టైలర్స్ వద్దకు వెళ్ళేసరికి మధ్యాహ్నం 2.30 అయ్యింది. షాప్ లోపలికి అడుగు పెడుతూ ఉండగానే, చల్లటి గాలి నా మేనిని తాకింది. షాప్ అంతా A.C. చేయించినట్లు ఉన్నారు. ఒక్కసరిగా చల్ల గాలి నా వంటిని తాక గానే చాలా హాయిగా అని పించింది. లోపల 13 ఏళ్ళ వయసున్న పిల్లోడు కూర్చుని ఉన్నాడు. వాడు నన్ను నా చేతిలోని బట్టలను చూడ గానే “మేడం, మా సార్ లోపల ఉన్నాడు. ఒక్క 5 నిమిషాలలో వస్తాడు కూర్చోండి” అని నాకు అక్కడే ఉన్న ఒక కుర్చీ చూపించాడు. నేను ఆ కుర్చీలో కూర్చుని పక్కనే ఉన్న పత్రికలు తిరగేస్తూ ఉంటే నాకు తెలియకుండానే కళ్ళు మూతలు పడ్డాయి. ఏదో అడుగుల సవ్వడి వినిపించి సడెన్ గా మెలుకువ వచ్చింది. ఒక పతికేళ్ళ యువకుడు 45 ఏళ్ళ ఆవిడను సాగనంపుతూ కనపడ్డాడు. టైం చూసుకుంటే మూడు గంటలు దాటింది. అంటే నేనొచ్చి అప్పుడే అర గంట దాటిందా. 5 నిమిషాలలో వస్తాడన్నాడు ఈయన ఇంకా రాడే మిటి అనుకుంటూ ఉండ గా, ఆ పాతికేళ్ళ యువకుడు నా వద్దకు వచ్చి “మేడం, చెప్పండి మీకేం కావాలి .” అన్నాడు.